28, జూన్ 2022, మంగళవారం

Moovalur Ramamirtham Education Assurance Scheme

Who’s Eligible for the Moovalur Ramamirtham Education Assurance Scheme?

As the scholarship aims to reduce the financial burden on girls, female students who have studied from Class 6 to Class 10 in government-run schools can apply for the higher education assurance scheme. These government schools include Panchayat Union Primary and Middle schools, Adi Dravidar Welfare schools, Municipality schools, Municipal Corporation schools, Tribal Welfare schools, Kallar Rehabilitation schools, Disability Welfare schools, Forest Department schools, Social Welfare schools, and Backward/Most Backward Welfare schools.

Furthermore, only those who have enrolled in or are currently pursuing the following higher education programmes can apply:

  • Certificate Courses
  • Diploma Courses
  • Bachelor’s degrees such as BA, BSc, BCom, BBA, BCA, etc.
  • Professional courses such as BE, BTech, MBBS, BDS, BSc, BVSc, BFSc, BL, etc.
  • Paramedical courses such as physiotherapy, pharmacy, nursing, and medical lab technology.

The Moovalur Ramamirtham Higher Education Assurance Scheme does not apply to those pursuing distance education courses, postgraduate courses, or programmes from open universities, or those in the last year of their undergraduate course. 

Girls who have studied in private schools from Class 6 to Class 8 under the Right To Education Act but have completed Class 9 to Class 12 from government schools can also apply.

Note: Candidates who are currently holding scholarships from other schemes can also apply. 

How to Apply for the Moovalur Ramamirtham Education Assurance Scheme?

Before applying, applicants are advised to have the following documents handy:

  • Aadhar Card
  • ID proof showing gender
  • Passport size photographs
  • Income certificate
  • Caste certificate
  • Previous year marksheet
  • Domicile certificate
  • Enrollment receipt

Next, follow the steps given below to apply for the Moovalur Ramamirtham Ammaiyar Higher Education Assurance Scheme:

  • Visit the official website for the Moovalur Ramamirtham Scheme – penkalvi.tn.gov.in
  • Click on Login.
  • Click on the Register button. 
  • Enter mobile number and the OTP.
  • Enter personal details and upload scanned documents in Step 1.
  • Click Proceed.
  • Enter schooling details in Step 2.
  • Click Proceed.
  • Enter bank details in Step 3.
  • Click on Submit.

As per the official notification on the website, “the incentive amount under this scheme will be disbursed directly into the student’s bank account.” 

మూవలూరు రామామృతం విద్యా భరోసా పథకానికి ఎవరు అర్హులు?

బాలికలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ స్కాలర్‌షిప్ లక్ష్యం కాబట్టి, ప్రభుత్వ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత విద్యా భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో పంచాయతీ యూనియన్ ప్రాథమిక మరియు మధ్య పాఠశాలలు, ఆది ద్రావిడర్ సంక్షేమ పాఠశాలలు, మున్సిపాలిటీ పాఠశాలలు, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు, కల్లార్ పునరావాస పాఠశాలలు, వికలాంగుల సంక్షేమ పాఠశాలలు, అటవీ శాఖ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ పాఠశాలలు మరియు వెనుకబడిన/అతి వెనుకబడిన సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి. .

ఇంకా, కింది ఉన్నత విద్యా కార్యక్రమాలలో నమోదు చేసుకున్న లేదా ప్రస్తుతం అభ్యసిస్తున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు:

    సర్టిఫికేట్ కోర్సులు
    డిప్లొమా కోర్సులు
    BA, BSc, BCom, BBA, BCA మొదలైన బ్యాచిలర్ డిగ్రీలు.
    BE, BTech, MBBS, BDS, BSc, BVSc, BFSc, BL మొదలైన వృత్తిపరమైన కోర్సులు.
    ఫిజియోథెరపీ, ఫార్మసీ, నర్సింగ్ మరియు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ వంటి పారామెడికల్ కోర్సులు.

