27, సెప్టెంబర్ 2022, మంగళవారం

అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థుల ఎంపిక జాబితా విడుదల

సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యులు, వైద్య సిబ్బంది నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ల్యాటరల్ ఎంట్రీ భర్తీకి సంబంధించి 113 మంది ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మొత్తం 622 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా. ఇందులో 247. ల్యాటరల్ ఎంట్రీ, 375 పోస్టులు ప్రత్యక్ష పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. 49 స్పెషాలిటీ. సూపర్ స్పెషాలిటీ క్లినికల్, నాన్- క్లినిక లో ల్యాటరల్ ఎంట్రీ కోసం 501 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 367 దరఖాస్తులు అర్హత సాధించగా, మిగిలిన దరఖాస్తులు రిజెక్ట్ అయ్యాయి. అర్హత పొందిన దరఖాస్తుల ఆధారంగా 113 పోస్టులు మాత్రమే భర్తీ కాగా, 134 పోస్టులు అలాగే మిగిలిపోయాయి. అత్యధికంగా నాన్-క్లిని కల్ విభాగంలో ఫిజియాలజీ 21. అనాటమీ 13. మైక్రోబయాలజీ 10, క్లినికల్లో రేడియా లజిలో 10 పోస్టులు భర్తీ అవ్వలేదు.

Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

దూరవిద్య బీఈడీ పరీక్షలు ప్రారంభం అనంతపురం

దూరవిద్య బీఈడీ పరీక్షలు ప్రారంభం అనంతపురం: ఎస్కేయూ దూరవిద్య బీఈడీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రారంభమైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీరాములు నాయక్ తెలిపారు. ఎస్కేయూ ఎడ్యుకేషన్ నోడల్ సెంటర్ ఎస్కేయూ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏఎం లింకేషన్, హిందూపురం కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యా లయం పరిధిలో డిగ్రీ ఆరో సెమిస్టర్ ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిన విద్యార్థులకు | 24 గంటల్లోనే ఇన్స్టంట్ ఫలితాల విడుదల

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ఆరో సెమిస్టర్ ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆదివారం ఇన్స్టంట్ పరీక్ష నిర్వహించారు. 24 గంటల్లోనే అంటే సోమవారం మధ్యాహ్నం పరీక్ష ఫలితాలను వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. 361 మందికి గాను 360. మంది ఇన్స్టంట్ పరీక్ష రాశారు. అందరూ ఉత్తీర్ణత సాధించారు. 

దూరవిద్య ఫలితాల్లో నిరాశ 

దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్ష ఫస్టియర్ మొదటి సెమిస్టర్ ఫలితాలను సోమవారం విడుదల చేశారు. బీఏలో మొత్తం 231 మంది రాయగా, 68 (29.48 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. బీకాం 483 మంది రాయగా 12 మంది (14.91 శాతం) మంది, బీబీఏలో 12 మందికి గాను ఇద్దరు మాత్రమే పాసయ్యారు. పీజీ మొదటి సెమిస్టర్కు మొత్తం 218 మంది  రాయగా, 146| మంది ఉత్తీర్ణత సాధించారు. కార్యక్రమంలో రెక్టార్ ఎ.మల్లికార్జునరెడ్డి, రిజిస్ట్రార్ లక్ష్మయ్య, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ జీవీ రమణ. దూరవిద్య డైరెక్టర్ మునినారాయణప్ప పరీక్ష విభాగం కో ఆర్డినేటర్ డాక్టర్ డి.మురళీధర్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీరాములునాయక్, అసిస్టెంట్ చండ్రాయుడు. ఉమాపతి పాల్గొన్నారు.

Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

26, సెప్టెంబర్ 2022, సోమవారం

NABARD: నాబార్డులో 177 డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులు | అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత | ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-10-2022

NABARD: నాబార్డులో 177 డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులు ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దేశ వ్యాప్తంగా నాబార్డ్ శాఖల్లో డెవలప్మెంట్.. అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. డెవలప్మెంట్ అసిస్టెంట్: 173 పోస్టులు.
2. డెవలప్మెంట్ అసిస్టెంట్ (హిందీ): 04 పోస్టులు.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 01-09-2022 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి..
జీత భత్యాలు: నెలకు రూ.32,000.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 15-09-2022.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-10-2022. 

https://www.nabard.org/

Paper Notification

Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

ఉచిత వైద్య శిబిరం నేడు.. హిందూపురం పట్టణం:

ఉచిత వైద్య శిబిరం నేడు.. హిందూపురం పట్టణం: మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్యశిబిరాన్ని సోమవారం తితిదే
కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్సీ ఇక్బాల్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు హిందూపురం

ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తులు
హిందూపురం గ్రామీణం: 10వ తరగతి
ఉత్తీర్ణులైన విద్యార్థులు లేపాక్షిలోని కంచిన
ముద్రం రోడ్డులోని హిందూపురం ప్రభుత్వ
పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో మూడో
విడత ప్రవేశాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 27 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు చేసుకోవాలని ప్రిన్సిపల్ బదిరీనాథ్ తెలిపారు.

పదిలో ఉత్తీర్ణులు కాని వారికి ఐటీఐలో ప్రవేశం

పదిలో ఉత్తీర్ణులు కాని వారికి ఐటీఐలో ప్రవేశం ఉరవకొండ, న్యూస్టుడే: ఎనిమిదో
తరగతి ఉత్తీర్ణులై పది
ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా ఐటీఐలో డ్రెస్ మేకింగ్ ట్రేడ్ ప్రవేశం కల్పించనున్నట్లు ఉరవకొండ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ నాగరాజు ఆదివారం పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు 27 లోపు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం ధ్రువపత్రాలను ఐటీఐ కళాశాలలో 28లోపు పరిశీలన చేయించుకోవాలన్నారు.
29న ఉదయం ఉరవకొండ గాంధీబజారులో ఉన్న ఐటీఐ కళాశాలలో కౌన్సిలింగ్ ఉంటుందన్నారు.