Alerts

Loading alerts...

19, అక్టోబర్ 2023, గురువారం

అనంతపురం జిల్లా రిక్రూట్‌మెంట్ లో ఈ క్రింది విధంగా కొన్ని మార్పులు అమలు చేయబడ్డాయి నోటిఫికేషన్ నెం.02/2023, తేదీ.13.10.2023 RECRUITMENT NOTIFICATION | DISTRICT CO-ORDINATOR OF HOSPITAL SERVICES, ANANTHAPURAMU

CORRIGENDUM (TO RECRUITMENT NOTIFICATION NO. 2/2023
Dt 13.10.2023), DATED.19.10.2023

DISTRICT CO-ORDINATOR OF HOSPITAL SERVICES,ANANTHAPURAMU

కొరిజెండం (రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ నం. 2/2023
Dt 13.10.2023), DATED.19.10.2023

హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కో-ఆర్డినేటర్, అనంతపురం

https://cdn.s3waas.gov.in/s333e8075e9970de0cfea955afd4644bb2/uploads/2023/10/2023101979.pdf

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు ఒకవేళ కట్టమని అడిగితే కట్టకండి

రైలు జనరల్ టికెట్ ఇక ఆన్ లైన్లోనే.. ఇలా బుక్ చేసుకోవచ్చు

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. జనరల్ టికెట్ల కోసం ఇకపై లైన్లలో ప్రయాణికులు బారులు తీరాల్సిన అవసరం లేదు. అన్ రిజర్వ్డ్ టికెట్లు  అంటే జనరల్ టికెట్లను కొనుగోలు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే కొత్త మొబైల్ యాప్ ను ప్రవేశ పెట్టింది. UTS అంటే అన్ రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది.  

దక్షిణ మధ్య రైల్వే 2023-24 ఆర్థిక సంవత్సరంలో  సెప్టెంబర్ నెల వరకు అన్ రిజర్వ్డ్  టికెట్ బుకింగ్ సిస్టమ్ (UTS) మొబైల్ యాప్ ద్వారా 14.8% జనరల్  టిక్కెట్ల విక్రయాల రికార్డును సాధించింది. ఈ యాప్ ద్వారా రోజు రోజుకు టికెట్లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ యూటీఎస్ యాప్ ద్వారా   జనరల్ టికెట్లు, ఫ్లాట్ ఫారమ్ టికెట్లు, సీజన్ టికెట్లు కొనుగోలుకు దక్షిణ మధ్య రైల్వే అవకాశం కల్పించింది. 

ఎలా బుక్ చేయాలంటే..

  • స్మార్ట్ ఫోన్ ను కలిగిన ఉన్న ప్రయాణికులు..గూగుల్ ప్లే స్టో్ర్ నుంచి UTS యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. 
  • పేరు, ఫోన్ నెంబర్, పాస్ వర్డ్ వంటి వివరాలను నమోదు చేయాలి. 
  • రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ (OTP) వస్తుంది. ఈ ఓటీపీ ఎంటర్ చేస్తే యూటీఎస్ యాప్ లో మన అకౌంట్ రిజిస్టర్ అవుతుంది. 
  • యాప్ ఓపెన్ చేసి ఫోన్ నెంబర్, పాస్ వర్డ్ తో లాగిన్ కావాలి. 
  • యాప్ లో జనరల్ టికెట్లు, సీజన్ టికెట్లు, ఫ్లాట్ ఫారమ్ టికెట్ల కేటగిరీలు కనిపిస్తాయి. 
  • నార్మల్ బుకింగ్ ఆప్షన్ లో జనరల్ టికెట్ ను కొనుగోలు చేయాలి.
  • ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నాం..ఎంత మంది ఉన్నారు..చిన్నారులు, పెద్దలు ఎంత మంది వంటి వివరాలు పొందు పర్చాలి. 
  • క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ పేమెంట్స్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయొచ్చు. 
  • షో టికెట్ ఆప్షన్ ను క్లిక్ చేస్తే..బుకింగ్ వివరాలన్నీ కనిపిస్తాయి. దాన్ని డౌన్ లోడ్ చేసుకుని..జర్నీలో టీసీలకు ఈ టికెట్ ను చూపించాల్సి ఉంటుంది. 
  • ఏ రోజు అయితే ప్రయాణం చేయాలనుకుంటున్నామో..ఆ రోజే జనరల్ టికెట్ ను కొనుగోలు చేయాలి.
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Ticket Transfer: రైలు టికెట్‌ క్యాన్సిల్‌ చేయకుండా వేరొకరికి బదిలీ చేసుకోవడం ఎలా?

Train Ticket Transfer: తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే ఆ టికెట్‌ను వేరొకరికి బదిలీ చేయొచ్చు. రైల్వే శాఖ ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది.

Train Ticket Transfer | ఇంటర్నెట్‌ డెస్క్‌: రైలు ప్రయాణానికి టికెట్‌ బుక్ చేసుకున్నా ఒక్కోసారి ఆఖరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు టికెట్‌ రద్దు చేయాల్సి వస్తుంది. అందుకోసం చెల్లించిన మొత్తంలో కొంత కోల్పోవాల్సి వస్తుంది. అలా కాకుండా టికెట్‌ను అదే సమయంలో ప్రయాణించాల్సిన వేరొకరికి బదిలీ చేసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ (Indian Railways) కల్పిస్తోంది. తండ్రి, తల్లి, సోదరి, సోదరుడు, కుమారుడు, కుమార్తె, భర్త, భార్య.. ఇలా సమీప కుటుంబ సభ్యుల పేరు మీద మాత్రమే టికెట్‌ను బదిలీ చేసేందుకు వీలుంటుంది.

ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే రైలు బయల్దేరడానికి కనీసం 24 గంటల ముందు రైల్వే శాఖకు అర్జీ పెట్టుకోవాల్సి ఉంటుంది. టికెట్‌ కన్ఫర్మ్‌ అయిన వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. ఈ సదుపాయాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకునేందుకు వీలుంది. అంటే ఒకసారి బదిలీ చేసిన టికెట్‌ మరోసారి వేరే వాళ్ల పేరు మీదకు మార్చలేం. బదిలీ చేసుకున్న టికెట్‌ ద్వారా ప్రయాణించేవారు.. తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పత్రాలను వెంట తీసుకెళ్లాలి.

ఇదీ టికెట్‌ బదిలీ ప్రక్రియ..

  • కన్ఫర్మ్‌ అయిన టికెట్‌ను ప్రింట్‌ తీసుకోవాలి.
  • ఎవరి పేరు మీద టికెట్‌ను మార్చాలనుకుంటున్నారో వారి ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, ఓటర్‌ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దస్త్రం తప్పనిసరిగా ఉండాలి.
  • దగ్గర్లోని రైల్వేస్టేషన్‌ టికెట్‌ రిజర్వేషన్‌ కౌంటర్‌కు వెళ్లాలి.
  • అక్కడ టికెట్‌ను బదిలీ చేయమని కోరుతూ అర్జీ సమర్పించాలి. మీ గుర్తింపు కార్డు వివరాలు కూడా సమర్పించాలి. 

వీరూ చేయొచ్చు..

భారత రైల్వేశాఖ వివరాల ప్రకారం.. ఆన్‌డ్యూటీ మీద వెళ్లే ప్రభుత్వ ఉద్యోగులు తోటి ఉద్యోగికి టికెట్‌ను బదిలీ చేయొచ్చు. అలాగే, గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులు కూడా వేరొక విద్యార్థి పేరుమీద టికెట్ బదిలీ చేయొచ్చు. ఇందుకోసం రైలు బయల్దేరడానికి 48 గంటల ముందే విద్యా సంస్థ ప్రిన్సిపల్‌/ హెడ్‌కు అర్జీ పెట్టుకోవాలి. ఎన్‌సీసీ క్యాడెట్స్‌ విషయంలో సంబంధిత హెడ్‌ అర్జీ మేరకు టికెట్‌ను బదిలీ చేస్తారు. సాధారణంగా టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకుంటే.. ఆ టికెట్‌ను వెయిటింగ్‌ లిస్ట్‌లో ప్రాధాన్య క్రమంలో ముందున్నవారికి కేటాయిస్తారు.

-

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

ప్రభుత్వ ఉద్యోగాలు | ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ దిల్లీ స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ కింద 25 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌-1/2) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. | తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌, (ఎస్‌డీఎస్‌సీ షార్‌) 10 సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్‌సీ’ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేరళ రాష్ట్రంలోని ఐఐటీ పాలక్కడ్‌ కింది 22 నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగాలు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ దిల్లీ స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ కింద 25 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌-1/2) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 19 Oct 2023 00:15 IST

ఐఐటీ దిల్లీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ దిల్లీ స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ కింద 25 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌-1/2) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ-ఎన్‌సీఎల్‌/ పీడబ్ల్యూబీడీ/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాలు: అప్లైడ్‌ మెకానిక్స్‌, ఫిజిక్స్‌, బయోకెమికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ బయోటెక్నాలజీ, టెక్స్‌టైల్‌ అండ్‌ ఫైబర్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, డిజైన్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎనర్జీ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌.

అర్హత: సంబంధిత విభాగంలో మొదటి శ్రేణిలో పీహెచ్‌డీతో పాటు  అనుభవం.

ఎంపిక: విద్యార్హత, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-12-2023.=

వెబ్‌సైట్‌: https://home.iitd.ac.in/jobsniitd/index.php

షార్‌, శ్రీహరికోటలో సైంటిస్ట్‌/ ఇంజినీర్‌లు

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌, (ఎస్‌డీఎస్‌సీ షార్‌) 10 సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్‌సీ’ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు: పాలిమర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌/ రబ్బర్‌ టెక్నాలజీ, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ (హార్టికల్చర్‌/ ఫారెస్ట్రీ).

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంఎస్సీ.  

దరఖాస్తు రుసుము: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు, మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 03.11.2023.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 04.11.2023.

వెబ్‌సైట్‌:https://apps.shar.gov.in/sdscshar/result1.jsp

ఐఐటీ పాలక్కడ్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు

కేరళ రాష్ట్రంలోని ఐఐటీ పాలక్కడ్‌ కింది 22 నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • జూనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్‌: 09
  • జూనియర్‌ సూపరింటెండెంట్‌: 06
  • హార్టికల్చర్‌ అసిస్టెంట్‌: 01
  • అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌: 01
  • మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌: 05  

అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం ఉండాలి.  

ఎంపిక: పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 03-11-2023.

వెబ్‌సైట్‌: https://joinus.iitpkd.ac.in/

For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం ఈరోజు నుండి వాట్స్అప్ ఛానల్లో జాయిన్ అయ్యి రోజు వారి సమాచారం పొందవచ్చు గమనించగలరు Follow the Gemini Internet Hindupur Updates channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va5XoCJ3LdQWarryRy2D రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...