11, జూన్ 2023, ఆదివారం

ఏపీలో రేపటి నుంచే పాఠశాలలు.. అయితే జూన్ 17 వరకు ఒంటి పూట బడులు.

జూన్ 17 వరకు టైమింగ్స్ ఇవే

జూన్ 12 నుంచి 17 వరకు ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 11:30 వరకు పాఠశాలలు నిర్వహించామని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 19 నుంచి యధావిధి సమయాల్లో తరగతులు నిర్వహించామని ప్రభుత్వం ప్రకటించింది.
రాగి జావ మరియు మిడ్ డే మీల్స్ టైమింగ్ ఇదే

ఇక రాగిజావను ఉ. 8.30 నుంచి 9 మధ్యలో అందిస్తారు.
ఇక మధ్యాహ్న భోజన వసతి 11.30 నుంచి 12 మధ్యలో అమలు చేస్తారు.
జూన్ 17 వరకు AP పాఠశాలల సమయాలు

దీనికి సంబంధించినటువంటి పూర్తి ప్రకటనను కింది లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి.
సర్క్యులర్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇక రేపే జగనన్న విద్యా కానుక ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. పల్నాడు జిల్లా నుంచి ఈ ఏడాది విద్యా కానుక పథకం ప్రారంభించడం జరుగుతుంది.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Sakshi / Eenadu Local Classifieds and Local Jobs | Do not pay money for jobs సాక్షి / ఈనాడు లోకల్ క్లాసిఫైడ్ మరియు స్థానిక ఉద్యోగాలు | ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించవద్దు

Intelligence Bureau Recruitment 2023: ఐబీలో 797 పోస్టులు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ)లో జూనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌(జేఐవో) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 797(యూఆర్‌-325, ఎస్సీ-119, ఎస్టీ-59, ఓబీసీ-215, ఈడబ్ల్యూఎస్‌-79).
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ/విద్యా సంస్థ నుంచి డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్‌(ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీ కమ్యూనికేషన్‌/ఎలక్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌)లేదా బ్యాచిలర్‌ డిగ్రీ (ఎలక్ట్రానిక్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఫిజిక్స్‌/మేథమేటిక్స్‌ సబ్జెక్టులుగా ఉండాలి) లేదా బీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 27ఏళ్లు లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు/ఓబీసీలకు మూడేళ్లు చొప్పున వయసు సడలింపు ఉంటుంది.
వేతనం: రూ.25,500 నుంచి రూ.81,100
ఎంపిక విధానం: రాతపరీక్ష(100 మార్కులు), స్కిల్‌ టెస్ట్‌(30 మార్కులు), ఇంటర్వ్యూ(20 మార్కులు), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌/సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్‌.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.06.2023.
వెబ్‌సైట్‌: https://www.mha.gov.in/

Intelligence Bureau Recruitment 2023

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

AP EAPCET: 14న ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాల వెల్లడి * ఇంటర్‌ మార్కులకు 25శాతం వెయిటేజీ

జేఎన్టీయూ(అనంతపురం): ఏపీ ఈఏపీసెట్‌ (AP EAPCET 2023) ఫలితాలు విడుదలకు ముహూర్తం ఖరారైంది. జూన్‌ 14న(బుధవారం) ఉదయం 10.30 గంటలకు ఫలితాలు విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేస్తారని సెట్‌ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వీసీ ఆచార్య జి.రంగ జానార్ధన, కన్వీనర్ ఆచార్య సి.శోభా బిందు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామల రావు, ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. మే 15 నుంచి 19వరకు ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్‌/ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈఏపీసెట్‌ 2023 ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్లను విడుదల చేసిన అధికారులు..  మే 24 నుంచి 26వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అనంతపురం జేఎన్‌టీయూ-ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3.15లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు సాధించిన ఇంటర్‌ మార్కులకు 25శాతం చొప్పున వెయిటేజీ కల్పించి ఏపీ ఈఏపీసెట్‌ ర్యాంకులను ప్రకటించనున్నారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

10, జూన్ 2023, శనివారం

AFCAT 2023 Notification: వాయుసేనలో 276 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ | దేశ రక్షణలో వెన్నెముక వంటి వాయు సేనలో చేరాలని కోరుకునే యువతకు అద్భుతæఅవకాశం స్వాగతం పలుకుతోంది. వివిధ విభాగాల్లో 276 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది!! జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. ఎయిర్‌ఫోర్స్‌లో.. ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ విభాగాల్లో గెజిటెడ్‌ ఆఫీసర్‌ కొలువు సొంతమవుతుంది. నెలకు రూ.లక్షకు పైగా వేతనం అందుకునే అవకాశం లభిస్తుంది. ఏఎఫ్‌క్యాట్‌(2)-2023 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు తదితర వివరాలు..

