--------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
21, నవంబర్ 2022, సోమవారం
Local Jobs from Eenadu Do not pay money for jobs
--------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
Job Vacancies 2022: హార్టికల్చర్ బోర్డ్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి పరీక్ష లేకుండానే ఎంపిక.. జీతం రూ.50 వేలు..
నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ (NHB) కింద యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి వ్యవసాయ & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు NHB అధికారిక వెబ్సైట్ nhb.gov.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 12 నుండి ప్రారంభమైంది. అభ్యర్థులు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా నేరుగా ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతే కాకుండా.. మీరు ఈ లింక్ ద్వారా అధికారిక నోటిఫికేషన్‌ను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో మొత్తం 17 పోస్టులు భర్తీ చేయబడతాయి.
ఈ ఖాళీలు బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్ జమ్మూ/శ్రీనగర్, కోల్‌కతా, నాసిక్, పూణే, విజయవాడ , భోపాల్, గ్వాలియర్, భువనేశ్వర్, డెహ్రాడూన్, నాగ్‌పూర్, పాట్నా, రాయ్‌పూర్, రాంచీలోని ఒక్కో NHB సెంటర్‌కి ఉన్నాయి. అర్హత, పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మొత్తం పోస్టుల సంఖ్య – 17
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: నవంబర్ 12
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 02
అర్హత:
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి హార్టికల్చర్/హార్వెస్ట్ టెక్నాలజీ/అగ్రికల్చర్ ఎకనామిక్స్/అగ్రికల్చర్ ఇంజనీరింగ్/పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్/ఫుడ్ టెక్నాలజీ/ఫుడ్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు అగ్రికల్చర్/హార్టికల్చర్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
లేదా
హార్టికల్చర్/అగ్రికల్చర్లో గ్రాడ్యుయేట్, అగ్రిబిజినెస్‌లో MBA కలిగి ఉండాలి. అలాగే, అభ్యర్థులు కంప్యూటర్ (MS Office, PowerPoints, Excel, మొదలైనవి) నిర్వహించడంలో నైపుణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి
అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
జీతం.. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50వేలు నెలవారీ జీతం చెల్లించబడుతుంది.
దరఖాస్తు విధానం ఇలా..
-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
-దీనిలో టాప్ లో కనిపిస్తున్న టెండర్ లేదా వేకెన్సీ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
-వేకెన్సీ అనే ఆప్షన్ ను ఎంచుకొని.. దానిలో పేర్కొన్న వివరాలను చదువుకోవాలి.
నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ (NHB) కింద యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి వ్యవసాయ & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు NHB అధికారిక వెబ్సైట్ nhb.gov.in సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 12 నుండి ప్రారంభమైంది. అభ్యర్థులు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా నేరుగా ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతే కాకుండా.. మీరు ఈ లింక్ ద్వారా అధికారిక నోటిఫికేషన్‌ను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో మొత్తం 17 పోస్టులు భర్తీ చేయబడతాయి.
ఈ ఖాళీలు బెంగళూరు, చెన్నై, గౌహతి, హైదరాబాద్ జమ్మూ/శ్రీనగర్, కోల్‌కతా, నాసిక్, పూణే, విజయవాడ , భోపాల్, గ్వాలియర్, భువనేశ్వర్, డెహ్రాడూన్, నాగ్‌పూర్, పాట్నా, రాయ్‌పూర్, రాంచీలోని ఒక్కో NHB సెంటర్‌కి ఉన్నాయి. అర్హత, పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మొత్తం పోస్టుల సంఖ్య – 17
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: నవంబర్ 12
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 02
వయోపరిమితి
అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
జీతం.. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50వేలు నెలవారీ జీతం చెల్లించబడుతుంది.
దరఖాస్తు విధానం ఇలా..
-ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
-దీనిలో టాప్ లో కనిపిస్తున్న టెండర్ లేదా వేకెన్సీ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
-వేకెన్సీ అనే ఆప్షన్ ను ఎంచుకొని.. దానిలో పేర్కొన్న వివరాలను చదువుకోవాలి.
