EMRS: ఏకలవ్య పాఠశాలల్లో 10,391 బోధన, బోధనేతర కొలువుల భర్తీ
* దరఖాస్తుకు గడువు పొడిగింపు
* ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి
దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల(EMRS)లో ఖాళీగా ఉన్న 10,391 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు గడువు పెరిగింది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి సంస్థ- నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (నెస్ట్స్) నియామక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల దరఖాస్తులు పొడిగించినట్లు నెస్ట్స్ ఓ ప్రకటనలో తెలియజేసింది. ప్రిన్సిపల్/ పీజీటీ/ జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్/ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు- జులై 31; 6,329 టీజీటీ/ హాస్టల్ వార్డెన్ పోస్టులకు- ఆగస్టు 18న దరఖాస్తు ప్రక్రియ ముగియగా తాజాగా గడువు పొడిగించారు. డిగ్రీ, డిప్లొమా, పీజీ, డీఈడీ, బీఈడీ, సీటెట్ తదితర విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 19వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నెస్ట్స్(NESTS) తెలిపింది. ఈఎంఆర్‌ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈఎంఆర్‌ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ ద్వారా భర్తీకానున్న ఖాళీల వివరాలు...
| ఉద్యోగం | ఖాళీలు |
| ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) | 5,660 |
| హాస్టల్ వార్డెన్ (పురుషులు) | 335 |
| హాస్టల్ వార్డెన్ (మహిళలు) | 334 |
| ప్రిన్సిపల్ | 303 |
| పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) | 2,266 |
| అకౌంటెంట్ | 361 |
| జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ | 759 |
| ల్యాబ్ అసిస్టెంట్ | 373 |
| మొత్తం ఖాళీలు | 10,391 |
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
విజయవాడలోని
డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్... 2023-24 విద్యా
సంవత్సరానికి వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద
బీపీటీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన
అభ్యర్థులు అక్టోబర్ 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.