అమరావతి: ప్రవేశాలకు సంబంధించి జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ పాసైన విద్యార్థులు సాధారణ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 19 నుంచి జూన్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 21 నుంచి 23వరకు స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ చేపట్టనున్న అధికారులు.. 22 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పక్రియ కొనసాగించనున్నారు. జూన్ 26 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగనుంది. జులై 3న సీట్ల కేటాయింపు పూర్తి చేసి జులై 4న విద్యార్థులు తాము ఎంపిక చేసుకున్న కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.
పూర్తి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
జిల్లాల వారీగా హెల్ప్‌లైన్ సెంటర్ల వివరాలివే.
Important Dates
- Registration
From 19-06-2023 To 05-07-2023 - Special Category Verification
21-06-2023 To 23-06-2023 - Opening of HLCs for Verification of Ceritficates
22-06-2023 - Exercise of web options
From 07-07-2023 To 12-07-2023 - Allotment of Seats: 16-07-2023
- Reporting of students to college allotted and Commencement of classes: 17-07-2023
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html