-Apply Application for Young Professional అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
-ఇక్కడ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయమని అడుగుతంది. తర్వాత ఓటీపీని ఎంటర్ చేస్తే.. అప్లికేసన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
-దీనిలో మీ వివరాలను తప్పులు లేకుండా ఇవ్వాల్సి ఉంటుంది.
-చివరకు అప్లికేషన్ ఫారమ్ ను ప్రింట్ తీసుకోవాలి.
-దరఖాస్తు ఫారమ్‌లో అభ్యర్థులు సంతకం చేసి.. మేనేజింగ్ డైరెక్టర్, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్, ప్లాట్ 85, సెక్టార్ 18, ఇన్స్టిట్యూషనల్ ఏరియా, గురుగ్రామ్ (హర్యానా) పిన్ 122015కి పంపించాల్సి ఉంటుంది.
-------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
వర్క్ ఫ్రమ్ హోమ్ Work From Home
సంస్థ: స్పియల్ టైమ్స్
స్టైపెండ్: నెలకు రూ. 20,000
దరఖాస్తు గడువు: 25.11.2022
అర్హతలు: కంటెంట్ రైటింగ్, క్రియే
టివ్ రైటింగ్, ఇంగ్లిష్ రాయడం, వర్డ్
|ప్రెస్ నైపుణ్యాలు
internshala.com/i/e9031e
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
సంస్థ: ఐడెక్యూషన్ మార్కెటింగ్
స్టూడియో ఎల్ఎల్పీ
పెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: 25.11.2022
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం,
రాయడం, గూగుల్ సూట్ (జీ
సూట్), ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-పవర్
| పాయింట్ నైపుణ్యాలు
internshala.com/i/7d6d10
కంటెంట్ రైటింగ్
సంస్థ: క్రెసెంట్
స్టైపెండ్: నెలకు రూ.10,000-12,000
దరఖాస్తు గడువు: 25.11. 2022
అర్హతలు: బ్లాగింగ్, కంటెంట్ రైటింగ్,
ఇంగ్లిష్ రాయడం, సెర్చ్ ఇంజిన్ ఆప్టి
మైజేషన్, వర్డ్ ప్రెస్ నైపుణ్యాలు
internshala.com/i/3a44a0
ఆపరేషన్స్
సంస్థ: రైడయ్యూ లాజిస్టిక్స్ యూజీ
స్టైపెండ్: నెలకు రూ.10,000-12,000
దరఖాస్తు గడువు: 25. 11. 2022
అర్హతలు: ఆపరేషన్స్ నైపుణ్యం,
ఆసక్తి ఉన్న విద్యార్థులు
internshala.com/i/afea58
గ్రాఫిక్ డిజైన్
సంస్థ: రీప్ ట్రావెల్స్
స్టైపెండ్: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: 25.11. 2022
అర్హతలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్,
ఇలస్ట్రేటర్, ఇజైన్, ఫొటోషాప్,
వీడియో ఎడిటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/45bf01
కస్టమర్ సర్వీస్
సంస్థ: వాటిపోర్ట్రెయిట్. కామ్
స్టైపెండ్: నెలకు రూ. 8,000
దరఖాస్తు గడువు: 25.11.2022
అర్హతలు: ఇంగ్లిష్ రాయడంలో నైపుణ్యం
internshala.com/i/cb0c07
డిజిటల్ మార్కెటింగ్
సంస్థ: యాక్చువల్ఫ్యీన్స్
పెండ్: నెలకు రూ. 5,000-10,000
దరఖాస్తు గడువు: 25.11.2022
అర్హతలు: క్రియేటివ్ రైటింగ్, డిజి
టల్ మార్కెటింగ్, ఈ-మెయిల్
మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం,
ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, సోషల్
మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/d21de1
కంటెంట్ రైటింగ్
సంస్థ: కంటెంట్-వేల్
స్పెండ్: నెలకు రూ. 6,000
దరఖాస్తు గడువు: 25.11.2022
అర్హతలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్
ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, కోరల్,
వీడియో ఎడిటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/961256
20, నవంబర్ 2022, ఆదివారం
నీటిపారుదల శాఖ పరిధిలోని ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
నీటిపారుదల శాఖ పరిధిలోని ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (IWAI) గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వయోపరిమితి, అర్హత, దరఖాస్తు ప్రాసెస్(Application Process) గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య 14.
