3, మార్చి 2024, ఆదివారం

Railway Recruitment Board (RRBs) has released the notification for the recruitment of Sub Inspector and Constable Posts in Railway Protection Force (RPF) and Railway Protection Special Force (RPSF).

Railway Recruitment Board (RRBs) has released the notification for the recruitment of Sub Inspector and Constable Posts in Railway Protection Force (RPF) and Railway Protection Special Force (RPSF).

RPSF New Recruitment 2024 - Number of vacancies: 4660 (452 Sub Inspector & 4208 Constable)

RPSF New Recruitment 2024 - Eligibility:
⦁    Sub Inspector: Graduate degree required. Age limit: 20-28 years (as of July 1, 2024).
⦁    Constable: 10th pass or equivalent. Age limit: 28 years (as of July 1, 2024).

RPSF New Recruitment 2024 - Salary:

  • Sub Inspector: Rs. 35,400/- per month
  • Constable: Rs. 21,700/- per month

RPSF New Recruitment 2024 - Examination fee: Rs.250/- for SC/ST/Ex-Servicemen, Female, Minorities or Economically 

RPSF New Recruitment 2024 - Application process: Online only

RPSF New Recruitment 2024 - Important Dates:

  • Opening date for online registration: April 15, 2024
  • Closing date for online registration: May 14, 2024

Click this link for official Notification Link

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

APETD: ఏపీ ఐటీఐల్లో 71 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులు

Important Links

Posted Date: 02-03-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

AP ICET 2024: All the Details are Here ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 – పూర్తి వివరాలు ఇవే

AP ICET 2024: All the Details Here

ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024పూర్తి వివరాలు ఇవే

=====================

ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అనంతపురంలోని పరీక్షను శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం (ఎస్కేయూ) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 2024 విద్యా సంవత్సరానికి ఏపీ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ కళాశాలల్లో ఫుల్ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024 (ఏపీ ఐసెట్)

కోర్సులు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) / మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ)

అర్హత: ఎంబీఏ కోర్సుకు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీఫార్మసీ; ఎంసీఏ కోర్సుకు బీసీఏ, డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్), బీఎస్సీ, బీకాం, బీఏ(ఇంటర్/ డిగ్రీ స్థాయిలో గణితం సబ్జెక్టు చదివి ఉండాలి) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: కనీస వయస్సు 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయస్సు పరిమితి లేదు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 06-03-2024

దరఖాస్తులకు చివరి తేదీ: 07-04-2024

పరీక్షల తేదీలు: 06-05-2024 & 07-05-2024

=====================

PAPER NOTIFICATION

WEBSITE

CETS WEBSITE

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ప్రవేశాలు రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలో కోర్సులు | కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం, శివమొగ్గ క్యాంపస్‌ 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రవేశాలు

రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలో కోర్సులు

ర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం, శివమొగ్గ క్యాంపస్‌ 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌: ఏడాది వ్యవధి
1. సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌
2. పోలీస్‌ సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌

బ్యాచిలర్‌ ప్రోగ్రామ్‌: నాలుగేళ్ల వ్యవధి
1. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌)
2. బీఏ/ బీఎస్సీ (డిఫెన్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌)

మాస్టర్‌ ప్రోగ్రామ్‌: రెండేళ్ల వ్యవధి
1. ఎంఏ (పోలీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌)
2. ఎంఏ/ ఎమ్మెస్సీ (క్రిమినాలజీ)
3. ఎమ్మెస్సీ (క్లినికల్‌ సైకాలజీ)
4. ఎంఏ/ ఎమ్మెస్సీ (డిఫెన్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌)

సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌: 2 వారాల వ్యవధి
1. కోస్టల్‌ సెక్యూరిటీ అండ్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌
2. రోడ్‌ ట్రాఫిక్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌

అర్హత: ప్రోగ్రామ్‌ను బట్టి పన్నెండో తరగతి/ పీయూసీ, బీఎస్సీ, డిగ్రీ.

ప్రవేశ ప్రక్రియ: ప్రవేశ పరీక్ష తదితరాల ఆధారంగా.

వెబ్‌సైట్‌:  https://rru.ac.in/admission/#

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (2024)కు సంబంధించిన 2049 పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది | Govt Jobs 2,049 selection posts in central departments

ప్రభుత్వ ఉద్యోగాలు
కేంద్ర శాఖల్లో 2,049 సెలక్షన్‌ పోస్టులు

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (2024)కు సంబంధించిన 2049 పోస్టుల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది.

కేటగిరీ వారీ ఖాళీలు: ఎస్సీ- 255; ఎస్టీ- 124; ఓబీసీ- 456; యూఆర్‌- 1028; ఈడబ్ల్యూఎస్‌- 186.

ఖాళీలున్న విభాగాలు: ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ, సెంట్రల్‌ గ్రౌండ్‌ వాటర్‌ బోర్డ్‌, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ మినిస్ట్రీ, హోం అఫైర్స్‌ మినిస్ట్రీ, డిఫెన్స్‌ మినిస్ట్రీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌, సెంట్రల్‌ ట్రాన్స్‌లేషన్‌ బ్యూరో, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌.. తదితరాలు.

