21, మార్చి 2023, మంగళవారం

AP HMFW: ఏపీలో 445 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు | వేతనం : నెలకు గిరిజన ప్రాంతానికి రూ.2,50,000; గ్రామీణ ప్రాంతానికి రూ.2,00,000; పట్టణ ప్రాంతానికి రూ.1,30,000 చెల్లిస్తారు. ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ధ్రువపత్రాల పరిశీలన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వాక్-ఇన్-రిక్రూట్మెంట్ తేదీలు: 23.03.2023, 25.03.2023, 27.03.2023.

ఏపీ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్స్, స్పెషాల్టీ వైద్యుల నియామకాలకు మార్చి 23 నుంచి 27 వరకు వాక్-ఇన్-ఇంటర్వ్యూలు జరగనున్నాయి. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో విభాగాల వారీగా నిర్దేశించిన తేదీల్లో నిర్వహించనున్నారు. వివిధ విభాగాల్లో శాశ్వత, ఒప్పంద విధానంలో ఈ నియామకాలు జరగనున్నాయి.
సివిల్ అసిస్టెంట్ సర్జన్: 445 పోస్టులు
స్పెషాలిటీలు : జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, గైనకాలజీ, అనస్థీషియా, ఈఎన్టీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ.
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో డిప్లొమా/ డీఎబీబీ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి : 42 సంవత్సరాలు మించకూడదు.
వేతనం : నెలకు గిరిజన ప్రాంతానికి రూ.2,50,000; గ్రామీణ ప్రాంతానికి రూ.2,00,000; పట్టణ ప్రాంతానికి రూ.1,30,000
చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ధ్రువపత్రాల పరిశీలన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వాక్-ఇన్-రిక్రూట్మెంట్ తేదీలు: 23.03.2023, 25.03.2023, 27.03.2023.
వేదిక : డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం, పాత జీజీహెచ్ క్యాంపస్, హనుమాన్ పేట్, విజయవాడ. 

http://hmfw.ap.gov.in/

https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/APHMFW-CAS-21-03-2023.pdf

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

జాబ్ మేళా సద్వినియోగం చేసుకోండి

కంబదూరు: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించే జాబ్మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ రాజేష్ సూచించారు. సోమవారం స్థానిక పోలీసుస్టేషన్లో మండలంలోని జీఎంఎస్కేలతో సమావేశం నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈనెల 28న జిల్లా కేంద్రంలో జాబ్ మేళాను నిర్వహిస్తారన్నారు. మండలంలోని నిరుద్యోగ యువతీ యువకుల వివరాలను వలంటీర్ల ద్వారా సేకరించాలని సూచించారు. మండలంలోని నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

రిటైల్, ట్యాలీ, కంప్యూటర్ స్కిల్స్లో | కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ | ఉచితంగా భోజన, వసతి కల్పించడం

అనంతపురం సప్తగిరి సర్కిల్: ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు రిటైల్, ట్యాలీ, కంప్యూటర్ స్కిల్స్లో ఉచితంగా శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని అడ్మిషన్ కో-ఆర్డినేటర్ హరి ప్రసాద్ తెలిపారు. 18 ఏళ్ల నుంచి 26 ఏళ్లలోపు ఉన్నవారు అర్హులన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ (పాస్/ఫెయిల్ అయిన వారికి కడప పట్టణంలో కంప్యూటర్ స్కిల్స్, రిటైల్, ట్యాలీ కోర్సులో 35 రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. వారికి ఉచితంగా భోజన, వసతి కల్పించడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు 9000487423 నంబరుకు సంప్రదించాలన్నారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

20, మార్చి 2023, సోమవారం

KVS Recruitment: రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలలో పోస్టుల భర్తీకి (PRT, TGT, PGT, Music, Computer etc) వాక్ ఇన్ ఇంటర్వ్యూ | ✅Salary : Rs 21,000-27500

👉 Steel Plant KVS Kendriva Vidyalaya Teachers Recruitment👇
https://www.thelocalhub.in/2023/03/kvs-steel-plant-teachers-recruitment.html

👉 Kakinada KVS Teachers Recruitment 2023👇
https://www.thelocalhub.in/2023/03/kakinada-kvs-teachers-recruitment-2023.html

👉 Vizianagaram KVS Teachers Recruitment 2023👇
https://www.thelocalhub.in/2023/03/kvs-vizianagaram-recruitment-2023-for.html

