అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
Alerts
!doctype>
Alerts from Blog
Synchronized 40s Scrolling Alerts – Gemini Internet
!doctype>
11, ఆగస్టు 2021, బుధవారం
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ స్టేషన్లు / యూనిట్లలో వివిధ విభాగాల్లో గ్రూప్ సి - సివిలియన్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
| జాబ్: | ఎల్‌డీసీ, స్టోర్ కీపర్, కార్పెంటర్, టెయిలర్, ట్రెడ్స్‌మెన్ మెట్, సూపరింటెండెంట్, ఎంటీఎస్, తదితరాలు. |
| మొత్తం ఖాళీలు : | 197 |
| అర్హత : | పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో నైపుణ్యంతో పాటు అనుభవం ఉండాలి. Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
| వయస్సు : | పోస్ట్ ని అనుసరించి 25 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది. |
| వేతనం : | నెలకు రూ. 25,000 - 90,000 /- |
| ఎంపిక విధానం: | రాత పరీక్ష, స్కిల్ / ఫిజికల్ / ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. |
| దరఖాస్తు విధానం: | ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
| దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-. |
| దరఖాస్తులకు ప్రారంభతేది: | ఆగష్టు 09, 2021 |
| దరఖాస్తులకు చివరితేది: | సెప్టెంబర్ 08, 2021 |
| చిరునామా: | వివిధ రాష్ట్రాల్లో ఉన్న సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్లకి దరఖాస్తు చేసుకోవాలి. |
| వెబ్ సైట్ : | Click Here |
| నోటిఫికేషన్: | Click Here |
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
| జాబ్: | అసిస్టెంట్ మేనేజర్లు |
| మొత్తం ఖాళీలు : | 650 |
| అర్హత : | కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
| వయస్సు : | 01.07.2021 నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. |
| వేతనం : | నెలకు రూ. 35,000 - 90,000 /- |
| ఎంపిక విధానం: | ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. |
| తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: | విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్. |
| దరఖాస్తు విధానం: | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
| దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 200/-. |
| దరఖాస్తులకు ప్రారంభతేది: | ఆగష్టు 10, 2021 |
| దరఖాస్తులకు చివరితేది: | ఆగష్టు 22, 2021 |
| పరీక్ష తేది: | 04.09.2021. |
| వెబ్ సైట్ : | Click Here |
| నోటిఫికేషన్: | Click Here |
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
Recent
✅ *SSC GD Constable Correction/ Edit Form 2026* 👇
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...






