For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
14, సెప్టెంబర్ 2023, గురువారం
కేంద్రానికి చెందిన జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) గ్రేడ్ ఏ ఆఫీసర్ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. వీటికి డిగ్రీ విద్యార్హతతో పోటీపడొచ్చు. ఎంపిక మూడంచెల్లో ఉంటుంది. విజయవంతమైనవారు మొదటి నెల నుంచే సుమారు రూ.లక్ష వేతనం అందుకోవచ్చు.కేంద్రానికి చెందిన జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) గ్రేడ్ ఏ ఆఫీసర్ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. వీటికి డిగ్రీ విద్యార్హతతో పోటీపడొచ్చు. నెలకు రూ.లక్ష వేతనం
డిగ్రీతో గ్రేడ్ ఏ ఉద్యోగం
కేంద్రానికి చెందిన జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) గ్రేడ్ ఏ ఆఫీసర్ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. వీటికి డిగ్రీ విద్యార్హతతో పోటీపడొచ్చు.
నెలకు రూ.లక్ష వేతనం
కేంద్రానికి చెందిన జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) గ్రేడ్ ఏ ఆఫీసర్ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. వీటికి డిగ్రీ విద్యార్హతతో పోటీపడొచ్చు. ఎంపిక మూడంచెల్లో ఉంటుంది. విజయవంతమైనవారు మొదటి నెల నుంచే సుమారు రూ.లక్ష వేతనం అందుకోవచ్చు.
వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా నాబార్డ్ కృషి చేస్తోంది. ఇందుకోసం సమర్థులైన మేనేజర్లతోపాటు, సబ్జెక్టు నిపుణులు అవసరం. జనరల్ విభాగంలో 77 పోస్టులకు సాధారణ డిగ్రీతోనే పోటీ పడవచ్చు. రూరల్ డెవలప్‌మెంట్ కోర్సులు చదువుకున్నవారు ఈ పరీక్షలో రాణించడానికి అవకాశం ఉంది. ఆంగ్లంలోనూ ప్రావీణ్యం అవసరం. పరీక్షకు సంబంధించి సిలబస్ వివరాలు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. వాటిని గ్రాడ్యుయేషన్ స్థాయిలో శ్రద్ధగా చదివితే రాణించగలరు. ఈ ఉద్యోగంలో చేరినవారు అధిక వేతనంతోపాటు వృత్తిపరమైన సంతృప్తినీ పొందవచ్చు. వీరికి రూ.44,500 మూల వేతనం చెల్లిస్తారు. అన్ని అలవెన్సులతో నెలకు రూ.లక్ష జీతం పొందవచ్చు. దీంతో పాటు ప్రోత్సాహకాలూ లభిస్తాయి. పట్టణాలు, నగరాల్లోనే విధులు నిర్వర్తించవచ్చు.
ఎంపిక..
ఫేజ్-1 ప్రిలిమినరీ పరీక్ష, ఫేజ్-2 మెయిన్ పరీక్షలు, ఫేజ్-3 మౌఖిక పరీక్షతో నియామకాలుంటాయి.
ఫేజ్-1 ప్రిలిమినరీ: ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ ప్రశ్నలే వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఏ పోస్టుకి దరఖాస్తు చేసుకున్నప్పటికీ అభ్యర్థులందరికీ ప్రిలిమినరీ ఉమ్మడిగా నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 ప్రశ్నలడుగుతారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కి 20, రీజనింగ్ 20, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30, కంప్యూటర్ నాలెడ్జ్ 20, డెసిషన్ మేకింగ్ 10, జనరల్ అవేర్‌నెస్ 20, గ్రామీణ భారతదేశం లక్ష్యంగా.. ఆర్థిక, సాంఘిక అంశాల్లో 40, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో 40 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. సెక్షన్లవారీ కటాఫ్ ఉంటుంది. రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డెసిషన్ మేకింగ్ విభాగాల్లో అర్హత సాధిస్తే సరిపోతుంది. జనరల్ అవేర్‌నెస్, ఆర్థిక సాంఘిక అంశాలు, వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి విభాగాల్లో అర్హత మార్కులు పొందిన అభ్యర్థుల జాబితా నుంచి మెరిట్ ప్రకారం ఫేజ్-2కి అవకాశమిస్తారు. ఫేజ్-1లో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. ఒక్కో పోస్టుకు 25 మందికి చొప్పున ఫేజ్-2కు ఎంపిక చేస్తారు.
ఫేజ్-2 మెయిన్: ఈ
పరీక్ష ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రెండు విధాల్లోనూ ఉంటుంది. ఇందులో
రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ ఇంగ్లిష్ నుంచి డిస్క్రిప్టివ్
విధానంలో ఆన్‌లైన్‌లోనే కీబోర్డు ఉపయోగించి సమాధానాలు రాయాలి. మొత్తం
మార్కులు వంద. పరీక్ష వ్యవధి ఒకటిన్నర గంటలు. అభ్యర్థికి ఆంగ్లంలో రాత,
విశ్లేషణ నైపుణ్యాలు ఏమేరకు ఉన్నాయో పరిశీలిస్తారు. దీనికోసం ఎస్సే,
కాంప్రహెన్షన్, రిపోర్ట్, పారాగ్రాఫ్, లెటర్ రైటింగ్‌ల్లో
ప్రశ్నలడుగుతారు. పేపర్-1 జనరల్ ఇంగ్లిష్ అభ్యర్థులందరికీ ఉమ్మడిగా
ఉంటుంది.
పేపర్-2 ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రెండు విధాలుగానూ ఉంటుంది. జనరల్
పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గ్రామీణ భారతదేశాన్ని లక్ష్యంగా
చేసుకుని ఆర్థిక, సాంఘిక అంశాలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో ప్రశ్నలు
వస్తాయి. పరీక్షకు వంద మార్కులు. ఇందులో 30 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి.
వీటికి 50 మార్కులు. కొన్ని ఒక మార్కు, మరికొన్ని రెండు మార్కుల ప్రశ్నలు
అడుగుతారు. వ్యవధి 30 నిమిషాలు. డిస్క్రిప్టివ్‌లో 6 ప్రశ్నలు వస్తాయి.
వీటికి 50 మార్కులు. వ్యవధి 90 నిమిషాలు. నాలుగు ప్రశ్నలకు సమాధానం రాస్తే
సరిపోతుంది. కీబోర్డు ఉపయోగించి, ఇంగ్లిష్ లేదా హిందీలో రాయాలి. రెండు
ప్రశ్నలకు ఒక్కో దానికి 15 చొప్పున 30 మార్కులు. మరో రెండు ప్రశ్నలకు ఒక్కో
దానికి 10 చొప్పున 20 మార్కులు కేటాయించారు. స్పెషలిస్ట్ (ఇతర) పోస్టులకు
దరఖాస్తు చేసుకున్నవారికి సంబంధిత విభాగంలో పేపర్-2 ప్రశ్నపత్రం ఉంటుంది.
ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానికీ పావు శాతం మార్కులు
తగ్గిస్తారు. మెయిన్స్ అనంతరం సైకోమెట్రిక్ పరీక్ష నిర్వహిస్తారు.
ఫేజ్-3 మౌఖిక పరీక్ష: ఫేజ్-2లో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం ఒక్కో పోస్టుకు ముగ్గురిని చొప్పున ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు. దీనికి 50 మార్కులు. ఫేజ్-2లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ మార్కులను కలిపి తుది నియామకాలు చేపడతారు.
ముఖ్య సమాచారం

పోస్టు: అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఏ (రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్)
ఖాళీలు: 150. విభాగాల వారీ.. జనరల్ 77, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ 40, ఫైనాన్స్ 15, కంపెనీ సెక్రటరీ 3, సివిల్ ఇంజినీరింగ్ 3,
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 3, జియో ఇన్ఫర్మాటిక్స్ 2, ఫారెస్ట్రీ 2, ఫుడ్
ప్రాసెసింగ్ 2, స్టాటిస్టిక్స్ 2, మాస్ కమ్యూనికేషన్ 1.
