2, మే 2022, సోమవారం

పీఎం కిసాన్‌ Update

PM Kisan: పీఎం కిసాన్ నిధి లబ్ధిదారులు 11వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. మే, జూలై మధ్యలో 2000 రూపాయలు రైతుల ఖాతాలకు బదిలీ అవుతాయి. దీని కోసం ప్రభుత్వం e-KYC నిర్వహణకు మే 31 చివరి తేదీని నిర్ణయించింది. ఇప్పుడు పీఎం కిసాన్‌లో లబ్ధిదారులలో అనేక మంది అనర్హులు ఉన్నారు. వారు నెమ్మదిగా బయటికి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 3 లక్షల మంది అనర్హులు తెరపైకి వచ్చారు. చనిపోయిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు పీఎం కిసాన్ లబ్ధి పొందుతున్న వారిలో ఆదాయపు పన్ను చెల్లించే రైతులు కూడా ఉన్నారు. దీంతో పాటు చనిపోయిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. అలాంటి రైతుల నుంచి వాయిదాల చెల్లింపునకు ప్రభుత్వం మూడు నెలల గడువు కేటాయించింది. ఈలోగా వారు డబ్బులు చెల్లించాలి. అనర్హులైన రైతుల నుంచి 3 నెలల్లో డబ్బులు రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జాబితా నుంచి అనర్హుల పేర్లను తొలగించి చనిపోయిన రైతుల స్థానంలో కొత్త రైతులను చేర్చాలని సూచించారు. ప్రభుత్వం ఇ-కెవైసిని నిర్వహించడానికి చివరి తేదీని మే 31గా నిర్ణయించింది. ఇప్పుడు మీరు మీ మొబైల్, ల్యాప్‌టాప్ నుంచి కూడా e-KYC చేయవచ్చు. ఇంతకుముందు ఈ సదుపాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతుల ఖాతాలకు సంవత్సరానికి రూ.6000 జమ చేస్తారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్‌లో అమలు చేసింది. ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా 6000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమవుతాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 12.5 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

https://www.hmtvlive.com/business/pm-kisan-update-pm-kisan-samman-nidhi-amount-to-recover-from-3-lac-farmers-80917

పీఎం కిసాన్‌ నిధి లబ్ధిదారులు 11వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. మే, జూలై మధ్యలో 2000 రూపాయలు రైతుల ఖాతాలకు బదిలీ అవుతాయి. దీని కోసం ప్రభుత్వం 6-70 నిర్వహణకు మే 31 చివరి తేదీని నిర్ణయించింది. ఇప్పుడు పీఎం కిసాన్‌లో లబ్ధిదారులలో అనేక మంది అనర్హులు ఉన్నారు. వారు నెమ్మదిగా బయటికి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 3 లక్షల మంది అనర్హులు తెరపైకి వచ్చారు.

చనిపోయిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు,

పీఎం కిసాన్‌ లబ్ధి పొందుతున్న వారిలో ఆదాయపు పన్ను చెల్లించే రైతులు కూడా ఉన్నారు. దీంతో పాటు చనిపోయిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. అలాంటి రైతుల నుంచి వాయిదాల చెల్లింపునకు ప్రభుత్వం మూడు నెలలగడువు కేటాయించింది. ఈలోగా వారు డబ్బులు చెల్లించాలి. అనర్హులైన రైతుల నుంచి 3 నెలల్లో డబ్బులు రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జాబితా నుంచి అనర్హుల పేర్లను తొలగించి చనిపోయిన రైతుల స్థానంలో కొత్త రైతులను చేర్చాలని సూచించారు.

ప్రభుత్వం ఇ-కెవైసిని నిర్వహించడానికి చివరి తేదీని మే 31గా నిర్ణయించింది. ఇప్పుడు మీరు మీ మొబైల్‌, ల్యాప్‌టాప్‌ నుంచి కూడా 6-10 చేయవచ్చు. ఇంతకుముందు ఈ సదుపాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద అర్హులైన రైతుల ఖాతాలకు సంవత్సరానికి రూ.6000 జమ చేస్తారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్‌లో అమలు చేసింది.

ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా 6000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమవుతాయి. ఈ పథకం

కింద దేశవ్యాప్తంగా 12.5 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

PM Kisan: పీఎం కిసాన్ నిధి లబ్ధిదారులు 11వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. మే, జూలై మధ్యలో 2000 రూపాయలు రైతుల ఖాతాలకు బదిలీ అవుతాయి. దీని కోసం ప్రభుత్వం e-KYC నిర్వహణకు మే 31 చివరి తేదీని నిర్ణయించింది. ఇప్పుడు పీఎం కిసాన్‌లో లబ్ధిదారులలో అనేక మంది అనర్హులు ఉన్నారు. వారు నెమ్మదిగా బయటికి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 3 లక్షల మంది అనర్హులు తెరపైకి వచ్చారు. చనిపోయిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు పీఎం కిసాన్ లబ్ధి పొందుతున్న వారిలో ఆదాయపు పన్ను చెల్లించే రైతులు కూడా ఉన్నారు. దీంతో పాటు చనిపోయిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. అలాంటి రైతుల నుంచి వాయిదాల చెల్లింపునకు ప్రభుత్వం మూడు నెలల గడువు కేటాయించింది. ఈలోగా వారు డబ్బులు చెల్లించాలి. అనర్హులైన రైతుల నుంచి 3 నెలల్లో డబ్బులు రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జాబితా నుంచి అనర్హుల పేర్లను తొలగించి చనిపోయిన రైతుల స్థానంలో కొత్త రైతులను చేర్చాలని సూచించారు. ప్రభుత్వం ఇ-కెవైసిని నిర్వహించడానికి చివరి తేదీని మే 31గా నిర్ణయించింది. ఇప్పుడు మీరు మీ మొబైల్, ల్యాప్‌టాప్ నుంచి కూడా e-KYC చేయవచ్చు. ఇంతకుముందు ఈ సదుపాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతుల ఖాతాలకు సంవత్సరానికి రూ.6000 జమ చేస్తారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్‌లో అమలు చేసింది. ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా 6000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమవుతాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 12.5 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

