14, జూన్ 2023, బుధవారం

వృత్తివిద్యా పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలు ‣ డిప్లొమా కోర్సులకు అడ్మిషన్‌ నోటిఫికేషన్లు | శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం | డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం | ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం | తెలంగాణ రాష్ట్రంలోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం | కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో | ప్రొ.జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో

వ్యవసాయ, అనుబంధ రంగాల పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు గిరాకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్‌ మత్య్స విశ్వవిద్యాలయం విడిగా పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభించాయి. 

ఇప్పటికే మత్స్య, పశువైద్య, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ప్రవేశ ప్రకటనలు విడుదల చేయగా.. ఉద్యాన విశ్వవిద్యాలయం త్వరలో ప్రకటన విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ద్వారా సీట్లను భర్తీ చేయనున్నారు. గత రెండేళ్ల నుంచీ డిప్లొమా కోర్సును ఇంటర్మీడియట్‌తో సమానంగా పరిగణించి.. ఉన్నత విద్యామండలి సూచించిన కొన్ని డిగ్రీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తున్నారు. 

వ్యవసాయం, పశుపోషణ, ఉద్యాన, మత్స్యశాస్త్రాల్లో నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యాన, మత్స్య పశుపోషణపై ఆసక్తి ఉన్న యువతకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ఈ కోర్సులను రూపొందించారు. వీటిని పూర్తిచేసినవారికి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. వ్యవసాయంలో డిప్లొమా పూర్తిచేసినవారికి వ్యవసాయశాఖలో ఏఈవో, ఎంపీఈవో ఉద్యోగాలతో పాటు ప్రైవేటు విత్తన, ఎరువుల సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. పశుసంవర్థక పాలిటెక్నిక్‌ డిప్ల్లొమా పూర్తి చేసినవారు పశుసంవర్థకశాఖలో ఎంపీఈవోలుగా, పశువైద్య సహాయకులుగా చేరవచ్చు. కోళ్ల పరిశ్రమ, దాణా తయారీ కర్మాగారాల్లో ఉద్యోగం సాధించుకోవచ్చు. ఉద్యాన పాలిటెక్నిక్‌ పూర్తిచేసినవారికి ఉద్యానశాఖలో ఏహెచ్‌వో, ఎంపీఈవోలుగా, ప్రైవేటు విత్తన సంస్థలు, ప్రైవేటు నర్సరీల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. 

పట్టణ, నగర ప్రాంత విద్యార్థులూ అర్హులే

వ్యవసాయ, ఉద్యాన, మత్స్యశాస్త్ర, పశుసంవర్థక పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలు పొందేందుకు గతంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు మాత్రమే అర్హులు. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివిన కాలంలో కనీసం నాలుగు సంవత్సరాలైనా నగరపాలిక, పురపాలికేతర ప్రాంతాల్లో చదివినవారిని మాత్రమే గ్రామీణ ప్రాంత విద్యార్థులుగా పరిగణిస్తారు. పదో తరగతి, దానికి సమానమైన విద్యార్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఏడాది పదో తరగతి మార్కుల ఆధారంగా రాష్ట్రంలోని వ్యవసాయ, అనుబంధ రంగాల పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. గత ఏడాది గ్రేడ్‌ పాయింట్స్‌తో సర్టిఫికెట్లు పొందిన అభ్యర్థులకు  మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి. ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్నవారు, పదో తరగతి కంపార్టుమెంట్‌లో ఉత్తీర్ణులైనవారు సైతం దరఖాస్తు చేయవచ్చు. ఇంటర్మీడియట్‌ పూర్తయినవారు అనర్హులు. దరఖాస్తుదారుల వయసు 15-22 సంవత్సరాలు ఉండాలి. రాష్ట్రస్థాయిలో కౌన్సెలింగ్‌ నిర్వహించి రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం సీట్లను కేటాయిస్తారు. 

శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం: తిరుపతి కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ పశువైద్య విశ్వవిద్యాలయం పశుసంవర్థకంలో డిప్లొమా కోర్సును అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 10 విశ్వవిద్యాలయ, 12 విశ్వవిద్యాలయ గుర్తింపు పొందిన ప్రైవేటు పశుసంవర్థక పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. మొత్తం 990 పాలిటెక్నిక్‌ సీట్లు భర్తీ చేయనున్నారు. డెయిరీ టెక్నాలజీలో ఉన్న ప్రైవేటు పాలిటెక్నిక్‌లో ఈ ఏడాది నుంచి ప్రవేశాలు నిలిపివేశారు. https://www.svvu.edu.in/ వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు విధానం, సీట్లు, కళాశాలలు ఉన్న ప్రాంతాల వివరాలు పొందవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జూన్‌ 23. 

డాక్టర్‌ వైయస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం: పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని ఈ విశ్వవిద్యాలయం నిర్వహించే నాలుగు ఉద్యాన పాలిటెక్నిక్‌లలో 145 సీట్లు భర్తీ చేస్తున్నారు. అనుబంధ ప్రైవేటు ఉద్యాన పాలిటెక్నిక్‌లు రాష్ట్రవ్యాప్తంగా ఐదు 200 సీట్లు అదనంగా అందుబాటులోకి వచ్చాయి. ఉద్యాన విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌ http://www.drysrhu.edu.in/ వెబ్‌సైట్‌ నుంచి వివరాలు పొందవచ్చు. తెలుగు మాధ్యమంలో డిప్ల్లొమా బోధన ఉంటుంది. డిప్లొమా పూర్తయిన వెంటనే హార్టీసెట్‌ ద్వారా ఏటా నిర్ణీత సంఖ్యలో ఉద్యానశాస్త్ర డిగ్రీలో ప్రవేశాలు కల్పిస్తారు. 

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం: ఇది గుంటూరు జిల్లా లాం కేంద్రంగా పని చేస్తోంది. దీని పరిధిలో వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, సేంద్రియ వ్యవసాయం విభాగాల్లో రెండేళ్ల డిప్ల్లొమా కోర్సులను తెలుగు మాధ్యమంలో అందిస్తున్నారు. వ్యవసాయ ఇంజినీరింగ్‌ కోర్సును మూడేళ్ల కాలపరిమితిలో ప్రవేశపెట్టారు. ఇది ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. విశ్వవిద్యాలయం పరిధిలో 17 వ్యవసాయ పాలిటెక్నిక్‌లలో 578 సీట్లు, 51 ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్‌లలో 2340 సీట్లు ఉన్నాయి. విత్తన సాంకేతిక పరిజ్ఞానం విభాగంలో విశ్వవిద్యాలయానికి చెందిన ఒక పాలిటెక్నిక్, ప్రైవేటులో 8 పాలిటెక్నిక్స్‌ ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయంలో విశ్వవిద్యాలయ పాలిటెక్నిక్‌ ఒకటి, అనుబంధ ప్రైవేటు పాలిటెక్నిక్‌ మరొకటి ఉంది. మూడేళ్ల వ్యవసాయ ఇంజినీరింగ్‌లో విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న రెండు పాలిటెక్నిక్‌ కళాశాలలతోపాటు 11 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలూ ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. అన్‌లైన్‌లో జూన్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని విభాగాల్లో పాలిటెక్నిక్‌ పూర్తిచేసిన విద్యార్థులకు అగ్రిసెట్‌ నిర్వహించి నిర్ణీత సంఖ్యలో వ్యవసాయ డిగ్రీలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. వివరాల కోసం https://angrau.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. 

ఆంధ్రప్రదేశ్‌ మత్య్స విశ్వవిద్యాలయం

ఈ ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడిన మత్స్య విశ్వవిద్యాలయం మత్స్య పాలిటెక్నిక్‌ల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. అపరాధ రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో ఈ నెల 12లోపు, అపరాధ రుసుముతో 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ మత్స్య విశ్వవిద్యాలయ నిర్వహణలోని పాలిటెక్నిక్‌లో 55 సీట్లు, విశ్వవిద్యాలయ గుర్తింపుతో నడుస్తున్న 8 పాలిటెక్నిక్‌లలో 440 సీట్లు ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. పూర్తి వివరాల కోసం https://apfu.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. 

తెలంగాణలో..