పథకం పేరు మూవలూరు రామామృతం అమ్మయ్యర్ ఉన్నత విద్య భరోసా పథకం. తమిళనాడు ప్రభుత్వంలోని సాంఘిక సంక్షేమం మరియు మహిళా సాధికారత శాఖ ద్వారా అందించబడుతుంది 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన లబ్ధి పొందిన బాలికలు స్కాలర్‌షిప్ మొత్తం రూ 1000 దరఖాస్తు ముగింపు తేదీ 30 జూన్ 2022

Gemini Internet

Indian Army Recruitment 2022: ఆర్మీ–ఇన్‌ఫ్రాంట్రీ స్కూల్‌లో 101 పోస్టులు దరఖాస్తులకు చివరితేది: 25.07.2022

మౌ(మధ్యప్రదేశ్‌)లోని ది ఇన్‌ఫ్రాంటీ స్కూల్‌ ప్రధాన కార్యాలయం.. గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 101
పోస్టుల వివరాలు:ఇన్‌ఫ్రాంటీ స్కూల్,మౌ స్టేషన్‌ –65, ఇన్‌ఫాంట్రీ స్కూల్, బెల్గాం(కర్ణాటక)–36.
పోస్టులు: డ్రాఫ్ట్స్‌మెన్, లోయర్‌ డివిజన్‌ క్లర్క్, స్టెనోగ్రాఫర్, సివిలియన్‌ మోటార్‌ డ్రైవర్, కుక్, ట్రాన్స్‌లేటర్, బార్బర్, ఆర్టిస్ట్‌/మోడల్‌ మేకర్‌.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత ట్రేడుల్లో అనుభవం ఉండాలి. టైపింగ్‌ స్కిల్స్‌తోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌/ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది ప్రిసైడింగ్‌ ఆఫీసర్, సివిలియన్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్, అప్లికేషన్‌ స్కృటినీ బోర్డు, ది ఇన్‌ఫాంట్రీ స్కూల్, మౌ, మధ్యప్రదేశ్‌–453441 చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 25.07.2022

వెబ్‌సైట్‌: https://indianarmy.nic.in

 

Gemini Internet

Army Jobs 2022: టెరిటోరియల్‌ ఆర్మీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.07.2022 ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.07.2022

న్యూఢిల్లీలోని టెరిటోరియల్‌ ఆర్మీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 13 (పురుషులు–12, మహిళలు–01)
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.
వయసు: 18–42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షని మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌1లో రీజనింగ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌ నుంచి 100 ప్రశ్నలు, పేపర్‌2లో జనరల్‌ నాలెడ్జ్, ఇంగ్లిష్‌ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం పేపర్‌1కి 2 గంటలు, పేపర్‌2కి 2 గంటలు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 01.07.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.07.2022
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రం: హైదరాబాద్‌
పరీక్ష తేది: 25.09.2022

వెబ్‌సైట్‌: https://www.territorialarmy.in/

 

Gemini Internet

విద్యా ఉద్యోగ వివరాలు వార్తా పత్రికల ద్వారా సేకరణ

 




Gemini Internet

27, జూన్ 2022, సోమవారం

Cell phone / Mobile Phone / Smart Phone * సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న బాధితుల కోసం " CHAT BOT"

* సెల్ ఫోన్ లు పోగొట్టుకున్న బాధితుల కోసం " CHAT BOT" సేవలను ఈరోజు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారు  ప్రారంభించారు.

