26, ఫిబ్రవరి 2023, ఆదివారం

*సీపీటీ ఉత్తీర్ణులైతేనే గ్రూప్‌-2, 3 నియామకాలకు అర్హత✍️📚*

*🌻ఈనాడు, అమరావతి*: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌-2, 3 ద్వారా నేరుగా జరిపే నియామకాలకు ఇక నుంచి కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష(సీపీటీ) ఉత్తీర్ణులైతేనే అర్హత సాధిస్తారని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ నిర్వహించే సీపీటీ లేదంటే ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు, యూజీసీ గుర్తింపు పొందిన రాష్ట్ర, కేంద్ర విశ్వవిద్యాలయాల ద్వారా నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొంది. 100 మార్కులకు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తారని.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 30, బీసీలకు 35, ఓసీలకు 40 చొప్పున కనీస ఉత్తీర్ణత మార్కులుగా నిర్ణయించారు. పార్ట్‌-ఏ విభాగంలో కంప్యూటర్ల పరిచయం, సాఫ్ట్‌వేర్‌ రకాలు, ఆపరేటింగ్‌ విధానాలు, విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, లినక్స్‌, మ్యాక్‌ ఓఎస్‌, ఇంటర్నెట్‌ కాన్సెప్ట్స్‌, ఎలక్ట్రానిక్‌ మెయిల్‌, వరల్డ్‌వైడ్‌ వెబ్‌ తదితర అంశాలపై 20 మార్కులకు.. పార్ట్‌ -బీలో ఆఫీస్‌ సూట్‌, ఆఫీస్‌ అప్లికేషన్లు, ఎంఎస్‌ వర్డ్‌, స్ప్రెడ్‌ షీట్‌, ప్రజంటేషన్‌ తదితర అంశాలకు సంబంధించి 80 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. గ్రూప్‌-1 ద్వారా నేరుగా జరిపే నియామకాలకు ఈ నిబంధన వర్తించదని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్‌ పేర్కొన్నారు.

*దివ్యాంగ విద్యార్థులకు**భత్యం విడుదల✍️📚*

*🌻ఈనాడు, అమరావతి*: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు గృహ ఆధారిత విద్యా భత్యం, రవాణా భత్యం కింద రూ.5.29 కోట్లు విడుదల చేసి నట్లు సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్పీడీ) సురేశ్కు మార్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమ చేస్తామని వెల్లడించారు. ఇంటి వద్ద చదువుకుంటున్న 1-8 తరగతులకు చెందిన 5,559 మంది విద్యార్థులకు రూ. 3వేల చొప్పున అందిస్తున్నారు. పాఠశాల లకు వెళ్లలేని ప్రత్యేక అవసరాల పిల్లలకు సహిత విద్యా వనరుల ఉపాధ్యాయులు వెళ్లి ఇంటి వద్దే బోధన చేస్తున్నారని, 1-10 తరగతులు చదు వుతున్న విద్యార్థులకు రవాణా భత్యం అందిస్తున్నామని ఎస్పీడీ వెల్లడిం చారు. ప్రాథమిక స్థాయిలో 9,886 మంది, మాధ్యమిక స్థాయిలో 2,220 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. దివ్యాంగ బాలికలకు రూ. 2వేల చొప్పున ఉపకారవేతనం ఇస్తున్నామని తెలిపారు.

*8 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్స్*

🌻ఏలూరు (ఆర్ఆర్పేట): పాఠశాల విద్యాశాఖ కమి షనర్ ఉత్తర్వుల మేరకు వచ్చేనెల 8వ తేదీ నుంచి 16 వరకూ 10వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏలూరు జిల్లా పాఠ శాల విద్యాశాఖాధికారి ఎన్వీ రవిసాగర్ ఓ ప్రకట నలో తెలిపారు.

4వ ఫార్మేటివ్ పరీక్షలకు బదులుగా వీటిని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

25, ఫిబ్రవరి 2023, శనివారం

మోటారు రీవైండింగ్లో శిక్షణ |శిక్షణకాలంలో మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తామన్నారు.

తపోవనం(అనంత గ్రామీణం): నిరుద్యోగ ఎ.ఎఫ్. ఎకాలజీ కేంద్రంలో యువకులకు హౌస్వైరింగ్, మోటారు రీవైండింగ్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. 45 రోజుల పాటు కొనసాగుతుందని ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన యువకులు అర్హులన్నారు. 18 ఏళ్లు నుంచి 35 ఏళ్లులోపు ఉండాలన్నారు. శిక్షణకాలంలో మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తామన్నారు. పూర్తయ్యాక వివిధ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. 85000-74757 నంబర్ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

24, ఫిబ్రవరి 2023, శుక్రవారం

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ విభాగాల్లో 241 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 23న విడుదలయ్యాయి.

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వివిధ విభాగాల్లో 241 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు ఫిబ్రవరి 23న విడుదలయ్యాయి. ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్సైట్లో ఉంచారు. హైకోర్టులో సెక్షన్ ఆఫీసర్- 9, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్- 13, కంప్యూటర్ ఆపరేటర్- 11, ఓవర్సీర్- 1, అసిస్టెంట్ ఓవర్సీర్- 1, అసిస్టెంట్- 14, ఎగ్జామినర్- 13, టైపిస్ట్- 16,కాపీయిస్టు- 20, డ్రైవర్- 8, ఆఫీస్ సబార్డినేట్- 135... మొత్తం 241 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్లో నియామక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. టైపిస్టు, కాపీయిస్టు పోస్టులకు ఎంపికైన వారికి స్కిల్
టెస్టు, డ్రైవర్ పోస్టులకు ఎంపికైన వారికి డ్రైవింగ్ టెస్టును అదనంగా నిర్వహిస్తారు.

Click here for results

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

రిటైర్డ్ ఉద్యోగులకూ బియ్యం కార్డులు✍️📚

🌻పింఛన్ నెలకు రూ.10 వేల లోపు తీసుకునే రిటైర్డు ఉద్యోగులకు బియ్యం కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని విధాలుగా నెలకు రూ.10 వేల చొప్పున ఏడాదికి రూ.1.20 లక్షల ఆదాయం మించని కుటుంబాలకు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల చొప్పున 1.44 లక్షల వార్షికాదాయం మించని కుటుంబాలకు ప్రభుత్వం బియ్యం కార్డులను మంజూరు చేస్తోంది. ఈ నేపథ్యంలో పింఛన్ రూ.10వేల లోపు ఉన్న పెన్ష నర్లు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బియ్యం కార్డులు మంజూరు చేయా లంటూ ఏపీ ఉద్యోగుల జేఏసీ, టీచర్లు, కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగుల అసోసి యేషన్లు చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

25, 26 తేదీల్లో పాలిటెక్నిక్ జాబ్ మేళా✍️📚 ♦️సాంకేతిక విద్య కమిషనరు నాగరాణి

🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నామని సాంకేతిక విద్య కమిషనరు సిహెచ్ నాగరాణి తెలిపారు. ఈ నెల 25, 26 తేదీల్లో విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్ సెంటర్లో జాబ్మేళా నిర్వహించనున్నట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇసిఇ, ఇఇఇ, ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచ్లలో 2022లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని తెలిపారు. నేరుగా వాక్ఇన్ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చన్నారు. రైలు రవాణా సేవలను అందించే మేధా సర్వోడ్రైవ్స్ రూ. 3 లక్షల ప్యాకేజీతో వంద మంది ఇంజినీరింగ్ ట్రైనీలను తీసుకోనున్నారని వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం 9346207421, 6309953362 నెంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.