1, ఫిబ్రవరి 2023, బుధవారం

హాల్ టికెట్ల (అడ్మిట్ కార్డు ల) విడుదల | లేపాక్షి | 2023-2024 విద్యా సంవత్సరానికి స్థానిక జవహర్ నవోదయ విద్యాలయ

2023-2024 విద్యా సంవత్సరానికి గాను  9వ తరగతిలో ఖాళీ సీట్ల కోసం లేపాక్షి పరీక్ష కేంద్రంగా ఫిబ్రవరి 11వ తేదీన నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాల్ టికెట్లను (అడ్మిట్ కార్డులను) విడుదల చేయడమైనదని ప్రిన్సిపాల్ యం నాగరాజు గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. అభ్యర్థులందరూ హాల్ టికెట్లను  డౌన్లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రానికి సకాలంలో రావలెనని సూచించారు. అదే విధంగా పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేస్తున్నామని కూడా తెలిపారు. సందేహాలకు
9402052201
7893030442
9490766360
ప్రిన్సిపాల్
జవహర్ నవోదయ విద్యాలయ లేపాక్షి. 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

B.Ed.,update విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన బీఈడీ విద్యార్థులు✍️📚♦️. కౌన్సెలింగ్‌ ఫిబ్రవరి 15కు వాయిదా♦️. గతంలో అనుమతులు రాని వాటిల్లో మరోసారి పరిశీలన

🌻ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో బీఈడీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ మరోసారి వాయిదా పడింది. ఫిబ్రవరి 15 వరకు వాయిదా వేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులు దాదాపు విద్యా సంవత్సరాన్ని కోల్పోయినట్లయింది. కళాశాలల తనిఖీలు, అనుమతుల పునరుద్ధరణ పేరుతో ఉన్నత విద్యాశాఖ సాగించిన ఈ వ్యవహారంలో విద్యార్థులు విలువైన సమయాన్ని నష్టపోయారు. ఎక్కడైనా తనిఖీలు పూర్తి చేసి అనుమతులు పునరుద్ధరిస్తారు. బీఈడీలో అనుమతులు పునరుద్ధరించి కౌన్సెలింగ్‌ ప్రారంభమైన తర్వాత మళ్లీ తనిఖీలకు ఉన్నత విద్యాశాఖ ఆదేశించింది. గతేడాది అక్టోబరు 22 నుంచి ఉన్నత విద్యామండలి రిజిస్ట్రేషన్లు చేపట్టింది. ఈ సమయంలో కళాశాలలను తనిఖీ చేయాలంటూ ఉన్నత విద్యాశాఖ అదే నెల 31న విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి వాయిదా పడిన కౌన్సెలింగ్‌ జనవరి 25 నుంచి ప్రారంభమైంది. అనుమతుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ కొన్ని కళాశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. హైకోర్టు జనవరి 31 వరకు వాయిదా వేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో అనుమతులు లభించని వాటిని పరిశీలించేందుకు ఫిబ్రవరి 15 వరకు వాయిదా వేస్తామని ఉన్నత విద్యాశాఖ హైకోర్టుకు నివేదించింది. రాష్ట్ర వ్యాప్తంగా 411 కళాశాలలు ఉండగా.. తనిఖీల పేరుతో 120 కళాశాలలకు అనుమతులు నిలిపివేశారు. కొన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఇప్పుడు వీటిని మరోసారి పరిశీలించి అనుమతులు ఇవ్వనున్నారు. ఇప్పటికే అనుమతులు పొందిన కొన్నింటిపై ఆరోపణలు వచ్చాయి. వాటిపైన కూడా దృష్టి సారించే అవకాశం ఉంది.

♦️9 నెలల సమయమా?
బీఈడీలో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్‌కు గతేడాది మే 6న నోటిఫికేషన్‌ జారీ చేశారు. జులై 13న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మరో పక్క ఉమ్మడి అకడమిక్‌ క్యాలెండర్‌  ప్రకారం జనవరి 28 నాటికి మొదటి సెమిస్టర్‌ పూర్తి కావాలి. ఫిబ్రవరి చివరిలో కౌన్సెలింగ్‌ చేపడితే మొత్తం ప్రక్రియ పూర్తయ్యేందుకు మార్చి నెల సగం వరకు గడిచిపోతుంది. ఏప్రిల్‌తో విద్యా సంవత్సరం ముగుస్తుంది. ఈ లెక్కన బీఈడీ విద్యార్థులు ఒక ఏడాది సమయాన్ని కోల్పోతున్నారు.

Internships / Work from home

మెకానికల్ ఇంజినీరింగ్
సంస్థ: క్రిస్టల్బాల్
స్టైపెండ్: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: 08.02.2023
అర్హతలు: ఏఎన్ఎస్ఎస్, క్యాడ్, రిపోర్ట్ రైటింగ్ సాలిడ్వర్క్స్ నైపుణ్యాలు
internshala.com/i/bf902b

సిస్టమ్ ఎనాలిసిస్
సంస్థ: సెడర్ ఐటీ
స్టైపెండ్: నెలకు రూ. 7,000
దరఖాస్తు గడువు: 08.02.2023 అర్హతలు: అడోబ్ క్రియే టివ్ సూట్, ఆండ్రాయిడ్, కంప్యూటర్ నెట్ వర్కింగ్, ఐఓఎస్, జావాస్క్రిప్ట్, ఎంఎస్- ఆఫీస్, పీహెచ్పీ నైపుణ్యాలు
internshala.com/i/c2ee67

హ్యూమన్ రిసోర్సెస్
సంస్థ: జాక్స్కీ స్టైపెండ్:
నెలకు రూ.10,000 దరఖాస్తు
గడువు: 07.02.2023
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
internshala.com/i/172805 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

శ్రీ సత్య సాయి జిల్లాలో 'సాఫ్ట్‌వేర్‌' కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

పుట్టపర్తి టౌన్‌: నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు జానియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కోర్సు ప్రారంభిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి షేక్‌ అబ్బుల్‌ ఖయ్యూమ్‌, జాబ్‌ కోఆర్డినేటర్‌ ఆంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుక్కపట్నం డిగ్రీ కళాశాలలలో సిల్క్‌ హబ్‌ ఏర్పాటు చేసి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సిడాప్‌ సంయుక్త ఆధ్వర్యంలో కోర్సు నిర్వహిస్తారన్నారు. ఇంటర్‌ ఉత్తీర్ణత, డిగ్రీ ఆపై ఉన్నత చదువులు అభ్యసించిన యువతీయువకులు అర్హులన్నారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి గలవారు పూర్తి వివరాలకు 9640899997 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

3వ తేదీ అనంతపురం లో మెగా జాబ్ మేళా Mega Job Mela

అనంతపురం: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, సీడాప్‌, ఎంప్లాయిమెంట్‌ ఎక్సే ఎంజ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల మూడో తేదీన అనంతపురంలోని కేఎస్‌ఎన్‌ బాలికల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సహకారంతో నిర్వహించే ఈ జాబ్‌మేళాకు 15 బహుళజాతి కంపెనీలు రానున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లామా, డిగ్రీ, బీటెక్‌ పూర్తిచేసిన 18 నుంచి 85 ఏళ్లలోపు వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఉద్యోగానికి ఎంపికైనవారు పెనుకొండ, హిందూపురం, బెంగశూరు, హైదరాబాద్‌, అనంతపురంలో పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ స్థాయిని బట్టి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది. అభ్యర్థులు బయోడేటాతో పాటు ఆధార్‌ కార్డు, విద్యార్హత పత్రాలు తీసుకుని ఉదయం తొమ్మిది గంటలకు హాజరుకావాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రాజ్‌కుమార్‌ తెలిపారు.ఆసక్తి గల అభ్యర్థులు https://forms.gle/XzzCvRo5MCXrwFC59 లింక్‌ ద్వారా రిజిష్టర్‌ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9440044121. 8317520929, 08554- 280986 నంబర్లలో సంప్రదించాలన్నారు. 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ | అందులో ఏమేమి ఇస్తారు చూడండి

అనంతపురం అర్బన్‌: జిల్లాలోని బియ్యం కార్డుదారులకు ఫిబ్రవరి నెలకు సంబంధించి బుధవారం నుంచి రేషన్‌ పంపిణీ చేస్తారని జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్ల్‌ తెలిపారు. సరుకుల పంపిణీ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లు, సీఎస్‌డీటీలను ఆదేశించారు. కార్డులోని ప్రతి సభ్యునికీ 5 కిలోల చొప్పున, ఏఏవై కార్డుదారులకు మొత్తం 35 కిలోల చొప్పున పోషక విలువలు అధికంగా ఉన్న ఫోర్టిఫైడ్‌ బియ్యం ఉచితంగా ఇస్తారన్నారు. ఏఏవై కార్డుదారులకు చక్కెర కిలో రూ.13.50, మిగిలిన కార్జుదారులకు అరకిలో రూ.17తో ఇస్తారని వెల్లడించారు. కందిపప్పు కిలో రూ.67తో ఇస్తారన్నారు. ఎండీయూ వాహనాల ద్వారా కార్డుదారుల ఇళ్ల వద్దనే బియ్యం, సరుకులు పంపిణీ చేస్తారన్నారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

AP Open School Fee Payment Information ఓపెన్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు 15 తుదిగడువు

అనంతపురం: ఓపెన్‌ పది, ఇంటర్మీడియట్‌పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లించడానికి ఫిబ్రవరి 15 తుదిగడువుగా నిర్దేశించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవింద్‌ నాయక్‌ తెలిపారు. పదో తరగతి థియరీ ఒక సబ్జెక్టుకు రూ.100, ఇంటర్మీడియట్‌లో ఒక్కో సబ్జెక్టుకు రూ.250 చొప్పున చెల్లించాలని విద్యార్థులకు సూచించారు. మరిన్నివివరాల కోసం apopenschool.ap.gov.in వెబ్‌సైట్‌ సందర్శించాలన్నారు.