https://www.hmtvlive.com/business/pm-kisan-update-pm-kisan-samman-nidhi-amount-to-recover-from-3-lac-farmers-80917
PM Kisan: పీఎం కిసాన్ నిధి లబ్ధిదారులు 11వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. మే, జూలై మధ్యలో 2000 రూపాయలు రైతుల ఖాతాలకు బదిలీ అవుతాయి. దీని కోసం ప్రభుత్వం e-KYC నిర్వహణకు మే 31 చివరి తేదీని నిర్ణయించింది. ఇప్పుడు పీఎం కిసాన్‌లో లబ్ధిదారులలో అనేక మంది అనర్హులు ఉన్నారు. వారు నెమ్మదిగా బయటికి వస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఏకంగా 3 లక్షల మంది అనర్హులు తెరపైకి వచ్చారు. చనిపోయిన రైతుల ఖాతాల్లోకి డబ్బులు పీఎం కిసాన్ లబ్ధి పొందుతున్న వారిలో ఆదాయపు పన్ను చెల్లించే రైతులు కూడా ఉన్నారు. దీంతో పాటు చనిపోయిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వ్యవహారం కూడా తెరపైకి వచ్చింది. అలాంటి రైతుల నుంచి వాయిదాల చెల్లింపునకు ప్రభుత్వం మూడు నెలల గడువు కేటాయించింది. ఈలోగా వారు డబ్బులు చెల్లించాలి. అనర్హులైన రైతుల నుంచి 3 నెలల్లో డబ్బులు రికవరీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జాబితా నుంచి అనర్హుల పేర్లను తొలగించి చనిపోయిన రైతుల స్థానంలో కొత్త రైతులను చేర్చాలని సూచించారు. ప్రభుత్వం ఇ-కెవైసిని నిర్వహించడానికి చివరి తేదీని మే 31గా నిర్ణయించింది. ఇప్పుడు మీరు మీ మొబైల్, ల్యాప్‌టాప్ నుంచి కూడా e-KYC చేయవచ్చు. ఇంతకుముందు ఈ సదుపాయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతుల ఖాతాలకు సంవత్సరానికి రూ.6000 జమ చేస్తారు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్‌లో అమలు చేసింది. ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా 6000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమవుతాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 12.5 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.

https://www.hmtvlive.com/business/pm-kisan-update-pm-kisan-samman-nidhi-amount-to-recover-from-3-lac-farmers-80917

Gemini Internet

డిగ్రీ స్థాయిలో Personal Assistant, Stenographer అలాగే Carpenter, Welder, Plumber, Fitter, Electrician తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు

Gemini Internet

10, Intermediate, ITI, Engineering విద్యార్థులకు అలాగే బార్బర్, చౌకీదార్, కుక్, వార్డ్ సహాయక్ మొదలైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల వివరాలు

Gemini Internet

1, మే 2022, ఆదివారం

Regional Institute of Education 2022 - 23 Notification రీజినల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2022-23 సంవత్సరానికి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

రీజినల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2022-23 సంవత్సరానికి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

 ·         4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ B Sc B Ed లో ప్రవేశానికి హయ్యర్ సెకండరీ / ఇంటర్మీడియేట్ / పి యు సి లలో 50 %  మార్కులతో పాసయినవారు అర్హులు.

PCM Stream కు అప్లై చేసేవారు Physics, Chemistry and Mathematics పూర్తిచేసి ఉండాలి.

CBZ Stream కు అప్లై చేసేవారు Physics, Chemistry and Biology/Biotechnology లేదా Chemistry, Botany, Zoology పూర్తిచేసి ఉండాలి.

అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్ , హిందూపురం 9640006015

·         4 నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం ఇంటర్ లేదా PUCలలో ఆర్ట్స్ / కామర్స్ / సైన్స్ stream లలో 50 %  మార్కులతో పాసయినవారు అర్హులు.

అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్ , హిందూపురం 9640006015

·         6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ (M Sc Ed) (physics/ chemistry/mathematics) లలో ప్రవేశానికి, 50% మార్కులతో ఇంటర్ లేదా PUCలలో Physics, Chemistry and Mathematics పాసయి ఉండాలి.

అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్ , హిందూపురం 9640006015

 ·         2 సంవత్సరాల మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ M Ed కొరకు Arts / Science లలో B.Ed./BA Ed/B Sc Ed డిగ్రీలలో 50% మార్కులతో పాసయి ఉండాలి.

      అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ ధనలక్ష్మి రోడ్ , హిందూపురం 9640006015

                        2 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ అండ్ మ్యాథ్స్ 

(B Ed Science & Maths) మరియు English and Social Sciences (B.Ed. English and Social Sciences లలో ప్రవేశానికి B.A/ B.Sc/M.A/M  Sc లలో 50% మార్కులతో పాసయి ఉండాలి.