* పోలీసు స్టేషన్ కు వెళ్లకుండా FIR నమోదు చేయకుండా కేవలం వాట్సాప్ మేసేజీతో చోరీ/ మిస్ అయిన సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందిస్తున్న విషయం తెలిసిందే

* " CHAT BOT" సేవలతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రజలకు సేవలు మరింత సులువుగా ఉంటుంది

* మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారు ముందుగా 9440796812 నంబర్ వాట్సాప్ కు HI లేదా HELP అని పంపాలి... ఆ తర్వాత వెనువెంటనే Welcome to Anantapur police పేరున ఒక లింకు HI లేదా HELP అని పంపిన మొబైల్ కు వస్తుంది

* ఆ లింకులో గూగుల్ ఫార్మట్ ఓపెన్ అవుతుంది. ఆ వివరాలను పూరించాలి. డిస్ట్రిక్ట్ , పేరు, వయస్సు, తండ్రి, చిరునామా, కాంటాక్టింగ్ నంబర్ , మిసయిన మొబైల్ మోడల్ ,IMEI నంబర్, మిస్ అయిన ప్లేస్ , తదితర వివరాలను సబ్ మిట్ చేయాలి. వెంటనే కంప్లైంట్ లాడ్జి అవుతుంది

* CHAT BOT" సేవలను ప్రజలు వినియోగించుకోవాలని ఎస్పీ విజ్ఞప్తీ చేశారు

* కేవలం వాట్సాప్ మెసేజీ సమాచారంతో రికవరీ చేసిన సెల్ ఫోన్లలో ఈరోజు జిల్లా ఎస్పీ 300 మొబైల్ ఫోన్లను సంబంధిత బాధిత ప్రజలకు స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అందజేశారు.

* ఇప్పటి వరకు రూ. ఒక కోటి విలువ చేసే  1079 సెల్ ఫోన్లు రికవరీ చేశారు. వీటిలోచాలా వరకు సెల్ ఫోన్లను బాధితులకు ముట్టజెప్పారు. మిగితా వారికి కూడా ఇంకా  సెల్ ఫోన్లను అందజేసేందుకు బాధితులకు సమాచారం కూడా పంపారు. వీటిని కూడా త్వరలోనే అందజేయనున్నారు.

* CHAT BOT ను రూపొందించడంలో సహకరించిన మణికంఠను జిల్లా ఎస్పీ శాలువా కప్పి సన్మానం చేశారు.

* ఫోన్ చోరీకి గురయినా... మిస్ అయినా వెంటనే జిల్లా పోలీస్ వాట్సాప్ నంబర్ 9440796812 కు HI లేదా HELP అని మెసేజీ పంపాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు

* ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేంద్రుడు, పోలీస్ టెక్నికల్ వింగ్ ఎస్సై సుధాకర్ యాదవ్ , తదితరులు పాల్గొన్నారు.
#APPOLICE100
#dgpapofficial
#traced
#lostmobiletraced

Gemini Internet

26, జూన్ 2022, ఆదివారం

BSF Recruitment 2022: బీఎస్‌ఎఫ్, న్యూఢిల్లీలో 110 ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులు

న్యూఢిల్లీలోని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) డైరెక్టరేట్‌ జనరల్‌ కార్యాలయం.. గ్రూప్‌ బి, గ్రూప్‌ సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 110
పోస్టుల వివరాలు: సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఐ)–22, కానిస్టేబుల్‌–88.

సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఐ): 
విభాగాలు: వెహికిల్‌ మెకానిక్, ఆటో ఎలక్ట్రీషియన్, స్టోర్‌ కీపర్‌. 
అర్హత: సంబంధిత ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల్లో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ. 35,400 నుంచి రూ.1,12,400వరకు చెల్లిస్తారు.

కానిస్టేబుల్‌: 
విభాగాలు: ఆటో ఎలక్ట్రిక్, వెహికల్‌ మెకానిక్, వెల్డర్, టర్నర్, పెయింటర్‌ తదితరాలు.
అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి/సంబంధిత ట్రేడుల్లో అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in

 

 

Gemini Internet

Specialist Officer Posts: ఐడీబీఐలో 226 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఐడీబీఐ).. వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 226
విభాగాలు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్, ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్, డిజిటల్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఎమర్జింగ్‌ పేమెంట్స్, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, లీగల్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని పర్సనల్‌ ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆ«ధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 25.06.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.07.2022

వెబ్‌సైట్‌: https://www.idbibank.in/

 

Gemini Internet