డిప్యూటీ డైరెక్టర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) విభాగంలో - 02,
జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ విభాగంలో - 03,
స్టెనోగ్రాఫర్ పోస్టులు - 04,
ఎల్డీసీ పోస్టులు - 04,
Edp అసిస్టెంట్ పోస్టులు 01 ఉన్నాయి.
వయోపరిమితి-జీతం..
విభాగం | వయస్సు | జీతం(నెలకు) |
డిప్యూటీ డైరెక్టర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) | 40 | రూ. 47,700 |
జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ | 30 | రూ. 35,400 |
స్టెనోగ్రాఫర్ | 27 | రూ. 25,500 |
లోయర్ డివిజన్ క్లర్క్ | 27 | రూ. 19,900 |
Edp అసిస్టెంట్ | 35 | రూ. 35,400 |
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది : నవంబర్ 18, 2022
దరఖాస్తు చేయుటకు చివరి తేది : డిసెంబర్ 17, 2022
విద్యార్హతలు :
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) : గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. టైపింగ్ స్పీడ్ ఆంగ్లంలో 30WPM లేదా మాన్యువల్ టైప్‌రైటర్‌పై హిందీలో 25 WPM లేదా టైపింగ్ వేగం 35WPM ఆంగ్లంలో లేద కంప్యూటర్లో హిందీ నందు 30WPM కలిగి ఉండాలి.
స్టెనోగ్రాఫర్ – డి : గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్కిల్ టెస్ట్ నార్మ్స్ డిక్టేషన్: 10 mts@ 80 w.p.m. ట్రాన్స్క్రిప్షన్: మాన్యువల్ టైప్‌రైటర్‌పై లేదా కంప్యూటర్లో 65 మీ. (ఇంగ్లీష్) 75 మీ. (హిందీ) 50 మీ. (ఇంగ్లీష్) 65 మీ.(హిందీ) టైపింగ్ స్కిల్స్ ఉండాలి.
జూనియర్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ (JHS) : సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా హైడ్రోగ్రఫీ లేదా ల్యాండ్ సర్వేలో 3 సంవత్సరాల అనుభవంతో సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా హైడ్రోగ్రఫీలో 7 సంవత్సరాల అనుభవంతో ఇండియన్ నేవీ యొక్క SR I/II సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
EDP అసిస్టెంట్ : కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ లేదా తత్సమానం. ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ మెషీన్‌పై డేటా ఎంట్రీ ఆపరేషన్స్‌లో ఏడాది అనుభవం.
డిప్యూటీ డైరెక్టర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) : చార్టెడ్ అకౌంటెంట్స్ (సీఏ) చేసి ఉండాలి. కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వం లేదా సెమీ-గవర్నమెంట్ లేదా ఆర్గనైజేషన్ లేదా PSU యొక్క ఫైనాన్స్ లేదా అకౌంట్స్ డిపార్ట్మెంట్లోని వాణిజ్య ఖాతాలలో సూపర్వైజరీ సామర్థ్యంలో 5 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ ఉండాలి.
దరఖాస్తు విధానం ఇలా..
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
-వెబ్ సైట్ లో పేర్కొన్న విధంగా INSTRUCTIONS చదువుకోవాలి.
-అర్హత ప్రమాణాలు ఉంటే.. ప్రొసీడ్ టు రిజిస్టర్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
-తర్వాత వ్యక్తిగత వివరాలను నమోదు చేసి.. యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి.
-తర్వాత లాగిన్ లో పేర్కొన్న విధంగా వివరాలను నింపి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
-చివరగా అప్లికేషన్ ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇది భవిష్యత్ అవసరాలను ఉపయోగపడుతుంది.
దరఖాస్తు కు ఫీజు ఇలా.. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పీడీఎఫ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
--------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
Local Jobs from Sakshi
---------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...