1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

300 Jobs in AP: వాక్-ఇన్ ద్వారా నియామకం... పోస్టుల వివరాలు! అన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అభ్యర్థులు మరియు ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్నవారు నోటిఫికేషన్‌ను చదివి ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.

300 Jobs in AP: వాక్-ఇన్ ద్వారా నియామకం... పోస్టుల వివరాలు!

ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (APVVP) రెగ్యులర్ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన 300 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

అన్ని అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న అభ్యర్థులు మరియు ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్నవారు నోటిఫికేషన్‌ను చదివి ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.

సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్: 300 పోస్టులు
1. గైనకాలజీ: 33 పోస్టులు
2. అనస్థీషియా: 40 పోస్ట్‌లు
3. పీడియాట్రిక్స్: 25 పోస్టులు
4. జనరల్ మెడిసిన్: 63 పోస్టులు
5. జనరల్ సర్జరీ 33 పోస్టులు
6. ఆర్థోపెడిక్స్: 06 పోస్టులు
7. ఆప్తాల్మాలజీ: 15 పోస్టులు
8. రేడియాలజీ: 39 పోస్టులు
9. పాథాలజీ: 08 పోస్ట్‌లు
10. ENT: 21 పోస్ట్‌లు
11. డెర్మటాలజీ: 10 పోస్టులు
12. మైక్రోబయాలజీ: 01 పోస్ట్
13. ఫోరెన్సిక్ మెడిసిన్: 05 పోస్టులు
14. ఛాతీ వ్యాధి: 01 పోస్ట్

అర్హతలు: MCI చట్టం, 1956 షెడ్యూల్-I & IIలో చేర్చబడిన నిర్దిష్ట స్పెషాలిటీలో PG డిగ్రీ/ డిప్లొమా/ DNB ఉత్తీర్ణులై ఉండాలి లేదా దానికి సమానమైన అర్హతను కలిగి ఉండాలి. A.P. మెడికల్ కౌన్సిల్‌లో నమోదు చేయబడింది.

వయో పరిమితి (01/07/23 నాటికి): 42 సంవత్సరాలు
APVVP సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ రిక్రూట్‌మెంట్ 2023 - వేదిక: O/o. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ (గతంలో APVVP), A.P H.No.77 -21 G, లక్ష్మి ఎలైట్ బిల్డింగ్, ప్రాథూర్ రోడ్, తాడేపల్లి - 522501, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్

వాక్-ఇన్-రిక్రూట్‌మెంట్ కోసం తాత్కాలిక షెడ్యూల్ క్రింది విధంగా ఉంది:

05.09.2023 (మంగళవారం) 10:00 AM నుండి 01:00 PM వరకు
1. జనరల్ మెడిసిన్
2.జనరల్ సర్జరీ
3. డెర్మటాలజీ
4.మైక్రోబయాలజీ
5. ఫోరెన్సిక్ మెడిసిన్

07.09.2023 (గురువారం) 10:00 AM నుండి 01:00 PM వరకు
1. గైనకాలజీ
2. అనస్థీషియా
3. ENT
4. పాథాలజీ 

09.09.2023 (శనివారం) 10:00 AM నుండి 01:00 PM వరకు
1. పీడియాట్రిక్స్
2. ఆర్థోపెడిక్స్
3. నేత్ర వైద్యం
4. రేడియాలజీ
5. ఛాతీ వ్యాధి 

పూర్తి వివరాల కోసం చూడండి http://hmfw.ap.gov.in/docs/WIR_Notification_Requiredforms.pdf

 మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా group అని మాత్రమే మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

GATE-2024 Notification: గేట్‌తో ప్రయోజనాలు, కొత్త మార్పులు, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌.. సంక్షిప్తంగా..గేట్‌! ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ + పీహెచ్‌డీల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష! దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్‌యూ).. ఎంట్రీ లెవల్‌లో ఇంజనీర్‌ ఉద్యోగాలకు సైతం గేట్‌ స్కోర్‌ ప్రామాణికంగా నిలుస్తోంది!! అందుకే ఏటా దేశవ్యాప్తంగా లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతున్నారు. ఇటీవల గేట్‌–2024 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. గేట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, కొత్త మార్పులు, సిలబస్‌ విశ్లేషణతోపాటు పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..
  • గేట్‌ 2024 ప్రకటన విడుదల
  • మొత్తం 30 పేపర్లలో గేట్‌ పరీక్ష
  • కొత్తగా డేటా సైన్స్‌ అండ్‌ ఏఐ పేపర్‌
  • రెండు పేపర్లకు హాజరయ్యే అవకాశం

