కోఆర్డినేటర్, బ్లాక్ కోఆర్డినేటర్
పాడేరులోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం-
ఒప్పంద ప్రాతిపదికన అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి
దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
జిల్లా కోఆర్డినేటర్: 1, జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్: 1, బ్లాక్ కోఆర్డినేటర్: 11, మొత్తం పోస్టులు: 13.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.
వేతనం: జిల్లా
కోఆర్డినేటర్‌కు రూ.30,000. జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.18,000.
బ్లాక్ కోఆర్డినేటర్‌కు రూ.20,000 ప్రతి నెలా చెల్లిస్తారు.
దరఖాస్తు:
ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి
కార్యాలయం, బాలసదన్ పక్కన, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామాకు
పంపించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-11-2023.
వెబ్‌సైట్: https://allurisitharamaraju.ap.gov.in/
డీసీపీవో, ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టులు
పుట్టపర్తిలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి
కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన శ్రీ సత్యసాయి జిల్లాలో పోస్టుల భర్తీకి
దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 25.
ఖాళీల వివరాలు:
జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్- 1, ప్రొటెక్షన్ ఆఫీసర్
ఇన్‌స్టిట్యూషనల్ కేర్- 1, ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్‌స్టిట్యూషనల్
కేర్- 1, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్- 1, కౌన్సెలర్- 1, సోషల్
వర్కర్- 2, అకౌంటెంట్- 1, డేటా అనలిస్ట్- 1, అసిస్టెంట్ కమ్ డేటా
ఎంట్రీ ఆపరేటర్- 1, అవుట్‌రీచ్ వర్కర్స్- 2, మేనేజర్/ కోఆర్డినేటర్-
1, సోషల్ వర్కర్ కమ్-ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్- 1, నర్సు- 1,
డాక్టర్ (పార్ట్ టైమ్)- 1, అయాలు- 6, చౌకీదార్- 1, అసిస్టెంట్ కమ్
డేటా ఎంట్రీ ఆపరేటర్- 2.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం..
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్
దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం,
పుట్టపర్తి, శ్రీ సత్యసాయి జిల్లా చిరునామాకు పంపించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08-11-2023.
వెబ్‌సైట్: https://srisathyasai.ap.gov.in/
పశ్చిమ గోదావరి జిల్లాలో 19 ఉద్యోగాలు
భీమవరంలోని జిల్లా మహిళా, శిశు, సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం-
ఒప్పంద ప్రాతిపదికన పశ్చిమగోదావరి జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు: జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్- 1,
ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్‌స్టిట్యూషనల్ కేర్- 1, ప్రొటెక్షన్ ఆఫీసర్
నాన్- ఇన్‌స్టిట్యూషనల్ కేర్- 1, సోషల్ వర్కర్- 1, డేటా అనలిస్ట్-
1, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్- 1, అవుట్‌రీచ్ వర్కర్స్-
2, మేనేజర్/ కోఆర్డినేటర్(మహిళలు)- 1, సోషల్ వర్కర్ కమ్- ఎర్లీ
చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్(మహిళలు)- 1, నర్సు(మహిళలు)- 1, డాక్టర్ (పార్ట్
టైËెమ్)- 1, ఆయా(మహిళలు)- 6, చౌకీదార్(మహిళలు)- 1,
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా చిరునామాకు పంపించాలి.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-11-2023.
వెబ్‌సైట్: https://westgodavari.ap.gov.in/
మహిళా, శిశు సంక్షేమంలో..
నంద్యాలలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం-
ఒప్పంద ప్రాతిపదికన నంద్యాల జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
మొత్తం పోస్టులు: 23.
ఖాళీల వివరాలు:
జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్- 1, ప్రొటెక్షన్ ఆఫీసర్
ఇన్‌స్టిట్యూషనల్ కేర్- 1, ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్‌స్టిట్యూషనల్
కేర్- 1, లీగల్ కమ్ ప్రొటెక్షన్ ఆఫీసర్- 1, కౌన్సెలర్- 1, సోషల్
వర్కర్- 2, అకౌంటెంట్- 1, డేటా అనలిస్ట్- 1, అసిస్టెంట్ కమ్ డేటా
ఎంట్రీ ఆపరేటర్- 1, అవుట్‌రీచ్ వర్కర్స్- 2, మేనేజర్/
కోఆర్డినేటర్(మహిళలు)- 1, సోషల్ వర్కర్ కమ్- ఎర్లీ చైల్డ్‌హుడ్
ఎడ్యుకేటర్(మహిళలు)- 1, నర్సు(మహిళలు)- 1, డాక్టర్ (పార్ట్ టెమ్)- 1,
అయా(మహిళలు)- 6, చౌకీదార్(మహిళలు)- 1,
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్
దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం,
బీఎస్‌ఎన్‌ఎల్ క్వార్టర్స్, బొమ్మలసత్రం, నంద్యాల చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 10-11-2023.
వెబ్‌సైట్: https://nandyal.ap.gov.in/
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html