26, జులై 2021, సోమవారం

పరీక్ష, ఇంటర్వ్యూ లు లేవు, ఏపీ లో సోషల్ వెల్ఫేర్ ఉద్యోగాలు, జీతం 93,780 రూపాయలు | AP Social Welfare Recruitment 2021 | ఏపీ సోషల్ వెల్ఫేర్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ కేటగిరీ బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయినది.

ప్రకటన ద్వారా సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్స్ లో ఖాళీగా  ఉన్న ప్రిన్సిపాల్, టీజీటీ మరియు కేర్ టేకర్  ఉద్యోగాలను జోన్ల వారీగా భర్తీ చేయనున్నారు.

ఎటువంటి పరీక్షలు, ఇంటర్వ్యూలు లేకుండా భర్తీ చేసే పోస్టులకు అర్హతలు గల ఏపీ రాష్ట్రానికి చెందిన ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. AP Social Welfare Jobs 2021

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది    :    ఆగష్టు 16, 2021

విభాగాల వారీగా ఖాళీలు  :

ప్రిన్సిపాల్ గ్రేడ్ - II                            -       1

ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT)      -     38 (SC17 + ST21)

కేర్ టేకర్ (వార్డెన్ )                             -      7 (SC 4 + ST3)

 మొత్తం ఉద్యోగాలు :

వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 46 పోస్టులను ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ , బోర్డుల నుండి 55%మార్కులతో  బీఈడి /60% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ లను పూర్తి చేసిన అభ్యర్థులు ప్రిన్సిపాల్ గ్రేడ్ -II ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

బీ. ఎడ్ ఉత్తీర్ణత /55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్సులను కంప్లీట్ చేసి, ఏపీ స్టేట్ నిర్వహించిన టెట్ పేపర్ -2 లో అర్హత సాధించిన  అభ్యర్థులు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

బీ. ఎడ్ పాస్ /డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అందరూ కేర్ టేకర్స్ /వార్డెన్స్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

47 సంవత్సరాలు వయసు కలిగిన ఎస్సీ / ఎస్టీ కేటగిరి లకు చెందిన అభ్యర్థులు అందరూ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవలెను .

దరఖాస్తు ఫీజు  :

500 రూపాయలును దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎంపిక విధానం :

నిర్దేశిత విద్యా అర్హతల పరీక్షల ఉత్తీర్ణత శాతం మరియు మెరిట్ ఆధారంగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాలను అనుసరించి 21,230 రూపాయలు నుండి 93,780 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Website

Notification

 

23, జులై 2021, శుక్రవారం

టెరిటోరియల్‌ ఆర్మీలో ఆఫీసర్‌ పోస్టులు | ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 20.07.2021 | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 19.08.2021


న్యూఢిల్లీలోని టెరిటోరియల్‌ ఆర్మీ.. ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.
వయసు: 19.08.2021 నాటికి 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌–1లో రీజనింగ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ నుంచి 100 ప్రశ్నలు, పేపర్‌–2లో జనరల్‌ నాలెడ్జ్, ఇంగ్లిష్‌ నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. పేపర్‌–1 పరీక్షా సమయం 2గంటలు. పేపర్‌–2 పరీక్షా సమయం 2గంటలు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రం: హైదరాబాద్‌.
పరీక్ష తేది: 26.09.2021

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 20.07.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 19.08.2021

వెబ్‌సైట్‌: www.jointerritorialarmy.gov.in

ఏపీ హైకోర్టులో సివిల్‌ జడ్జి పోస్టులు | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021 | స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేది: 26.09.2021

అమరావతిలోని హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ జడ్జి(జూనియర్‌ డివిజన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsమొత్తం పోస్టుల సంఖ్య: 55
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ(లా) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2021 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.27,700 నుంచి రూ.44,700 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టñ స్ట్‌(కంప్యూటర్‌ బేస్డ్‌), రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్షా విధానం
స్క్రీనింగ్‌ టెస్ట్‌: ఈ పరీక్షను ఆబ్జెక్టివ్‌ విధానంలో మొత్తం 100 ప్రశ్నలు–100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 2 గంటలు. దీనిలో 40శాతం, ఆపై మార్కులు సాధించిన వారిని 1:10 పద్ధతిలో రాతపరీక్షకు షార్ట్‌లిస్ట్‌ చేస్తారు.
రాతపరీక్ష: ఇందులో మొత్తం 3 పేపర్లు ఉంటాయి. 1. సివిల్‌ లా, 2. క్రిమినల్‌ లా, 3. ఇంగ్లిష్‌ ట్రాన్స్‌లేషన్‌ టెస్ట్, ఎస్సే రైటింగ్‌ టెస్ట్‌ విభాగాలు ఉంటాయి. ప్రతి పేపర్‌ని 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌ పరీక్ష సమయం 3 గంటలు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని వైవా వాయిస్‌కు ఎంపిక చేస్తారు. దీన్ని 50 మార్కులకుS నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021
స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేది: 26.09.2021
పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి,తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in

TTD Jobs in Telugu | తిరుమల తిరుపతి దేవస్థానం లో ప్రభుత్వ ఉద్యోగాలు | ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేది : జూలై 31, 2021

ప్రసిద్ధ పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంనకు చెందిన BIRRD ట్రస్ట్ హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.


ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూ లు లేకుండా, కేవలం విద్యా అర్హతల  మార్కుల ఆధారంగా భర్తీ చేసే ఏ ఒప్పంద ప్రాతిపదిక ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు టీటీడి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న BIRRD ట్రస్ట్ హాస్పిటల్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

మంచి స్థాయిలో జీతములు లభించే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతం తదితర ముఖ్యమైన విషయాలను గురించి ఇపుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు :

ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేది  :  జూలై 31, 2021

విభాగాల వారీగా ఖాళీలు   :

మెడికల్ ఆఫీసర్స్      -     3

అర్హతలు :

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ కోర్సులను పూర్తి చేయవలెను.

వయసు :

42 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ /ఎస్టీ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.

ఆన్లైన్ వెబ్సైటు లో ఉన్న అప్లికేషన్ ఫారం ను నింపి, తదుపరి సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్స్ ను జతపరిచి ఈ క్రింది అడ్రస్ కు నిర్ణిత గడువు తేదీలోగా పంపవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఎంబీబీఎస్ కోర్సులో సాధించిన  మార్కులు, సర్వీస్ చేసిన ఏరియాల ఆధారంగా ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు.

ఈ పోస్టుల భర్తీలో ఎటువంటి ఇంటర్వ్యూ మార్కులు లేవు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ జీతంగా 35,000 రూపాయలు లభించనున్నాయి.

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :

To The Director (FAC) ,

BIRRD Trust Hospital,

TTD, Tirupati - 517501.

Website

Notification

22, జులై 2021, గురువారం

హై కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి నుండి సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్ ) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది | ఆన్లైన్ దరఖాస్తుకూ చివరి తేది : ఆగష్టు 28, 2021 స్క్రీనింగ్ టెస్ట్ (CBT) నిర్వహణ తేది : సెప్టెంబర్ 26, 2021 హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేది : సెప్టెంబర్ 10, 2021

తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా 55 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మరియు 13 పోస్టులను ట్రాన్స్ ఫర్ విధానంలో భర్తీ చేయనున్నారు. 

           
                           

మంచి వేతనాలు లభించే ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు. AP High court Jobs

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ స్టేట్ అమరావతి నగరంలో ఉన్న హై కోర్ట్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం, ఫీజు మరియు ఎంపిక విధానం, జీతం తదితర ముఖ్యమైన విషయాలను ఇపుడు తెలుసుకుందాం. 


ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తుకూ ప్రారంభం తేది       :  జూలై 20, 2021

ఆన్లైన్ దరఖాస్తుకూ చివరి తేది               :  ఆగష్టు 28, 2021

స్క్రీనింగ్ టెస్ట్ (CBT) నిర్వహణ తేది     :  సెప్టెంబర్ 26, 2021

హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేది                        :  సెప్టెంబర్ 10, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

డైరెక్ట్ రిక్రూట్మెంట్ :

OC        - 30 (మహిళలు - 10)

OC       -   1

BC -A  -    5 ( మహిళలు - 2)

BC -B  -    5 (మహిళలు -  2)

BC -C  -    1

BC -D  -    3 (మహిళలు - 1)

BC - E -    1

SC      -    5 ( మహిళలు -1)

ST      -    4 ( మహిళలు - 2)

ట్రాన్స్ ఫర్స్ రిక్రూట్మెంట్ :

OC   -   10

SC    -    2 (మహిళలు - 1)

ST   -     1(మహిళలు - 1)

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి  లా విభాగంలో బాచిలర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.

వయసు :

35 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం బీసీ / ఎస్సీ / ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10సంవత్సరాలు ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ / ఓబీసీ కేటగిరీ కూ చెందిన అభ్యర్థులు 800 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 400 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్, స్క్రీనింగ్ టెస్ట్ మరియు వ్రాత పరీక్ష, వివా - వాయిస్ లా ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 27,700 రూపాయలు నుండి 44,770 రూపాయలు వరకూ జీతం అందనుంది .

NOTE :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది నగరాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు.

పరీక్ష కేంద్రాలు - నగరాలు :

తిరుపతి, విజయవాడ , గుంటూరు, కర్నూల్, రాజమండ్రి మరియు విశాఖ పట్టణం.

Website

Notification 



APCOB Recruitment 2021 | స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 05, 2021

APCOB Recruitment 2021 Notification :

విజయవాడలోని ది ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (APCOB) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన 13 జిల్లాల అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చూ. అలానే కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్ లైన్ రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

APCOB Recruitment 2021 Full Details :

పోస్టులు ‌మేనేజర్‌ (స్కేల్‌ 1), స్టాఫ్‌ అసిస్టెంట్లు
ఖాళీలు 61
వయస్సు28 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు
విద్యార్హతలుమేనేజర్‌ :
• 40 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత.
• తెలుగు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్ ఉండాలి.
స్టాఫ్‌ అసిస్టెంట్లు :
• 40శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత.
• తెలుగు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్ ఉండాలి.
READ MORE • 10వ తరగతితో ఫైర్ మ్యాన్ ఉద్యోగాలు భర్తీ
• అటవీ శాఖలో ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ
• SBI నుండి సొంత జిల్లాలలో ఉద్యోగాలు భర్తీకి మంచి నోటిఫికేషన్
• ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి ఉద్యోగాలు భర్తీ
• 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 700/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 500/-
దరఖాస్తు ప్రారంభ తేదీజులై 21, 2021
దరఖాస్తు చివరి తేదీఆగస్టు 05, 2021
ఎంపిక విధానంకంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ టెస్ట్


వేతనం రూ 50,000 /-

APCOB Recruitment 2021 Notification Links :

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి






 

శ్రీ వేంక‌టేశ్వ‌ర యూనివ‌ర్సిటీ, తిరుప‌తి డైర‌క్ట‌రేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్‌లో యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు | ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 31, 2021


శ్రీ వేంక‌టేశ్వ‌ర యూనివ‌ర్సిటీ, తిరుప‌తి డైర‌క్ట‌రేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్‌ యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
Adminissions 
వివ‌రాలు...
  • యూజీ, పీజీ అండ్ పీజీ డిప్లొమా ప్రవేశాలు 2021

అర్హ‌త‌:
  • పీజీ కోర్సుల‌కు: స‌ంబంధిత స‌బ్జక్టుల‌లో బ‌్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌
  • పీజీ డిప్లొమా కోర్సుల‌కు: ఏదైనా బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌
  • యూజీ కోర్సుల‌కు: ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త‌

ఇవి కూడా చ‌ద‌వండి: జేఎన్‌టీయూహెచ్‌లో పీహెచ్‌డీలో ప్రవేశాలు 

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 31, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: www.svudde.in  (or) https://www.svudde.in/