6, ఆగస్టు 2021, శుక్రవారం

APVVP Recruitment 2021 Psychiatrist, Nurse & Other – 9 Posts Last Date 10-08-2021


Name of Organization Or Company Name :Andhra Pradesh VAIDHYA VIDHANA PARISHAD


Total No of vacancies:– 9 Posts


Job Role Or Post Name:Psychiatrist, Nurse & Other


Educational Qualification:8th Class, SSC, Any Degree, PG Degree/ Diploma


Who Can Apply:Andhra Pradesh


Last Date:10-08-2021


Click here for Official Notification


Health Medical & Family Welfare Department, Nellore Recruitment 2021 Watchman, Cleaner & Other – 13 Posts Last Date 16-08-2021



Name of Organization Or Company Name :Health Medical & Family Welfare Department, Nellore


Total No of vacancies:– 13 Posts


Job Role Or Post Name:Watchman, Cleaner & Other 


Educational Qualification:05 th & 10th Class


Who Can Apply:Andhra Pradesh


Last Date:16-08-2021


Click here for Official Notification


Classifieds 06-08-2021





ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) లో ఒప్పంద ప్రాతపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :ఎగ్జిక్యూటివ్‌లు.
మొత్తం ఖాళీలు :920
అర్హత :పోస్టును అనుస‌రించి కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్ట్ ని అనుసరించి 01.07.2021 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ. 30,000 - 80,000 /-
ఎంపిక విధానం:ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 200/-.
దరఖాస్తులకు ప్రారంభతేది:ఆగష్టు 04, 2021
దరఖాస్తులకు చివరితేది:ఆగష్టు 18, 2021
పరీక్ష తేది:05.09.2021
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


యూనియ‌న్ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC)- కంబైన్డ్ డిఫెన్స్ స‌ర్వీసెస్ ఎగ్జామినేష‌న్ (CDS) (2),2021 లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.



ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్:కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌
మొత్తం ఖాళీలు :339
కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ మొత్తం ఖాళీలు :1) ఆఫీస‌ర్స్ ట్రైనింగ్ అకాడ‌మీ, చెన్నై - 169
2) ఇండియ‌న్ మిల‌ట‌రీ అకాడ‌మీ, దేహ్రాదూన్ - 100
3) ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీ, హైద‌రాబాద్ - 32
4) ఇండియ‌న్ నేవ‌ల్ అకాడ‌మీ, ఎజిమ‌ళ - 22
5) ఎస్ఎస్‌సీ విమెన్‌ (నాన్ టెక్నిక‌ల్) - 16
అర్హత :సాధార‌ణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డీజీసీఏ జారీ చేసిన క‌మ‌ర్షియ‌ల్ పైలట్ లైసెన్స్‌. నిర్దేశించిన శారీరక ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్ట్ ని అనుసరించి 25 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ. 60,000 - 2,85,000 /-
ఎంపిక విధానం:రాత‌ప‌రీక్ష, ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు:విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం,హైదరాబాద్‌, వరంగల్‌.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది:ఆగష్టు 04, 2021
దరఖాస్తులకు చివరితేది:ఆగష్టు 24, 2021
ప‌రీక్ష‌ తేది:14.11.2021.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకి చెందిన గురుగావ్‌లోని రైట్స్‌ లిమిటెడ్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్:ఇంజినీరింగ్‌ ప్రొఫెషనల్స్‌
జాబ్ విభాగాలు:సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌.
మొత్తం ఖాళీలు :48
అర్హత :సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ / బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్ట్ ని అనుసరించి 32 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ. 45,000 - 1,50,000 /-
ఎంపిక విధానం:పని అనుభవం, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. మొత్తం 100శాతానికి గాను అనుభవానికి 5శాతం, రాత పరీక్షకి 60శాతం, ఇంటర్వ్యూకి 35శాతం వెయిటేజి కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది:ఆగష్టు 04, 2021
దరఖాస్తులకు చివరితేది:ఆగష్టు 25, 2021
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


న్యూదిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (ఏఐఐఏ) లో ఒప్పంద ప్రాతపదికన కింది పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్:ఎస్‌ఆర్‌ఎఫ్‌, సైంటిస్ట్‌, బయోమెడికల్‌ ఇంజినీర్‌, స్టాఫ్‌ నర్సు, పంచకర్మ టెక్నీషియన్‌, తదితరాలు.
మొత్తం ఖాళీలు :162
అర్హత :పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, బీఎస్సీ, బీఈ / బీటెక్‌, ఎమ్మెస్సీ, పీజీ డిగ్రీ / పీజీ డిప్లొమా, ఎండీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్ట్ ని అనుసరించి 45 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ. 15,500 - 1,60,000 /-
ఎంపిక విధానం:టెస్ట్‌ / రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది:ఆగష్టు 05, 2021
దరఖాస్తులకు చివరితేది:ఆగష్టు 22, 2021
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


Recent

Work for Companies from Where you are