అర్హత: జనరల్ పోస్టులకు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు
చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం సరిపోతాయి. లేదా
ఎంబీఏ/పీజీడీఎంలో 55 శాతం మార్కులు పొందినవారూ అర్హులే. ఎస్సీ, ఎస్టీ,
దివ్యాంగులైతే 50 శాతం చాలు. మిగిలిన పోస్టులకు సంబంధిత డిగ్రీలో కనీసం 60
శాతం మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం అవసరం.
వయసు: సెప్టెంబరు 1, 2023 నాటికి 21 - 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెప్టెంబరు 2, 1993 - సెప్టెంబరు 1, 2002 మధ్య జన్మించినవారు అర్హులు.
ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ
వయసులో సడలింపులు వర్తిస్తాయి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబరు 23
ఆన్‌లైన్ ప్రిలిమినరీ (ఫేజ్-1): అక్టోబరు 16
పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యుడీ అభ్యర్థులకు రూ. 150. మిగతా విభాగాల వారికి రూ.800.
వెబ్‌సైట్:https://www.nabard.org/
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
సివిల్ రిజిస్ట్రేషన్లకు ఇకపై బర్త్ సర్టిఫికేట్ ఉంటే చాలు | జనన మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023 ప్రకారం విద్యా సంస్థలో ప్రవేశం, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, ఓటరు జాబితా తయారీ, ఆధార్ నంబర్, వివాహ నమోదు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం జనన ధృవీకరణ పత్రం ఒక్కటే అన్ని రకాలుగా ఉపయోగపడనుంది.
సివిల్ రిజిస్ట్రేషన్లకు ఇకపై బర్త్ సర్టిఫికేట్ ఉంటే చాలు
సివిల్ రిజిస్ట్రేషన్లన్నింటికీ(Civil Registraions) చాంతాడంత సర్టిఫికేట్లు(Certificates) అవసరమయ్యేవి. త్వరలో ఆ బాధ తీరనుంది. బర్త్ సర్టిఫికేట్(Birth Certificate) ఒక్కటి ఉంటే చాలు అన్ని రకాల సేవల్ని పొందవచ్చు. జనన మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023 ప్రకారం విద్యా సంస్థలో ప్రవేశం, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, ఓటరు జాబితా తయారీ, ఆధార్ నంబర్, వివాహ నమోదు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం జనన ధృవీకరణ పత్రం ఒక్కటే అన్ని రకాలుగా ఉపయోగపడనుంది.
సివిల్ రిజిస్ట్రేషన్లన్నింటికీ(Civil Registraions) చాంతాడంత సర్టిఫికేట్లు(Certificates) అవసరమయ్యేవి. త్వరలో ఆ బాధ తీరనుంది. బర్త్ సర్టిఫికేట్(Birth Certificate) ఒక్కటి ఉంటే చాలు అన్ని రకాల సేవల్ని పొందవచ్చు. జనన మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023 ప్రకారం విద్యా సంస్థలో ప్రవేశం, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, ఓటరు జాబితా తయారీ, ఆధార్ నంబర్, వివాహ నమోదు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం జనన ధృవీకరణ పత్రం ఒక్కటే అన్ని రకాలుగా ఉపయోగపడనుంది. అక్టోబర్ 1 నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించింది. జనన మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023 (20 ఆఫ్ 2023) సెక్షన్ 1లోని సబ్-సెక్షన్ (2) ద్వారా వచ్చిన అధికారాలను వినియోగించుకుంటూ, కేంద్రం 2023 అక్టోబర్ 1వ తేదీ నుంచి చట్టం అమల్లోకి తేనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. పార్లమెంటు(Parliament) ఉభయ సభలు వర్షాకాల సమావేశాల్లో జనన మరణాల నమోదు (సవరణ) బిల్లు, 2023ను ఆమోదించాయి.
ఆగస్టు 7న రాజ్యసభ(Rajyasabha) మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించగా, ఆగస్టు 1న లోక్‌సభ ఆమోదించింది. 1969 చట్టానికి సవరణ కోరుతూ ఈ బిల్లును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రూపొందించారు. జననాలు, మరణాల జాతీయ డేటాబేస్ ను నిర్వహించడానికి ఈ చట్టం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు అధికారం ఇస్తుంది. చీఫ్ రిజిస్ట్రార్లు, రిజిస్ట్రార్లు సంబంధిత డేటాను జాతీయ డేటాబేస్ పంపుతారు. ఇంతకుముందు, కొంతమంది వ్యక్తులు జనన మరణాలను రిజిస్ట్రార్(Registrar)కు నివేదించాల్సి ఉండేది. ఉదాహరణకు, ఓ ఆసుపత్రి(Hospital)లో శిశువు జన్మిస్తే సంబంధిత డాక్టర్ జననాన్ని నమోదు చేయాలి. కొత్త చట్టం ప్రకారం, శిశువు తల్లిదండ్రులు వారి ఆధార్ నంబర్‌ను కూడా అందించాలి. జైలులో ప్రసవాలు జరిగితే జైలర్‌కు, హోటల్ లేదా లాడ్జి లో జన్మిస్తే ఆయా యాజమాన్యాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
Dr YSRUHS అనుబంధ కళాశాలల్లో నర్సింగ్ డిగ్రీలు | విజయవాడలోని డా.వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సె్‌స(డా.వైఎస్సార్‌యూహెచ్‌ఎస్)- బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
విజయవాడలోని డా.వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సె్‌స(డా.వైఎస్సార్‌యూహెచ్‌ఎస్)- బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనుబంధ కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ కోటా కింద ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో మొత్తం సీట్లు; ప్రైవేట్ అన్ ఎయిడెడ్ మైనారిటీ, నాన్ మైనారిటీ నర్సింగ్ కాలేజీల్లో 60 శాతం సీట్లు అలాట్ చేస్తారు. ప్రతి ప్రోగ్రామ్‌లో 85 శాతం సీట్లను స్థానికులకు కేటాయించారు. మిగిలిన 15 శాతం సీట్లకు స్థానికులు సహా స్థానికేతర అభ్యర్థులందరూ పోటీపడవచ్చు. వెబ్ కౌన్సెలింగ్ నాటికి సీట్ల వివరాలు ప్రకటిస్తారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
బీఎస్సీ నర్సింగ్: ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు. ఇందులో ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్/పన్నెండోతరగతి ఉత్తీర్ణులు; ఇంటర్ ఒకేషనల్‌తోపాటు బయలాజికల్ అండ్ ఫిజికల్ సైన్సె్‌సలో బ్రిడ్జ్ కోర్సు పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఐఎ్‌సఎ్‌ససీఈ/ఐసీఎ్‌సఈ/ఎ్‌సఎ్‌ససీఈ/హెచ్‌ఎ్‌ససీఈ/ఎన్‌ఐఓఎ్‌స/ఏపీఓఎ్‌సఎస్ అభ్యర్థులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. సైన్స్ సబ్జెక్టుల్లో జనరల్ అభ్యర్థులకు 45 శాతం; బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉండాలి. అభ్యర్థుల వయసు 2023 డిసెంబరు 31 నాటికి 17 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఏపీఈఏపీసెట్ 2023 ర్యాంక్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు. జనరల్ కేటగిరీలో 35682 లోపు; ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల్లో 42820 లోపు; జనరల్ కేటగిరీ దివ్యాంగుల కేటగిరీలో 38058 లోపు ర్యాంక్ సాధించినవారికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది.
పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్: ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు. గుర్తింపు పొందిన బోర్డు/ఎన్‌ఐఓఎ్‌స/ఏపీఓఎ్‌సఎస్ నుంచి ఇంటర్/పన్నెండోతరగతి ఉత్తీర్ణతతోపాటు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్సు పూర్తిచేసి స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏడాదిన్నర వ్యవధి గల ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు పూర్తిచేసినవారు దరఖాస్తుకు అనర్హులు. అభ్యర్థుల వయసు 2023 డిసెంబరు 31 నాటికి 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్ మెరిట్, జీఎన్‌ఎం మార్కుల ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.2360; బీసీ,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు రూ.1888
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 28
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
Internships work from home
హైదరాబాద్‌లో
స్టూడెంట్ కోఆర్డినేషన్
సంస్థ: అడాప్ట్ మోటర్స్
స్టైపెండ్: నెలకు రూ.13,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 20
అర్హతలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, సేల్స్ నైపుణ్యాలు
స్పోర్ట్స్ ఆపరేషన్
సంస్థ: స్పోర్ట్స్ ఫర్ ఆల్
స్టైపెండ్: నెలకు రూ.5,000-6,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 18
అర్హతలు: ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్ నైపుణ్యాలు
మోషన్ గ్రాఫిక్స్
సంస్థ: రిజల్
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 21
అర్హతలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇలస్ట్రేటర్, ఆడియో, వీడియో ఎడిటింగ్ నైపుణ్యాలు
గ్రాఫిక్ డిజైన్
సంస్థ: ది అఫర్డబుల్ ఆర్గానిక్ స్టోర్
స్టైపెండ్: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 21
అర్హతలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
కంటెంట్ అండ్ మార్కెటింగ్
సంస్థ: ఈయురేడికల్ ఇండియా
స్టైపెండ్: నెలకు రూ.10,5000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 20
అర్హతలు: కంటెంట్ రైటింగ్, ప్రూఫ్‌రీడింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు
మార్కెటింగ్
సంస్థ: సింప్లిఫై సొల్యూషన్స్
స్టైపెండ్: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 19
అర్హతలు: డిజిటల్ మార్కెటింగ్ నైపుణ్యం
ఆపరేషన్స్
సంస్థ: ఎక్‌స్ట్రాలివింగ్
స్టైపెండ్: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 15
అర్హతలు: మ్యాన్‌పవర్ ప్లానింగ్ నైపుణ్యం
సికింద్రాబాద్, హైదరాబాద్‌లలో
కంటెంట్ రైటింగ్
సంస్థ: కెరియర్స్ 360
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 19
అర్హతలు: కంటెంట్, క్రియేటివ్ రైటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
విశాఖపట్నంలో
బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్)
సంస్థ: క్యూ పాత్ ల్యాబ్స్
స్టైపెండ్: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 21
అర్హతలు: బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్) నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు
డిజిటల్ మార్కెటింగ్
సంస్థ: డిజిటల్ వర్డ్ ఆఫ్ మౌత్
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 16
అర్హతలు: క్రియేటివ్ రైటింగ్, డిజిటల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు
డిజిటల్ మార్కెటింగ్
సంస్థ: బాలాజీ హైకెమ్ ఎల్‌ఎల్‌పీ
స్టైపెండ్: నెలకు రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 20
అర్హతలు: డిజిటల్ మార్కెటింగ్, సేల్స్ నైపుణ్యాలు
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీస్ మొదలైన కేంద్రప్రభుత్వ విభాగాలూ, శాఖల్లో ఇంజినీరింగ్ అధికారులుగా విధులు నిర్వర్తించాలనేది మీ లక్ష్యమా? అయితే ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్‌ఈ)లో ప్రతిభ చూపిస్తే మీ ఆకాంక్ష నెరవేరుతుంది. మనదేశంలోని ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రతిష్ఠాత్మకంగా భావించే పరీక్ష ఇది. దీని నోటిఫికేషన్ ఇటీవలే వెలువడింది. దీని ద్వారా కేంద్రప్రభుత్వ సర్వీసెస్‌లో 167 ఖాళీలు భర్తీచేయనున్నారు.
ఇంజినీరింగ్ సర్వీస్‌లో విజయం మీదే!
రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీస్ మొదలైన కేంద్రప్రభుత్వ విభాగాలూ, శాఖల్లో ఇంజినీరింగ్ అధికారులుగా విధులు నిర్వర్తించాలనేది మీ లక్ష్యమా? అయితే ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్‌ఈ)లో ప్రతిభ చూపిస్తే మీ ఆకాంక్ష నెరవేరుతుంది.
రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీస్ మొదలైన కేంద్రప్రభుత్వ విభాగాలూ, శాఖల్లో ఇంజినీరింగ్ అధికారులుగా విధులు నిర్వర్తించాలనేది మీ లక్ష్యమా? అయితే ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్‌ఈ)లో ప్రతిభ చూపిస్తే మీ ఆకాంక్ష నెరవేరుతుంది. మనదేశంలోని ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రతిష్ఠాత్మకంగా భావించే పరీక్ష ఇది. దీని నోటిఫికేషన్ ఇటీవలే వెలువడింది. దీని ద్వారా కేంద్రప్రభుత్వ సర్వీసెస్‌లో 167 ఖాళీలు భర్తీచేయనున్నారు. ఈఎస్‌ఈలో విజయం సాధించాలంటే ఏ మెలకువలు పాటించాలో తెలుసుకుందాం!
జాతీయ స్థాయిలో వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్ లాంటి గ్రూప్-ఎ ఉద్యోగాల భర్తీ కోసం సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ప్రతి సంవత్సరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) ఈఎస్‌ఈను నిర్వహిస్తుంది. మూడంచెల పరీక్ష, తుది ఎంపిక తర్వాత సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీసెస్, మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్, సెంట్రల్ వాటర్ ఇంజినీరింగ్, సెంట్రల్ పవర్, నేవల్, బోర్డర్ రోడ్ ఇంజినీరింగ్ సర్వీసెస్, ఇండియన్ స్కిల్ డెవలప్‌మెంట్ సర్వీసెస్, ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్, ఇండియన్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్, జూనియర్ టెలికాం ఆఫీసర్, ఇండియన్ రేడియో రెగ్యులేటర్ సర్వీసెస్ వంటి వివిధ విభాగాల్లో నియామకాలు జరుగుతాయి.
ఇందులో ఉద్యోగం పొందినవారికి సమాజంలో గౌరవం, ఉద్యోగ భద్రత, రెగ్యులర్ ప్రమోషన్‌లతో అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగ సంతృప్తి లభిస్తుంది. ఇంజినీరింగ్ సర్వీస్ సాధిస్తే 7వ పే కమిషన్‌తో మొదటి నెల జీతమే సుమారు రూ. లక్ష వరకూ ఉంటుంది.
ఎవరు అర్హులు?
విద్యార్హతలు:
ఇంజినీరింగ్‌లో ఏదైనా డిగ్రీ/ సమాన అర్హత, ఎంఎస్సీ/తత్సమానం.
ప్రతిపాదించిన మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్
టెలికమ్యూనికేషన్ సబ్జెక్టుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి.
వయసు: పరీక్ష రాసే సంవత్సరపు జనవరి 1వ తేదీకి 21 నుంచి 30 సంవత్సరాలు. కొన్ని కేటగిరీల అభ్యర్థులకు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబరు 26, 2023.
వెబ్‌సైట్: www.upsconline.nic.in
ప్రిలిమినరీ/స్టేజ్ -1 పరీక్ష తేదీ: 18.2.2024.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ప్రిలిమ్స్: 1.హైదరాబాద్ 2.విశాఖపట్నం 3.తిరుపతి. మెయిన్స్: 1.హైదరాబాద్ 2.విశాఖపట్నం

విజయ సాధనకు వ్యూహం
ఈఎస్‌ఈ సిలబస్‌ను వీలైనన్నిసార్లు పరిశీలించి అందులోని అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. సిలబస్‌లోని ఏయే అంశాల్లో బలంగా ఉన్నామో, ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నామో తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికను రూపొందించుకోవాలి.
- తగిన ప్రామాణిక పాఠ్య పుస్తకాలు / అధ్యయన సామగ్రి (స్టడీ మెటీరియల్) ఎంచుకోవడం చాలా ముఖ్యం.
- ఈఎస్‌ఈ ప్రశ్నపత్రాల విషయానికి వస్తే.. సిలబస్ పరిధి చాలా విశాలం. ప్రశ్నలు 20 నుంచి 25 శాతం సులభం, మధ్యస్థం. 20 నుంచి 25 శాతం కొంత కఠినంగా ఉంటాయి.