గేట్‌ పరీక్షలో ప్రతి ఏటా ఏదో ఒక మార్పు కనిపిస్తోంది. ఈ ఏడాది కొత్తగా డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ పేపర్‌ను ప్రవేశ పెట్టారు. దీంతో.. గేట్‌ పేపర్ల సంఖ్య 30కి చేరింది. పలు ఐఐటీలు ఎంటెక్‌ స్థాయిలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్‌ ప్రోగ్రామ్‌లను అందిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని.. కొత్తగా ఈ పేపర్‌ను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది.

అర్హతలు

బీటెక్, బీఈ, బీఆర్క్, బీఎస్సీ, బీకాం, బీఏ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు. అదేవిధంగా ఆయా కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా గేట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగేళ్ల కోర్సులు చదువుతున్న విద్యార్థులు మూడో సంవత్సరం నుంచే గేట్‌కు దరఖాస్తు చేసుకునే వీలుంది. 

రెండు పేపర్లకు హాజరయ్యే అవకాశం

గేట్‌–2024 నుంచి రెండు పేపర్లకు హాజరయ్యే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు అభ్యర్థులు తమ అర్హతకు అనుగుణంగా ఏదైనా ఒక పేపర్‌కు మాత్రమే హాజరయ్యే పరిస్థితి ఉండేది. తాజా మా­ర్పుతో ఇకపై తమ అర్హతలకు సరితూగే రెండు పేపర్లలో పరీక్షకు హాజరు కావచ్చు. గేట్‌ నిర్వాహక కమి­టీ నిర్దేశించిన నిబంధనలను అనుసరిస్తూ.. నిర్దిష్ట కాంబినేషన్స్‌లోనే పేపర్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.

పరీక్ష గతంలో మాదిరిగానే

  • ఈ ఏడాది గేట్‌ పరీక్ష విధానంలో ఎలాంటి మార్పులు లేదు. పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు.
  • గేట్‌ పరీక్ష పార్ట్‌–1, పార్ట్‌–2 పేరుతో రెండు విభాగాల్లో వంద మార్కులకు ఉంటుంది. మొత్తం 65 ప్రశ్నలు అడుగుతారు. 
  • పార్ట్‌–1లో జనరల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 10 ప్రశ్న­లు ఉంటాయి. ఈ విభాగానికి 15 మార్కులు కేటాయిస్తారు. ఒక మార్కు ప్రశ్నలు అయిదు, రెండు మార్కుల ప్రశ్నలు అయిదు ఉంటాయి. 
  • పార్ట్‌–2లో అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్‌లో 55 ప్రశ్నలు అడుగుతారు. ఇందులోనే ఇంజనీరింగ్‌ మ్యాథమెటిక్స్‌ నుంచి కూడా 13 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక మార్కు ప్రశ్నలు 25, రెండు మార్కుల ప్రశ్నలు 30 ఉంటాయి.

మూడు రకాలుగా ప్రశ్నలు

గేట్‌లో ప్రశ్నలను మూడు విధాలుగా అడుగుతారు. అవి.. ఆబ్జెక్టివ్‌ తరహా మల్టిపుల్‌ ఛాయిస్‌ కొశ్చన్స్, మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్స్‌(ఎంఎస్‌క్యూ), న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ (ఎన్‌ఏటీ) ప్రశ్నలు ఉంటాయి. ఎంసీక్యూ విధానంలో నాలుగు లేదా అయిదు ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్‌ను సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది. మల్టిపుల్‌ సెలక్ట్‌ కొశ్చన్స్‌ విధానంలో అడిగే ప్రశ్నలకు.. ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు సమాధానంగా ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గుర్తించాలంటే.. సంబంధిత టాపిక్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగుండాలి. న్యూమరికల్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు కొంత కాలిక్యులేషన్స్‌తో కూడినవిగా ఉంటాయి. 

