Alerts

Loading alerts...

7, మార్చి 2021, ఆదివారం

తిరుమల కళ్యాణ కట్ట ప్రశ్న సమాధానం TTD KALYAANA KATTA FAQ


ప్రశ్నః సోమవారం ఉదయం 3.30కి తిరుపతి బస్టాండ్ చేరుతాము.కొండపైకి వెళ్లిన తర్వాత బస్టాండ్ దగ్గరగా కళ్యాణకట్ట వివరాలు తెలుపగలరు


సమాధానంః తిరుమలలో చాలా మినీ కల్యాణ కట్టలు ఉన్నాయి... main బస్ స్టాండ్ దగ్గర మాధవo ఉంది..
రాంబాగిచ బస్ స్టాండ్ దగ్గర.. నందకం లో కల్యాణ కట్ట ఉంది.
దాదాపు అన్ని ముఖ్యమైన cottages (సత్రాల) దగ్గర కల్యాణ కట్టలు ఉన్నాయి ... ఇబ్బంది ఏమి లేదు

6, మార్చి 2021, శనివారం

Tirumala Sri Vari Sarva Darshan (Free)*Today Darshan Slots For 08-03-2021(Monday )*



Slots Available Now At 

1.Vishnu Nivasam (Opp Railway Station)
2.Bhudevi Complex (Alipiri Busstand)

*Availability  Status At 08:10pm Today*

ఓం నమో వేంకటేశాయ

సర్వదర్శనం భక్తులకు విజ్ఞప్తి

తిరుమల సమాచారం

తిరుమల సర్వదర్శనం టోకెన్స్ 24×7 ప్రస్తుతానికి  08-03-2021 రోజుకు టై మింగ్ ప్రకారం భక్తులకు తిరుపతి విష్ణు నివాసంలో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్న ప్రస్తుత టికెట్స్

👉🏾దర్శన టోకెన్ల కోసం తిరుపతిలో  రెండు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితుల దృష్ట్యా తదనుగుణంగా భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.

 👉10 ఏళ్ళ లోపు పిల్లలను, 65 ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనంకు
 అనుమతిస్తున్న  టీటీడీ...

👉అలిపిరి కాలిబాట మార్గాన ఉదయం 6 నుండి 2 వరకు, శ్రీవారి మెట్టు మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం 4 వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ...

👉సామాన్య భక్తులకోసం పరిమిత సంఖ్యలో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ....

👉విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ

👉ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని వేడుకుంటు....

 🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏

Local Jobs

బ్రాంచ్ ఇంచార్జులు కావలెను
ఉద్యోగ రకము: ఫుల్ టైం
ఇతర వివరాలు:
గమనిక: 
ప్రదేశం: అనంతపురం
సంస్థ పేరు: లక్ష్మీ సర్వీసెస్ ఎంటర్‌ ప్రైజేస్
విద్య: పదో తరగతి, ఏదైనా డిగ్రీ
వేతనం: నెలకు రూ.9000ల నుంచి రూ.20000, ఉచిత వసతి
📞 కాల్: 7989999087

కంప్యూటర్ ఫ్యాకల్టీ కావలెను
ఉద్యోగ రకము: ఫుల్ టైం
ఇతర వివరాలు:
గమనిక: లోక‌ల్ యాప్ యూజ‌ర్ల‌కు విజ్జప్తి: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
ప్రదేశం: హిందూపురం
సంస్థ పేరు: ఎస్ఎల్‌వీ కంప్యూటర్ ఇనిస్టిట్యూట్
విద్య: కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
వేతనం: నెలకు రూ.8000ల నుంచి రూ.10000
📞 కాల్: 7702140660

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

జిల్లా కలెక్టర్ కర్నూలు రిక్రూట్మెంట్ 2021

ఖాళీలు:  జూనియర్ అసిస్ట్, జూనియర్ ఆడిటర్, టైపిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్

ఉద్యోగ స్థానం: కర్నూలు

ఏజ్ క్రైటీరియా: 18 నుండి 52 సంవత్సరాలు

విద్యా అర్హత: 5, 7 వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పిజి డిప్లొమా

జీతం: రూ. 56100  - 2,50,000

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 24.03.2021

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక మెరిట్ జాబితా ఆధారంగా ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి:

Post Details
Links/ Documents
అధికారిక నోటిఫికేషన్ Download
దరఖాస్తు చేసుకోండి Click Here

 https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

కలెక్టర్ ఆఫీసు నెల్లూరు రిక్రూట్మెంట్ 2021

ఖాళీలు:  29 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఆడిటర్, టైపిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, వాచ్‌మన్ మరియు ఇతరులు

ఉద్యోగ స్థానం: నెల్లూరు

ఏజ్ క్రైటీరియా: 18 నుండి 54 సంవత్సరాలు

విద్యా అర్హత: 5 వ, 10 వ తరగతి, ఇంటర్మీడియట్, MPHW, లేదా ఏదైనా డిగ్రీ.

జీతం: ఎంపిక చేసిన దరఖాస్తుదారులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జీతం లభిస్తుంది.

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 16.03.2021

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక మెరిట్ జాబితా ఆధారంగా ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేయాలి:

అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://spsnellore.ap.gov.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సాధారణ / ఓబిసి: రూ. 450 / -
ఎస్సీ / ఎస్టీ / పిడబ్ల్యుడి / మహిళా అభ్యర్థులు: ఫీజు లేదు

Post Details
Links/ Documents
అధికారిక నోటిఫికేషన్ Download
దరఖాస్తు చేసుకోండి Click Here

 https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

📚✍జూలై 3న జేఈఈ అడ్వాన్స్డ్✍📚 | ♦షెడ్యూల్ ను ప్రకటించిన ఐఐటీ-ఖరగ్పూర్

🌻సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి జాయింట్ ఎంట్రిన్ అడ్వాన్స్డ్-2021 ఎగ్జామినేషన్ పరీక్షను ఈ నిర్వహించనున్నారు జూలై మేరకు 3న పరీష నిర్వహణ సంస్థ.. ఐటీ ఖరగ్ పూర్ షెడ్యూల్ ను ప్రకటించింది. జూలై 3న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 , మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్షలను ఆన్లైన్లో నిర్వహిస్తారు. అయితే.. పూర్తి వివరాలతో అధికారిక నోటిఫికేషన్ ను విడుదల చేయాల్సి ఉంది కాగా, జేఈఈ మెయినను ఈసారి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో ఆన్లైన్ లో నిర్వహిస్తున్నారు ఫిబ్రవరి సెషన్ కు సంబంధించి ఫలితాలను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు. నాలుగు విడతల పరీక్షలు ముగిశాక నిర్ణీత కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థుల్లో టాప్ 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ కు ఎంపిక చేస్తారు ఈ పరీక్ష అనంతరం ఐఐటీల్లో ఆర్కిటెక్చర్ కోర్సులకు.. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ)ని నిర్వహిస్తారు. దీని తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈ ఫలితాలు కూడా విడుదలయ్యాక ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర సంస్థల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను జాయింట్ చేపడుతుంది.

♦జేఈఈ మెయిన్ అభ్యర్థులకు సవరణలఅవకాశం

కాగా, జేఈఈ మెయిన్‌కు సంబంధించి మార్చి ఏప్రిల్, మే సెషన్లకు దరఖాస్తు చేసినవారు సవరణలు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎసీఏ) ప్రకటన విడుదల చేసింది. ఈ సెషన్లకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు సిటీ సెషన్ కేటగిరీ సబ్జెక్టు తదితరాల్లో మార్పులుచేర్పులుంటే మార్చి 6లోగా చేసుకోవచ్చని వివరించింది. ఎన్టీఏ వెబ్సైట్ 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్టీఏ.ఏసీ.ఐఎన్' లేదా 'హెచీటీపీఎస్://జేఈఈమెయిన్.ఎన్ఏ.ఎన్ ఐసీ.ఐఎన్' వెబ్ సైట్ల ద్వారా సవరణలు చేసుకోవచ్చని పేర్కొంది. జేఈఈ మెయినక్కు అదనంగా మరో మూడు పరీక్ష కేంద్రాలను చేర్చింది. లడఖ్ లోని కార్గిల్, మలేషియాలోని కౌలాలంపూర్ నైజీరియాలోని అబుజా/లాగోస్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

Classifieds






 

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...