13, ఏప్రిల్ 2023, గురువారం

గురుకుల పాఠశాలలో ప్రవేశానికి కామన్ పరీక్ష

మే 20వ తేదీన 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకుల పాఠశాలల్లో ప్రవేశం కోసం కామన్ ప్రవేశ పరీక్ష జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఏపీఆర్జేసీ జిల్లా కో-ఆర్డినేటర్ సి.ప్రదీప్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5, 6, 7, 8 తరగతుల్లో మిగిలి ఉన్న ఖాళీలకు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాలల ఇంటర్మీడియెట్, డిగ్రీ ప్రవేశానికి అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. అర్హులైన అభ్య ర్థులు ఈ నెల 24వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో చేరేందుకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్. నరసింహారావు తెలిపారు. కొరిటెపాడు ఏపీఆర్ఈఐఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రవేశ పరీక్షల పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. అయిదో తరగతిలో చేరేందుకు.. 6, 7, 8, తరగతుల్లో మిగిలిన సీట్లు భర్తీచేసేందుకు ఏపీఆర్ఎస్ సెట్-2023 మే 20న పరీక్ష నిర్వహిస్తామన్నారు. గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం మే 20న ఏపీ ఆర్జేసీ, డీసీ సెట్- 2023 పరీక్ష ఉంటుందని వివరించారు. మైనారిటీ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష లేకుండా 15న ప్రవేశం కల్పించనున్నట్లు చెప్పారు. ప్రవేశ పరీక్షలకు హాజరుకావాలనుకునే వారు ఏప్రిల్ 4 నుంచి 24వరకు https://aprs.apcfss.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

12, ఏప్రిల్ 2023, బుధవారం

నిరుద్యోగ యవతకు ఉచిత శిక్షణ | శిక్షణ సమయంలో బాలురు, బాలికలకు వేర్వేరుగా ఉచిత హాస్టల్, భోజన సౌకర్యం

పుట్టపర్తి టౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ‘సీడాప్', డీఆర్డీఏ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జాబ్ కోఆర్డినేటర్ ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రిటైల్ విభాగం, కంప్యూటర్ బేసిక్స్, ఇంగ్లిష్ కమ్యూనికేషన్స్, సాఫ్ట్ స్కిలలో మూడు నెలలు పాటు అనంతపురంలో ఉచితంగా శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణ సమయంలో బాలురు, బాలికలకు వేర్వేరుగా ఉచిత హాస్టల్, భోజన సౌకర్యం ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. 18 నుంచి 26 ఏళ్లు లోపు వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ పాసైన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఉపాధి హామీ పథకం జాబ్కార్డు, బ్యాంకు ఖాతా పాస్పుస్తకంతో పాటు 5 పాస్పోర్టుసైజ్ ఫొటోలతో అనంతపురం పంగల్ రోడ్డులోని నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంలో (టీటీడీసీ) సంప్రదించాలన్నారు. వివరాలకు 9640899337 నంబరుకు ఫోన్ చేయాలన్నారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

రేపు అనంతపురంలో జాబ్ మేళా

అనంతపురం టౌన్: అనంతపురంలోని జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో ఈ నెల 13న జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పనాధికారి ఎ.కళ్యాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ, డిగ్రీతో పాటు బీటెక్ పూర్తి చేసిన నిరుద్యోగులకు ప్రముఖ అటో మేటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరచిన అభ్యర్థులకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం, పెనుకొండ, పుట్టపర్తి, గోరంట్ల, అనంతపురం, కొత్తచెరువు తదితర ప్రాంతాల్లో విధులు కొనసాగించాల్సి ఉంటుందన్నారు. రూ.14వేలు అందించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 13న విద్యార్హత పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

