1, ఫిబ్రవరి 2023, బుధవారం

NMDC Ltd ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌, హైదరాబాద్‌లో 42 అడ్మినిస్తేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులు

హైదరాబాద్‌లోని ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ వివిధ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో అడ్మినిస్టేటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి డిపార్ట్‌మెంట్‌, / ఎక్స్‌టర్నల్‌ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య : 42
పోస్టుల వివరాలు: అడ్మినిష్లే స్టేటివ్‌ ఆఫీసర్‌ (ఫైనాన్స్‌-అకౌంట్స్‌) టైనీ-11, అడ్మినిస్టే స్టేటివ్‌ ఆఫీర్‌ (మెటీరియల్స్‌- పర్చేజ్‌) టైనీ- థ్‌ 'అర్మినిడ్రటివ్‌ ఆఫీసర్‌(పర్సనల్‌-అడ్మినీస్టేషన్‌) ట్రైనీ-15.

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ, సీఏ(ఇంటర్‌)/ఐసీడబ్య్యూఏ-సీఎంఏ(ఇంటర్‌), బీఈ, బీటెక్‌, పీజీ డిప్లామా ఉత్తీర్ణులై ఉండాలి. 

వయసు: 82 ఏళ్లు మించకూడదు.

వేతనం: నెలకు రూ.8,000 నుంచి రూ.1,90,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.02.2028
వెబ్‌సైట్‌: nmdc.co.in

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Postal Jobs in Brief తపాలా శాఖలో 40,889 గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టులు

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో గ్రామీణ సేవక్‌(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 40,809
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌-2480, తెలంగాణ-1266.

పోస్టులు: గ్రామీణ డాక్‌ సేవక్స్‌- బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌/ అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌/డాక్‌ సేవక్‌.
ఇ సర్కిల్‌ వారీగా ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌-2480, అసోం-40%7, బీహార్‌-1461, ఛత్తీస్‌గఢ్‌-1599, ఢిల్లీ-46, గుజరాత్‌-2017, హర్యానా-854, హిమాచల్‌ ప్రదేశ్‌-609, జమ్మూ-కశ్మీర్‌-800, జార్థండ్‌-15900, కర్టాటక-8086, కేరళ-2462, మధ్య ప్రదేశ్‌-1811, మహారాష్ట్ర-2500, నార్త్‌ ఈస్టర్న్‌-929, ఒడిశా-1802, పంజాబ్‌-766, రాజస్థాన్‌- 1684, తమిళనాడు-816', తెలంగాణా 126. ఉత్తర ప్రదేశ్‌-'/98'/, ఉత్తరాఖండ్‌-8 89, పశ్చిమ బెంగాల్‌-2127.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష తప్పనిసరిగా ఉండాలి. అంటే ఏపీ తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్‌ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి.

వయసు: 16.02.2028 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు,ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 నుంచి రూ.29,980, ఏబీపీ ఎం/డాక్‌ శే సేవక్‌ పోస్టులకు రూ.10,000 నుంచి రూ.24,470 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం నియామకాలు జరుగుతాయి. ఎంపికైన వారికి ఎస్‌ఎంఎస్‌/ఈమెయిల్‌/పోస్టు ద్వారా అందుతుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.02.2028.
దరఖాస్తు సవరణ ప్రారంభతేది:17.02.2028

దరఖాస్తు సవరణ చివరితేది: 19.02.2029.
వెబ్‌సైట్‌:indiapostgdsonlinle.gov.in

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఏప్రిల్‌ ౩ నుంచి “ఓపెన్‌ పరీక్షలు

చిలకలపూడి(మచిలీపట్నం): ఏప్రిల్‌ మూడో తేదీ నుంచి ఓపెన్‌ స్కూల్‌కు సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి తాహెరాసుల్తానా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సబ్జెక్టుకు పదో తరగతికి రూ.100, ఇంటర్‌కు రూ.150ను ఫిబ్రవరి 15వ తేదీలోగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాల కోసం ఓపెన్‌ స్కూల్స్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ ఎన్‌. బాబూ రావు 8008408506లో సంప్రదించాల్సిందిగా సూచించారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

31, జనవరి 2023, మంగళవారం

నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు కొత్త నిబంధన**♦️. 2013 ఏప్రిల్‌ 30వ తేదీ లోపు పుట్టిన వారే అర్హులట**♦️. అనర్హులుగా మారనున్న ఎందరో విద్యార్థులు**♦️. ఆగస్టు 21 వరకు జరిగిన స్కూల్‌ అడ్మిషన్లు**♦️. కొత్త నిబంధనతో అడ్మిషన్లకు ఆటంకమే*

🌻భీమవరం ఎడ్యుకేషన్‌, జనవరి 30 :* జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం కోసం పెట్టిన వయస్సు నిబంధన అర్హులకు అడ్డుకట్ట వేస్తోంది. నవోదయ స్కూళ్లలో ఆరో తరగతిలోకి ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్‌లో నవోదయ విద్యాలయ సమితి 2013 ఏప్రిల్‌ 30వ తేదీ లోపల పుట్టిన వారు మాత్రమే ప్రవేశ పరీక్షకు అర్హతగా నిర్ధారించారు. దాంతో అనేక మంది విద్యార్థులు నష్టపోనున్నారు. ఏటా ఆగస్టు 31వ తేదీ వరకు అడ్మిషన్లు నిర్వహిస్తుంటారు. ఐదో తరగతిలో చేరే విద్యార్థులకు ఆ లెక్కనే వయస్సు పరిగణలోకి తీసుకుని అడ్మిషన్లు కల్పిస్తారు. అంటే జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో పుట్టిన తేదీ ఉన్నవారు కూడా ఐదో తరగతిలో అడ్మిషన్లు పొందారు. అలాంటి వారు కొత్త నిబంధన వల్ల నవోదయ పరీక్షకు అనర్హులవుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12,630 మంది విద్యార్థులు 5వ తరగతి చదువుతున్నారు. వీరిలో 50 శాతం మందితో నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేయించాలన్న సూచనలు జిల్లా వైద్యశాఖ అధికారుల నుంచి వస్తున్నట్టు సమాచారం అంటే 6 వేలకు పైగా దరఖాస్తులు రావాలి. గతేడాది 6 వేలు వరకు వచ్చాయి. ఈ ఏడాది వయస్సు నిబంధనతో ఈ సంఖ్య తగ్గడం ఖాయమని హెచ్‌ఎంలు చెబుతున్నారు. తొలుత ఈనెల 31తో దరఖాస్తుకు ఆఖరు తేదీ అని ప్రకటించినా గడువు తేదీని ఫిబ్రవరి 8వ తేదీ వరకు పెంచడంతో కొంత ఊరట లభించింది. అయితే వయస్సు నిబంధన సడలించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కొన్ని పాఠశాలల్లో వయస్సు నిబంధన లేకుండా దరఖాస్తు చేశారు. వాటికి అనుమతి ఇస్తారో లేదో చూడాలి.

వర్క్ ఫ్రమ్ హోమ్ | Work from Home

ఆర్కిటెక్చర్
సంస్థ: ఎండూరి స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్
స్టైపెండ్: నెలకు రూ. 6,000
దరఖాస్తు గడువు: 09.02. 2023
అర్హతలు: ఆటోక్యాడ్, గూగుల్ స్కెన్అప్ నైపుణ్యాలు
internshala.com/i/0b6181

కంటెంట్ రైటింగ్
సంస్థ: రెబెలియన్ ఈస్పోర్ట్స్
స్టైపెండ్: నెలకు రూ.5,000-12,000
దరఖాస్తు గడువు: 10.02. 2023
అర్హతలు: బ్లాగింగ్, క్రియేటివ్ రైటింగ్
నైపుణ్యాలు
internshala.com/i/9143ef

సోషల్ మీడియా మార్కెటింగ్
సంస్థ: బెన్ ల్యాబ్స్
స్టైపెండ్: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: 10.02. 2023
అర్హతలు: క్రియేటివ్ రైటింగ్, డిజిటల్
మార్కెటింగ్, ఇంగ్లిష్ రాయడం, సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/1019bb

హ్యూమన్ రిసోర్సెస్
సంస్థ: ఫ్రెయర్ ఎనర్జీ
స్టైపెండ్: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: ఎంఎస్ ఆఫీస్ నైపుణ్యం
internshala.com/i/98a4b7

కంటెంట్ డెవలప్మెంట్
సంస్థ: సాల్వఫైల్
పెండ్: నెలకు రూ.3,000-15,000
దరఖాస్తు గడువు: 10.02. 2023
అర్హతలు: బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్
రాయడం, మేథమెటిక్స్, ఎంఎస్-వర్డ్, ఫిజిక్స్, సబ్జెక్ట్ మేటర్ ఎక్స్పర్ట్ నైపుణ్యాలు
internshala.com/i/150b2d

కస్టమర్ రిలేషన్షిప్
సంస్థ: నట్అండ్ఆబోల్ట్ బిజినెస్ సొల్యూషన్
(దిల్ ఫుడ్స్)
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: 10.02.2023
అర్హతలు: క్లయింట్ రిలేషన్షిప్, ఇంగ్లిష్, హిందీ మాట్లాడటంలో నైపుణ్యం
internshala.com/i/3480cc

హ్యూమన్ రిసోర్సెస్ (హెర్ఆర్)
సంస్థ: రైల్యేత్రి
స్టెపెండ్: నెలకు రూ.10,000-12,000
దరఖాస్తు గడువు: 09.02. 2023
అర్హతలు: ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్, రిక్రూట్మెంట్ నైపుణ్యాలు
internshala.com/i/97d77d

అడ్మినిస్ట్రేషన్
సంస్థ: హైదరాబాద్ బుక్ ట్రస్ట్
స్టైపెండ్: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: 09.02.2023
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఈవెంట్ మేనేజ్మెంట్ ఎంఎస్-ఎక్సెల్,
ఎంఎస్-పవర్పాయింట్, ఎంఎస్-వర్డ్, తెలుగు మాట్లాడంలో నైపుణ్యం
internshala.com/i/64623d  

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

'డి-ఫార్మసీ'లో స్పాట్‌ అడ్మిషన్లు | హిందూపురం

హిందూపురం: స్థానిక ప్రభుత్వ మహిళా పాలి టెక్నిక్‌ కళాశాలలో 2022-28 విద్యాసంవత్సరానికి గాను డి-ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ హరీష్‌బాబు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్‌లో బైపీసీ, ఎంపీసీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. అడ్మిషన్‌ పొందాలనుకునే వారు సరైన ధ్రువీకరణ పత్రాలు, రూ.6,500 టర్మ్‌ ఫీజుతో ఫిబ్రవరి 2న ఉదయం 9 గంటలకు కళాశాలలోని ఫార్మసీ విభాగానికి చేరుకోవాలి. పూర్తి వివరాలకు 9866279402, 909843680 నంబర్లలో సంప్రదించవచ్చు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

9 లక్షలకు పైగా ప్రభుత్వ వాహనాలు... ఏప్రిల్‌ 1 నుంచి తుక్కే

న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్టీసీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో 15 ఏళ్లు దాటిన 9 లక్షలకు పైగా కార్లు, బస్సులు తదితర వాహనాలను ఏప్రిల్‌ 1 నుంచి రోడ్డెక్కబోవు. రిజిస్టేషన్‌ రద్దు చేసి వాటన్నింటినీ తుక్కు కింద మార్చేస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మరోసారి చెప్పారు. వాటిని పర్యావరణహిత ప్రత్యామ్నాయ ఇంధనాలతో కూడిన కొత్త వాహనాలను భర్తీ చేస్తామన్నారు. అయితే రక్షణ, సైనిక వాహనాలు, ప్రత్యేక వాహనాలు తదితరాలకు ఇది వర్తించబోదన్నారు.