పోస్టులు: లైబ్రరీ అటెండెంట్‌, మెడికల్‌ అటెండెంట్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌, ఫార్మసిస్ట్‌, ఫీల్డ్‌మ్యాన్‌, అకౌంటెంట్‌, అసిస్టెంట్‌ ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, ల్యాబొరేటరీ అటెండెంట్‌, ఫోర్‌మాన్‌, జూనియర్‌ ఇంజినీర్‌, యూడీసీ, డ్రైవర్‌-కమ్‌ మెకానిక్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, సూపర్‌వైజర్‌, సీనియర్‌ ట్రాన్స్‌లేటర్‌, స్టోర్‌ కీపర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, రిసెర్చ్‌ ఇన్వెస్టిగేటర్‌, కోర్ట్‌ క్లర్క్‌, సీనియర్‌ జియోగ్రాఫర్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, డిప్లొమా, డిగ్రీ.

వయసు: కనిష్ఠంగా 18 ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌- టైపింగ్‌/ డేటా ఎంట్రీ/ కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ (సంబంధిత ఖాళీలకు మాత్రమే), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజుమినహాయింపు ఉంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18.03.2024.

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 19.03.2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 22.03.2024 నుంచి 24.03.2024 వరకు.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీలు: మే 6 నుంచి 8 వరకు.

వెబ్‌సైట్‌: https://ssc.gov.in/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

అడ్మిషన్స్‌ సీయూఈటీ యూజీ - 2024 | Admissions CUTE UG – 2024

అడ్మిషన్స్‌

సీయూఈటీ యూజీ - 2024

దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ - యూజీ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైంది.
అర్హత: ఇంటర్మీడియట్‌/ తత్సమాన అర్హత కలిగి ఉండాలి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: జనరల్‌- మూడు సబ్జెక్టులకు రూ.1000; అడిషనల్‌ సబ్జెక్టుకు రూ.400.ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌- మూడు సబ్జెక్టులకు రూ.900; అడిషనల్‌ సబ్జెక్టుకు రూ.375. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ థర్డ్‌ జెండర్‌- మూడు సబ్జెక్టులకు రూ.800; అడిషనల్‌ సబ్జెక్టుకు రూ.350.
ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 26-03-2024.
వెబ్‌సైట్‌:https://exams.nta.ac.in/CUETnUG/

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, బెంగళూరు కాంప్లెక్స్‌- తాత్కాలిక ప్రాతిపదికన దేశవ్యాప్తంగా హెచ్‌ఎల్‌ఎస్‌ అండ్‌ ఎస్‌సీబీ ఎస్‌బీయూ ప్రాజెక్టులో భాగంగా ట్రైనీ ఇంజినీర్‌ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. Bharat Electronics Limited, Ministry of Defence, Bangalore Complex- is inviting applications for the recruitment of Trainee Engineer as part of HLS and SCB SBU project across the country on temporary basis.

రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, బెంగళూరు కాంప్లెక్స్‌- తాత్కాలిక ప్రాతిపదికన దేశవ్యాప్తంగా హెచ్‌ఎల్‌ఎస్‌ అండ్‌ ఎస్‌సీబీ ఎస్‌బీయూ ప్రాజెక్టులో భాగంగా ట్రైనీ ఇంజినీర్‌ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

గవర్నమెంట్‌ జాబ్స్‌
భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ట్రైనీ ఇంజినీర్‌ పోస్టులు

రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, బెంగళూరు కాంప్లెక్స్‌- తాత్కాలిక ప్రాతిపదికన దేశవ్యాప్తంగా హెచ్‌ఎల్‌ఎస్‌ అండ్‌ ఎస్‌సీబీ ఎస్‌బీయూ ప్రాజెక్టులో భాగంగా ట్రైనీ ఇంజినీర్‌ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 517 (అన్‌ రిజర్వ్‌డ్‌- 210; ఓబీసీ- 139; ఈడబ్ల్యూఎస్‌- 52; ఎస్సీ- 77; ఎస్టీ- 39.)
జోన్‌లవారీ ఖాళీలు: సెంట్రల్‌- 68, ఈస్ట్‌- 86, వెస్ట్‌- 139, నార్త్‌- 78, నార్త్‌ ఈస్ట్‌- 15, సౌత్‌- 131.
అర్హత: బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌/ టెలీకమ్యూనికేషన్‌/ కమ్యూనికేషన్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ. జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 55% మార్కులు అవసరం; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఉత్తీర్ణత చాలు.
గరిష్ఠ వయోపరిమితి: బీఈ/ బీటెక్‌ అభ్యర్థులకు 28 ఏళ్లు. ఎంఈ/ ఎంటెక్‌ అభ్యర్థులకు 30 ఏళ్లు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ.30,000 నుంచి రూ.40,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.150, 18% జీఎస్‌టీ (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 13.03.2024.
వెబ్‌సైట్‌:https://belnindia.in/