- సన్నద్ధత ప్రణాళికను ఈ ప్రశ్నలకు అనుగుణంగా రూపొందించుకోవాలి.
- గత కొద్ది సంవత్సరాల నుంచి ఆచరణాత్మకమైన (ప్రాక్టికల్) ప్రశ్నలు చేర్చడం వల్ల ప్రశ్నపత్రంలో కఠినత్వం పెరిగింది. ఈ పరీక్షకు పోటీ కూడా ఎక్కువే.
- అభ్యర్థులు నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్‌లో బేసిక్స్‌పై ఎంతో కొంత అవగాహన సాధించి ఉంటారు. ఈఎస్‌ఈ సిలబస్‌ను దృష్టిలో ఉంచుకుని అంశాలవారీగా బేసిక్స్‌పై పట్టు సాధించాలి.
- సాధారణంగా అభ్యర్థులు తమకు నచ్చిన అధ్యాయాలను చదవడానికి సుముఖంగా ఉంటారు. కానీ ఈ పరీక్షలో వెయిటేజ్‌ని దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధ్యాయాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం ముఖ్యం.
- క్లిష్టతరమైన, సాధారణ, అతిసాధారణమైన అంశాలకు సన్నద్ధతలో ప్రాధాన్యం ఇవ్వాలి.
- సబ్జెక్టుపరంగా తమ స్థాయిని బట్టి సొంతంగా ప్రిపేర్ కావాలా, కోచింగ్ తీసుకోవాలా అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి.
- ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు పేపర్లలో కనీస క్వాలిఫైయింగ్ మార్కులను నిర్ణయించే విచక్షణాధికారం యూపీఎస్‌సీకి ఉంటుంది.
- కన్వెన్షనల్ ప్రశ్నలు ఎక్కువ నిడివితో ఉంటాయి. కాబట్టి చదవడంతోపాటు రాయడం బాగా అలవాటు చేసుకోవాలి.
- క్వశ్చన్ కమ్ ఆన్సర్ బుక్‌లెట్ విధానం ప్రవేశపెట్టడం వల్ల సమాధానాలు రాయడానికి నిర్ణీత స్థలాన్ని కేటాయించారు. అందువల్ల వీలైనంత సూటిగా జవాబు రాయడం మంచిది.
- ప్రాథమిక అంశాల ప్రిపరేషన్ తర్వాత గత ఈఎస్‌ఈ, గేట్, సివిల్ సర్వీసెస్, ఇతర స్టేట్ సర్వీసెస్ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. దీనివల్ల ఏయే అంశాలపై ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో అవగతం అవుతుంది.
- పునశ్చరణ అనేది అత్యంత కీలకం. చదివిన ప్రతీ అంశాన్నీ తప్పనిసరిగా పునశ్చరణ చేయాలి.
- ఆన్‌లైన్‌లో నిర్వహించే మాక్‌టెస్టులు రాయడం, నమూనా ప్రశ్న పత్రాల సాధన అవసరం. దీనివల్ల సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
- చాప్టర్‌వైజ్ టెస్ట్‌లు, మాక్ టెస్టులు రాసేటప్పుడు, నమూనా ప్రశ్నపత్రాలు సాధన చేసేటప్పుడు కొన్ని ప్రశ్నలకు తప్పుగా సమాధానం రాసే ప్రమాదం ఉంటుంది. అలాంటి ప్రతి ప్రశ్ననూ సవరించుకుని, వాటిపై ప్రత్యేక శ్రద్ధతో సాధన చేయాలి.
- ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు ఎక్కువగా, సమయం తక్కువగా ఉంటుంది. అందువల్ల అందుబాటులో ఉన్న పరీక్ష సమయంలో ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించామనేది ముఖ్యం.
