19, జులై 2021, సోమవారం

NTRUHS BHMS (NS / NR) RESULTS 2021

NTRUHS: Third B.H.M.S (NS) Results 2021

The Dr. NTR University of Health Sciences has declared the third Bachelor in Homeopathic Medicine and Surgery (NS) March/ April 2021 examination results.
For Result: Click Here
 

NTRUHS: Third B.H.M.S (NR) Results 2021

The Dr. NTR University of Health Sciences has declared the third Bachelor in Homeopathic Medicine and Surgery (NR) March/ April 2021 examination results.
For Result: Click Here
 

NTRUHS: Second B.H.M.S (NS) Results 2021

The Dr. NTR University of Health Sciences has declared the second Bachelor in Homeopathic Medicine and Surgery (NR) March/ April 2021 examination results.
For Result: Click Here
 

NTRUHS: First B.H.M.S (NS) Results 2021

The Dr. NTR University of Health Sciences has declared the first Bachelor in Homeopathic Medicine and Surgery (NS) March/ April 2021 examination results.
For Result: Click Here
 

NTRUHS: First B.H.M.S (NR) Results 2021

The Dr. NTR University of Health Sciences has declared the first Bachelor in Homeopathic Medicine and Surgery (NR) March/ April 2021 examination results.
For Result: Click Here
 

ఏపీ ప్రకాశం జిల్లాలో ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేది: 21.07.2021

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో సాంఘిక సంక్షేమ విభాగం గ్రూప్‌–4 సర్వీస్‌లో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobsమొత్తం పోస్టుల సంఖ్య: 59
పోస్టుల వివరాలు: జూనియర్‌ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, ఆఫీస్‌ సబార్డినేట్, అటెండర్, కాపలాదారు, వంట మనిషి.
అర్హత: చదవడం, రాయడం, ఐదు, ఏడో తరగతి, ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. తెలుగు, ఇంగ్లీష్‌లో టైపింగ్‌ హయ్యర్‌తోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్, అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 47ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఉప సంచాలకులు, సాంఘిక సంక్షేమ శాఖ, ప్రగతి భవనం, ప్రకాశం జిల్లా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 21.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.swpksm.in

డీఎంహెచ్‌వో, అనంతపురంలో పీఎంఓ అసిస్టెంట్‌లు.. దరఖాస్తులకు చివరి తేది: 21.07.2021

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన పారా మెడికల్‌ ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌ (పీఎంఓఏ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 16
అర్హత: ఎంపీసీ/బైపీసీ గ్రూపులతో ఇంటర్మీడియట్‌తోపాటు పారామెడికల్‌ ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌ కోర్సు/బీఎస్సీ(ఆప్టోమెట్రీ)/డిప్లొమా(ఆప్టోమెట్రిక్‌)/డిప్లొమా (ఆప్టోమెట్రీ) ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థి ఏపీ పారామెడికల్‌ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 01.12.2020 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: దీనిని 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 45 మార్కులు విద్యార్హత(ఇంటర్మీడియట్‌)లో సాధించిన మార్కులకు, మరో 45 మార్కులు టెక్నీషియన్‌ విద్యార్హతలో సా«ధించిన మార్కులకు, మిగిలిన 10 మార్కులు వయసుకుSకేటాయిస్తారు. రిజర్వేషన్‌ నిబంధనలను పరిగణ నలోకి తీసుకుంటారు.

దరఖాస్తు వి«ధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, అనంతపురం, ఏపీ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు ప్రారంభ తేది: 15.07.2021
దరఖాస్తులకు చివరి తేది: 21.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in

నాబార్డ్‌లో 162 గ్రేడ్‌–ఏ,బీ ఆఫీసర్స్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.08.2021

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌).. ఆఫీసర్స్‌ గ్రేడ్‌ ఏ/బీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 162
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ఏ(రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌)–148, అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ఏ(రాజ్‌భాష సర్వీస్‌)–05, అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ఏ(ప్రోటోకాల్‌ అండ్‌ సెక్యూరిటీ సర్వీస్‌)–02, మేనేజర్‌ గ్రేడ్‌ బి(రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌)–07.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 17.07.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.08.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.nabard.org
 

Join Territorial Army Officer Recruitment Online Form 2021 | Application Begin : 20/07/2021 | Last Date for Apply Online : 19/08/2021

టెరిటోరియల్ ఆర్మీలో చేరండి పిఐబి ఆఫీసర్స్ పోస్ట్ రిక్రూట్మెంట్ 2021 పోస్టు కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌కు ఆహ్వానించబడ్డారు.

Important Dates

  • Application Begin : 20/07/2021
  • Last Date for Apply Online : 19/08/2021
  • Pay Examination Fee Last Date : 19/08/2021
  • Exam Date : 26/09/2021

Admit Card Available : September 2021

Application Fee

  • General / OBC / EWS : 200/-
  • SC / ST / PH : 200/-

Pay the Exam Fees Through Debit Card / Credit Card / Net Banking Mode.

Age Limit as on 19/08/2021

  • Minimum Age : 18 Years.
  • Maximum Age : 42 Years

Age Relaxation Extra as per Territorial Army Recruitment Rules.

Vacancy Details

Post Name

Eligibility

Officer in Territorial Army

  • Bachelor Degree in Any Stream in Any Recognized University in India.

 Exam District

Lucknow, Allahabad, Agra, Delhi, Chandigarh, Jaipur, Pune, Bangalore, Hyderabad, Kolkata, Darjeeling, Guwahati, Dimapur, Jalandhar, Shimla, Ambala, Hisar, Bhubaneshwar, Dehradun, Udhampur, Srinagar, Nagrota.

https://www.jointerritorialarmy.gov.in/home/login

https://www.rojgarresult.com/notice/Army%20Territorial%20Notification%202021.pdf