రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెంగళూరు కాంప్లెక్స్- తాత్కాలిక ప్రాతిపదికన దేశవ్యాప్తంగా హెచ్‌ఎల్‌ఎస్ అండ్ ఎస్‌సీబీ ఎస్‌బీయూ ప్రాజెక్టులో భాగంగా ట్రైనీ ఇంజినీర్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
గవర్నమెంట్ జాబ్స్
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు
రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెంగళూరు కాంప్లెక్స్- తాత్కాలిక ప్రాతిపదికన దేశవ్యాప్తంగా హెచ్‌ఎల్‌ఎస్ అండ్ ఎస్‌సీబీ ఎస్‌బీయూ ప్రాజెక్టులో భాగంగా ట్రైనీ ఇంజినీర్ నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 517 (అన్ రిజర్వ్‌డ్- 210; ఓబీసీ- 139; ఈడబ్ల్యూఎస్- 52; ఎస్సీ- 77; ఎస్టీ- 39.)
జోన్‌లవారీ ఖాళీలు: సెంట్రల్- 68, ఈస్ట్- 86, వెస్ట్- 139, నార్త్- 78, నార్త్ ఈస్ట్- 15, సౌత్- 131.
అర్హత: బీఈ/
బీటెక్, ఎంఈ/ ఎంటెక్ (ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్
కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్/
టెలీకమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్
అండ్ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ సైన్స్/
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 55%
మార్కులు అవసరం; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఉత్తీర్ణత చాలు.
గరిష్ఠ వయోపరిమితి: బీఈ/ బీటెక్ అభ్యర్థులకు 28 ఏళ్లు. ఎంఈ/ ఎంటెక్ అభ్యర్థులకు 30 ఏళ్లు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ.30,000 నుంచి రూ.40,000.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.150, 18% జీఎస్‌టీ (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 13.03.2024.
వెబ్‌సైట్:https://belnindia.in/
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి