------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
1, జులై 2023, శనివారం
30, జూన్ 2023, శుక్రవారం
RGUKT: ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ ప్రక్రియ ఇలా.. కౌన్సెలింగ్‌కు ఇవి తప్పనిసరి..
సీట్లు ఎన్ని ఉన్నాయంటే.?
ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యా బోధనకు నిలయమైన ట్రిపుల్ ఐటీల్లో చదువుతోపాటు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, క్రీడలు, శాస్త్రీయ సంగీతం, నాట్యం, యోగా వంటి వాటిలో శిక్షణ కూడా ఇస్తున్నారు. 2023–24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నాలుగు ట్రిపుల్ ఐటీలలో 4000సీట్లతోపాటు ఈడబ్ల్యూసీ కోటాలో మరో 400 కలిపి మొత్తం 4400 సీట్లు ఉన్నాయి.
ఎంత మంది దరఖాస్తు?
ట్రిపుల్ ఐటీల ప్రవేశాలకు జూలై 3తో దరఖాస్తుల గడువు ముగిసింది. ఇప్పటివరకు ట్రిపుల్ ఐటీలలో 4400సీట్లకు గానూ 38,490 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
ఎలా కేటాయిస్తారు?
వీటిని రోస్టర్ ప్రకారం భర్తీ చేయడంతోపాటు ప్రత్యేక కేటగిరీ కింద స్పోర్ట్స్, స్కౌట్ అండ్‌గైడ్స్, సీఏపీ, ఎన్‌సీసీ దివ్యాంగుల కోటా కింద సీట్లు కేటాయిస్తారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్రార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉంటే 4శాతం డిప్రివేషన్ మార్కులు కలిపి మెరిట్ ఆధారంగా సీట్లను ఎంపిక చేస్తారు.
ఫీజుల సంగతేంటీ?
ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఆరేళ్ల సమీకృత ఇంటిగ్రేటెడ్ కోర్సును చదివేందుకు మొదటి రెండేళ్లు ఏడాదికి రూ.40వేలు, తర్వాత నాలుగేళ్లు ఏడాదికి రూ.50వేల చొప్పున ఫీజు చెల్లించాలి.
ఏపీ కాకుండా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు 5 శాతం సూపర్ న్యూమరరీ సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ కోటాలో చేరిన వారు ఏడాదికి రూ.1.50లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హత ఉన్న విద్యార్థులకు ప్రభుత్వమే చెల్లిస్తుంది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇలా
2023–24 విద్యా సంవత్సరానికి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పదవ తరగతి రీవాల్యుయేషన్ లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి జూలై 5 లోపల మార్కుల మెమోను స్కాన్ చేసి యూనివర్సిటీ వైబ్సెట్ కు పంపించాలని ఆర్జీయూకేటీ చాన్స్లర్ కె.చెంచు రెడ్డి తెలిపారు. అలాగే ప్రత్యేక కేటగిరీ విద్యార్థులు జూన్ 30వ తేదీన యూనివర్సిటీ వెబ్ సైట్ నుంచి కాల్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వీరికి ఏలూరు జిల్లా నూజివీడు క్యాంపస్‌లో జూలై 5 నుంచి 9వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతాయని చెప్పారు.
విద్యా బోధన ఇలా.. :
ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్‌లో మొదటి రెండేళ్లు ఇంటర్‌కు సమానమైన పీయూసీ కోర్సు, తర్వాత నాలుగేళ్ల ఇంజినీరింగ్ విద్యను బోధిస్తారు. ప్రతినెలా పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్ట్ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభమై నవంబర్ 30 వరకు కొనసాగుతాయి. అనంతరం సెమిస్టర్ పరీక్షలు ఉంటాయి.
హస్టల్ నిబంధనలు ఇవి
సెలవు రోజుల్లో తల్లిదండ్రులు వచ్చి పిల్లలతో గడపడానికి అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో పిల్లలను ఇళ్లకు పంపుతారు. అయితే ఇచ్చిన గడువులోగా తిరిగి రాకపోతే ఫైన్ విధిస్తారు. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తారు. ట్రిపుల్ ఐటీ ఆవరణాల్లోనే 30పడకల ఆసుపత్రి ఉండగా.. 24గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు.
రోజు వారీ కార్యక్రమాలు:
ఉదయం అల్పాహారం, అనంతరం అసెంబుల్, 8 నుంచి 12గంటలవరకు తరగతులు, 12 నుంచి 1గంట వరకు భోజన విరాం, మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5గంటలవరకు తరగతులు, అనంతరం టీ, స్నాక్స్, 6గంటల వరకు ఆటలు, రాత్రి 7గంటలకు భోజనం, అనంతరం రాత్రి 10గంటల వరకు స్టడీ అవర్స్, ఇది ట్రిపుల్ ఐటీలలో రోజువారీ
జులై 13న అర్హుల జాబితా..
వచ్చేనెల జులై 13న ట్రిపుల్ ఐటీలో సీటు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల అర్హుల జాబితాను విడుదల చేస్తారు. ఈనెల 30వ తేదీన దరఖాస్తు చేసుకున్న వారికి కాల్ లెటర్లు, మెసేజ్ రూపంలో తెలియజేస్తారు. ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు జులై 5వ తేదీ నుంచి 9వ తేదీవరకు నూజివీడు క్యాంపస్‌లో సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు.
కౌన్సిలింగ్ ప్రక్రియ ఇలా..
జులై 21, 22వ తేదీలలో నూజివీడు, ఇడుపులపాయ, 24, 25వ తేదీలలో ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలలో కౌన్సిలింగ్ పక్రియ నిర్వహిస్తారు. ఏ క్యాంపస్‌లో సీటు వస్తే అక్కడే చదవాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్‌కు ఇవి తప్పనిసరి.. :
- పదో తరగతి హాల్ టిక్కెట్,
- టెన్త్ మార్కుల జాబితా,
- టీసీ, కాండక్ట్ సర్టిఫికెట్,
- స్టడీ సర్టిఫికెట్(4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు),
- కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు,
- అభ్యర్థి, అతని తండ్రి లేదా తల్లివి రెండు పాస్‌పోర్ట్ ఫొటోలు,
- రేషన్ కార్డు,
- అభ్యర్థి ఆధార్ కార్డు,
- విద్యార్థులకు ఎవరికై నా బ్యాంకు రుణం అవసరమైతే పైన పేర్కొన్న సర్టిఫికెట్లన్నీ నాలుగు సెట్లు,
- అభ్యర్థి తండ్రి ఉద్యోగి అయితే ఎంప్లాయి ఇడెంటిటీ కార్డు, శాలరీ సర్టిఫికెట్,
- అభ్యర్థి తండ్రి పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటరు ఐడీతో కౌన్సిలింగ్‌కు హాజరు కావాలి.
ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు
ట్రిపుల్ ఐటీ సీట్లు ప్రతిభ ఆధారంగానే కేటాయిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతోనే ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. ఇక్కడ సీటు లభిస్తే ఆరేళ్ల సమీకృత సాంకేతిక ఉచిత విద్యనభ్యసించి ఇంజినీరింగ్ డిగ్రీతో బయటకు వెళ్లవచ్చు. ఈ ఏడాది అన్ని జిల్లాలకు సమానంగా సీట్లు కేటాయిస్తాం.
– కె.చెంచురెడ్డి(ఆర్జీయూకేటీ చాన్సులర్), ఇడుపులపాయ
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
RMFL మేనేజర్, Sr మేనేజర్ రిక్రూట్‌మెంట్ 2023 – 140 పోస్ట్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
RMFL సీనియర్ మేనేజర్ అసిస్టెంట్ 140 పోస్టుల రిక్రూట్‌మెంట్ ఆమోదం జారీ చేయబడింది RMFL సీనియర్ మేనేజర్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు ఫారమ్‌లు ప్రారంభమయ్యాయి RMFL సీనియర్ మేనేజర్ అసిస్టెంట్ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు వారికి సువర్ణావకాశం ఉంది, వారికి రెప్కో మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ ద్వారా ఖాళీగా ఉన్న పోస్టులపై దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు సీనియర్ మేనేజర్ అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ అంగీకార విడుదల విడుదల చేయబడింది అర్హత గల అభ్యర్థులు ఫారమ్‌ను పూరించడానికి ఆసక్తి కలిగి ఉన్నారు, చివరి తేదీలోపు వారి దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు.
RMFL రిక్రూట్‌మెంట్ 2023: నోటిఫికేషన్
| శాఖ పేరు | రెప్కో మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ |
| ఖాళీలు | RMFL మేనేజర్, Sr మేనేజర్, అసిస్టెంట్ |
| మొత్తం పోస్ట్ | 140 |
| నోటిఫికేషన్ | అందుబాటులో ఉంది |
| దరఖాస్తు తేదీ | 28 జూన్ 2023 |
| చివరి తేదీ | 19 జూలై 2023 |
| అధికారిక వెబ్‌సైట్ | https://www.repcomicrofin.co.in/ |
| పోస్ట్ పేరు | వయోపరిమితి 31-05-2023 |
| సీనియర్ మేనేజర్ | 35 సంవత్సరాల లోపు |
| నిర్వాహకుడు | 35 సంవత్సరాల లోపు |
| ఉప నిర్వహణాధికారి | 30 సంవత్సరాల లోపు |
| అసిస్టెంట్ మేనేజర్ | 28 సంవత్సరాల లోపు |
| అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ | 28 సంవత్సరాల లోపు |
RMFL రిక్రూట్‌మెంట్ 2023: అర్హత
| పోస్ట్ పేరు | మొత్తం | అర్హత |
| సీనియర్ మేనేజర్ | 10 | ఏదైనా డిగ్రీ |
| నిర్వాహకుడు | 10 | |
| ఉప నిర్వహణాధికారి | 35 | |
| అసిస్టెంట్ మేనేజర్ | 35 | |
| అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ | 50 |
అనుభవం:
- సీనియర్ మేనేజర్ - 7 సంవత్సరాలు
- మేనేజర్ - 5 సంవత్సరాలు
- డిప్యూటీ మేనేజర్ - 3 సంవత్సరాలు
RMFL రిక్రూట్‌మెంట్ 2023 ఎంపిక ప్రక్రియ:
ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుందిసీనియర్ మేనేజర్ / మేనేజర్:
- ఇంటర్వ్యూ
డిప్యూటీ మేనేజర్ / అసిస్టెంట్ మేనేజర్ / అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్:
- వ్రాత పరీక్ష
- ఇంటర్వ్యూ
RMFL రిక్రూట్‌మెంట్ 2023: ఖాళీ వివరాలు
అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ RMFLలో 140 అసిస్టెంట్ మేనేజర్‌లు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు మరియు ఇతర పోస్ట్‌లను నియమించడం. కింది పోస్టులకు ఎవరైనా గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇచ్చిన పట్టికలో ఓపెనింగ్‌ల పంపిణీని తనిఖీ చేయండి.| పోస్టుల పేరు | పోస్ట్‌ల సంఖ్య |
| సీనియర్ మేనేజర్ | 10 |
| నిర్వాహకుడు | 10 |
| ఉప నిర్వహణాధికారి | 35 |
| అసిస్టెంట్ మేనేజర్ | 35 |
| అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ | 50 |
| మొత్తం | 140 |
RMFL రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ ఫీజు
- అభ్యర్థులందరికీ : రూ.500/– (GSTతో కలిపి)
- చెల్లింపు విధానం: RMFL వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న గేట్‌వే ద్వారా
RMFL రిక్రూట్‌మెంట్ 2023: ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ: 28-06-2023
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ & దరఖాస్తుకు చివరి తేదీ: 19-07-2023
RMFL రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు ఫారమ్‌ను ఆన్‌లైన్‌లో ఎలా పూరించాలి
- RMFL రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, Repco మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్ తెరవాలి.
- రిక్రూట్‌మెంట్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత కూడా, రిక్రూట్‌మెంట్ లింక్ ఇవ్వబడింది, ఆ లింక్‌పై క్లిక్ చేయండి.
- లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, RMFL రిక్రూట్‌మెంట్ ఫారమ్‌ను పూరించడానికి అధికారిక డాష్‌బోర్డ్ తెరవబడుతుంది.
- ఏ రిజిస్ట్రేషన్, లాగిన్ ఆప్షన్ బటన్లు కూడా ఉంటాయి, దానిపై క్లిక్ చేయండి.
- మొదటిదానిపై క్లిక్ చేసిన తర్వాత మీరు పేరు చిరునామా మొబైల్ నంబర్ ఇమెయిల్ ఐడి వంటి మీ సమాచారాన్ని పూరించాలి మరియు రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ తర్వాత, మీరు మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ఐడిని నమోదు చేసిన లాగిన్ బటన్‌పై క్లిక్ చేయాలి, ఆ ఇమెయిల్ ఐడిపై లాగిన్ ఐడి పాస్‌వర్డ్ వచ్చింది.
- లాగిన్ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా, ID పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి మరియు ఫారమ్ పూర్తిగా తెరవబడుతుంది మరియు ఫారమ్‌ను పూరించండి.
- ఫోరమ్‌లో పూర్తి సమాచారాన్ని పూరించిన తర్వాత, ఫారమ్‌ను తనిఖీ చేసి, బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా దాన్ని ధృవీకరించండి.
- ఫారమ్‌ను అప్‌లోడ్ చేసిన తర్వాత ఫోటో సైన్ అప్‌లోడ్ చేసిన తర్వాత సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేసి అప్‌లోడ్ చేసిన తర్వాత పత్రాన్ని అప్‌లోడ్ చేయండి.
- ఫారమ్‌ను సమర్పించిన తర్వాత, చెల్లింపు ధృవీకరణ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్ చెల్లింపు చేయండి, ఆన్‌లైన్ చెల్లింపును తీసివేసిన తర్వాత, ఫారమ్ నుండి ప్రింట్ అవుట్ తీసుకొని దాన్ని సేవ్ చేయండి.
RMFL రిక్రూట్‌మెంట్ 2023 పే స్కేల్:
అసిస్టెంట్ మేనేజర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ మరియు ఇతర పోస్టులకు పే స్కేల్ ఈ విధంగా ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు దిగువ పట్టికలో పేర్కొన్న విధంగా నెలవారీ జీతం చెల్లించబడుతుంది.| పోస్టుల పేరు | జీతం |
| సీనియర్ మేనేజర్ | 8,00,000 |
| నిర్వాహకుడు | 6,50,000 |
| ఉప నిర్వహణాధికారి | 5,00,000 |
| అసిస్టెంట్ మేనేజర్ | 4,30,000 |
| అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ | 3,50,000 |
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అధికారిక వెబ్సైట్ను సందర్శించడానికి ఇక్కడ క్లిక్ చేయండి
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
IIIT 5 నుంచి ప్రత్యేక కేటగిరీ ధ్రువపత్రాల పరిశీలన✍️📚

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు డబ్బులు కట్టమని అడిగితే కట్టకండి | There is no fee to be paid for these jobs మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోండి
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు | మూడు నెలల శిక్షణ, అనంతరం ఉద్యోగాల కల్పన | ఏదేనీ డిగ్రీ లేదా బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు | కనీస వేతనం ఇస్తూ, ఉచిత భోజన వసతి సదుపాయం కల్పిస్తారన్నారు.
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
29, జూన్ 2023, గురువారం
POSTAL Jobs: 40,889 జీడీఎస్ జాబ్స్.. షార్ట్‌లిస్ట్ అభ్యర్థుల వివరాలు ఇవే..
దిల్లీ: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని పోస్టల్ సర్కిళ్లలో 40వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి షార్ట్‌లిస్ట్ అయినవారి ఐదో జాబితాను తపాలాశాఖ(Postal Department) విడుదల చేసింది. వీరంతా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్ల పరిధిలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) నియామకాలు-2023కు సంబంధించి జనవరిలో మొత్తం 40,889 పోస్టులకు భారీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో ఏపీ నుంచి 2,480 పోస్టులు; తెలంగాణలో 1,266 చొప్పున ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఐదో జాబితాకు ఏపీ నుంచి 219మంది; తెలంగాణ నుంచి 175మంది అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ అయ్యారు. మరిన్ని వివరాలు https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్ మెరిట్‌తో పాటు కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్‌ఎంఎస్/ ఈ-మెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో పనిచేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు జులై 8లోగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది.
5th list https://indiapostgdsonline.cept.gov.in/DocVerifyList_5/AndhraPradesh_DV_List5.pdf
click here for List of selected candidates https://indiapostgdsonline.cept.gov.in/DocVerifyList_1/AndhraPradesh_DV_List1.pdf
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
Recent
Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...