తెలంగాణ రాష్ట్రంలోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో మహబూబ్‌నగర్, కరీంనగర్, సిద్దిపేటల్లోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 30 చొప్పున, మామునూర్‌ పాలిటెక్నిక్‌లో 20 సీట్లు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని భావదేవరపల్లె పాలిటెక్నిక్‌లో తెలంగాణ కోటాగా 11 సీట్లు భర్తీ చేస్తారు. తెలంగాణలో పశుసంవర్థకశాఖలో ప్రైవేటు పాలిటెక్నిక్‌లు లేవు. బోధన తెలుగు మాధ్యమంలో ఉంటుంది. తెలంగాణ పాలిసెట్‌-2023 ర్యాంకులతో సీట్లు కేటాయిస్తారు. జూన్‌ 19 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  

వెబ్‌సైట్‌: https://www.tsvu.edu.in/home.aspx

కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో ఆదిలాబాద్, రామగిరిఖిల్లాల్లోని ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 80 సీట్లున్నాయి. విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న మరో మూడు ప్రైవేటు కళాశాలల్లో 120 సీట్లున్నాయి. తెలంగాణ పాలిసెట్‌ ర్యాంకులతో సీట్లను భర్తీ చేస్తారు. 

ప్రొ.జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 240 సీట్లు, అనుబంధ ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 600 సీట్లు ఉన్నాయి. వ్యవసాయ పాలిటెక్నిక్‌లు, ఒక విత్తన సాంకేతిక, ఒక వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి. తెలంగాణ పాలిసెట్‌ ర్యాంకులతో ప్రవేశాలు కల్పించనున్నారు. జూన్‌ 26లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

వెబ్‌సైట్‌: https://diploma.pjtsau.ac.in/

----------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

SVVU: ఎస్వీవీయూ, తిరుపతిలో ఏహెచ్‌సీ డిప్లొమా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ… 2023-24 విద్యా సంవత్సరానికి పశుసంవర్ధక పాలిటెక్నిక్‌లలో రెండేళ్ల డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కోర్సు వివరాలు:

యానిమల్ హస్బెండరీ డిప్లొమా

సీట్ల సంఖ్య:

ప్రభుత్వ పాలిటెక్నిక్లు: 330 సీట్లు

అనుబంధ (ప్రైవేట్) పాలిటెక్నిక్లు: 660 సీట్లు

మొత్తం సీట్లు: 990

కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు.

అర్హత: జనరల్, బీసీ కేటగరీ అభ్యర్థులు పదో తరగతిలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 50% మార్కులు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా.

వయోపరిమితి: 31-08-2023 నాటికి 15 మరియు 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

బోధనా మాధ్యమం: ఇంగ్లిష్‌.

దరఖాస్తు రుసుము: జనరల్ కేటగిరీ, బీసీ కేటగిరీలకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.400. 

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 13-06-2023.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23-06-2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 24.06.2023 నుంచి 26.06.2023 వరకు.

Notification

Official Website

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Sakshi / Eenadu Local Classifieds and Local Jobs | Do not pay money for jobs సాక్షి / ఈనాడు లోకల్ క్లాసిఫైడ్ మరియు స్థానిక ఉద్యోగాలు | ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించవద్దు

13, జూన్ 2023, మంగళవారం

12, జూన్ 2023, సోమవారం

APSFC Recruitment 2023: ఏపీఎస్‌ఎఫ్‌సీ, విజయవాడలో వివిధ ఉద్యోగాలు.

మొత్తం పోస్టుల సంఖ్య: 14 
పోస్టుల వివరాలు: మేనేజర్‌(ఫైనాన్స్‌)-06, డిప్యూటీ మేనేజర్‌(ఫైనాన్స్‌)-03, అసిస్టెంట్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌/లా)-05.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/సీఎంఏ లేదా బీఈ/ బీటెక్, ఎంబీబీఎస్, పీజీడీఎం, డిగ్రీ/పీజీ(లా ఇన్‌ బిజినెస్‌/కమర్షియల్‌ లాస్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
వయసు: 21 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు మేనేజర్‌ పోస్టులకు రూ.1,01,970 నుంచి రూ.1,74,790, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు రూ.76,730 నుంచి రూ.1,62,780, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.54,060 నుంచి రూ.1,40,540 ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.06.2023.

వెబ్‌సైట్‌: https://esfc.ap.gov.in/

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Indian Navy Recruitment 2023: 1365 అగ్నివీర్‌(ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

భారత్‌ నౌకాదళంలో అగ్నివీర్‌(ఎస్‌ఎస్‌ఆర్‌) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. అగ్నివీరులుగా ఎంపికై­న అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో శిక్షణ ఉంటుంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 1365(పురుషులు-1120, మహిళలు-273).
అర్హత: మ్యాథ్స్, ఫిజిక్స్‌ ప్రధాన సబ్జెక్టులుగా కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌లో ఏదో ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అభ్యర్థి 01.11.2002 నుంచి 31.04.2005 మధ్యలో జన్మించి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్ష(సీబీఈ), రాతపరీక్ష, శారీరక దారుఢ్యపరీక్ష(పీఎఫ్‌టీ), వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.

శిక్షణ: అగ్నివీరులుగా ఎంపికైన అభ్యర్థులకు ఒడిశా రాష్ట్రంలోని ఐఎన్‌ఎస్‌ చిల్కాలో వచ్చే ఏడాది నవంబర్‌ 2023లో కోర్సు శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఆయా విభాగాల్లో విధులు కేటాయిస్తారు. 

వేతనం: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.33,000, మూడో ఏడాది రూ.35,550, నాలుగో ఏడాది రూ.40,000 ఉంటుంది.

పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. 
ప్రశ్నపత్రం హిందీ/ఇంగ్లిష్‌ భాషల్లో మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఒక్కొక్కటి 1 మార్కు చొ­ప్పున 100మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్, సై­న్స్, మ్యాథమేటిక్స్, జనరల్‌ అవేర్‌నెస్‌ నాలుగు విభాగాల్లో ఇంటర్మీడియట్‌ స్థాయిలో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. నెగిటివ్‌ మా­ర్కింగ్‌ విధానం అమలులో ఉంది.నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు నేవీ అ«ధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.06.2023.
శిక్షణ ప్రారంభం: 2023 నవంబర్‌ నెలలో

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

Qualification 12TH
Last Date June 15,2023
Experience Fresher job
For more details, Click here

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

303 Scientist/Engineer Jobs in ISRO: బీటెక్‌తో.. ఇస్రో సైంటిస్ట్‌ పోస్టులు, అర్హతలు, ఎంపిక విధానం తదితరాలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులకు స్వాగతం పలుకుతోంది. సైంటిస్ట్‌/ ఇంజనీర్‌ హోదాల్లో.. కొలువుదీరే అవకాశం కల్పిస్తోంది!! గ్రూప్‌–ఎ గెజిటెడ్, నాన్‌–గెజిటెడ్‌ కొలువులతో కెరీర్‌ ప్రారంభించే అవకాశం అందిస్తోంది! ఇందుకోసం ఇస్రో చేపట్టే నియామక ప్రక్రియలో విజయం సాధించాల్సి ఉంటుంది. ఇటీవల ఇస్రో.. 303 సైంటిస్ట్‌/ఇంజనీర్‌ పోస్ట్‌ల భర్తీకి ప్రకటన ఇచ్చింది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఇస్రో భర్తీ చేసే సైంటిస్ట్‌ పోస్టులు, అర్హతలు, ఎంపిక విధానం తదితర వివరాలు..

  • సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ఉద్యోగాలకు ఇస్రో ప్రకటన 
  • బీటెక్‌ మెకానికల్, సీఎస్‌ఈ, ఈసీఈ అర్హతతో అవకాశం
  • రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక
  • నెలకు రూ.56,100 కనీస మూల వేతనం

ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాల దిశగా అడుగులు వేస్తుంటారు. గేట్‌ స్కోర్‌ ఆధారంగా నియామకాలు చేపట్టే పీఎస్‌యూలకు దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ఇలాంటి అభ్యర్థులకు ఇ­స్రో సైంటిస్ట్‌ జాబ్స్‌ చక్కటి అవకాశంగా చెప్పొచ్చు.
 
ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌

ఇస్రోతోపాటు, అంతరిక్ష శాఖకు చెందిన విభాగాలు, కేంద్రాల్లో సైంటిస్ట్, ఇంజనీర్‌ ఉద్యోగాల భర్తీ కోసం సెంట్రలైజ్డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ పేరిట ప్రత్యేక నియామక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగం నిర్వహించే ఎంపిక ప్రక్రియలో విజేతలుగా నిలిస్తే.. సైంటిస్ట్, ఇంజనీర్స్‌గా ఖరారు చేస్తారు. గత ఏడాది వరకు ఈ పోస్ట్‌లకు గేట్‌ స్కోర్‌ ఆధారంగానే నియామక ప్రక్రియ జరిగేది. ఈ ఏడాది తొలిసారి సెంట్రలైజ్డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో ఇస్రో సొంత నియామక ప్రక్రియ చేపడుతోంది.

అయిదు విభాగాలు.. 303 పోస్ట్‌లు

  • తాజా నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం అయిదు విభాగాల్లో 303 సైంటిస్ట్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆ వివరాలు..
  • సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ‘ఎస్‌సీ’(ఎలక్ట్రానిక్స్‌)–90 పోస్ట్‌లు: అర్హత: ఈసీఈ బ్రాంచ్‌లో కనీసం 65 శాతం మార్కులు లేదా 6.84 జీపీఏతో బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
  • సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ‘ఎస్‌సీ’(మెకానికల్‌)–163 పోస్ట్‌లు: అర్హత: మెకానికల్‌ బ్రాంచ్‌లో కనీసం 65 శాతం మార్కులు లేదా 6.84 జీపీఏతో బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.
  • సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ‘ఎస్‌సీ’(కంప్యూటర్‌ సైన్స్‌)–47 పోస్ట్‌లు: అర్హత: సీఎస్‌ఈ బ్రాంచ్‌లో 65 శాతం మార్కులు లేదా 6.84 జీపీఏతో బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
  • పీఆర్‌ఎల్‌లో సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ‘ఎస్‌సీ’(ఎలక్ట్రానిక్స్‌)–2 పోస్ట్‌లు: అర్హత: ఈసీఈ బ్రాంచ్‌లో 65 శాతం మార్కులతో లేదా 6.84 జీపీఏతో బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.
  • పీఆర్‌ఎల్‌లో సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ‘ఎస్‌సీ’(కంప్యూటర్‌ సైన్స్‌)–1 పోస్ట్‌: అర్హత: సీఎస్‌ఈ బ్రాంచ్‌లో 65 శాతం మార్కులతో లేదా 6.84 జీపీఏతో బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి. 
  • చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు ఆగస్ట్‌ 31, 2023 నాటికి సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుంది.
  • వయసు: జూన్‌ 14, 2023 నాటికి 28 ఏళ్ల లోపు ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

  • సైంటిస్ట్‌/ఇంజనీర్‌ పోస్ట్‌ల భర్తీకి రెండు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. తొలి దశలో రాత పరీక్ష ఉంటుంది. మలి దశలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ రెండింటికీ నిర్దేశిత కటాఫ్‌లు, వెయిటేజీని నిర్దేశించి.. దానికి అనుగుణంగా తుది విజేతల జాబితా రూపొందిస్తారు.

100 మార్కులకు రాత పరీక్ష

  • తొలి దశలో రాత పరీక్షను రెండు విభాగాలుగా 100 మార్కులకు నిర్వహిస్తారు. 
  • పార్ట్‌–ఎలో సంబంధిత సబ్జెక్ట్‌ నుంచి 80 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది.
  • పార్ట్‌–బిలో న్యూమరికల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్, డయాగ్రమెటిక్‌ రీజనింగ్, అబ్‌స్ట్రాక్ట్‌ రీజనింగ్, డిడక్టివ్‌ రీజనింగ్‌ విభాగాల నుంచి 15 ప్రశ్నలు–20 మార్కులకు ఉంటాయి.
  • పార్ట్‌–ఎ, పార్ట్‌–బి కలిపి మొత్తం వంద మార్కులకు పరీక్ష ఉంటుంది.
  • పార్ట్‌–ఎలో 1/3వంతు నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది.

మలి దశ పర్సనల్‌ ఇంటర్వ్యూ

రాత పరీక్షలో చూపిన ప్రతిభ, ఆయా విభాగాల్లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుని.. ఒక్కో పోస్ట్‌కు అయిదుగురిని(1:5 నిష్పత్తి) చొప్పున పర్సనల్‌ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయిస్తారు.

వెయిటేజీ విధానం

  • రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఫైనల్‌ సెలక్షన్‌ ఉంటుంది. రాత పరీక్షలో ప్రతిభకు 50 శాతం; ఇంటర్వ్యూ మార్కులకు 50 శాతం వెయిటేజీని గణించి.. దాని ఆధారంగా తుది విజేతలను ఖరారు చేస్తారు.
  • ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులు రాత పరీక్షలో రెండు విభాగాల్లో కలిపి 50 శాతం మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూలో 50 శాతం మార్కులు.. మొత్తంగా 60 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. 
  • రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూలలో 40 శాతం చొప్పున.. రెండూ కలిపి సగటున 50 శాతం మార్కులు స్కోర్‌ చేయాల్సి ఉంటుంది.

ప్రారంభ వేతనం రూ.56,100

ఎంపిక ప్రక్రియలో విజేతలుగా నిలిచి కొలువులో చేరిన వారికి పే లెవల్‌–10తో సైంటిస్ట్‌/ఇంజనీర్‌గా నియామకం ఖరారు చేస్తారు. ప్రారంభ వేతనం నెలకు రూ.56,100గా ఉంటుంది. వీటికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ వంటి ఇతర అలవెన్స్‌లు సైతం అందిస్తారు. నియామకం ఖరారు చేసుకున్న వారు ఇస్రో, అంతరిక్ష శాఖకు చెందిన విభాగాలు, కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

డిస్టింగ్విష్డ్‌ సైంటిస్ట్‌ హోదాకు

ఇస్రోలో సైంటిస్ట్‌/ఇంజనీర్‌గా కొలువుదీరిన అభ్యర్థులు భవిష్యత్తులో విశిష్ట శాస్త్రవేత్త స్థాయికి(డిస్టింగ్విష్డ్‌ సైంటిస్ట్‌) చేరుకునే అవకాశం ఉంది. సర్వీస్‌లో చేరిన నాలుగేళ్లకు సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ఎస్‌డిగా.. ఆ తర్వాత నాలుగేళ్లకు సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ఎస్‌ఈగా.. అనంతరం మరో నాలుగేళ్లకు సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ఎస్‌ఎఫ్‌గా పదోన్నతులు లభిస్తాయి. ఆ తర్వాత మరో అయిదేళ్లకు సైంటిస్ట్‌/ఇంజనీర్‌ ఎస్‌జీ, మరో అయిదేళ్ల్లకు.. సైంటిస్ట్‌ జి హోదా లభిస్తుంది. సైంటిస్ట్‌ జి హోదాలో ఆరేళ్లు పూర్తి చేసుకుంటే.. ఔట్‌ స్టాండింగ్‌ సైంటిస్ట్‌ హోదా, మరో రెండేళ్లు సర్వీస్‌ పూర్తి చేసుకుంటే.. డిస్టింగ్విష్డ్‌ సైంటిస్ట్‌గా పదోన్నతి లభిస్తుంది.

విజయం సాధించాలంటే

  • పార్ట్‌–ఎ: ఈ విభాగంలో పూర్తిగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సబ్జెక్ట్‌ నుంచే ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి బీటెక్‌ స్థాయిలో సంబంధిత సబ్జెక్ట్‌ పుస్తకాలను ఎక్కువగా చదవాలి. ఆయా అంశాలను అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో చదవడం ఉపయుక్తంగా ఉంటుంది. ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్, గేట్‌ తదితర పరీక్షల ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్‌ చేయడం కూడా లాభిస్తుంది. 
  • పార్ట్‌–బి: ఈ విభాగంలో 15 ప్రశ్నలు అడుగుతారు. కానీ ఇందులోనూ కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. దీంతో..అభ్యర్థులు డయాగ్రమెటిక్‌ రీజనింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీనికి సంబంధించి వెన్‌ డయాగ్రమ్స్, లాజికల్‌ ఇమేజ్‌ సీక్వెన్సెస్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. అబ్‌స్ట్రాక్ట్‌ రీజనింగ్‌కు సంబంధించి ప్యాట్రన్స్, కాలమ్స్, రోస్‌ వంటి వాటిపై దృష్టి పెట్టాలి. న్యూమరికల్, వెర్బల్‌ రీజనింగ్‌లకు సంబంధించి.. బేసిక్‌ అర్థమెటిక్, నంబర్‌ సిరీస్, అనాలజీ, సిలాజిమ్, కోడింగ్, డీ–కోడింగ్‌ తదితర అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: జూన్‌ 14, 2023
  • రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశం
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.isro.gov.in/ICRB_Recruitment7.html
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: https://apps.ursc.gov.in/CentralBE-2023/advt.jsp
Qualification GRADUATE
Last Date June 14,2023