Alerts

Alerts from Blog Synchronized 40s Scrolling Alerts – Gemini Internet

11, మార్చి 2021, గురువారం

Software Developer jobs for freshers at Princeton IT Services

The Princeton IT Services invites application for the following posts.
Jobs Images  
Software Developer
Qualification:
  • BE/ B.Tech. (Any Discipline).
  • 2020 graduates with 60% throughout the academics and no back logs only need to apply.
Skills:
  • Knowledge on coding languages (C, JAVA, Python etc.)
  • Good Written and verbal communication.
  • Adaptable to new technologies and software.
Selection Process:
  • First Round - HR Screening
  • Second Round - Written Test (Coding)
  • Final Round – Video Interview
How to Apply: Candidates can apply online only.

Last Date: March 15, 2021

For more details, please visit: https://www.task.telangana.gov.in/Placements/Princeton_IT_Services

Lead Data stage Developer jobs for freshers at CGI

The CGI invites application for the following posts
Jobs Images  
Lead Data stage Developer
Qualifications:
  • Bachelor's degree in computer science, information systems, or a similar field.
  • Demonstrable experience as a DataStage developer.
  • IBM DataStage certification or similar.
  • Proficiency in SQL or another relevant language.
  • Knowledge of data modeling, database design, and the data-warehousing ecosystem.
  • Skilled at the ideation, design, and deployment of DataStage solutions.
  • Excellent analytical and problem-solving skills.
  • The ability to work within a multidisciplinary team.
Location: Bangalore

For more details, please visit: cgi.njoyn.com/cgi/xweb/XWeb.asp?NTKN=c&clid=21001&Page=JobDetails&Jobid=J0321-1089&BRID=798441&lang=1 

హెచ్‌పీసీఎల్‌లో 200 ఇంజనీర్‌ ఉద్యోగాలు.. చివరి తేదీ ఏప్రిల్‌ 15

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌).. ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
 
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 200
పోస్టుల వివరాలు: మెకానికల్‌ ఇంజనీర్‌–120, సివిల్‌ ఇంజనీర్‌– 30, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌–25, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీర్‌–25.

  • మెకానికల్‌ ఇంజనీర్‌:
    అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్, మెకానికల్‌ అండ్‌ ప్రొడక్షన్‌ సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఫుల్‌ టైం రెగ్యులర్‌ ఇంజనీర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
    వయసు: 25 ఏళ్లు మించకూడదు.

  • సివిల్‌ ఇంజనీర్‌:
    అర్హత: కనీసం 60శాతం మార్కులతో సివిల్‌ ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల ఫుల్‌టైం రెగ్యులర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
    వయసు: 25 ఏళ్లు మించకూడదు.

  • ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌:
    అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఫుల్‌టైం రెగ్యులర్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
    వయసు: 25 ఏళ్లు మించకూడదు.

  • ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీర్‌:
    అర్హత: ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఫుల్‌టైం రెగ్యులర్‌ ఇంజనీర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
    వయసు: 25 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, గ్రూప్‌ టాస్క్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్థుల్ని పర్సనల్‌ ఇంటర్వ్యూ, గ్రూప్‌ టాస్క్‌కి పిలుస్తారు. అన్ని పరీక్షల్లో తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధించాలి. ఎంపికైన అభ్యర్థులకు ప్రీ ఎంప్లాయ్‌మెంట్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 15, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.hindustanpetroleum.com
 
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS 

ఎన్‌ఎండీసీలో జూనియర్‌ ఆఫీసర్‌ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్‌.. చివరి తేదీ మార్చి 23

భారత ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ), హైదరాబాద్‌లోని నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ).. ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Jobs 
వివరాలు:
పోస్టుల వివరాలు
  • జూనియర్‌ ఆఫీసర్‌ (మైనింగ్‌) ట్రైనీ–28 విద్యార్హతలు: మైనింగ్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు ఓపెన్‌కాస్ట్‌ మోటాలిఫెరస్‌ మైన్‌కు సంబంధించిన ఫోర్‌మెన్స్‌ సర్టిఫికేట్‌ను కలిగి ఉండాలి. లేదా మైనింగ్‌లో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఓపెన్‌కాస్ట్‌ మోటాలిఫెరస్‌ మైన్‌కు సంబంధించిన మైన్స్‌ మేనేజర్‌ సర్టిఫికేట్‌ను పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

