16, జూన్ 2023, శుక్రవారం

ఉచిత భోజన వసతి | సెల్ ఫోన్ మరమ్మతు, ఫొటోగ్రఫీపై ఉచిత శిక్షణ

అనంతపురం: రూడ్సెట్ సంస్థలో ఉచితంగా సెల్ ఫోన్ మరమ్మతు, ఫొటోగ్రఫీపై శిక్షణ కల్పిస్తున్నట్లు డైరెక్టర్ కనకేశ్వరుడు ఓ ప్రకటనలో తెలిపారు. జులై 1 నుంచి 30 రోజుల పాటు శిక్షణ కల్పిస్తామన్నారు. ఉచిత భోజన వసతి ఉంటుందన్నారు. 19 నుంచి 35 సంవత్సరాల్లోపు యువకులు అర్హులన్నారు. 9618876060, 9440905479 Numberలకు ఫోన్ చేసి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

AP ICET: ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల

ఎస్కేయూ(అనంతపురం): ఏపీలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్‌ పరీక్ష ఫలితాలు(AP ICET Results) జూన్‌ 15న విడుదలయ్యాయి. మే 24న ఈ పరీక్షను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(SKU) నిర్వహించిన విషయం తెలిసిందే. ఐసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా 2023 విద్యా సంవత్సరానికి ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఏపీ(AP)లో 109, తెలంగాణ(TS)లో 2 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షను 44 వేల మందికి పైగా విద్యార్థులు రాశారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

AP PGECET: ఏపీ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో పీజీ ఇంజినీరింగ్‌ ఉమ్మడి ప్రవేశపరీక్ష-2023(AP PGECET) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని పలు కళాశాలల్లో ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 28 నుంచి 30 వరకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు తాజాగా ఫలితాలను విడుదల చేశారు. 

ఫలితాలు

ర్యాంకు కార్డు డౌన్‌లోడ్‌

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

APSFC Recruitment 2023: ఏపీఎస్‌ఎఫ్‌సీ, విజయవాడలో వివిధ ఉద్యోగాలు

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 14 
పోస్టుల వివరాలు: మేనేజర్‌(ఫైనాన్స్‌)-06, డిప్యూటీ మేనేజర్‌(ఫైనాన్స్‌)-03, అసిస్టెంట్‌ మేనేజర్‌(ఫైనాన్స్‌/లా)-05.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/సీఎంఏ లేదా బీఈ/ బీటెక్, ఎంబీబీఎస్, పీజీడీఎం, డిగ్రీ/పీజీ(లా ఇన్‌ బిజినెస్‌/కమర్షియల్‌ లాస్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
వయసు: 21 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు మేనేజర్‌ పోస్టులకు రూ.1,01,970 నుంచి రూ.1,74,790, డిప్యూటీ మేనేజర్‌ పోస్టులకు రూ.76,730 నుంచి రూ.1,62,780, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు రూ.54,060 నుంచి రూ.1,40,540 ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.06.2023.

వెబ్‌సైట్‌: https://esfc.ap.gov.in/

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

IPPB: ఐపీపీబీలో 43 ఐటీ ఆఫీసర్ పోస్టులు

న్యూదిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (ఐపీపీబీ)… కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:

1. ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్-ఐటీ): 30 పోస్టులు

2. ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్- ఐటీ): 10 పోస్టులు

3. ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్-ఐటీ): 03 పోస్టులు

అర్హత: బీఈ, బీటెక్‌ (కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీత భత్యాలు: ఏడాదికి ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్సల్టెంట్- ఐటీ) రూ.10,00,000; ఎగ్జిక్యూటివ్ (కన్సల్టెంట్- ఐటీ) రూ.15,00,000; ఎగ్జిక్యూటివ్ (సీనియర్ కన్సల్టెంట్-ఐటీ) రూ.25,00,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.150.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 03.07.2023.

https://www.ippbonline.com/

https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/ippb-ito.pdf

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

APBIE: ఇంటర్‌ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు చివరి తేదీ ఇదే.

అమరావతి: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్‌ 13 సాయంత్రం విడుదలయ్యాయి. 

తాడేపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది సప్లిమెంటరీకి 2,51,653 మంది జనరల్‌ అభ్యర్థులు, ఒకేషనల్‌ కోర్సులకు 26,735 మంది, మరో 38,666 మంది ప్రైవేటు విద్యార్థులు హాజరైనట్టు వివరించారు. మొదటి సంవత్సరం 1,69,347 మంది బెటర్‌మెంట్‌ రాశారన్నారు. కాగా, ఈ ఏడాది మార్చి, మే నెలల్లో నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 84.35 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మొదటి సంవత్సరం రెండు దశల్లోను 4,16,639 మంది పరీక్షకు హాజరు కాగా మార్చిలో 2,66,326 మంది, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో 56,767 (77.54 శాతం) మంది ఉత్తీర్ణులైనట్టు తెలిపారు.

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం మార్చి, అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీకి 3,73,341 మంది హాజరవగా,  మార్చిలో 2,72,001, సప్లిమెంటరీలో 42,931 (84.35 శాతం) మంది ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు జూన్‌ 23 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మొదటి సంవత్సరం బెటర్‌మెంట్‌కు హాజరైన 1,69,347 మందిలో 1,41,733 (83.69 శాతం) మంది ఇంప్రూవ్‌మెంట్‌ సాధించారు. మార్చిలో ఫెయిలైన 1,50,313 మంది సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకాగా 56,767 మంది (37.77 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 

  • మార్చిలో ద్వితీయ సంవత్సరం ఫెయిలైన 1,01,340 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీకి హాజరవగా 42,931 (42.36 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేటు విద్యార్థులు 38,666 మందిలో 14,395 (37.22 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. మార్చి, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో ద్వితీయ ఇంటర్‌లో బాలికలు 86.46 శాతం, బాలురు 81.99 శాతం ఉత్తీర్ణత సాధించగా, మొదటి సంవత్సరం ఫలితాల్లో బాలికలు 80.56 శాతం, బాలురు 74.34 శాతం ఉత్తీర్ణత సాధించారు. 
  • జిల్లాల వారీగా మొదటి సంవత్సరం ఫలితాల్లో కృష్ణా జిల్లా (88.38 శాతం) మొదటి స్థానంలో, వైఎస్సార్‌ జిల్లా (63.32 శాతం) చివరి స్థానంలో నిలిచాయి. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో పశ్చిమ గోదావరి (97.32 శాతం) మొదటి స్థానంలో, వైఎస్సార్‌ జిల్లా (75.95 శాతం) చివరి స్థానంలో ఉన్నాయి. 
  • ఒకేషనల్‌ విభాగంలో మొదటి సంవత్సరం విద్యార్థులు 78.53 శాతం, ద్వితీయ సంవత్సరంలో 84.69 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 
  • ఫలితాలను  www.bie.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని శేషగిరిబాబు తెలిపారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

PF News: ఉద్యోగం మానేశారా.. వెంటనే పీఎఫ్‌కు సంబంధించి ఈ పని పూర్తి చేయండి..

PF News: ప్రైవేటు రంగంలోని కంపెనీల్లో పనిచేసే వ్యక్తులు తమ కెరీర్ గ్రోత్ దృష్ట్యా తరచుగా ఉద్యోగాలను మారుతుంటారు. కరోనా మహమ్మారి తర్వాత ఈ ధోరణి మరింతగా పెరిగింది. ఈ క్రమంలో ఉద్యోగులు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఒకటి ఉంది.
కొత్త కంపెనీలో చేరిన తర్వాత జాగ్రత్తగా పూర్తి చేయాల్సిన అతిముఖ్యమైన పని EPF ఖాతాను విలీనం చేయడం. పాత యూఏఎన్ నంబర్ ద్వారా కొత్త పీఎఫ్ పాస్‌బుక్ సృష్టించబడుతుంది. అయితే పాత కంపెనీలోని పీఎఫ్ నిధులు మాత్రం ఇందులో కలవవు. అందువల్ల PF ఖాతాదారు EPFO ​​వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఖాతాను విలీనం చేసుకోవాల్సి ఉంటుంది. అలా విలీనం చేస్తేనే డబ్బు మెుత్తం ఒక ఖాతాలోకి చేరుతుంది.
ఇందుకోసం ఉద్యోగులు తమ PF ఖాతాను ఆన్‌లైన్‌లో సులభంగా విలీన ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ముందుగా మీరు EPFO అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి. ఇక్కడ సేవలకు వెళ్లాలి. ఆ తర్వాత వన్ ఎంప్లాయీ వన్ ఈపీఎఫ్ ఖాతాపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ పీఎఫ్ ఖాతా విలీనానికి ఫారమ్ తెరవబడుతుంది. అక్కడ ముందుగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌, UAN, ప్రస్తుత సభ్యుల IDని నమోదు చేయాలి. ఆ తర్వాత ఓటీపీ వివరాలు అందించాల్సి ఉంటుంది.
అలా ఓటీపీ వివరాలు అందించగానే మీ పాత అకౌంట్ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఆ తర్వాత PF ఖాతా నంబర్‌ను పూరించి.. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. దీంతో పీఎఫ్ ఖాతా విలీనం కోసం అభ్యర్థన ఆమోదించబడుతుంది. కొన్ని రోజుల వెరిఫికేషన్ తర్వాత విలీన ప్రక్రియ పూర్తిచేయబడుతుంది.