ఏఎఫ్‌క్యాట్‌(2)-2023 నోటిఫికేషన్‌ విడుదల
ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ విభాగాల్లో 276 పోస్ట్‌లు
ఏఎఫ్‌క్యాట్‌ ద్వారా ఎంపిక
బ్యాచిలర్‌ డిగ్రీ, బీటెక్‌ అర్హతలుగా ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ విభాగాల్లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో పోస్ట్‌ల భర్తీకి నిర్వహించే ప్రక్రియే.. ఏఎఫ్‌క్యాట్‌. వాయుసేన ఏటా రెండుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తుంది.

మొత్తం 276 పోస్ట్‌లు
ఏఎఫ్‌క్యాట్‌ (2)-2023 ద్వారా మొత్తం 276 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. వీటిల్లో ఫ్లయింగ్‌ బ్రాంచ్, గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్, గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్, ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌(ఫ్లైయింగ్‌)ల్లో పోస్టులు ఉన్నాయి.

అర్హతలు

ఫ్లయింగ్‌ బ్రాంచ్‌: ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ పాస్‌ అవ్వాలి.
ఏరోనాటికల్‌ ఇంజనీర్‌(ఎలక్ట్రానిక్స్‌): నిర్దేశిత బ్రాంచ్‌లతో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత సాధించాలి.
ఏరోనాటిక్‌ ఇంజనీర్‌(మెకానికల్‌): ఏరోస్పేస్, ఏరోనాటికల్, ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటనెన్స్, మెకానికల్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ఆటోమేషన్, ప్రొడక్షన్, మెకట్రానిక్స్, ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్, మెటీరియల్‌ సైన్స్, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్, ఏరోస్పేస్‌ అండ్‌ అప్లయిడ్‌ మెకానిక్స్, ఆటోమోటివ్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, రబ్బర్‌ టెక్నాలజీ అండ్‌ రబ్బర్‌ ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌లతో బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి.
గ్రౌండ్‌ డ్యూటీ-వెపన్‌ సిస్టమ్స్‌: ఎంపీసీ గ్రూప్‌­లో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణతతోపాటు 60 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
గ్రౌండ్‌ డ్యూటీ-అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌: 60 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
గ్రౌండ్‌ డ్యూటీ-అకౌంట్స్‌: 60 శాతం మార్కులతో బీకాం లేదా బీబీఏ/బీబీఎం/ బీబీఎస్‌(ఫైనాన్స్‌ స్పెషలైజేషన్‌) లేదా సీఏ/సీఎంఏ/సీఎస్‌/సీఎఫ్‌ఏ ఉత్తీర్ణత ఉండాలి.
గ్రౌండ్‌ డ్యూటీ ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌: 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
గ్రౌండ్‌ డ్యూటీ మెటీయరాలజీ బ్రాంచ్‌: 60 శాతం మార్కులతో బీఎస్సీ(ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌) ఉత్తీర్ణత లేదా నిర్దేశిత బ్రాంచ్‌లతో బీఈ/బీటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌(ఫ్లయింగ్‌ బ్యాచ్‌): ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్‌ సీనియర్‌ డివిజన్‌ 'సి' సర్టిఫికెట్‌ ఉన్న అభ్యర్థులకు అందుబాటులో ఉన్న అవకాశం ఇది. వీరికి∙ఎన్‌సీసీ సర్టిఫికెట్‌తోపాటు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ తప్పనిసరి. ఇంటర్‌ మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
వయసు

ఫ్లయింగ్‌ బ్రాంచ్‌: జూలై 1, 2004 నాటికి 20-24 ఏళ్లు (జూలై 2, 2000 -జూలై 1, 2004 మధ్యలో జన్మించి ఉండాలి).
ఫ్లయింగ్‌ బ్రాంచ్‌కు సంబంధించి.. కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ కలిగి ఉన్న వారికి గరిష్ట వయో పరిమితిలో రెండేళ్ల మినహాయింపు లభిస్తుంది. ఈ అభ్యర్థులు ఆగస్ట్‌ 1, 2004 నాటికి 20-26 ఏళ్ల మధ్యలో ఉండాలి.
గ్రౌండ్‌ డ్యూటీ: జూలై 1, 2004 నాటికి 20-26 ఏళ్లు (జూలై 2, 1998-జూలై 1, 2004 మధ్యలో జన్మించి ఉండాలి) ఉండాలి.
అన్ని విభాగాలకు అవివాహితులు మాత్రమే అర్హులు.

ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ
ఏఫ్‌క్యాట్‌లో భాగంగానే ఫ్లయింగ్‌ బ్రాంచ్‌లో ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ కూడా ఉంది. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌లో పేర్కొన్న ఖాళీలు, అదే విధంగా ఏఎఫ్‌క్యాట్‌లో పేర్కొన్న సీట్లకు పది శాతం చొప్పున ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌కు కేటాయిస్తారు. ఈ విధానంలో దరఖాస్తు చేసుకోవాలంటే.. ఎన్‌సీసీ ఎయిర్‌ వింగ్‌ విభాగంలో 'సి' సర్టిఫికెట్‌ పొంది ఉండాలి.

ఏఎఫ్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియ
ఎంపిక ప్రక్రియలో భాగంగా ముందుగా ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇందులో నిర్దేశిత కటాఫ్‌ మార్కులు సాధించిన వారికి మలిదశలో ఎయిర్‌ఫోర్స్‌ సెలక్షన్‌ బోర్డ్‌ పరిధిలో మరో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

4 విభాగాలు-300 మార్కులు
ఎంపిక ప్రక్రియలో తొలి దశ ఏఎఫ్‌క్యాట్‌ 100 ప్రశ్నలు-300 మార్కులకు జరుగుతుంది. మొత్తం 4 విభాగాలు.. జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ వెర్బల్‌ ఎబిలిటీ,న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ రీజనింగ్,మిలటరీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన కూడా ఉంది. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తా­రు. పరీక్షకు నిర్దేశించిన సమయం రెండు గంటలు.

ఏఎఫ్‌ఎసీబీ టెస్టింగ్‌
తొలి దశ ఏఎఫ్‌క్యాట్‌లో విజయం సాధించిన వారికి రెండో దశలో ఎయిర్‌ ఫోర్స్‌ సెలక్షన్‌ బోర్డ్‌ల ఆధ్వర్యంలో ఏఎఫ్‌ఎస్‌బీ టెస్టింగ్‌ నిర్వహిస్తారు. ఈ ఎంపిక ప్రక్రియ మొత్తం మూడంచెల్లో ఉంటుంది.
తొలి దశ స్టేజ్‌-1: ఆఫీసర్‌ ఇంటెలిజెన్స్‌ రేటింగ్‌ టెస్ట్, పిక్చర్‌ పర్సెప్షన్‌ టెస్ట్‌.
రెండో దశ స్టేజ్‌-2: సైకాలజికల్‌ టెస్ట్‌. ఇందులో భాగంగా అయిదు రోజులపాటు పలు అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. పర్సనల్‌ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ అభ్యర్థులకు ప్రత్యేకంగా కంప్యూటరైజ్డ్‌ పైలట్‌ సెలెక్షన్‌ సిస్టమ్‌ (సీపీఎస్‌ఎస్‌) విధానంలో ఇంకో పరీక్ష కూడా నిర్వహిస్తారు.
ఎన్‌సీసీ ఎయిర్‌ వింగ్‌ 'సి' సర్టిఫికెట్‌ ద్వారా ఎన్‌సీసీ ఎంట్రీకి దరఖాస్తు చేసుకున్న వారికి ఏఎఫ్‌క్యాట్‌ నుంచి మినహాయింపు ఉంటుంది.
ఇలా.. ఏఎఫ్‌క్యాట్‌తోపాటు ఏఎఫ్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన∙వారిని శిక్షణకు ఎంపిక చేస్తారు.
 