  • జూనియర్‌ ఆఫీసర్‌ (మెకానికల్‌ ) ట్రైనీ –17
    విద్యార్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా/మెకానికల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

  • జూనియర్‌ ఆఫీసర్‌ (ఎలక్ట్రికల్‌)ట్రైనీ –13
    విద్యార్హతలు:
    ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాతోపాటు ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజరీ సర్టిఫికేట్‌ (మైనింగ్‌)/ ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో ఐదేళ్ల అనుభవం ఉండాలి.

  • జూనియర్‌ ఆఫీసర్‌ (సివిల్‌) ట్రైనీ–05
    విద్యార్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల/సివిల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 32 ఏళ్లకు మించుకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు–05 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు గరిష్టంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), సూపర్‌వైజరీ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరు గుతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చివరి తేదీ : మార్చి 23, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.nmdc.co.in
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS   

టెక్ మహీంద్రా సంస్థ లో 100 వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు | Tech Mahindra Work from Home Jobs 2021

 

ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ చక్కటి  వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Tech Mahindra Work from Home Jobs 2021

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమ తమ ఇంటి వద్దనే ఉంటూ ఈ జాబ్స్ ను చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

జిల్లాల వారీగా ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు :

తిరుపతి (చిత్తూరు జిల్లా )మార్చి 13, 2021
కావలి   (నెల్లూరు జిల్లా )మార్చి 14, 2021
ఇంటర్వ్యూల నిర్వహణ సమయం9 AM నుండి

ఉద్యోగాలు – వివరాలు :

ఈ తాజా ప్రకటన ద్వారా టెక్ మహీంద్రా సంస్థలో వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగాలును భర్తీ చేయనున్నారు.

విభాగాల వారీగా ఖాళీలు :

కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్100

అర్హతలు :

ఏదైనా విభాగాలలో డిప్లొమా /గ్రాడ్యుయేషన్ /పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) కోర్సులును 2015/2016/2017/2018/2019/2020 అకాడమిక్  సంవత్సరాలులో  పూర్తి చేసిన స్త్రీ మరియు పురుష   అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

ఎటువంటి వయసు పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

గ్రూప్ డిస్కషన్ మరియు హెచ్. ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ విధానాల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

అర్హతలు మరియు కంపెనీ నార్మ్స్ ప్రకారం జీతములు ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు లభించనున్నాయి.

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

మన సొంత ఊరిలో ఇంటి వద్దనే ఉంటూ ఉద్యోగం చేసుకోవచ్చు.

NOTE :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన తరువాత  మంచి ఇంటర్నెట్ కనెక్టివిటీ తో  లాప్ టాప్ /డెస్క్ టాప్ ను ఏర్పాటు చేసుకోవడం అతి ముఖ్యమైన అంశంగా ఈ ప్రకటనలో పొందుపరిచారు.

మరింత ముఖ్య సమాచారం కొరకు అభ్యర్థులు ఈ క్రింది ఫోన్ నంబర్స్ ను సంప్రదించవచ్చు.

తేదీల వారీగా ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశాలు :

మార్చి 13, 2021 (శనివారం ) :

SDHR డిగ్రీ కాలేజీ, 148, ఎయిర్ బైపాస్ రోడ్, న్యూ బాలాజీ కాలనీ, తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 517501.

సంప్రదించ వలసిన ఫోన్ నంబర్లు :

9381109098

9000957055

మార్చి 14, 2021 ( ఆదివారం ) :

MSR డిగ్రీ కాలేజీ, కో – ఆపరేటివ్ కాలనీ , కావలి ,     నెల్లూరు జిల్లా , ఆంధ్రప్రదేశ్ – 524201.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

9182799405

8639893675

1800-425-2422

Registration Link

Website 

Notification

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

మార్చి 20న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

         భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్ నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 20న శనివారం ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

          భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని కోర‌డ‌మైన‌ది.

Classifieds








 

Recent

✅ *SSC GD Constable Correction/ Edit Form 2026* 👇

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...