Alerts

Loading alerts...

28, మార్చి 2021, ఆదివారం

ఏపీ, ఐఎంఎస్‌డీలో 101 ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేది మార్చి 31..

విజయవాడలోని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్‌(ఐఎంఎస్‌డీ).. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా పనిచేయడానికి ఔట్‌సోర్సింగ్‌(పొరుగుసేవల) ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsమొత్తం పోస్టుల సంఖ్య: 101
పోస్టుల వివరాలు: స్టాఫ్‌ నర్సు–92, ల్యాబ్‌ టెక్నీషియన్‌–07, ఈసీజీ టెక్నీషి యన్‌–02.

స్టాఫ్‌ నర్సు: అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీలో డిప్లొమా, బీఎస్సీ(నర్సింగ్‌) డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైవ్స్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 01.04.2021 నాటికి 42ఏళ్లు మించ కూడదు. వేతనం నెలకు రూ.17,500 చెల్లిస్తారు.

ల్యాబ్‌ టెక్నీషియన్‌: అర్హత: పదో తరగతితోపాటు రెండేళ్ల డిప్లొమా(మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ) కోర్సు ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు: 01.04. 2021 నాటికి 42 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.17,500 చెల్లిస్తారు.

ఈసీజీ టెక్నీషియన్‌: అర్హత: ఇంటర్మీడియట్‌తోపాటు ఆరు నెలలకు తగ్గకుండా ఈసీజీ ట్రెయినింగ్‌ కోర్సు పూర్తిచేయాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 42 ఏళ్లు మించకూడదు. వేతనం నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్, కేశినేని వెంకయ్య నగర్, 100 ఫీట్‌ రోడ్‌ న్యూ ఆటోనగర్‌ రోడ్, ఎంకిపాడు, విజయవాడ–521108

దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.labour.ap.gov.in

విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌లో డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ పోస్టులు...దరఖాస్తులకు చివరితేది ఏప్రిల్‌ 09....

విశాఖపట్నం పోర్ట్‌ ట్రస్ట్‌ఇంజనీర్‌ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobsవివరాలు...
డిప్యూటీ చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ పోస్టులు
అర్హత: సంబంధిత సబ్జెక్టులలో ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత

డేటా ఎంట్రీ పోస్టులు: 08
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ లేదా బ్యాచిలర్‌ఆఫ్‌ కంప్యూటర్స్‌ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 09, 2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌https://vizagport.com/wp-content/uploads/2021/03/Dy.CME-Corrigendum.pdf   (or)
https://vizagport.com/wp-content/uploads/2021/03/Publication-of-Data-Entry-posts-8-Nos..pdf

502 పోస్టులకు... మిలిటరీ ఇంజనీరింగ్‌ సర్వీస్‌–2021 నోటిఫికేషన్

 భారత సైనిక విభాగానికి చెందిన మిలిటరీ ఇంజనీరింగ్‌ సర్వీస్‌లో ఖాళీగా ఉన్న 502 సూపర్‌వైజర్‌ (బ్యారక్‌ స్టోర్‌), డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టుల భర్తీకి ఎంఈఎస్‌ నోటిఫికేషన్‌–2021 విడుదలైంది. ఈ నేపథ్యంలో.. అర్హత గల అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Jobsవివరాలు:
పోస్టుల సంఖ్య: 502
ఎంఈఎస్‌–2021 నోటిఫికేషన్‌ ద్వారా మిలిటరీ ఇంజనీర్‌ సర్వీసెస్‌లో ఖాళీగా ఉన్న మొత్తం 502 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 450 సూపర్‌వైజర్‌ పోస్టులు, 52 డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు:
  • డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్‌ అసిస్టెంట్స్‌షిప్‌లో డిప్లొమా ఉండాలి. దీంతో పాటు ఆటోక్యాడ్, ఆపరేషన్ ఆఫ్‌ జిరాక్స్, ప్రింటింగ్‌ అండ్‌ లామినేషన్ మెషీన్ పై ఏడాది కాలం అనుభవం అవసరం.
  • సూపర్‌వైజర్‌ పోస్టులకు ఎకనామిక్స్‌/కామర్స్‌/స్టాటిస్టిక్స్‌/బిజినెస్‌ స్టడీస్‌/పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్‌ డిగ్రీ తప్పనిసరి. దీంతోపాటు స్టోర్స్‌ అండ్‌ అకౌంట్స్‌ మెయింటెనెన్స్ లో ఏడాది అనుభవం తప్పనిసరి.లేదా ఎకనామిక్స్‌/కామర్స్‌/ స్టాటిస్టిక్స్‌/బిజినెస్‌ స్టడీస్‌/పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేషన్ తోపాటు మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌/వేర్‌ హౌసింగ్‌ మేనేజ్‌మెంట్‌/ పర్చేజ్‌/లాజిస్టిక్స్‌/ పబ్లిక్‌ ప్రొక్యూర్‌మెంట్‌లో డిప్లొమా, స్టోర్స్‌ అకౌంట్స్‌ మెయింటెనెన్స్ లో రెండేళ్ల అనుభవం ఉండాలి.
  • రెండు విభాగాల పోస్టులకు అభ్యర్థుల వయసు దరఖాస్తు చేసుకునే నాటికి 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం–ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తారు.

వేతనం: సూపర్‌వైజర్, డ్రాఫ్ట్స్‌మెన్ గా ఎంపికైనవారు పే లెవెల్‌–6 ప్రకారం నెలకు రూ.35,400 – 1,12,400 వరకూ వేతనం అందుతుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 12, 2021.

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.100 (ఎస్సీ/ఎస్టీ/ వికలాంగులకు ఫీజు లేదు)
రాత పరీక్ష తేది: మే 16, 2021.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, విశాఖపట్నం

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.mesgovonline.com/mesdmsk

వ్యాపకోస్‌ లిమిటెడ్‌లో 15 ఖాళీలు.. చివరి తేది ఏప్రిల్‌ 6

ఆంధ్రప్రదేశ్‌లోని భారత ప్రభుత్వ మినీరత్న సంస్థ వ్యాపకోస్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobsవివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: సీనియర్‌ మేనేజర్‌ (సివిల్, మెకానికల్, ఎల్‌ఏ–ఆర్‌ఆర్‌)–03, ప్రాజెక్ట్‌ ఇంజనీరింగ్‌ స్పెషలిస్ట్‌–01, ప్రాజెక్ట్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్ట్‌–01, మేనేజర్‌ (సివిల్, ఎల్‌ఏ–ఆర్‌ఆర్, జీఐఎస్‌)–05, అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఎల్‌ఏ–ఆర్‌ఆర్, ఫైనాన్స్‌)–03, అమిన్స్‌–02.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: wapcos.recruitmentcell@gmail.com

దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 6, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.wapcos.gov.in

27, మార్చి 2021, శనివారం

SSC CHSL 10+2 Tier I Admit Card-21

Staff Selection Commission (SSC) has Recently Uploaded Tier I Admit Card for the Combined Higher Secondary Level CHSL 10+2 (4726 Post) Recruitment 2020-21. Those Candidates Who have Applied for this Exam can Download Admit Card.

IMPORTANT LINKS

ఎపిడిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ డిపార్ట్‌మెంట్ డిజిటల్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల కోసం అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలు

ఖాళీలు: 72 పోస్టులు

స్పెషల్ ఆఫీసర్, సోషల్ మీడియా ఖాళీ (1)

  • ఎసెన్షియల్ క్వాలిఫికేషన్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. అనుభవం
  • సంబంధిత ప్రాంతం / సంస్థలో కనీసం 4-6 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • B.Tech/BE/M.Tech/MBA- సిస్టమ్స్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల పని పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. డిజిటల్ మార్కెటింగ్ / ప్రచారంలో ముందు అనుభవం ఉత్తమం. 

సోషల్ మీడియా విశ్లేషకుల ఖాళీలు (46) 

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయ అనుభవం నుండి ఏదైనా గ్రాడ్యుయేట్
  • సంబంధిత ప్రాంతం / సంస్థలో కనీసం 1 నుండి 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • బి.టెక్ / బిఇ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల పని పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
  • డిజిటల్ కంటెంట్ అనుభవం ఉత్తమం.

డిజిటల్ క్యాంపెయినర్స్ ఖాళీలు (25)

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయ అనుభవం నుండి ఏదైనా గ్రాడ్యుయేట్
  • సంబంధిత ప్రాంతం / సంస్థలో కనీసం 6 నెలల నుండి 1 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • బి.టెక్ / బీఈ, వర్కింగ్ నో ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది

ఆసక్తి గల అభ్యర్థులు ఇమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు--> jobsatapdc@gmail.com

కవర్ లేఖతో దయచేసి మీ ఇటీవలి  CV ని ఇమెయిల్ చేయండి. (కవర్ లెటర్ లేకుండా దరఖాస్తులు పరిగణించబడవు)
ఏదైనా ప్రశ్నలు దయచేసి మాకు ఇమెయిల్ చేయండి gm.hrd.apdc@gmail.com
దరఖాస్తులను ఇమెయిల్ ద్వారా లేదా ముందు ఇమెయిల్ ద్వారా సమర్పించడానికి చివరి తేదీ / సమయం 5:00 PM of 02.09.2020.

Post Details
Links/ Documents
Official Notification Click Here
Online Application Open Here

 

Classifieds Ananthapuramu District 27-03-2021







 

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...