74, 52 వారాల శిక్షణ
తుది విజేతలుగా నిలిచిన వారికి ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ (హైదరాబాద్‌)లో శిక్షణనిస్తారు. ఫ్లయింగ్, గ్రౌండ్‌ డ్యూటీ-టెక్నికల్‌ విభాగాలకు ఎంపికైన వారికి 74 వారాలు, గ్రౌండ్‌ డ్యూటీ (నాన్‌-టెక్నికల్‌) బ్రాంచ్‌లకు 52 వారాల పాటు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి.. సంబంధిత విభాగాల్లో ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌గా కొలువు ఖరారు అవుతుంది. వీరికి ప్రారంభంలో రూ.56,100 - రూ.1,77,500 వేతన శ్రేణి లభిస్తుంది. శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టయిఫండ్‌ ఇస్తారు.
ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికైన వారికి.. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో పదేళ్ల పాటు విధులు నిర్వర్తించే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత ఆసక్తి, ప్రతిభను అనుసరించి మరో నాలుగేళ్లపాటు పొడిగించుకునే వీలుంది. షార్ట్‌ సర్వీస్‌కమిషన్‌ విధానంలో మొత్తం 14 ఏళ్లు పూర్తి చేసుకున్న తర్వాత పర్మనెంట్‌ కమిషన్‌ హోదా పొందే అవకాశాన్ని కూడా ఎయిర్‌ఫోర్స్‌ కల్పిస్తోంది.
విజయం సాధించేలా
ఇంగ్లిష్‌: కాంప్రషెన్షన్, ఇంగ్లిష్‌ గ్రామర్, సెంటెన్స్‌ కంప్లీషన్, సెంటెన్స్‌ ఫార్మేషన్, స్పాటింగ్‌ ద ఎర్రర్, యాంటానిమ్స్, సినానిమ్స్, క్లోజ్‌ టెస్ట్, ఇడియమ్స్, ఫ్రేజెస్, అనాలజీ, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్‌లపై దృష్టి పెట్టాలి.
జనరల్‌ అవేర్‌నెస్‌: చరిత్ర, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీలతోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యం సంతరించుకున్న అంశాలు, సంఘటనలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ తాజా పరిణామాలు, రక్షణ రంగంలోని పరిణామాలపై దృష్టి సారించాలి.
న్యూమరికల్‌ ఎబిలిటీ: టైమ్‌ అండ్‌ వర్క్, యావరేజెస్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, రేషియోస్, సింపుల్, కాంపౌండ్‌ ఇంట్రస్ట్, టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, నంబర్‌ సిరీస్, పెరిమీటర్, ఏరియా, ప్రాబబిలిటీ అంశాలపై అవగాహన పొందాలి.
రీజనింగ్‌ అండ్‌ మిలటరీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌: ఇందులో రాణించడానికి వెర్బల్, నాన్‌ -వెర్బల్‌ రీజనింగ్‌ అంశాలతోపాటు.. సీటింగ్‌ అరేంజ్‌మెంట్, రొటేటెడ్‌ బ్లాక్స్, హిడెన్‌ ఫిగర్స్, అనాలజీపై అవగాహన పొందాలి.
ముఖ్య సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: జూన్‌ 1 - జూన్‌ 30, 2023
ఏఎఫ్‌క్యాట్‌ తేదీ: ఆగస్ట్‌ 25, 26, 27 తేదీల్లో ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, హైదరాబాద్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://afcat.cdac.in/ ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

BDL: బీడీఎల్‌-హైదరాబాద్‌లో 12 పోస్టులు

హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 12
పోస్టులు: డిప్యూటీ మేనేజర్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌.
విభాగాలు: వీఎల్‌ఎస్‌ఐ డిజైనర్‌, మైక్రోవేవ్‌ డిజైనర్‌, కంప్యూటర్‌ విజన్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, క్యూసీ మెకానికల్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌, ఎంబెడెడ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, పీసీబీ డిజైనర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ(ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత.
వయసు: 28-35 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.40000-రూ.1.6లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.06.2023.
దరఖాస్తు చివరి తేది: 16.07.2023. 

https://bdl-india.in/careers-page

https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/bdl-09062023.pdf 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

RBI: రిజర్వ్ బ్యాంకులో 35 జూనియర్ ఇంజినీర్ పోస్టులు

ముంబయి ప్రధాన కేంద్రంగా గల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)… కింది విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్): 35 పోస్టులు

అర్హతలు: కనీసం 65% మార్కులతో డిప్లొమా/ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: 01/06/2023 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.33,900-రూ.71,032.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.450. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.50.

ఆన్‌లైన్‌ దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ: 30-06-2023.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 15-07-2023.

https://www.rbi.org.in/ 

https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/rbi-jrengineer-10062023-1.pdf 