3, మార్చి 2024, ఆదివారం

ప్రవేశాలు రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలో కోర్సులు | కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం, శివమొగ్గ క్యాంపస్‌ 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రవేశాలు

రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలో కోర్సులు

ర్ణాటక రాష్ట్రం శివమొగ్గలోని రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం, శివమొగ్గ క్యాంపస్‌ 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌: ఏడాది వ్యవధి
1. సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌
2. పోలీస్‌ సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌

బ్యాచిలర్‌ ప్రోగ్రామ్‌: నాలుగేళ్ల వ్యవధి
1. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌)
2. బీఏ/ బీఎస్సీ (డిఫెన్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌)

మాస్టర్‌ ప్రోగ్రామ్‌: రెండేళ్ల వ్యవధి
1. ఎంఏ (పోలీస్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌)
2. ఎంఏ/ ఎమ్మెస్సీ (క్రిమినాలజీ)
3. ఎమ్మెస్సీ (క్లినికల్‌ సైకాలజీ)
4. ఎంఏ/ ఎమ్మెస్సీ (డిఫెన్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌)

సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌: 2 వారాల వ్యవధి
1. కోస్టల్‌ సెక్యూరిటీ అండ్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌
2. రోడ్‌ ట్రాఫిక్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌

అర్హత: ప్రోగ్రామ్‌ను బట్టి పన్నెండో తరగతి/ పీయూసీ, బీఎస్సీ, డిగ్రీ.

ప్రవేశ ప్రక్రియ: ప్రవేశ పరీక్ష తదితరాల ఆధారంగా.

వెబ్‌సైట్‌:  https://rru.ac.in/admission/#

 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: