అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
13, అక్టోబర్ 2023, శుక్రవారం
PACL PEARLS MONEY REFUND UPDATE పిఎసిఎల్ పెరల్స్ రిఫండ్ గురించి ముఖ్య సమాచారం
AP High Court: ఎస్ఐ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించండి * హైకోర్టు ఆదేశం
అమరావతి: ఏపీలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు శనివారం, ఆదివారం(అక్టోబర్ 14, 15) నిర్వహించే ఎస్ఐ పరీక్షలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎత్తు విషయంలో తమకు అర్హత ఉన్నప్పటికీ అన్యాయంగా తమను అనర్హతకు గురిచేశారని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. ఎత్తు కొలిచే విషయంలో పరికరాల తప్పిదం వల్ల వేలాది మంది అభ్యర్థులు అర్హత కోల్పోవడంపై ఉన్నత న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. 2019లో అర్హత సాధించిన అభ్యర్థులు 2023లో ఎలా అనర్హతకు గురవుతారని ధర్మాసనం ప్రశ్నించింది. అనర్హత పొందిన అభ్యర్థులందరికీ మరోసారి దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించి, ఎలక్ట్రానిక్ యంత్రంతో కాకుండా మాన్యువల్‌గా పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్హత ఉన్న ప్రతి అభ్యర్థినీ అనుమతించాలని స్పష్టం చేసింది. అర్హత ఉన్న ప్రతి అభ్యర్థికి సమాచారం ఇచ్చి.. ఈ ప్రక్రియ మొత్తం 3 రోజులలోపు పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
EMRS: ఏకలవ్య పాఠశాలల్లో 10,391 బోధన, బోధనేతర కొలువుల భర్తీ * దరఖాస్తుకు గడువు పొడిగింపు * ఆన్లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి
EMRS: ఏకలవ్య పాఠశాలల్లో 10,391 బోధన, బోధనేతర కొలువుల భర్తీ
* దరఖాస్తుకు గడువు పొడిగింపు
* ఆన్లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి
దేశవ్యాప్తంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల(EMRS)లో ఖాళీగా ఉన్న 10,391 బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు గడువు పెరిగింది. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ నేతృత్వంలోని స్వయంప్రతిపత్తి సంస్థ- నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (నెస్ట్స్) నియామక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల దరఖాస్తులు పొడిగించినట్లు నెస్ట్స్ ఓ ప్రకటనలో తెలియజేసింది. ప్రిన్సిపల్/ పీజీటీ/ జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్/ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకు- జులై 31; 6,329 టీజీటీ/ హాస్టల్ వార్డెన్ పోస్టులకు- ఆగస్టు 18న దరఖాస్తు ప్రక్రియ ముగియగా తాజాగా గడువు పొడిగించారు. డిగ్రీ, డిప్లొమా, పీజీ, డీఈడీ, బీఈడీ, సీటెట్ తదితర విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 19వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని నెస్ట్స్(NESTS) తెలిపింది. ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్-2023, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ ద్వారా భర్తీకానున్న ఖాళీల వివరాలు...
| ఉద్యోగం | ఖాళీలు |
| ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) | 5,660 |
| హాస్టల్ వార్డెన్ (పురుషులు) | 335 |
| హాస్టల్ వార్డెన్ (మహిళలు) | 334 |
| ప్రిన్సిపల్ | 303 |
| పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) | 2,266 |
| అకౌంటెంట్ | 361 |
| జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్ | 759 |
| ల్యాబ్ అసిస్టెంట్ | 373 |
| మొత్తం ఖాళీలు | 10,391 |
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
12, అక్టోబర్ 2023, గురువారం
Dr.YSRUHS: డా.వైఎస్సార్ యూహెచ్ఎస్లో బీపీటీ కోర్సు | Dr.YSRUHS: డా.వైఎస్సార్ యూహెచ్ఎస్లో బీఎస్సీ పారామెడికల్ కోర్సులు
Dr.YSRUHS: డా.వైఎస్సార్ యూహెచ్ఎస్లో బీపీటీ కోర్సు
విజయవాడలోని
డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్... 2023-24 విద్యా
సంవత్సరానికి వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద
బీపీటీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన
అభ్యర్థులు అక్టోబర్ 19వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సు వివరాలు:
* కాంపిటెంట్ అథారిటీ కోటాలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ డిగ్రీ కోర్సు
వ్యవధి: నాలున్నరేళ్లు, ఆరు నెలల ఇంటర్న్‌షిప్.
అర్హత: ఇంటర్మీడియట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) లేదా ఇంటర్ ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సు/ సార్వత్రిక విద్యలో ఇంటర్ (ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్ సైన్సెస్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 31.12.2023 నాటికి 17 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు, ప్రాసెసింగ్ ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.2360, బీసీ/ ఎస్టీ/ ఎస్సీ అభ్యర్థులకు రూ.1888.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్ మార్కులు, రిజర్వేషన్ రూల్ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 08.10.2023 నుంచి 19.10.2023 వరకు.
https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/drysruhsbpt-91023compressed.pdf
Dr.YSRUHS: డా.వైఎస్సార్ యూహెచ్ఎస్లో బీఎస్సీ పారామెడికల్ కోర్సులు
విజయవాడలోని
డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్... 2023-24 విద్యా
సంవత్సరానికి వర్సిటీ పరిధిలోని కళాశాలల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద
బీఎస్సీ పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 19వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు
చేసుకోవాలి.
కోర్సు వివరాలు:
* కాంపిటెంట్ అథారిటీ కోటాలో బీఎస్సీ (పారామెడికల్ టెక్నాలజీ) డిగ్రీ కోర్సులు:
1. బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ
2. బీఎస్సీ న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ
3. బీఎస్సీ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ
4. బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ
5. బీఎస్సీ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ
6. బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియో వాస్క్యులర్ టెక్నాలజీ
7. బీఎస్సీ అనస్థీషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ
8. బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ
9. బీఎస్సీ ఎమెర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ
10. బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ
వ్యవధి: నాలుగేళ్ల డిగ్రీ కోర్సు.
అర్హత: ఇంటర్మీడియట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) లేదా ఇంటర్ ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సు/ సార్వత్రిక విద్యలో ఇంటర్ (ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్ సైన్సెస్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 31.12.2023 నాటికి 17 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు, ప్రాసెసింగ్ ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.2360, బీసీ/ ఎస్టీ/ ఎస్సీ అభ్యర్థులకు రూ.1888.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్ మార్కులు, రిజర్వేషన్ రూల్ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 08.10.2023 నుంచి 19.10.2023 వరకు
https://d1frkna4b32ahm.cloudfront.net/uploadimages/drysruhs-Paramedical-9102023.pdf
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
IDBI JAM Jobs: 20న ఐడీబీఐ అసిస్టెంట్ మేనేజర్ రాత పరీక్ష * అందుబాటులో కాల్ లెటర్లు * మొత్తం 600 ఏఎం ఖాళీల భర్తీ
IDBI JAM Jobs: 20న ఐడీబీఐ అసిస్టెంట్ మేనేజర్ రాత పరీక్ష
* అందుబాటులో కాల్ లెటర్లు
* మొత్తం 600 ఏఎం ఖాళీల భర్తీ

ఐడీబీఐ బ్యాంకులో 600 అసిస్టెంట్ మేనేజర్ల భర్తీకి సంబంధించి ఆన్లైన్ రాత పరీక్ష కాల్ లెటర్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్/ రోల్ నంబర్, పాస్వర్డ్ వివరాలు నమోదు చేసుకుని కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మణిపాల్ (బెంగళూరు), నిట్టే (గ్రేటర్ నోయిడా) విద్యాసంస్థలతో కలిసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సు ద్వారా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) ఈ పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది పాటు పీజీడీబీఎఫ్‌లో శిక్షణ ఇస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఓ) ఉద్యోగం లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, విశాఖపట్నం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఐడీబీఐ అసిస్టెంట్ మేనేజర్ రాత పరీక్ష కాల్ లెటర్ కోసం క్లిక్ చేయండి
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కర్ణాటక టీచర్ జాబ్స్ 2023: విద్యా శాఖ మళ్లీ 20,000 టీచర్ పోస్టుల భర్తీకి సిద్ధమైంది | మళ్లీ 20 వేల ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకానికి విద్యాశాఖ సిద్ధమైంది. రాష్ట్రంలో గతంలో జారీ చేసిన 13,500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియపై వచ్చే డిసెంబర్‌లోగా హైకోర్టు తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
13,500 GPSTR పోస్టుల నియామక ప్రక్రియ, పోస్ట్ కోసం ప్లేస్మెంట్ ప్రక్రియ
ఇంకా ముగియలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరో భారీ నియామక ప్రక్రియ
చేపట్టేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. అవును, విద్యా శాఖ 20,000 ఉపాధ్యాయుల
రిక్రూట్మెంట్ కోసం కొత్త నోటిఫికేషన్‌తో ముందుకు వచ్చింది.
ప్రభుత్వ
పాఠశాలల్లో మరో 53 వేల ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల
కొరతను భర్తీ చేసేందుకు 20 వేల మంది ఉపాధ్యాయుల నియామకం కోసం ముఖ్యమంత్రికి
విజ్ఞప్తి చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది.
రాష్ట్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మొత్తం 53 వేల మంది ఉపాధ్యాయుల కొరత ఉంది. దీన్ని అధిగమించేందుకు అతిథి ఉపాధ్యాయులను తాత్కాలికంగా నియమించారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం నాటికి అదనంగా మరో 20 వేల మంది ఉపాధ్యాయులను నియమించి ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని విద్యాశాఖ యోచిస్తోంది.
13,500 మంది ఉపాధ్యాయుల నియామక స్థితి ఏమిటి?
ఈ
పోస్టుల నియామక ప్రక్రియ హైకోర్టులో ఉన్నందున తీర్పు వెలువడే వరకు వేచి
చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అతిథి ఉపాధ్యాయుల నియామకం తాత్కాలిక
ఏర్పాటు కాబట్టి అదనంగా మరో 20 వేల మంది ఉపాధ్యాయులను నియమించాలని
ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తామని ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ
మంత్రి మధు బంగారప్ప తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈ వారంలో మంత్రి
మధుబంగారప్ప సీఎం సిద్ధరామయ్యతో సమావేశమై 20 వేల మంది ఉపాధ్యాయులను
నియమించాలని కోరనున్నారు. ఆ తర్వాత ఈ ప్రతిపాదన ఆర్థిక శాఖ ఆమోదం కోసం
వెళ్తుంది. అక్కడ అనుమతి పొందిన తర్వాత, రిక్రూట్మెంట్ ప్రక్రియకు
అధికారిక నోటిఫికేషన్‌ను సిద్ధం చేసి ప్రారంభించబడుతుంది.
ఈ ఏడాది చివరికల్లా 13,500 మంది టీచర్ల నియామక ప్రక్రియపై హైకోర్టు తీర్పు వెలువరించనుందని, అన్నీ సవ్యంగా జరిగితే అదనంగా మరో 20 వేల మంది టీచర్లను చేర్చుకుంటామని, టీచర్ల కొరత తీరుతుందని ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప అన్నారు. పరిష్కరించబడుతుంది.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెలువడితే, బీఈడీ విద్యతో పాటు బీఏ, బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన, కర్ణాటక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌లో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అభ్యర్థులు నేటి నుంచి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
సంతూర్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి, సంవత్సరానికి రూ.24,000 పొందండి | సెకండరీ పీయూసీ తర్వాత ఉన్నత విద్య కోసం ప్లాన్ చేసుకున్నారా..? మీకు ఆర్థిక సహాయం కావాలా? అవును అయితే, ఇప్పుడు సంతూర్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోండి. అర్హత, దరఖాస్తు చివరి తేదీ, ఆన్లైన్ లింక్, ఇతర సమాచారం
విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ విప్రో కేర్స్‌తో కలిసి సంతూర్
స్కాలర్‌షిప్‌ల 7వ ఎడిషన్‌ను ప్రకటించింది. వెనుకబడిన/బలహీన వర్గాలకు
చెందిన 12వ తరగతి (సెకండరీ పీయూసీ) పైన ఉన్నత విద్యను అభ్యసిస్తున్న
యువతులు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కోసం ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు
చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకోవడానికి అర్హత
వెనుకబడిన తరగతులకు చెందిన యువతులు అయి ఉండాలి.
కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ నాలుగు రాష్ట్రాలకు చెందిన మహిళా విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.
12వ తరగతి (పియుసి) పూర్తి చేసి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే యువతులు స్కాలర్షిప్కు అర్హులు.
సంతూర్ విద్యార్థి జీతం ఎంత?
సంతూర్ స్కాలర్షిప్కు ఎంపికైన వారికి ఏడాదికి రూ.24,000 లభిస్తుంది.
ఈ స్కాలర్షిప్ ఎంత మంది విద్యార్థినులకు ఇవ్వబడుతుంది?
ఈ సంవత్సరం 1900 మంది బాలికలకు స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది.
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 15-10-2023
దరఖాస్తు చేయడానికి వెబ్సైట్ చిరునామా: https://www.santoorscholarships.com
దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలు
SSLC మార్కుల జాబితా
రెండవ పీయూసీ మార్కుల జాబితా
ఆధార్ కార్డు
ఇ-మెయిల్ చిరునామా
బ్యాంక్ అకౌంట్ నంబర్, పాస్ బుక్ కాపీ
మొబైల్ నెం
ఇతర వ్యక్తిగత సమాచారం
కులం మరియు ఆదాయ ధృవీకరణ పత్రం
ఇటీవలి నివేదికల ప్రకారం, దేశంలోని యువతుల (18-21 ఏళ్ల వయస్సు) మొత్తం కళాశాల నమోదు నిష్పత్తి 27.3 శాతం. యువతులకు ఆర్థిక సహాయం అందించే సంతూరు శిష్యవేతన వంటి కార్యక్రమాలు సఫలీకృతమవుతున్నాయి. 2016-17లో ప్రారంభించబడిన, సంతూర్ స్కాలర్షిప్లు ఉన్నత విద్యలో బాలికలకు మద్దతునిస్తాయి, మరింత న్యాయమైన మరియు సమానమైన సమాజాన్ని నిర్మించడానికి దోహదం చేస్తాయి. విప్రో లిమిటెడ్ సస్టైనబిలిటీ అండ్ సోషల్ ఇనిషియేటివ్స్ గ్లోబల్ హెడ్ పిఎస్ నారాయణ్ మాట్లాడుతూ.. దీని వల్ల వెనుకబడిన వర్గాల యువతులకు మరింత ప్రయోజనం కలుగుతుంది.
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
Recent
Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...