21, ఫిబ్రవరి 2021, ఆదివారం

2000 కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు

ఇతర వివరాలు: కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 2000 ఖాళీలను ప్రకటించింది. ఎక్స్-ఆర్మీ పర్సనల్ నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్సై, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ ఏడాది మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మరో రెండేళ్లు కాంట్రాక్ట్ పొడిగించొచ్చు. ఇవి ఎక్స్-ఆర్మీ పర్సనల్‌కు కేటాయించిన పోస్టులు మాత్రమే. ఎక్స్ ఆర్మీ సిబ్బంది మాత్రమే దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను www.cisf.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకొని పూర్తి చేయాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన ఇమెయిల్‌ అడ్రస్‌కు పంపాలి. దరఖాస్తు చేయడానికి 2021 మార్చి 15 చివరి తేదీ.

మొత్తం ఖాళీలు- 2000

ఎస్సై- 63
ఏఎస్సై- 187
హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- 424
కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- 1326

ఎస్సై- రూ.40,000
ఏఎస్సై- రూ.35,000
హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- రూ.30,000
కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- రూ.25,000

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 15
అర్హతలు- ఇండియన్ ఆర్మీలో రిటైర్ అయినవారే అప్లై చేయాలి.
దరఖాస్తు విధానం- ఇమెయిల్ ద్వారా అప్లై చేయాలి.
ఎంపిక విధానం- పీఈటీ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్
వయస్సు- 50 ఏళ్ల లోపు
🌐 వెబ్‌సైట్: www.cisf.gov.in/

Local Jobs

క్వాలిటీ చెకింగ్, మిషన్ ఆపరేటర్స్, ప్యాకింగ్ బాయ్స్ కావలెను
ఉద్యోగ రకము: జనరల్
ఇతర వివరాలు:ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ప్రదేశం: అనంతపురం
సంస్థ పేరు: యూపిఎల్ కంపెనీ
విద్య: టెన్త్, ఆ పైన
వేతనం: నెలకి 15,000/-
📞 కాల్: 8792413764

బ్రాంచ్ మేనేజర్స్ కావలెను
ఉద్యోగ రకము: జనరల్
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
ప్రదేశం: అనంతపూర్ లోకల్
సంస్థ పేరు: YMCC
విద్య: టెన్త్, ఇంటర్, డిగ్రీ
వేతనం: నెలకి 10,000-15,000/-
📞 కాల్: 9177342337
 
మ్యానుఫ్యాక్చరింగ్ హెల్పర్స్ కావలెను
ఉద్యోగ రకము: జనరల్
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300 చెల్లించాలి.(గూగుల్ పే, ఫోన్ పే లేదా ఇతర ఆన్‌లైన్ లో డబ్బులు చెల్లించొద్దు) 
ప్రదేశం: అనంతపూర్ లోకల్
సంస్థ పేరు: UPL
విద్య: టెన్త్, ఇంటర్, డిగ్రీ
వేతనం: నెలకి 13,000-15,000/-
📞 కాల్: 8792395705

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 
 
 

Classifieds

రోడ్ ఆర్గనైజేషన్ లో 459 ఉద్యోగాల భర్తీ | BRO 459 Jobs Recruitment 2021

భారతదేశం యొక్క మంత్రిత్వ శాఖ డిఫెన్స్ బోర్డర్ రోడ్ల వింగ్ బోర్డర్ రోడ్లు ఆర్గనైజేషన్ జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇండియాన్ సిటిజన్స్ అందరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చును.

మొత్తం ఖాళీలు:

459 ఖాళీలు

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ18-02-2021
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ45 రోజుల్లోపు
రిమోట్ ప్రాంతాల కోసం దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ60 రోజుల్లోపు

విభాగాల వారీగా ఖాళీలు:

డ్రాఫ్ట్స్‌మన్43
సూపర్‌వైజర్ స్టోర్11
రేడియో మెకానిక్4
ల్యాబ్ అసిస్ట్1
మల్టీ స్కిల్డ్ వర్కర్ (మాసన్)100
మల్టీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్)150
స్టోర్ కీపర్ టెక్నికల్150

అర్హతలు:

డ్రాఫ్ట్స్‌మన్:

10 + 2, డ్రాఫ్ట్‌మ్యాన్షిప్ (ఆర్కిటెక్చర్) లేదా డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) లో ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. BRO 459 Jobs Recruitment 2021

సూపర్‌వైజర్ స్టోర్:

సంబందిత విభాగం లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

రేడియో మెకానిక్:

పదోతరగతి తో పాటు సంబందిత విభాగం లో ITI చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

ల్యాబ్ అసిస్ట్:

ఇంటర్ తో పాటు సంబందిత విభాగం లో ITI చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

మల్టీ స్కిల్డ్ వర్కర్ (మాసన్):

పదోతరగతి చదివి ఉండాలి మరియు సంబందిత సర్టిఫికేట్ లను కలిగి ఉండాలి.

మల్టీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్):

పదోతరగతి తో పాటు సంబందిత విభాగం లో ITI చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

స్టోర్ కీపర్ టెక్నికల్:

ఇంటర్ తో పాటు స్టోర్ కీపర్ నాలెడ్జ్ ని కలిగి ఉండాలి.

వయస్సు:

పోస్ట్ ను బట్టి 18-27 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.

ఫీజు:

GEN / EWS / మాజీ సైనికులకు50
ఇతర వెనుకబడిన తరగతికి50
షెడ్యూల్డ్ కులం & షెడ్యూల్డ్ తెగ & పిడబ్ల్యుడిఫీజు నుంచి మినహయింపు ఉంటుంది.

జీతం:

డ్రాఫ్ట్స్‌మన్29200-92300
సూపర్‌వైజర్ స్టోర్25500-81100
రేడియో మెకానిక్25500-81100
ల్యాబ్ అసిస్టెంట్21700-69100
మల్టీ స్కిల్డ్ వర్కర్18000-56900
స్టోర్ కీపర్ టెక్నికల్19900-63200

ఎంపిక విధానం:

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ & ప్రాక్టికల్ టెస్ట్ (ట్రేడ్ టెస్ట్) మరియు రాత పరీక్ష.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆఫ్‌లైన్ ద్వారా.

పోస్టల్ చిరునామా: కమాండెంట్, గ్రీఫ్ సెంటర్, డిఘి క్యాంప్, పూణే – 411015.

జాబ్ ఎక్కడ చెయ్యాలి:

ఇండియా మొత్తం లో ఎక్కడ అయిన జాబ్ చేసుకోవచ్చును.

Website

Notification

20, ఫిబ్రవరి 2021, శనివారం

Useful links for Engineer Graduates

Get IT Projects With Source Code
https://www.techjobss.info/p/it-projects-with-source.html?m=1

Top Interview Questions
Interview questions and answers on 30+ topics such as*  C, C++, Java, .Net, PHP, Android, Hadoop, SQL, Oracle, DBMS, Ruby, etc..
https://www.techjobss.info/p/java-interview-question.html?m=1

Startup company Names
Directly Apply through Company gmail
Bangalore Startup Companies
Hyderabad Startup Companies
Chennai Startup Companies
Pune Startup Companies
Mumbai Startup Companies
Delhi Startup Companies
https://www.techjobss.info/p/blog-page_23.html?m=1

20+ Top Companies Recruitment Process
https://www.techjobss.info/p/blog-page_85.html?m=1

Top Interview Papers and Tips
Logical Reasoning , Aptitude, Maths & Quantitative, Puzzles,Verbal & Reading Comprehension, Practice Papers,Test Paper,Sample Resumes & Cover Letters.  Top  Sample Tests for Logical Reasoning.
https://www.techjobss.info/p/interview-papers-tips.html?m=1

Technical Tutorials
Subscribe and get Updates
https://m.youtube.com/channel/UC2VBR9lubARnMrBiQoksZxA

State Wise Jobs
https://www.k2atech.in/p/state.html?m=1

Professional Vacancies

JKT hiring Software Engineer Trainee for B Tech/MCA Experience Needed: Freshers".
http://www.k2atech.in/2021/02/job-profile-software-development.html

Cognizant Off Campus Drive Company: Cognizant  Location: India".
http://www.k2atech.in/2020/12/kolkata-punecognizant-hiring-for.html

Orange Business looking for freshers as Associate Software Engineer Company: Orange Business Services".
http://www.k2atech.in/2021/02/job-profile-intern-experience-required.html

Software Engineer Freshers Company: InsideView India".
http://www.k2atech.in/2021/02/six-sigma-job-position-software-trainee.html

MTS PREFERENCES

 

State(s) / U.T.(s)

State(s) / U.T. Code Name of State(s) / U.T.
A Chandigarh
B Jammu & Kashmir
C Haryana
D Himachal Pradesh
E Punjab
F Ladakh
G Delhi
H Rajasthan
I Uttarakhand
J Bihar
K Uttar Pradesh
L Jharkhand
M Odisha
N West Bengal
O Andaman & Nicobar Islands
P Sikkim
Q Arunachal Pradesh
R Assam
S Manipur
T Meghalaya
U Mizoram
V Nagaland
W Tripura
Y Chhattisgarh
Z Madhya Pradesh
1 Dadra and Nagar Haveli and Daman and Diu
2 Goa
3 Gujarat
4 Maharashtra
5 Andhra Pradesh
6 Puducherry
7 Tamilnadu
8 Telangana
9 Karnataka
10 Kerala
11 Lakshadweep
12All IndiaNOTE: Filling of all preferences is mandatory. However, if you want to give limited preferences then enter 'X' in remaining boxes.