27, ఏప్రిల్ 2024, శనివారం

AIAPGET: ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఏపీజీఈటీ) 2024

దేశ వ్యాప్తంగా ఆయుష్‌ కళాశాలలు/ సంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి వైద్య విభాగాల్లో ఎండీ, ఎంఎస్‌ కోర్సు ప్రవేశాలకు ఉద్దేశించిన ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఏపీజీఈటీ) 2024 నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు మే 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ప్రవేశ పరీక్ష వివరాలు:

* ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఏపీజీఈటీ) 2024

అర్హత: బీఏఎంఎస్‌/ బీయూఎంఎస్‌/ బీఎస్‌ఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌/ గ్రేడెడ్ బీహెచ్‌ఎంఎస్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఏడాది ఇంటర్న్‌షిప్‌ పూర్తయి ఉండాలి. 

పరీక్ష విధానం: ఇది కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. మొత్తం 120 మల్లిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు చొప్పున మొత్తం మార్కులు 480. పరీక్ష సమయం 2 గంటలు.

దరఖాస్తు రుసుము: జనరల్‌ అభ్యర్థులకు రూ.2700. జనరల్- ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ(ఎన్‌సీఎల్‌) రూ.2450. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.1800. థర్డ్ జెండర్‌కు రూ.1800.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు తేదీలు: 16-04-2024 నుంచి 15-05-2024 వరకు.

పరీక్ష రుసుము చెల్లింపు చివరి తేదీ: 16-05-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 17-05-2024 నుంచి 19-05-2024 వరకు.

అడ్మిట్ కార్డు డౌన్‌లోడింగ్‌: 02-07-2024.

పరీక్ష తేదీ: 06-07-2024.

Important Links

Posted Date: 26-04-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

26, ఏప్రిల్ 2024, శుక్రవారం

APOSS RESULTS: ఏపీ సార్వత్రిక పది, ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి * ఫలితాల కోసం క్లిక్ చేయండి

APOSS ఫలితం: ఏపీ సార్వత్రిక పది, ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యాయి

* ఫలితాల కోసం క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు సార్వత్రిక విద్యాపీఠం అధికారులు తెలిపారు. మార్చిలో జరిగిన పరీక్షల ఫలితాలు ఏపీ ఓపెన్‌ స్కూల్‌ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చన్నారు. మార్కుల జాబితాలు స్టడీ కేంద్రాల్లో తీసుకోవాలన్నారు. పదో తరగతి పరీక్షలకు 32,581 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 73,550 మంది విద్యార్థులు. ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతిలో 18,185 మంది (55.81 శాతం), ఇంటర్‌లో 48,377 మంది (65.77 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

  పదో తరగతి ఫలితాల కోసం క్లిక్ చేయండి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

POSTAL JOBS | Mail Motor: కర్ణాటక సర్కిల్‌ తపాలా శాఖలో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు

Mail Motor:  కర్ణాటక సర్కిల్‌ తపాలా శాఖలో స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులు 

బెంగళూరులోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్‌, కర్ణాటక సర్కిల్‌… డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కర్ణాటక పోస్టల్‌ రీజియన్లు: ఎన్‌కే రీజియన్, బీజీ (హెచ్‌క్యూ) రీజియన్, ఎస్‌కే రీజియన్. అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్,  హిందూపురం

ఖాళీల వివరాలు:

* స్టాఫ్ కార్ డ్రైవర్: 27 పోస్టులు

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్‌(హెచ్‌ఎంవీ)లో పాటు మూడేళ్ల పని అనుభవం, మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం కలిగి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.19,900 - రూ.63,200.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరు చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 14.05.2024.

Important Links

Posted Date: 25-04-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

ఇంటర్ సప్లీ పరీక్షలు: మే 24 నుంచి ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు * ఒకే రోజు రెండు విడతలుగా ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు * అదే నెల 1 నుంచి 4 వరకు ప్రాక్టికల్స్

ఇంటర్ సప్లీ  పరీక్షలు: మే 24 నుంచి ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

* ఒకే రోజు రెండు విడతలుగా ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు

* అదే నెల 1 నుంచి 4 వరకు ప్రాక్టికల్స్ 

ఇంటర్‌’ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు నిర్వహించడం ఇంటర్మీడియట్‌ విద్యామండలి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం వారికి, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ఒకే రోజు రెండు విడతలుగా ఇవి జరుగుతాయి. నైతికత, మానవ విలువల జూన్ 6న, పర్యావరణ విద్య 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించారు. ప్రాక్టికల్ పరీక్షలు మే ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు రెండు విడతలుగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయి. Visit Gemini Internet for Reverification and Recounting

తేదీ సబ్జెక్టు
మే 24 రెండో భాష పేపర్‌-1, 2
25 ఆంగ్లం పేపర్-1, 2
27 గణితం పేపర్‌-1ఏ, 2ఏ
వృక్షశాస్త్రం పేపర్‌-1, 2
పౌరశాస్త్రం పేపర్-1, 2
28 గణితం పేపర్‌-1బీ, 2బీ
జంతుశాస్త్రం పేపర్‌-1, 2
29 చరిత్ర పేపర్-1, 2
భౌతికశాస్త్రం పేపర్-1, 2
ఆర్థిక శాస్త్రం పేపర్-1, 2
30 రసాయనశాస్త్రం పేపర్-1, 2
కామర్స్ పేపర్-1, 2
సోషియాలజీ పేపర్‌-1, 2
ఫైన్‌ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1, 2
31 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, 2
లాజిక్ పేపర్-1, 2
బ్రిడ్జికోర్సు గణితం పేపర్‌-1, 2
జూన్ 1 మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, 2
జాగ్రఫీ పేపర్‌-1, 2

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

JEE మెయిన్ 2024 ఫలితాలు: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ప్రతిభ | సెషన్ -1లో 23 మందికే 100 పర్సెంట్! | 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు..cutoff

JEE మెయిన్ 2024 ఫలితాలు: జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల ప్రతిభ 

22 మందికి 100 మంది వ్యక్తులు 

JEE మెయిన్ 2024 (సెషన్ 2) ఫలితం: జేఈఈ మెయిన్‌ 2024 (సెషన్‌-2) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. దేశంలో 56 మంది 100 పర్సంటైల్‌ స్కోరు సాధించగా.. వీరిలో 22 మంది తెలుగు విద్యార్థులే కావడం విశేషం. ఈ ఘనతను సాధించిన వారిలో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. ఏప్రిల్ 22న జేఈఈ మెయిన్ తుది కీ విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కన్నా ఒకరోజు ముందే రిజల్ట్స్‌ను వెబ్ సైటులో ఉంచింది. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి స్కోర్ కార్డులను పొందొచ్చు. 
 
   స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి    

సెషన్ -1లో 23 మందికే 100 పర్సెంట్!

జనవరిలో జరిగినఈ జేఈ మెయిన్‌ సెషన్‌- 1 పరీక్షకు 12,21,624 మంది ఎంపిక చేసుకోగా.. 23 మంది విద్యార్థులు 100 మంది పర్సంటైల్‌ సాధించి సత్తా చాటిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 4 నుంచి 12వరకు జరిగిన JEE మెయిన్ సెషన్ -2 పరీక్షకు 12.57లక్షల మందిని తీసుకున్నారు. మొత్తంగా సెషన్‌లకు హాజరైన విద్యార్థులు రెండు మెరుగైన స్కోరును తీసుకొని ఎన్టీఏ (NTA) మెరిట్‌ జాబితాను విడుదల చేసింది. దేశంలో 2.5 లక్షల మంది అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది. కేటగిరీల వారిగా కటాఫ్‌ను సైతం ప్రకటించారు. రాష్ట్రాల వారీగా టాపర్స్ వివరాలను ప్రకటించారు.

100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు..

1) హందేకర్‌ విదిత్‌ (తెలంగాణ), 2 ముత్తవరపు అనూప్‌ (తెలంగాణ), 3 వెంకటసాయి తేజ మదినేని (తెలంగాణ), 4 రెడ్డి అనిల్‌ (తెలంగాణ), 5 రోహన్‌సాయి పబ్బ (తెలంగాణ), 6 శ్రియాశస్‌ మోహన్‌ కల్న్నలూరి (తెలంగాణ) ), 8 మురికినటి సాయి దివ్యతేజరెడ్డి (తెలంగాణ), 9 రిషి శేఖర్‌ శుక్ల(తెలంగాణ), 10 తవ్వ దినేశ్‌రెడ్డి (తెలంగాణ), 11 శ్రేయాస్‌ (తెలంగాణ), 12 పొలిశెట్టి రితీశ్‌ బాలాజీ (తెలంగాణ), 13 తమటం జయదేవ్, 13 తమటం జయదేవ్ (తెలంగాణ), 15 దొరిసాల శ్రీనివాస్‌రెడ్డి (తెలంగాణ), 16 చింటు సతీశ్‌ కుమార్‌ (ఆంధ్రప్రదేశ్‌), 17 షేక్‌ సూరజ్‌ (ఆంధ్రప్రదేశ్‌), 18 తోటంశెట్టి నిఖిలేశ్‌ (ఆంధ్రప్రదేశ్‌), 19 తోట సాయికార్తీక్‌ (ఆంధ్రప్రదేశ్‌) ), 21 మాకినేని జిష్ణుసాయి (ఆంధ్రప్రదేశ్), 22 అన్నారెడ్డి వెంకట తనీష్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్)

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

22, ఏప్రిల్ 2024, సోమవారం

kvs : కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు లాటరీ ప్రక్రియ ప్రారంభం * అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి

 kvs : కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు లాటరీ ప్రక్రియ ప్రారంభం  
* అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి

Kendriya Vidyalaya Admissions: కేంద్రీయ విద్యాలయాల్లో (Kendriya vidyalayas) 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు సోమవారం (ఏప్రిల్ 22) లాటరీ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా తాజాగా అప్లికేషన్‌ స్టేటస్‌ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. లాగిన్‌కోడ్‌తో ఎంటర్‌అయితే అభ్యర్థులు ఎంపిక చేసుకున్న మూడు కేవీల్లో  లాటరీ నంబర్‌తో పాటు పాఠశాలల వారీగా వెయిటింగ్‌లిస్ట్‌వివరాలను ఇచ్చారు. అది లాటరీ తర్వాత అభ్యర్థి అప్లికేషన్‌కు సంబంధించిన సమాచారం మాత్రమేనని, పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్ధారణ కాదని పేర్కొంది. ధ్రువీకరణ పత్రాల పరిశీలన తర్వాత కేవీ సంఘటన్‌ నిర్ణయించిన విధివిధానాల ప్రకారం దరఖాస్తుదారుల అడ్మిషన్‌స్టేటస్‌ను సంబంధిత పాఠశాలలు నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. తుది జాబితాలు, మరిన్ని వివరాల కోసం పాఠశాలలను సంప్రదించాలని కేవీ సంఘటన్‌పేర్కొంది. ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలనుకొనే చిన్నారుల వయసు మార్చి 31, 2024 నాటికి ఆరేళ్లు పూర్తి కావాల్సి ఉంటుందని నిబంధన విధించారు. అప్లికేషన్‌స్టేటస్‌ను తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. చెక్‌ అప్లికేషన్‌ స్టేటస్‌పై క్లిక్‌ చేసి, లాగిన్‌ కోడ్‌, పుట్టిన తేదీ వివరాలు, మొబైల్‌ నంబర్‌, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేసి మీ అప్లికేషన్‌ స్టేటస్‌ తెలుసుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 11వ తరగతి వరకు ప్రవేశాల కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(KVS) ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు.
 
CHECK Your KVS Admission application status

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

10th Class Update: మే 24 నుంచి టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు * రేపటి నుంచి ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌దరఖాస్తుల స్వీకరణ

Education : మే 24 నుంచి టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు 

* రేపటి నుంచి ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌దరఖాస్తుల స్వీకరణ

AP Tenth Class: ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. సోమవారం (ఏప్రిల్ 22న) టెన్త్ క్లాస్ ఫైనల్ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా ఈ మేరకు ప్రకటన చేశారు. 

ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌దరఖాస్తులు

ఫలితాల్లో 69.26 శాతం ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించారు. 11.87 శాతం సెకండ్‌క్లాస్‌, 5.56 శాతం మంది థర్డ్‌క్లాస్‌లో పాసయ్యారు. రేపటి నుంచి (ఏప్రిల్ 23) ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌దరఖాస్తులు స్వీకరించనున్నారు. 4 రోజుల్లో అధికారిక వెబ్‌సైట్‌నుంచి మెమోలు డౌన్‌లోడ్‌చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

  టెన్త్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి  

  వెబ్ సైట్ 