వృద్ధులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం * సీనియర్ సిటిజెన్స్‌కు మోడీ గవర్నమెంట్ బూన్ - మెడికల్ కన్సల్టింగ్ పూర్తిగా ఉచితం *
సీనియర్ సిటిజన్లు మరియు ఇతర పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన కన్సల్టింగ్ పథకాన్ని ప్రారంభించింది.
వృద్ధులు, ముఖ్యంగా అధిక రక్తపోటు, డయాబెటిస్ మొదలైనవారు OPD కోసం ఆసుపత్రికి వెళ్లరు. తలనొప్పి, శారీరక నొప్పి వంటి చిన్న రోగాలకు వారు ఇంట్లో చికిత్స పొందుతారు మరియు ఆసుపత్రికి వెళ్ళడానికి సిద్ధంగా లేరు.
మీరు ఇప్పుడు క్రింది లింక్ ద్వారా Google Chrome లో కన్సల్టెన్సీ మరియు చికిత్సను యాక్సెస్ చేయవచ్చు. గమనిక:
* 1 *. రోగి నమోదును ఎంచుకోండి.
* 2 *. మీ మొబైల్ నంబర్‌ను టైప్ చేయండి. రిజిస్ట్రేషన్ కోసం మొబైల్‌లో OTP టైప్ చేయండి.
* 3 *. రోగి వివరాలు మరియు జిల్లా నమోదు చేయండి. ఇప్పుడు, మీరు ఆన్‌లైన్‌లో డాక్టర్‌తో కనెక్ట్ అవుతారు. ఆ తరువాత, మీరు వీడియో ద్వారా మీ ఆరోగ్య సమస్యలకు వైద్యుడిని సంప్రదించవచ్చు. డాక్టర్ online షధాన్ని ఆన్‌లైన్‌లో సూచిస్తారు. మీరు మెడికల్ ఫార్మసీ షాపులో చూపించి medicine షధం తీసుకోవచ్చు.
* ఈ సేవ పూర్తిగా ఉచితం. *
మీరు ఈ సేవను ప్రతిరోజూ ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు, ఆదివారం సహా ఉపయోగించవచ్చు.
దయచేసి దీన్ని మీ సంప్రదింపు జాబితాలోని సీనియర్ సిటిజన్లకు పంపండి.
ఇది కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్:
* https: //www.eSanjeevaniopd.in*
https://play.google.com/store/apps/details?id=in.hied.esanjeevaniopd
గైస్ ఇది సీనియర్ సిటిజన్లకు అద్భుతమైన దశ ....
దయచేసి ప్రయోజనం పొందండి మరియు మీకు తెలిసిన అన్ని సీనియర్ సిటిజన్లకు ఫార్వార్డ్ చేయండి.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
16, మార్చి 2021, మంగళవారం
Free Service
సర్వదర్శనం భక్తులకు విజ్ఞప్తి తిరుమల సర్వదర్శనం టోకెన్స్ 24×7 ప్రస్తుతానికి 16-03-2021 రోజుకు
సర్వదర్శనం భక్తులకు విజ్ఞప్తితిరుమల సర్వదర్శనం టోకెన్స్ 24×7 ప్రస్తుతానికి 16-03-2021 రోజుకు టై మింగ్ ప్రకారం భక్తులకు తిరుపతి విష్ణు నివాసంలో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్న ప్రస్తుత టికెట్స్
👉🏾దర్శన టోకెన్ల కోసం తిరుపతిలో రెండు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితుల దృష్ట్యా తదనుగుణంగా భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.
👉10 ఏళ్ళ లోపు పిల్లలను, 65 ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనంకు
అనుమతిస్తున్న టీటీడీ...
👉అలిపిరి కాలిబాట మార్గాన ఉదయం 6 నుండి 2 వరకు, శ్రీవారి మెట్టు మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం 4 వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ...
👉సమాన్య భక్తులకోసం పరిమిత సంఖ్యలో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ....
👉వష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ
👉పరతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని వేడుకుంటు....
🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏
15, మార్చి 2021, సోమవారం
Ananthapuramu District Local Jobs
కొత్తగా ప్రారంభించిన సంస్థలో
ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ లు కావలెను (స్త్రీ లేదా పురుషులు)
ప్రదేశం అనంతపురం
విద్యార్హతః ఇంటర్ ఆ పైన
జీతం 10000 + 6000 బోనస్ +
ఫ్రీ రూమ్
సంప్రదించాల్సిన
ఫోన్ నెంబరుః 9701864175
------------------------------------------------------------------------------------------
ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్
కావలెను
ప్రదేశం అనంతపురం
జీతం నెలకి 15000 నుండి
25000 వరకు
సంప్రదించాల్సిన
ఫోన్ నెంబరుః 9052057837
------------------------------------------------------------------------------------------
సేల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్
కావలెను
ప్రదేశం అనంతపురం
విద్యార్హతః పదవ తరగతి,
ఇంటర్మీడియెట్
జీతం 6500
సంప్రదించాల్సిన
ఫోన్ నెంబరుః 9381621907
------------------------------------------------------------------------------------------
పెట్రోల్ పంప్ బాయ్స్ కావలెను,
క్యాషియర్ కావలెను
ప్రదేశం రామ్ నగర్ అనంతపురం
విద్యార్హతః ఇంటర్
జీతం అనుభవం బట్టి
సంప్రదించాల్సిన
ఫోన్ నెంబరుః 9490695786
------------------------------------------------------------------------------------------
నిరుద్యోగ యువతీ యువకులు
కావలెను
ప్రదేశం అనంతపురం
విద్యార్హత 5, 10, ఇంటర్,
ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ
జీతం 14000 నుండి 18000
వరకు అలాగే భోజన వసతి కలదు
సంప్రదించాల్సిన
ఫోన్ నెంబరుః 7022342480
------------------------------------------------------------------------------------------
సేల్స్ మెన్ కావలెను
ప్రదేశం తాడిపత్రి
విద్యార్హత 10వ తరగతి ఆపైన
జీతం నెలకి 8000 నుండి
14000 వరకు
సంప్రదించాల్సిన
ఫోన్ నెంబరుః 8074081615
------------------------------------------------------------------------------------------
ఆపరేషన్ ఆఫీసర్స్ అండ్ కో
ఆర్డినేటర్స్ కావలెను
ప్రదేశం తాడిపత్రి
విద్యార్హత ఏదైనా డిగ్రీ
జీతం 6000 నుండి 8000 వరకు
సంప్రదించాల్సిన
ఫోన్ నెంబరుః 8555607772
BECIL లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | BECIL Recruitment 2021
పరీక్ష / ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేయబడే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీలు | మార్చి 29, 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
సీనియర్ కన్సల్టెంట్ /కన్సల్టెంట్(హాస్పిటల్ మేనేజ్ మెంట్)
కన్సల్టెంట్ /కన్సల్టెంట్ (ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ )
సీనియర్ కన్సల్టెంట్/కన్సల్టెంట్ (ఫైనాన్సియల్ మేనేజ్ మెంట్ )
సీనియర్ కన్సల్టెంట్ /కన్సల్టెంట్ (ప్రొక్యూర్ మెంట్ )
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 7 ఉద్యోగాలను తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో ఎంబీబీఎస్ /ఎండీ /ఎంబీఏ/బీఈ /బీ. టెక్ /సీఏ/CWA/డిప్లొమా కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో 10సంవత్సరాల అనుభవం ఉండి, కంప్యూటర్ కు సంబంధించిన ఎంఎస్ ఎక్సెల్ /పవర్ పాయింట్ మొదలైన విషయాలపై అవగాహన ఉండాలని ప్రకటన లో పొందుపరిచారు.
మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చూడవచ్చు.
వయసు :
62 సంవత్సరాలు వయసు లోపు అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 750 రూపాయలు ను మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 450 రూపాయలును దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
పరీక్ష / ఇంటర్వ్యూ ల విధానంలో అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
సీనియర్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 1,00,000 జీతం మరియు కన్సల్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 50,000 రూపాయలు వరకూ జీతములు లభించనున్నాయి.
ఈమెయిల్ అడ్రస్ :
khuswindersingh@becil.com
maheshchand@becil.com
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ :
01204177850
పరీక్ష లేకుండా, విప్రో క్వాలిటీ డిపార్టుమెంటు లో ట్రైనీ ఉద్యోగాలు | WIPRO Jobs 2021
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
రెగ్యులర్ పద్దతిలో భర్తీ కాబోయే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హిందూపురం నగరంలో ఉద్యోగ బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం తేది | మార్చి 13, 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
ట్రైనీ ఫర్ ప్రొడక్షన్ / క్వాలిటీ డిపార్టుమెంటు | 30 |
అర్హతలు :
మెకానికల్ /ఆటో మొబైల్ విభాగాలలో డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
25 సంవత్సరాల లోపు వయసు ఉన్న పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
టెక్నికల్ రౌండ్ మరియు హెచ్. ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 13,000 రూపాయలు జీతం లభించనుంది.
ఈ జీతం తో పాటు ఉద్యోగార్థులకు ఉచిత భోజన మరియు ట్రాన్స్ పోర్ట్ సౌకర్యాలు కూడా కల్పించనున్నారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
7013425587
8247027608
1800-425-2422
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...