👉 Vizayawada KVS Teachers Recruitment 2023👇
https://www.thelocalhub.in/2023/03/kvs-vijayawada-recruitment-2023-for-prt.html

👉 Tenali KVS Teachers Recruitment 2023👇
https://www.thelocalhub.in/2023/03/kvs-tenali-recruitment-2023-for-prt-tgt.html

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

మన ఆధార్ కార్డ్ ను ఎలా అప్డేట్ చేసుకోవాలి..*❓ 👉చివరి తేదీ: ఆగస్ట్ 2023 వరకే 👉ఆధార్ కార్డ్ తీసుకుని 10 సంవత్సరాలు అయిన వారందరూ ఈ Adhar Document Updation చేసుకోవాలి 👉Self Updation Process 👉ఎలా అప్డేట్ చేసుకోవాలి,దానికి కావలసిన డాకుమెంట్స్ ఏమిటి ? 👉ఈ ఆధార్ అప్డేట్ కి - ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కి మధ్య వ్యత్యాసం ఏమిటి ?

*How to My Adhar Document Update -2023*

1) ఆధార్ అప్డేట్ మరియు ఆధార్ డాకుమెంట్స్ అంటే ఏమిటి ?
2) ఈ ఆధార్ డాకుమెంట్ అప్డేట్ ఎవరు చేసుకోవాలి ?
3) ఈ అప్డేట్ ఎందుకు చేసుకోవాలి ?చివరి తేదీ ఎప్పుడు ?
4) న్యూ ఆధార్ ఎప్పుడు తీసుకున్నామో ఎలా తెలుసుస్తుంది ?
5) ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది ఎక్కడ చేసుకోవాలి ?
6) ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఏయే ప్రూఫ్స్ కావాలి ?
7) ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ క ఎంత ఫీజు ఛార్జ్ చేస్తారు?

1️⃣ ఆధార్ అప్డేట్ మరియు ఆధార్ డాకుమెంట్స్ అంటే ఏమిటి ?

🅰️ ఆధార్ అప్డేట్ అంటే మనం క్రొత్త ఆధార్ తీసుకున్న తర్వాత ఆ ఆధార్ కి సంబంధించి వ్యక్తిగత వివరాలు లేదా చిరునామాకి సంబంధించిన వివరాలు,మరియు బయోమెట్రిక్ ఇలా ఏదైనా మరలా మార్చుకుంటే దానిని "ఆధార్ ని అప్డేట్" చేసుకోవడం అంటారు.

ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అంటే ఏమిటంటే 2016 వ సంవత్సరం కి ముందు క్రొత్తగా ఆధార్ తీసుకున్నప్పుడు ఎలాంటి వ్యక్తిగత వివరాలు కి సంబంధించిన డాకుమెంట్ (POI),అదే విధంగా చిరునామా కి సంబంధించిన డాక్యుమెంట్ (POA) ఇలాంటివి ఏమి ఇవ్వకుండా కేవలం ఒక అప్లికేషను తో అప్పుడు క్రొత్త ఆధార్ తీసుకుని వుంటారు.కావున అలాంటి వారు ఇప్పుడు POI,POA కి సంబంధించిన డాకుమెంట్స్ ని ఏవైనా మీ ఆధార్ నెంబర్ కి జత చేసుకోవాలి.దానికోసం పెట్టిందే ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్.

2️⃣ఈ ఆధార్ డాకుమెంట్ అప్డేట్ ఎవరు చేసుకోవాలి ?

🅰️ పైన చెప్పిన విధంగా 2010 నుండి 2016 వ సంవత్సరం లోపల ఎవరైతే క్రొత్త ఆధార్ తీసుకుని ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదేని డాకుమెంట్స్ ఇచ్చి అప్డేట్ చేసుకోవాలి.

3️⃣ ఈ అప్డేట్ ఎందుకు చేసుకోవాలి?చివరి తేదీ ఎప్పుడు ?

🅰️ ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ వలన మనం వాడుతున్న ఆధార్ నెంబర్ కి పటిష్ట భద్రత మరియు ఖచ్చితత్వ సమాచారం వుంటుంది. దీనివలన అనేక లావాదేవీలు,సబ్సిడీ లో ఇలా ప్రభుత్వాలు ఇచ్చే అన్ని సర్వీసులు చాలా పారదర్శకంగా,శీఘ్రంగా,అవినీతి లేకుండా చేయడానికి బాగుంటుంది.

🛑 *దీనికి చివరి తేదీ:* ఆగస్ట్,2023 వరకు అవకాశం ఇచ్చారు.ఆ తరువాత అప్డేట్ చేసుకొని ఆధార్ లని క్యాన్సిల్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కావున ప్రజలందరూ జాగ్రత్త పడగలరు.

4️⃣ న్యూ ఆధార్ ఎప్పుడు తీసుకున్నామో ఎలా తెలుసుస్తుంది ?

🅰️ మనం క్రొత్త ఆధార్ కార్డ్ ఎప్పడు  తీసుకున్నామో అని రెండు రకాలుగా తెలుసుకోవచ్చును.

1) మీ దగ్గర ఉన్న మొదట వచ్చిన ఆధార్ లో ఎడమ వైపున  year వుంటుంది.

2)ఆధార్ అప్డేట్ హిస్టరీ అనే ఒక సర్వీస్ ని ప్రభుత్వం అందుబాటులో  ఉంచింది.దీనిలో అయితే చాలా ఖచ్చితత్వం గా మంజూరు తేదీ  తెలుసుకోవచ్చును.
ఆధార్ అప్డేట్ హిస్టరీ తెలుసుకునే లింక్: ఈ క్రింది లింక్ ద్వారా మీ ఆధార్ ఎంటర్ చేసి,OTP సాయంతో వివరాలను తెలుసుకోవచ్చు.

https://resident.uidai.gov.in/aadhaar-updatehistory
                   
5️⃣ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ అనేది ఎక్కడ చేసుకోవాలి ?

ఈ ఆధార్ అప్డేట్ డాక్యుమెంట్ని 4 విధాలుగా చేసుకునే అవకాశం కల్పించారు.

1) SELF(స్వీయ)
       LINK
2) ఆధార్ సెంటర్ లలో
3) AP లో అయితే ఆధార్ సర్వీస్ ఉన్న సచివాలయంలో
4) CSC సెంటర్ లలో

6️⃣ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఏయే ప్రూఫ్స్ కావాలి ?

POI (PROOF OF IDENTITY)-2 MB SIZE,
PDF,JPEG,PNG format.

POA (PROOF OF ADDRESS)2 MB SIZE,
PDF,JPEG,PNG format.

7️⃣ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కొరకు ఎంత ఫీజు ఛార్జ్ చేస్తారు?

🅰️ ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ కొరకు కేంద్ర ప్రభుత్వం మొదట్లో ₹ 25/- లు గా నిర్ణయించారు.

🛑 *ఉచితం*::మార్చి 15, 2023 నుండి జూన్ 14,2023 అంటే మూడు నెలల కాలంలో చేసుకున్న వారికి ఉచితంగా చేసుకునే అవకాశం కల్పించారు.
( Online లో చేసుకున్న వారికి మాత్రమే)

 *Link*:)
https://myaadhaar.uidai.gov.in/

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

బైక్ రిపేరీ పై ఉచిత శిక్షణ | ఉచిత శిక్షణతో పాటు భోజనసదు పాయాలు కల్పిస్తారు.

అనంతపురం: రూడ్సెట్ సంస్థలో ఈ నెల 23వ తేదీ నుంచి టూవీలర్, మోటార్ రీవైండింగ్ లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు రూడ్సెట్ డైరెక్టర్ ఆర్. లోక్నాథరెడ్డి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 19 నుంచి 45 సంవత్సరాల్లోపు వయసున్న నిరుద్యోగ యువకులు అర్హులు. ఉచిత శిక్షణతో పాటు భోజన సదుపాయాలు కల్పిస్తారు. ఆసక్తి ఉన్న వారు ఆధార్, రేషన్కార్డు నకళ్లతో కూడిన దరఖాస్తును రూడ్సెట్ సంస్థలో అందజేసి, పేర్లు నమోదు చేసుకోవాలి. పూర్తి సమాచారానికి 08554-255925, 9492583484, 9618876060లో సంప్రదించవచ్చు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

18, మార్చి 2023, శనివారం

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్లో నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. Time Table APOSS - SSC APRIL - 2023 HALLTICKET DOWNLOAD APOSS - INTER APRIL - 2023 HALLTICKET DOWNLOAD

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్లో నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 17వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇంటర్మీడియట్ జనరల్, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ప్రయోగ పరీక్షలు  ఏప్రిల్ 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు.

Time Table

APOSS - SSC APRIL - 2023 HALLTICKET DOWNLOAD

 APOSS - INTER APRIL - 2023 HALLTICKET DOWNLOAD