గేట్‌తో ప్రయోజనాలెన్నో

గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఆయా విద్యాసంస్థల్లో పీజీ, పీహెచ్‌డీలో ప్రవేశాలు ఖరారు చేసుకున్న వారి­కి పలు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఎంటెక్‌ వంటి పీజీ ప్రోగ్రామ్‌లో అడుగుపెడితే నెలకు రూ.12,400 స్టయిఫండ్, పీహెచ్‌డీలో చేరితే నెలకు రూ.28 వేల స్కాలర్‌షిప్‌ అందుతుంది. రాష్ట్ర స్థాయిలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పీజీలో ప్రవేశాలకు సంబంధించి గేట్‌ ఉత్తీర్ణులకు తొలి ప్రాధాన్యం ఇస్తారు.

పీఎస్‌యూ జాబ్స్‌

గేట్‌ స్కోర్‌ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలను సైతం సొంతం చేసుకోవచ్చు. గత కొన్నేళ్లుగా నవరత్న, మహారత్న, మినీరత్న వంటి హోదా పొందిన పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్స్‌(పీఎస్‌యూ).. గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ, గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌ వంటి పోస్ట్‌లను భర్తీ చేస్తున్నాయి. అభ్యర్థులు ఆయా సంస్థల నోటిఫికేషన్స్‌కు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్‌ చేసి తదుపరి దశలో గ్రూప్‌ డిస్కషన్‌/గ్రూప్‌ టాస్క్, పర్సనల్‌ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాయి. తుది ఎంపికలో గేట్‌ స్కోర్‌కు, జీడీ/జీటీలకు నిర్దేశిత వెయిటేజీ కల్పిస్తున్నాయి. గేట్‌ స్కోర్‌కు 75 శాతం వెయిటేజీ; గ్రూప్‌ డిస్కషన్‌/గ్రూప్‌ టాస్క్‌లకు గరిష్టంగా పది శాతం; పర్సనల్‌ ఇంటర్వ్యూకు 15 శాతం చొప్పున వెయిటేజీ ఇస్తున్నాయి. మరికొన్ని పీఎస్‌యూలు గేట్‌ స్కోర్‌కు 60 నుంచి 65 శాతం వెయిటేజీ కేటాయిస్తున్నాయి.

జీడీ/ఇంటర్వ్యూ ఇలా 

  • పీఎస్‌యూలు మలి దశలో నిర్వహించే గ్రూప్‌ డిస్కషన్‌లో ప్రతి అభ్యర్థికి సగటున అయిదు నుంచి ఆరు నిమిషాల సమయం లభిస్తుంది. ఈ సమయంలోనే అభ్యర్థులు సదరు టాపిక్‌పై తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుంది. గ్రూప్‌ టాస్క్‌ విధానంలో ఒక వాస్తవ సమస్యను అభ్యర్థుల ముందుంచి.. సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని సూచిస్తున్నారు. 
  • పీఎస్‌యూల ఎంపిక ప్రక్రియలో చివరి దశ పర్సనల్‌ ఇంటర్వ్యూ. గ్రూప్‌ డిస్కషన్‌ లేదా గ్రూప్‌ టాస్క్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఈ ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల వ్యక్తిగత నేపథ్యం, టెక్నికల్‌ నాలెడ్జ్‌లను పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.

ఐఐటీల్లోనూ మలిదశ

ఐఐటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌+పీహెచ్‌డీ వంటి ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి గేట్‌ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఐఐటీలు సైతం మలి దశలో గ్రూప్‌ టాస్క్, గ్రూప్‌ డిస్కషన్స్‌ పేరిట పరీక్షలను నిర్వహిస్తున్నాయి. కొన్ని ఐఐటీలు రిటెన్‌ ఎస్సేలు నిర్వహించే విధానాన్ని కూడా అనుసరిస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికే సీట్ల ఖరారు అవుతున్నాయి.

కటాఫ్‌ పెరుగుతోంది

ఐఐటీల్లో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ + పీహెచ్‌డీల్లో ప్రవేశం, అదే విధంగా పీఎస్‌యూ కొలువులకు షార్ట్‌ లిస్టింగ్‌ క్రమంలో గేట్‌ స్కోర్‌ కటాఫ్‌లు క్రమేణా పెరుగుతున్నాయి. జనరల్‌ కేటగిరీలో 750 నుంచి 800 స్కోర్, రిజర్వ్‌డ్‌ కేటగిరీలో 500 నుంచి 600 స్కోర్‌ సాధిస్తేనే మలి దశకు అవకాశం లభిస్తుంది.

మంచి స్కోర్‌కు మార్గం

ఎంచుకున్న సబ్జెక్ట్‌లో బేసిక్స్‌ నుంచి అడ్వాన్స్‌డ్‌ టెక్నిక్స్‌ వరకూ.. పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ప్రతి టాపిక్‌ను చదివేటప్పుడు ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించడంతోపాటు దానికి సంబంధించి ప్రా­థమిక భావనలపై అవగాహన పెంచుకోవాలి. ఒక టాపిక్‌ నుంచి ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో గుర్తించి సాధన చేయాలి. గేట్‌ సిలబస్‌ను అకడమిక్‌ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్‌ సాగించాలి. వీక్లీ టెస్ట్‌లు,మాక్‌ టెస్ట్‌­లు, మోడల్‌ టెస్ట్‌లకు హాజరు కావాలి. ఈ అప్రోచ్‌ విజయ సాధనలో ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది.

ప్రాధాన్యతను గుర్తిస్తూ

అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లోని టాపిక్స్‌కు లభిస్తున్న వెయిటేజ్, అకడమిక్‌గా ఉన్న ప్రాధాన్యాన్ని అనుసరిస్తూ ప్రిపరేషన్‌ సాగించాలి. డిసెంబర్‌ చివరి వారం లేదా జనవరి మొదటి వారానికి ప్రిపరేషన్‌ పూర్తి చేసుకునేలా టైమ్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి. ఆ తర్వాత ఉన్న వ్యవధిలో ఆన్‌లైన్‌ మోడల్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లకు హాజరయ్యే విధంగా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇలా ఇప్పటి నుంచే నిర్దిష్ట ప్రణాళికతో అడుగులు వేస్తే.. పరీక్షలో మంచి స్కోర్‌ సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: ఆగస్ట్‌ 30 – సెప్టెంబర్‌ 29, 2023
  • ఆలస్య రుసుముతో చివరి తేదీ: అక్టోబర్‌ 13, 2023
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ అవకాశం: అక్టోబర్‌ 7 – 11, 2023
  • అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ సదుపాయం: జనవరి 3, 2024
  • గేట్‌–2024 తేదీలు: 2024 ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో (ప్రతి రోజు రెండు సెషన్లు. మొదటి సెషన్‌ ఉదయం 9–12, మధ్యాహ్నం సెషన్‌ 2–5 వరకు)
  • ఫలితాల వెల్లడి: మార్చి 16, 2024
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://gate2024.iisc.ac.in/

 మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా group అని మాత్రమే మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Citizen: సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు హైదరాబాద్‌లోని సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్… హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని బ్రాంచుల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Citizen: సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 

హైదరాబాద్‌లోని సిటిజన్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్… హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని బ్రాంచుల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  

వివరాలు:

జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. 

దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్: citysociety.hr@gmail.com

దరఖాస్తుకు చివరి తేదీ: 05-09-2023.

Notification Information

Posted Date: 29-08-2023

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా group అని మాత్రమే మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Private Jobs for Freshers

GEBBS: గెబ్స్‌ హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌లో ఏఆర్‌ ట్రెయినీ ఖాళీలు 

గెబ్స్‌ హెల్త్‌కేర్‌ సొల్యూషన్స్‌ సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* ఏఆర్‌ ట్రెయినీ పోస్టులు.

అర్హత: బీబీఏ/ బీఎస్సీ/ బీసీఏ/ డిప్లొమా/ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

జీతభత్యాలు: నెలకు రూ.13200 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: 

1. హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ.

2. వాయిస్ & యాక్సెంట్ రౌండ్.

3. ఆప్టిట్యూడ్ టెస్ట్‌.

4. టైపింగ్ టెస్ట్.

5. ఆర్‌సీఎం మాడ్యూల్ టెస్ట్‌.

6. మేనేజర్ రౌండ్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 03.09.2023

Notification Information

Posted Date: 31-08-2023

PILOG: పిలాగ్‌ గ్రూప్‌లో ట్రెయినీ ఖాళీలు 

పిలాగ్‌ గ్రూప్‌ సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* ట్రెయినీ ఎస్‌ఏపీ ఏబీఏపీ కన్సల్టెంట్‌ ఖాళీలు.

అర్హత: బీటెక్‌/ బీఈ(సీఎస్‌ఈ/ ఐటీ) ఉత్తీర్ణత. 

జీతభత్యాలు: ఏటా రూ.2.16లక్షలు చెల్లిస్తారు.

సాంకేతిక నైపుణ్యాలు: 

1. క్లౌడ్-ఆధారిత పరిష్కారాలు, SAP BTP, SAP క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌పై జ్ఞానం.

2. నివేదికలు, ఇంటర్‌ఫేస్‌లు, వర్క్‌ఫ్లోల నైపుణ్యం.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 01.09.2023

Notification Information

Posted Date: 28-08-2023

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా group అని మాత్రమే మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

IBPS RRB: ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ మెయిన్స్‌ అడ్మిట్‌కార్డ్స్‌ * సెప్టెంబర్‌ 10, 16 తేదీల్లో ప్రధాన పరీక్షలు

IBPS RRB: ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ మెయిన్స్‌ అడ్మిట్‌కార్డ్స్‌

* సెప్టెంబర్‌ 10, 16 తేదీల్లో ప్రధాన పరీక్షలు
 
ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌(ఐబీపీఎస్‌)- రీజినల్‌ రూరల్‌ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XII (సీఆర్‌పీ) ద్వారా వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి ప్రకటనను విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాన పరీక్షలకు సంబంధించి అడ్మిట్‌కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్షలు సెప్టెంబర్‌ 10, 16వ తేదీల్లో జరుగనున్నాయి. అడ్మిట్‌ కార్డులను అర్హులైన వారు సెప్టెంబర్‌ 10వ తేదీలోగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 9,053 గ్రూప్‌ ఎ- ఆఫీస‌ర్(స్కేల్‌-1, 2, 3), గ్రూప్‌ బి- ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టులు భర్తీ కానున్నాయి. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 

  హాల్‌టికెట్‌ కోసం క్లిక్‌ చేయండి  

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా group అని మాత్రమే మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Bavita: భవిత కేంద్రాల్లో 396 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

అమరావతి: ఏపీ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) నిర్వహణలో ఉన్న భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న సహిత విద్యా రీసోర్స్‌ పర్సన్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. తాత్కాలిక/ ఒప్పంద ప్రాతిపదికన ఏడాది పాటు పనిచేసేందుకు ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. మొత్తం 396 పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఏపీ రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు http.apie.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా సెప్టెంబర్‌ 4 నుంచి 18వ తేదీ రాత్రి 11.59గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం రూ.100 కాగా.. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించరు.  ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి 18-42 ఏళ్లు కాగా..  ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, మాజీ సైనిక ఉద్యోగులకు మూడు, దివ్యాంగులకు పదేళ్లు చొప్పున సడలింపు ఇచ్చారు. జిల్లాల వారీగా పోస్టుల ఖాళీలు, విద్యార్హతల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచిన పూర్తి నోటిఫికేషన్‌ద్వారా పొందొచ్చని శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థుల మెరిట్‌ లిస్ట్‌ జాబితాకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయాన్ని సంప్రదించవచ్చన్నారు.

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా group అని మాత్రమే మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

IBPS RRB: ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ ప్రిలిమ్స్‌ ఫలితాలు

 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌(ఐబీపీఎస్‌)- రీజినల్‌ రూరల్‌ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XII (సీఆర్‌పీ) ద్వారా వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి ప్రకటనను విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టులో నిర్వహించిన ప్రిలిమ్స్‌ ఫలితాలను ఐబీపీఎస్‌ సెప్టెంబర్‌ 1న విడుదల చేసింది. ఈ పరీక్షలు ఆగస్టులో నిర్వహించిన సం సంబంధించి అడ్మిట్‌కార్డులను విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఫలితాలను వ్యక్తిగత వివరాలతో సెప్టెంబర్‌ 7వ తేదీలోగా తెలుసుకోవచ్చు. 

     ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా group అని మాత్రమే మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Recent

Work for Companies from Where you are