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
13, సెప్టెంబర్ 2023, బుధవారం
ఉద్యోగాలు | ఈసీఐఎల్-హైదరాబాద్‌లో మేనేజర్‌లు | న్యూదిల్లీలోని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు | నేషనల్ హైవేస్ ఇన్‌ఫ్రా ట్రస్ట్ (ఎన్‌హెచ్‌ఐటీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు | హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు | కేరళలోని అంబళముగల్‌కు చెందిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు |
ఉద్యోగాలు
ఈసీఐఎల్-హైదరాబాద్‌లో మేనేజర్‌లు
హైదరాబాద్‌లోని ఎల‌్రక్టానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 39
పోస్టులు: సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ ఖాళీలు.
విభాగాలు: హెచ్‌ఆర్, లా, టెక్నికల్.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ ఇంజినీరింగ్ డిగ్రీ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా.
అనుభవం: 5-14 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 32-42 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.500.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23.09.2023
వెబ్‌సైట్: https://careers.ecil.co.in/
పోస్టులు 39
ఐసీఎస్‌ఐ-న్యూదిల్లీలో ...
న్యూదిల్లీలోని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 23
పోస్టులు: ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ ఖాళీలు.
విభాగాలు: ఐటీ, ఆపరేషన్స్, అకడమిక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితరాలు.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ పీజీ.
వయసు: 35-65 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.09.2023
వెబ్‌సైట్: https://www.icsi.edu/careers/
పోస్టులు 23
నేషనల్ హైవేస్ ఇన్‌ఫ్రా ట్రస్ట్‌లో...
నేషనల్ హైవేస్ ఇన్‌ఫ్రా ట్రస్ట్ (ఎన్‌హెచ్‌ఐటీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 12
పోస్టులు: డిప్యూటీ జనరల్ మేనేజర్, మెయింటెనెన్స్ మేనేజర్, సీనియర్ క్వాలిటీ సర్వేయర్, సీనియర్ పేమెంట్ ఇంజినీర్
విభాగాలు: మెయింటెనెన్స్, మేనేజ్‌మెంట్ సిస్టమ్, హ్యూమన్ రిసోర్సెస్, ఐటీఎస్ తదితరాలు.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా/ ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ.
అనుభవం: 5- 25 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.09.2023
ఈమెయిల్: career@nhit.co.in/
పోస్టులు 12
వాక్-ఇన్స్
బీడీఎల్-హైదరాబాద్‌లో ఇంజినీర్ కొలువులు
హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 34
పోస్టులు: ప్రాజెక్ట్ ఇంజినీర్‌లు.
విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్; మెకానికల్ ప్రొడక్షన్ అండ్ టూల్ ఇంజినీరింగ్; ప్రొడక్షన్ ఇంజినీరింగ్; ప్రొడక్షన్ టెక్నాలజీ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్; మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ; ఏరోస్పేస్ ఇంజినీరింగ్; ఏరోనాటికల్ ఇంజినీరింగ్ తదితరాలు.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్/ ఎంఈ/ ఎంటెక్.
అనుభవం: కనీసం 1 ఏడాది పని అనుభవం ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ వేదిక: Aeronautical Society of India, Suranjan Das Road, Opposite Engine Division, Binna Mangala, New Tippasandra, Bengaluru, Karnataka- 560075. Land Mark near Vivekananda Metro Station.
ఇంటర్వ్యూ తేదీ: 16, 17.09.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8:30 గంటలు.
వెబ్‌సైట్: https://bdl-india.in/
పోస్టులు 34
అప్రెంటిస్‌షిప్
భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌లో...
కేరళలోని అంబళముగల్‌కు చెందిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 125
విభాగాలు: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, సేఫ్టీ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ/ గ్రాడ్యుయేషన్.
వయసు: 18-27 ఏళ్లు ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.25,000.
శిక్షణ వ్యవధి: ఏడాది.
శిక్షణ ప్రదేశం: బీపీసీఎల్, కొచ్చి రిఫైనరీ, అంబళముగల్, కేరళ.
తుది ఎంపిక: అకడమిక్ మార్కులు, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.09.2023.
వెబ్‌సైట్: https://portal.mhrdnats.gov.in/boat/login/user_login.action
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
Recent
Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...