
ఈనాడు ప్రతిభ డెస్క్: ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్)... రీజినల్ రూరల్
బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-XII (సీఆర్‌పీ)
ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటనను విడుదల చేసిన సంగతి
తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తులకు సంబంధించి తాజాగా గడువు తేదీని జూన్ 28
వరకు పొడిగించినట్లు ఐబీపీఎస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నోటిఫికేషన్
ద్వారా 9,053 గ్రూప్ ఎ- ఆఫీసర్(స్కేల్-1, 2, 3), గ్రూప్ బి- ఆఫీస్
అసిస్టెంట్(మల్టీ పర్పస్) పోస్టులు భర్తీ కానున్నాయి. పోస్టుల్ని
అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ
ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్
టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను
ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ ఆగస్టులో, మెయిన్స్ సెప్టెంబర్‌లో
జరుగనున్నాయి.
IBPS CRP RRB: ఐబీపీఎస్- గ్రామీణ బ్యాంకుల్లో 9,053 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్)... రీజినల్ రూరల్
బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్-XII (సీఆర్‌పీ)
ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటనను విడుదల చేసింది. ఈ
నోటిఫికేషన్ ద్వారా 9,053 గ్రూప్ ఎ- ఆఫీసర్(స్కేల్-1, 2, 3), గ్రూప్
బి- ఆఫీస్ అసిస్టెంట్(మల్టీ పర్పస్) పోస్టులు భర్తీ కానున్నాయి.
పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ,
సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్
టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను
ఎంపిక చేస్తారు. పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జూన్ 1న
ప్రారంభమైంది.అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 21 వరకు ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
1. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 5650 పోస్టులు
2. ఆఫీసర్ స్కేల్-1 (ఏఎం): 2563 పోస్టులు
3. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్) స్కేల్-2: 367 పోస్టులు
4. ఐటీ ఆఫీసర్ స్కేల్-2: 106 పోస్టులు
5. సీఏ ఆఫీసర్ స్కేల్-2: 63 పోస్టులు
6. లా ఆఫీసర్ స్కేల్-2: 56 పోస్టులు
7. ట్రెజరీ మేనేజర్ స్కేల్-2: 16 పోస్టులు
8. మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్-2: 38 పోస్టులు
9. అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్-2: 118 పోస్టులు
10. ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్): 76 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 9,053.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి (01-06-2023 నాటికి): ఆఫీసర్
స్కేల్-3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్-2
(మేనేజర్) పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్
మేనేజర్) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)
పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: పోస్టును
అనుసరించి ప్రిలిమ్స్ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ,
డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
దరఖాస్తు రుసుము: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.175; మిగతా వారందరికీ రూ.850.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సవరణ తేదీలు: 01.06.2023 నుంచి 28.06.2023 వరకు.
అప్లికేషన్ ఫీజు/ ఇంటిమేషన్ ఛార్జీ చెల్లింపు తేదీలు: 01.06.2023 నుంచి 21.06.2023 వరకు.
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్: 10.07.2023.
ప్రీ-ఎగ్జామ్ నిర్వహణ తేదీలు: 17.07.2023 నుంచి 22.07.2023 వరకు.
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: జులై/ ఆగస్టు, 2023.
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు, 2023.
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల వెల్లడి: సెప్టెంబర్, 2023.
ఆన్‌లైన్ మెయిన్స్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: సెప్టెంబర్, 2023.
ఆన్‌లైన్ మెయిన్స్ పరీక్ష తేదీ: సెప్టెంబర్, 2023.
మెయిన్స్ ఫలితాల వెల్లడి: (ఆఫీసర్ స్కేల్ 1, 2, 3): అక్టోబర్, 2023.
ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్‌లోడ్ (ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3): అక్టోబర్/ నవంబర్, 2023.
ఇంటర్వ్యూ తేదీలు(ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3): అక్టోబర్/ నవంబర్, 2023.
ప్రొవిజనల్ అలాట్‌మెంట్(ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3 & ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్)): జనవరి, 2024.
మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015.
Notification
Website
Application
మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR
రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును.
Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును.
పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-.
తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును.
జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/-
డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం
EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html