8, ఏప్రిల్ 2024, సోమవారం

SRTRI: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉపాధి కోర్సులు 1. బేసిక్‌ కంప్యూటర్స్‌ (డేటా ఎంట్రీ ఆపరేటర్): 03 నెలలు 2. అకౌంట్స్ అసిస్టెంట్(ట్యాలీ): 03 నెలలు 3. కంప్యూటర్ హార్డ్‌వేర్ అసిస్టెంట్: 03 నెలలు 4. ఆటోమొబైల్- టూ వీలర్ సర్వీసింగ్: 03 నెలలు 5. సెల్‌ఫోన్ అండ్‌ ఎలక్ట్రానిక్ డివైజ్ రిపేర్: 04 నెలలు 6. ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్): 05 నెలలు 7. సోలార్ సిస్టమ్ ఇన్‌స్టలేషన్/ సర్వీస్: 04 నెలలు

SRTRI: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉపాధి కోర్సులు 

యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్‌ గ్రామంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ... ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రాంత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ, భోజనం, వసతి కల్పిస్తారు. 

శిక్షణ, కాల వ్యవధి వివరాలు...

1. బేసిక్‌ కంప్యూటర్స్‌ (డేటా ఎంట్రీ ఆపరేటర్): 03 నెలలు

అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత.

2. అకౌంట్స్ అసిస్టెంట్(ట్యాలీ): 03 నెలలు

అర్హత: బీకాం ఉత్తీర్ణత.

3. కంప్యూటర్ హార్డ్‌వేర్ అసిస్టెంట్: 03 నెలలు

అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత.

4. ఆటోమొబైల్- టూ వీలర్ సర్వీసింగ్: 03 నెలలు

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత.

5. సెల్‌ఫోన్ అండ్‌ ఎలక్ట్రానిక్ డివైజ్ రిపేర్: 04 నెలలు

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత.

6. ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్): 05 నెలలు

అర్హత: పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణత.

7. సోలార్ సిస్టమ్ ఇన్‌స్టలేషన్/ సర్వీస్: 04 నెలలు

అర్హత: పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి గల అభ్యర్థులు నిజ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, ఇన్‌కం సర్టిఫికెట్‌, నకళ్లు, ఫొటోలతో సంస్థ చిరునామాలో సంప్రదించాలి.

అడ్మిషన్‌ తేదీ: 15-04-2024 ఉదయం 10 గంటలు.

చిరునామా: స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్‌పూర్‌(గ్రామం), పోచంపల్లి(మండలం), యాదాద్రి భువనగిరి జిల్లా.

వివరాలకు: 9133908000, 9133908111, 9133908222, 9948466111.

Important Links

Posted Date: 07-04-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

2,888 రైల్వే ఖాళీలకు ప్రకటనలు * టెన్త్‌, ఐటీఐ పాసైతే చాలు.. పరీక్ష లేకుండా నియామకం * దరఖాస్తు ఫీజు లేదు

దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అప్రెంటిస్‌షిప్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(రాయ్‌పూర్‌)లో 1,113; సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే(బిలాస్‌పుర్‌)లో 733; రైల్ కోచ్ ఫ్యాక్టరీ (కపుర్తలా)లో 550; చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (చిత్తరంజన్‌)లో 492 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ఇటీవల ప్రకటనలు విడుదలయ్యాయి. పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు లేదు. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా నియామకం ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించరు. 

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి...

* సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, రాయ్‌పూర్‌లో 1,113 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు 
 
* సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 733 అప్రెంటిస్‌ ఖాళీలు
 
* రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తలాలో 550 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు 
 
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

7, ఏప్రిల్ 2024, ఆదివారం

SSC Recruitment 2024: Apply for 968 Junior Executive Posts – Details Here కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు - జీత భత్యాలు: నెలకు రూ.35,400 - రూ.1,12,400

SSC Recruitment 2024: Apply for 968 Junior Executive Posts – Details Here

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 968 జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు - జీత భత్యాలు: నెలకు రూ.35,400 - రూ.1,12,400

=====================

సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్ చదివినవారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్ ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు/ శాఖల్లో గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజినీర్ పోస్టుల్లో నియమితులవుతారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 18వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పరీక్ష 2024

మొత్తం పోస్టుల సంఖ్య: 968.

అర్హతలు: డిప్లొమా (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) తత్సమానం లేదా డిగ్రీ (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) చదివినవారు అర్హులు.

గరిష్ఠ వయోపరిమితి: సీపీడబ్ల్యూడీ విభాగం పోస్టులకు- 32 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. వివిధ కేటగిరీలవారికి వయోపరితుల్లో సడలింపులు ఉన్నాయి.

జీత భత్యాలు: సెవెన్త్ పే స్కేలు ప్రకారం రూ.35,400 - రూ.1,12,400 ఉంటుంది.