11, ఏప్రిల్ 2023, మంగళవారం

వెబ్సైట్లో డీఎస్సీ-98 మెరిట్ జాబితా

రాప్తాడు రూరల్: డీఎస్సీ-98లో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ జాబితాను కలెక్టర్ ఆమోదంతో సోమవారం విడుదల చేశారు. కాంట్రాక్ట్ పద్దతిలో మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) కింద ఎస్జీటీలుగా పని చేసేందుకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 572 మంది అభ్యర్థులు అంగీకారం తెలిపారు. వీరిలో ఈ ఏడాది మార్చి 15 నాటికి 60 ఏళ్లు నిండినవారిని అనర్హులుగా గుర్తించారు. తక్కిన 536 మంది అభ్యర్థులను కౌన్సెలింగ్ ద్వారా ఎస్జీటీలుగా నియమిస్తారు. ఈ అభ్యర్థుల మెరిట్ జాబితాను https://doeananthapuramu.blogspot.com వెబ్సైట్లో ఉంచారు. ఈ నెల 12, 13 తేదీల్లో అనంతపురం సైన్స్ సెంటర్ లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీఈఓ తెలిపారు. వరుస నంబరు 1 నుంచి 280 వరకు 12వ తేదీ, 281 నుంచి 536 వరకు 13వ తేదీ కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థులు హాల్టికెట్, ఇంటర్వ్యూ లెటర్, ఒరిజనల్ విద్యార్హత పత్రాలు, ఆధార్, 3 ఫొటోలు, సర్టిఫికెట్లు జిరాక్స్లను గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి తీసుకురావాలని సూచించారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

24 లోగా సేంద్రియ పాలిటెక్నిక్ ప్రవేశాలు

ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జంగుర్తిలో నెలకొల్పిన ఏకలవ్య సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ఆర్గానిక్ అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులో ప్రవేశానికి ఏప్రిల్ 24 లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉంది. కోర్సు వ్యవధి రెండేళ్లు. ఎస్సెస్సీ పాసైన అభ్యర్థులను టిఎస్ పాలీసెట్ ద్వారా ఎంపిక చేస్తారు. తెలంగాణలో తొలి సేంద్రియ సేద్య పాలిటెక్నిక్ ఇది. సేంద్రియ వ్యవసాయం, పండ్ల తోటలు, కూరగాయల సాగు, పశు పోషణ మెళకువలపై ఉత్తమ శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. సురేందర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం ఉంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి సేంద్రియ ఉత్పత్తుల పరిశ్రమల్లో, విత్తనాలు/ఎరువుల పరిశ్రమల్లో, ఫామ్ మేనేజర్లుగా లేదా విత్తన దుకాణాల ఏర్పాటు వంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. వివరాలకు.. 95151 37015, 8142745440

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

20 వరకు కేజీబీవీప్రవేశాలకు గడువు | 352 కేజీబీవీల్లో 6, 7, 8 తరగతుల్లోమిగులు సీట్ల భర్తీ | ఆన్లైన్లో మాత్రమేదరఖాస్తుల స్వీకరణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 352 కస్తూర్బా బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి 6, 7, 8 తరగతుల్లోని మిగులు సీట్ల భర్తీకి సమగ్ర శిక్ష ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 20 వరకుఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనాధలు, బడిబయటి పిల్లలు, బడి మానేసిన వారు, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన బాలికలు ఈ సీట్లకు అర్హులు. ఎం పికైన విద్యార్థినులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తారు లేదా సంబంధిత పాఠశాల నోటీసు బోర్డులో కూడా నేరుగా వివరాలు చూసుకోవచ్చు.

గ్రంథాలయ శాస్త్ర సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తుల స్వీకరణ

గుంటూరు ఎడ్యుకేషన్: గ్రంథాలయ శాస్త్ర సర్టిఫికెట్ కోర్సు (సీఎలఎస్సీ) చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అరండల్పేట 12/3వ లైనులోని వావిలాల గ్రంథాలయసంస్థ ప్రిన్సిపాల్ డి. రాంబాబు సోమవారం ఓప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై, 18 ఏళ్లు నిండిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకో వచ్చని వివరించారు. ఇతర వివరాలకు 9396238946లో సంప్రదించాలని సూచించారు.