అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
3, ఆగస్టు 2021, మంగళవారం
2, ఆగస్టు 2021, సోమవారం
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎస్సీ / ఎస్టీ కేటగిరి బ్యాక్‌లాగ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్‌మెన్, అటెండర్, గార్డెనర్ తదితరాలు. |
మొత్తం ఖాళీలు : | 33 |
అర్హత : | పోస్టుల్ని అనుసరించి ఏడు, పదో తరగతి, ఐటీఐ (డ్రాఫ్ట్స్‌మెన్), బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. టైపింగ్, ఇతర కంప్యూటర్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి. Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు : | పోస్ట్ ని అనుసరించి 47 ఏళ్ళు మించకుడదు. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | నెలకు రూ. 15,000 - 90,000 /- |
ఎంపిక విధానం: | విద్యార్హతలో సాధించిన మార్కుల ప్రాతిపదికన షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిని అభ్యర్థుల్ని మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. |
దరఖాస్తు విధానం: | ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
దరఖాస్తు ఫీజు : | ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/-. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | ఆగష్టు 01, 2021 |
దరఖాస్తులకు చివరితేది: | ఆగష్టు 31, 2021 |
చిరునామా: | రిజిస్ట్రార్, ఏయూ, విశాఖపట్నం, ఏపీ. |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
IET India Scholarship Awards 2021
IET
India Scholarship Awards is an initiative designed by the Institute of
Engineering and Technology (IET) that aims to recognize and nurture
future engineering leaders of India. This is the 5th edition of the
award that will be given to undergraduate engineering students to reward
their creativity, innovation, leadership and excellence.

IET India Scholarship Awards 2021
Eligibility:
Read Also: The Anne Rowling Clinic Regenerative Neurology Scholarships 2021-22
How to Apply: Applicants can apply Online only
Last Date: 15th August, 2021
For more details, please visit: https://www.theiet.org/
Eligibility:
- Open for students studying in the 1st, 2nd, 3rd, and 4th year of a full-time regular undergraduate engineering programme (in any field) approved by AICTE/UGC.
- Applicants must have cleared all regular credit courses in a single attempt.
- Applicants must have scored at least 60% in aggregate or equivalent CGPA of at least 6.5 on a 10-point scale in the semesters cleared so far.
- Applicants must have obtained more than 60% marks or equivalent grade in Class 12 (or equivalent).
- Note: Application is open for all IET members and non-members and for all branches of engineering as recognised by the AICTE/UGC.
Read Also: The Anne Rowling Clinic Regenerative Neurology Scholarships 2021-22
How to Apply: Applicants can apply Online only
Last Date: 15th August, 2021
For more details, please visit: https://www.theiet.org/
ICAR ఎన్‌టీఏ, ఐకార్–2021 ప్రవేశ పరీక్షలు | ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021
ఇండియన్
కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐకార్)కి చెందిన వివిధ ప్రవేశ
పరీక్షలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నోటిఫికేషన్ విడుదల
చేసింది.

పరీక్షల వివరాలు:
ఐకార్–ఏఐఈఈఏ(యూజీ):
అర్హత: ఇంటర్మీడియట్(10+2) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.08.2021 నాటికి 16ఏళ్లు నిండి ఉండాలి.
ఐకార్–ఏఐఈఈఏ(పీజీ):
విభాగాలు: ప్లాంట్ బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్సెస్, ఫిజికల్ సైన్స్, ఎంటమాలజీ అండ్ నెమటాలజీ, ఆగ్రోనమీ, సోషల్ సైన్సెస్, స్టాటిస్టికల్ సైన్సెస్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ/సిల్వీ కల్చర్ తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఏఐసీఈ–జేఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్(పీహెచ్‌డీ)–2021:
విభాగాలు: క్రాప్ సైన్సెస్, హార్టికల్చర్, వెటర్నరీ, యానిమల్ సైన్సెస్, ఫిషరీ సైన్స్, అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ తదితరాలు.
అర్హత: సంబం«ధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021
పరీక్ష తేదీలు: ఏఐఈఈఏ(యూజీ)–2021, సెప్టెంబర్ 07,08,13 ఏఐఈఈఏ (పీజీ), ఏఐసీఈ (జే ఆర్‌ఎఫ్/ఎస్‌ఆర్‌ఎఫ్–పీహెచ్‌డీ) 2021 సెప్టెంబర్ 17.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://icar.nta.ac.in

National Centre for Coastal Research (NCCR) Recruitment 2021 Project Scientist-I, II & III, Senior Research Fellow & Other – 81 Posts www.nccr.gov.in Last Date 20-08-2021
Name of Organization Or Company Name :National Centre for Coastal Research (NCCR)
Total No of vacancies: 81 Posts
Job Role Or Post Name:Project Scientist-I, II & III, Senior Research Fellow & Other
Educational Qualification:Degree (Engg), Degree, PG (Relevant Disciplines)
Who Can Apply:All India
Last Date:20-08-2021
Website: www.nccr.gov.in
Click here for Official Notification
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప‌్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...