ఎంపిక విధానం: పేపర్-1, పేపర్-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

దరఖాస్తు ఫీజు: రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్లకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్య తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 28-03-2024

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18-04-2024

ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 19-04-2024.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-1): 04-06-2024 నుంచి 06-06-2024 వరకు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలో కింది నోటిఫికేషన్‌లోని Para 10 ని చూడండి.

=====================

NOTIFICATION

WEBSITE

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

CUET PG పరీక్షలు: సీయూటీ పీజీ ప్రాథమిక కీ విడుదల * ఏప్రిల్ 7 అభ్యంతరాలకు గడువు

CUET PG పరీక్షలు: సీయూటీ పీజీ ప్రాథమిక కీ విడుదల

* ఏప్రిల్ 7 అభ్యంతరాలకు గడువు 
 
 కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ (సీయూఈటీ) పీజీ 2024 ప్రాథమిక కీ విడుదలైంది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసుకుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మార్చి 11వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 157 సబ్జెక్టుల్లో పరీక్ష జరిగింది. ఈ నోటిఫికేషన్‌తో దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యాసంస్థలు పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తున్నాయి. వీటిలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలతోపాటు కేంద్రం నడుస్తున్న విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. ఈ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహిస్తుంది. 
 
సీయూటీ పీజీ పీజీ ప్రాథమిక కీ కోసం క్లిక్ చేయండి
 
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

SSC CPO తుది ఫలితం: ఎస్సై నియామక తుది ఫలితాలు * మొత్తం 1,876 ఉద్యోగాల భర్తీ

SSC CPO తుది ఫలితం: ఎస్సై నియామక తుది ఫలితాలు

* మొత్తం 1,876 ఉద్యోగాల భర్తీ

 ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌)లో సబ్-ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష-2023కు సంబంధించి తుది స్టాఫ్ సెలక్షన్ కమీషన్ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన(సీఏపీఎఫ్‌) బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో 1,876 సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగాల భర్తీ జరగనుంది. రాత పరీక్షలు(పేపర్‌-1, 2), శారీరక దారుఢ్య పరీక్ష (ఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైతే నెలకు రూ.35,400-రూ.1,12,400 జీతం అందుతుంది

  ఎస్‌ఎస్‌సీ- ఎస్సై తుది ఫలితాల జాబితా-1  

  ఎస్‌ఎస్‌సీ- ఎస్సై తుది ఫలితాల జాబితా-2  

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

SSC CHSL: ఇంటర్ సెంట్రల్ జాబ్స్ * ఎస్‌ఎస్‌సీ- సీహెచ్‌ఎస్‌ఎల్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల * 1,600 ఖాళీల భర్తీ

SSC CHSL: ఇంటర్ సెంట్రల్ జాబ్స్

* ఎస్‌ఎస్‌సీ- సీహెచ్‌ఎస్‌ఎల్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల

* 1,600 ఖాళీల భర్తీ

 ఇంటర్మీడియట్‌ విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే మీకో సువర్ణావకాశం! స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ ఆధ్వర్యంలో 'కంబైండ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2024' (సీహెచ్‌ఎస్‌ఎల్‌) నోటిఫికేషన్‌కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సంక్షిప్త ప్రకటన వెలువడింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్‌ డివిజనల్‌ క్లార్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఆపరేటర్లు పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ 2024 సంవత్సర ప్రకటన విడుదల చేసింది. 12వ తరగతి/ ఇంటర్మీడియట్ అర్హత, 18-27 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారెవరైనా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 1,600 ఖాళీలు భర్తీ అయ్యాయి. టైర్‌-1, టైర్‌-2 పరీక్షలు, కంప్యూటర్‌ టెస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్ట్‌, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఖాళీలు, దరఖాస్తు తేదీల సమాచారం త్వరలో అందుబాటులోకి రానున్నాయి

   సంక్షిప్త ప్రకటన వివరాలు   

  వెబ్సైట్  
 
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

NIACL: ఎన్‌ఐఏసీఎల్‌ అసిస్టెంట్ మెయిన్స్‌ అడ్మిట్‌కార్డులు * ఏప్రిల్ 13న పరీక్ష * మొత్తం 300 ఖాళీల భర్తీ

NIACL: ఎన్‌ఐఏసీఎల్‌ అసిస్టెంట్ మెయిన్స్‌ అడ్మిట్‌కార్డులు 

* ఏప్రిల్ 13న పరీక్ష

* మొత్తం 300 ఖాళీల భర్తీ

ప్రభుత్వ రంగ సంస్థ- న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL)- అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రధాన పరీక్ష (మెయిన్స్) అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. ఏప్రిల్ 13వ తేదీన ప్రధాన కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించబడుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏసీఎల్ శాఖల్లో 300 అసిస్టెంట్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ప్రాథమిక రాత పరీక్ష, ప్రధాన రాత పరీక్ష(వ్రాత పరీక్ష), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఎన్‌ఐఏసీఎల్‌ మెయిన్స్‌ అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి