=======================
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.
ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుమలకు విచ్చేయు ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ అమూల్యమైన అవకాశం కల్పించినారు.
ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ఛార్జీతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చును.
ప్రతి రోజు ఉదయం 11. 00 గంటలకు మరియు సాయంత్రం 4.00 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు కలదు.
తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకొనుటకు ప్రయాణికులకు RTC సూపర్ వైజర్లు సహాయం చేసెదరు.
కావున తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ముందుగా RTC బస్సులలో శీఘ్ర దర్శనం టికెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా కోరడమైనది. APSRTC ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడుపుతున్నది. ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం కలదు. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కొరకు వచ్చు ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యం.
#చివరిగా #ఒక #మనవి:-
================
ఈ పోస్టు చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయడం మరవద్దు. మీకు అవసరం లేకపోవచ్చు,కానీ మరొకరికి అవసరమవుతుంది.అందుకే దయచేసి షేర్ చేయండి.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
Alerts
6, మార్చి 2021, శనివారం
#తిరుమల_దర్శనం_RTC_ప్రకటన
తిరుమల: వయోవృద్ధులకు { సీనియర్ సిటిజన్స్/60(+) } శ్రీ వేంకటేశ్వర స్వామి *ఉచిత దర్శనం.*
👉🏻రండు సమయాలున్నాయి:
1. ఉదయం 10కు. తరువాత
2. సాయంత్రం 3కు. అంతే.
*ఫోటోతో వున్న వయసు నిర్ధారణ* పత్రాలు *"S-1 counter" వద్ద చూపించాల్సి* వుంటుంది.
ఆలయానికి కుడివైపు బ్రిడ్జి కింద గోడ పక్కనే.
మెట్లు ఎక్కాల్సిన పని లేదు. *మంచి సీట్లు* ఏర్పాటు చేయబడి వుంటాయి. *సాంబారన్నం, పెరుగన్నం, వేడి పాలు ఇస్తారు... ఉచితంగా...*
వారికి ₹20/-లకు రెండు లడ్డు టోకెన్లు ఇస్తారు. తరువాత *₹25/- లకు ఒక లడ్డు చొప్పున ఎన్నైనా టోకెన్లు* ఇస్తారు.
కౌంటరు నుండి గుడికి-గుడి నుండి కౌంటరుకు బ్యాటరీ కారులో *ఉచిత* ప్రయాణం.
వీరి దర్శనం కొరకు మిగతా *అన్ని క్యూ లు నిలిపి వేయబడతాయి*
ఎటువంటి *వత్తిళ్ళు-తోపులాటలు వుండవు*
*30 నిమిషాలలో దర్శనం పూర్తి* అవుతుంది.
ప్రతి బుధవారం మరియు శుక్రవారం ఉదయం మాత్రమే దర్శనం ఉంటుంది
🙏🏻అందరికీ *షేర్* చేయండి 🙏🏻 ఏపీ హైలెట్స్ మీడియా ఆంజనేయులు సీనియర్ జర్నలిస్టు
Information courtesy : TTD.
5, మార్చి 2021, శుక్రవారం
తిరుమల:05-03-2021
👉సర్వదర్శనం భక్తులుకు ప్రస్తూతం 22 వేల టోకేన్లు జారి చేస్తూన్నాం...
👉సర్వదర్శన టోకేన్లు అంచెలువారిగా 40 వేలకు పెంచుతాం
👉మహరాష్ట్ర వంటి రాష్ర్టాలలో కోవిడ్ కేసులు పెరుగుతుండడంతో.... దర్శన టోకేన్లు పెంపు పై పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకుంటాం.
టీటీడీ ఇఓ జవహర్ రెడ్డి
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ 2021 - ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షా పోస్టులు
ఖాళీలు: 110 పోస్టులు
ఉద్యోగ స్థానం: ఆల్ ఇండియా
ఏజ్ క్రైటీరియా: 21 నుండి 32సంవత్సరాలు
- వయస్సు సడలింపు (Relaxation)- SC / ST లకు 15 సంవత్సరాలు & ఓబిసి పిడబ్ల్యుడికి 13 సంవత్సరాలు
విద్యా అర్హత: అభ్యర్థి బ్యాచిలర్ డిగ్రీని యానిమల్ హస్బండరీ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ జువాలజీ లేదా వ్యవసాయం, అటవీ లేదా ఇంజనీరింగ్ లో కలిగి ఉండాలి.
జీతం: రూ. 56100 - 2,50,000
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 24.03.2021
ఎంపిక ప్రక్రియ:
- (i) స్క్రీనింగ్ కోసం సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ రకం) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) పరీక్షకు అభ్యర్థుల ఎంపిక; మరియు
- (ii) ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (మెయిన్) పరీక్ష (రాత మరియు ఇంటర్వ్యూ)
ఎలా దరఖాస్తు చేయాలి:
అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.upsc.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు (ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు పొందిన స్త్రీ / ఎస్సీ / ఎస్టీ / పిడబ్ల్యుబిడి అభ్యర్థులను మినహాయించి) రూ .100 / -
| Post Details |
Links/ Documents |
| అధికారిక నోటిఫికేషన్ | Download |
| దరఖాస్తు చేసుకోండి | Click Here |
4, మార్చి 2021, గురువారం
Tirumala Sri Vari Sarva Darshan (Free)
*Today Darshan Slots For 05-03-2021(Friday )*
Slots Available Now At
1.Vishnu Nivasam (Opp Railway Station)
2.Bhudevi Complex (Alipiri Busstand)
*Availability Status At 06:40pm Today*
సర్వదర్శనం భక్తులకు విజ్ఞప్తి
*తిరుమల సర్వదర్శనం టోకెన్స్ 24×7 ప్రస్తుతానికి 05-03-2021 రోజుకు టై మింగ్ ప్రకారం భక్తులకు తిరుపతి విష్ణు నివాసంలో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్న ప్రస్తుత టికెట్స్*
👉🏾దర్శన టోకెన్ల కోసం తిరుపతిలో రెండు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితుల దృష్ట్యా తదనుగుణంగా భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.
👉10 ఏళ్ళ లోపు పిల్లలను, 65 ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనంకు
అనుమతిస్తున్న టీటీడీ...
👉అలిపిరి కాలిబాట మార్గాన ఉదయం 6 నుండి 2 వరకు, శ్రీవారి మెట్టు మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం 4 వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ...
👉సమాన్య భక్తులకోసం పరిమిత సంఖ్యలో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ....
👉వష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ
👉పరతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని వేడుకుంటు....
🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏
Recent
District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...










