21, ఫిబ్రవరి 2021, ఆదివారం

Tirumala Sri Vari Sarva Darshan (Free)


Today  Darshan Slots For 24-02-2021(Tuesday)

Slots Available Now At 

1.Vishnu Nivasam (Opp Railway Station)
2.Bhudevi Complex (Alipiri Busstand)

Availability  Status At 04:00pm Today

తిరుమల సమాచారం

తిరుమల సర్వదర్శనం టోకెన్స్ 24×7 ప్రస్తుతానికి  24-02-2021 రోజుకు టై మింగ్ ప్రకారం భక్తులకు తిరుపతి విష్ణు నివాసంలో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్న ప్రస్తుత టికెట్స్

 👉🏿 10 ఏళ్ళ లోపు పిల్లలను, 65 ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనంకు
 అనుమతిస్తున్న  టీటీడీ...

👉🏿 అలిపిరి కాలిబాట మార్గాన ఉదయం 6 నుండి 2 వరకు, శ్రీవారి మెట్టు మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం 4 వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ...

👉🏿 సామాన్య భక్తులకోసం పరిమిత సంఖ్యలో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ....

👉🏿 విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ

👉🏿 ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని వేడుకుంటు....

    🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏

Indian Navy Jobs

భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఇండియ‌న్ నేవీ దేశంలోని వివిధ నావెల్ క‌మాండ్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Note - Telegram App Open చేసి Search Box లో @geminijobs అని సెర్చ్ చేసి మన ఛానల్ లో జాయిన్ అవ్వండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :ట్రేడ్స్‌మెన్‌మేట్ గ్రూప్‌-C పోస్టులు.
ఖాళీలు :1159
అర్హత :పదవ త‌ర‌గ‌తి, సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఐటీఐ ఉత్తీర్ణ‌త‌.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :18 నుంచి 25 ఏళ్ల‌లోపు ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ.20,000 - 70,000/-
ఎంపిక విధానం:షార్ట్‌లిస్టింగ్‌, రాత ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ విధానం ఉంది.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 205/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది :ఫిబ్రవరి 22, 2021.
దరఖాస్తులకు చివరితేది :మార్చి 07, 2021.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


📚✍‘పది’ పరీక్షకు అదనపు సమయం ఉంది✍📚



♦త్వరలో సవరణ ఉత్తర్వులు

🌻ఈనాడు, అమరావతి: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులకు 3.15గంటల సమయం ఇచ్చేందుకు త్వరలో సవరణ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అర్ధ గంట సమయం పెంచేందుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు సుబ్బారెడ్డి వెల్లడించారు. ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో శనివారం ‘అదనపు సమయం లేదా!’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. విద్యాశాఖ మంత్రి సురేష్‌ ప్రకటించినట్లే వంద మార్కులకు నిర్వహించే అయిదు సబ్జెక్టుల పరీక్షలు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు ఉంటాయని పేర్కొన్నారు. సామాన్య శాస్త్రంలో పేపర్‌-1(భౌతిక, రసాయన శాస్త్రం), పేపర్‌-2 (జీవశాస్త్రం) విడివిడిగా 50మార్కులకు పరీక్షలు ఉన్నందున ఈ రెండింటికి 2.45గంటల సమయమే ఉంటుంది. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.15గంటల వరకు రెండు రోజులు పరీక్షలు నిర్వహిస్తారు.

2000 కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు

ఇతర వివరాలు: కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్-CISF కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 2000 ఖాళీలను ప్రకటించింది. ఎక్స్-ఆర్మీ పర్సనల్ నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఎస్సై, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ ఏడాది మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మరో రెండేళ్లు కాంట్రాక్ట్ పొడిగించొచ్చు. ఇవి ఎక్స్-ఆర్మీ పర్సనల్‌కు కేటాయించిన పోస్టులు మాత్రమే. ఎక్స్ ఆర్మీ సిబ్బంది మాత్రమే దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను www.cisf.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకొని పూర్తి చేయాల్సి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన ఇమెయిల్‌ అడ్రస్‌కు పంపాలి. దరఖాస్తు చేయడానికి 2021 మార్చి 15 చివరి తేదీ.

మొత్తం ఖాళీలు- 2000

ఎస్సై- 63
ఏఎస్సై- 187
హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- 424
కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- 1326

ఎస్సై- రూ.40,000
ఏఎస్సై- రూ.35,000
హెడ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- రూ.30,000
కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ- రూ.25,000

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 15
అర్హతలు- ఇండియన్ ఆర్మీలో రిటైర్ అయినవారే అప్లై చేయాలి.
దరఖాస్తు విధానం- ఇమెయిల్ ద్వారా అప్లై చేయాలి.
ఎంపిక విధానం- పీఈటీ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్
వయస్సు- 50 ఏళ్ల లోపు
🌐 వెబ్‌సైట్: www.cisf.gov.in/

Local Jobs

క్వాలిటీ చెకింగ్, మిషన్ ఆపరేటర్స్, ప్యాకింగ్ బాయ్స్ కావలెను
ఉద్యోగ రకము: జనరల్
ఇతర వివరాలు:ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ప్రదేశం: అనంతపురం
సంస్థ పేరు: యూపిఎల్ కంపెనీ
విద్య: టెన్త్, ఆ పైన
వేతనం: నెలకి 15,000/-
📞 కాల్: 8792413764

బ్రాంచ్ మేనేజర్స్ కావలెను
ఉద్యోగ రకము: జనరల్
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
ప్రదేశం: అనంతపూర్ లోకల్
సంస్థ పేరు: YMCC
విద్య: టెన్త్, ఇంటర్, డిగ్రీ
వేతనం: నెలకి 10,000-15,000/-
📞 కాల్: 9177342337
 
మ్యానుఫ్యాక్చరింగ్ హెల్పర్స్ కావలెను
ఉద్యోగ రకము: జనరల్
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300 చెల్లించాలి.(గూగుల్ పే, ఫోన్ పే లేదా ఇతర ఆన్‌లైన్ లో డబ్బులు చెల్లించొద్దు) 
ప్రదేశం: అనంతపూర్ లోకల్
సంస్థ పేరు: UPL
విద్య: టెన్త్, ఇంటర్, డిగ్రీ
వేతనం: నెలకి 13,000-15,000/-
📞 కాల్: 8792395705

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 
 
 

Classifieds

రోడ్ ఆర్గనైజేషన్ లో 459 ఉద్యోగాల భర్తీ | BRO 459 Jobs Recruitment 2021

భారతదేశం యొక్క మంత్రిత్వ శాఖ డిఫెన్స్ బోర్డర్ రోడ్ల వింగ్ బోర్డర్ రోడ్లు ఆర్గనైజేషన్ జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇండియాన్ సిటిజన్స్ అందరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును. కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చును.

మొత్తం ఖాళీలు:

459 ఖాళీలు

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ18-02-2021
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ45 రోజుల్లోపు
రిమోట్ ప్రాంతాల కోసం దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ60 రోజుల్లోపు

విభాగాల వారీగా ఖాళీలు:

డ్రాఫ్ట్స్‌మన్43
సూపర్‌వైజర్ స్టోర్11
రేడియో మెకానిక్4
ల్యాబ్ అసిస్ట్1
మల్టీ స్కిల్డ్ వర్కర్ (మాసన్)100
మల్టీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్)150
స్టోర్ కీపర్ టెక్నికల్150

అర్హతలు:

డ్రాఫ్ట్స్‌మన్:

10 + 2, డ్రాఫ్ట్‌మ్యాన్షిప్ (ఆర్కిటెక్చర్) లేదా డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) లో ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. BRO 459 Jobs Recruitment 2021

సూపర్‌వైజర్ స్టోర్:

సంబందిత విభాగం లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

రేడియో మెకానిక్:

పదోతరగతి తో పాటు సంబందిత విభాగం లో ITI చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

ల్యాబ్ అసిస్ట్:

ఇంటర్ తో పాటు సంబందిత విభాగం లో ITI చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

మల్టీ స్కిల్డ్ వర్కర్ (మాసన్):

పదోతరగతి చదివి ఉండాలి మరియు సంబందిత సర్టిఫికేట్ లను కలిగి ఉండాలి.

మల్టీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్):

పదోతరగతి తో పాటు సంబందిత విభాగం లో ITI చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

స్టోర్ కీపర్ టెక్నికల్:

ఇంటర్ తో పాటు స్టోర్ కీపర్ నాలెడ్జ్ ని కలిగి ఉండాలి.

వయస్సు:

పోస్ట్ ను బట్టి 18-27 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది.

ఫీజు:

GEN / EWS / మాజీ సైనికులకు50
ఇతర వెనుకబడిన తరగతికి50
షెడ్యూల్డ్ కులం & షెడ్యూల్డ్ తెగ & పిడబ్ల్యుడిఫీజు నుంచి మినహయింపు ఉంటుంది.

జీతం:

డ్రాఫ్ట్స్‌మన్29200-92300
సూపర్‌వైజర్ స్టోర్25500-81100
రేడియో మెకానిక్25500-81100
ల్యాబ్ అసిస్టెంట్21700-69100
మల్టీ స్కిల్డ్ వర్కర్18000-56900
స్టోర్ కీపర్ టెక్నికల్19900-63200

ఎంపిక విధానం:

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ & ప్రాక్టికల్ టెస్ట్ (ట్రేడ్ టెస్ట్) మరియు రాత పరీక్ష.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆఫ్‌లైన్ ద్వారా.

పోస్టల్ చిరునామా: కమాండెంట్, గ్రీఫ్ సెంటర్, డిఘి క్యాంప్, పూణే – 411015.

జాబ్ ఎక్కడ చెయ్యాలి:

ఇండియా మొత్తం లో ఎక్కడ అయిన జాబ్ చేసుకోవచ్చును.

Website

Notification