15, జూన్ 2024, శనివారం

ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా | Diploma in AP Fisheries University

ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ- ‘డిప్లొమా ఇన్ ఫిషరీస్' ప్రోగ్రా మ్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్స్ పొందవచ్చు. ప్రభుత్వ కళాశాలల్లో 55 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 440 సీట్లు ఉన్నాయి. 75 శాతం సీట్లను కనీసం నాలుగేళ్లు గ్రామీణ పాఠశాలల్లో చది విన విద్యార్థులకు ప్రత్యేకించారు. 85 శాతం సీట్లను స్థానికులకు కేటాయించారు. ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు. ఆంగ్ల మాధ్యమంలో చద వాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతిలో సాధించిన మెరిట్ ఆధారంగా ఆన్లైన్ కౌన్సె లింగ్ నిర్వహించి అడ్మిషన్స్ ఇస్తారు.

Diploma in AP Fisheries University

Andhra Pradesh Fisheries University, Vijayawada has released a notification for admission to 'Diploma in Fisheries' programme. Admissions can be obtained in Government and Affiliated Polytechnic Colleges. There are 55 seats in government colleges and 440 seats in affiliated colleges. 75 percent seats are reserved for students who have studied in rural schools for at least four years. 85 percent seats are allotted to locals. The duration of the program is two years. Read in English medium. Candidates from Telugu states can apply. Online counseling will be conducted based on the merit obtained in class 10 and admissions will be given.

పాలిటెక్నిక్ కళాశాలలు
కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, ముతుకూరు
కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, నరసాపురం
శ్రీ ఎంవీకేఆర్ ఫిషరీస్, భావదేవరపల్లి
బీ ఆర్ ఫిషరీ పాలిటెక్నిక్, నర్సీపట్నం
పైద కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ పాలిటెక్నిక్, పటవల
పైద గ్రూప్ ఫిషరీస్ పాలిటెక్నిక్, పటవల
శ్రీ నిథి ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజ్, చేకురపాడు
బెల్లంకొండ ఫిషరీస్ పాలిటెక్నిక్, కంబాలపాడు
శ్రీ వేంకటేశ్వర ఫిషరీస్ పాలిటెక్నిక్, టక్కోలు
శ్రీ వేంకటేశ్వర ఫిషరీస్ ఎస్ఎస్ఆర్ పురం
పాలిటెక్నిక్, శ్రీ హరి ఫిషరీస్ పాలిటెక్నిక్, పసుపుల 

Polytechnic Colleges
College of Fishery Science, Muthukur
College of Fishery Science, Narasapuram
Sri MVKR Fisheries, Bhavadevarapalli
BR Fishery Polytechnic, Narsipatnam
Above College of Fisheries Polytechnic, Patawala
Above Group Fisheries Polytechnic, Patawala
Sri Nithi Fisheries Polytechnic College, Chekurappadu
Bellamkonda Fisheries Polytechnic, Kambalapadu
Sri Venkateswara Fisheries Polytechnic, Takkolu
Sri Venkateswara Fisheries SSR Puram
Polytechnic, Shree Hari Fisheries Polytechnic, Kurumala

అర్హత: ఎస్ఎస్ సీ/ఐసీఎస్ఈ/ సీబీఎస్ఈ నుంచి 2024 మార్చిలో పదోతరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణు లైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్ఐఓ ఎస్, ఏపీఓఎస్ఎస్, టీఓఎస్ఎస్ అభ్యర్థులు: కంపా ర్ట్మెంటల్ అభ్యర్థులు; ఇంటర్ ఫెయిల్/ మధ్యలో ఆపేసినవారు కూడా అర్హులే. ఇంటర్/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు దరఖాస్తుకు అనర్హులు.

Eligibility: Candidates who have written and passed Class 10 examinations from SSC/ICSE/CBSE in March 2024 can apply. NIOS, APOSS, TOSS Candidates: Compartmental Candidates; Inter fail/ Stopped in between are also eligible. Inter/ Equivalent Course Passes are not eligible to apply. 

వయసు:  2024 ఆగస్టు 31 నాటికి అభ్యర్థుల వయసు 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

Age: Candidates age should be between 15 to 22 years as on 31st August 2024.

ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.800, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400

Fee: Rs.800 for general candidates, Rs.400 for disabled, SC, ST candidates

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 26

Last date for online application: June 26
ఎడిటింగ్ ఆప్షన్: జూలై 2 నుంచి 3 వరకు

Editing option: July 2nd to 3rd
వెబ్ ఆప్షన్స్: జూలై 6

Web Options: July 6
వెబ్ సైటు: apfu.ap.gov.in

Website: apfu.ap.gov.in

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

*AICTE 'యశస్వి' స్కాలర్‌షిప్‌ను ప్రారంభించింది* *AICTE Launches 'Yasasvi' Scholarship*

*AICTE 'యశస్వి' స్కాలర్‌షిప్‌ను ప్రారంభించింది*

@ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)   సివిల్, కెమికల్, కోసం “యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ మరియు హోలిస్టిక్ అకడమిక్ స్కిల్స్ వెంచర్ ఇనిషియేటివ్ (యశస్వి) స్కీమ్ 2024”ను అధికారికంగా ప్రారంభించారు.
# స్కాలర్‌షిప్‌ ఎవరికి.....
@ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ (CCEEM) డిగ్రీ (ఇంజనీరింగ్ ) మరియు డిప్లొమా (పాలిటెక్నిక్) విద్యార్థులు.

@ ప్రతి సంవత్సరం, స్కాలర్‌షిప్ 5,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది,
@ డిగ్రీ విద్యార్థులకు 2,500 మరియు డిప్లొమా విద్యార్థులకు 2,500 స్కాలర్‌షిప్‌లు కేటాయించ బడతాయి.
@ డిగ్రీ విద్యార్థులు గరిష్టంగా నాలుగు సంవత్సరాల పాటు సంవత్సరానికి 18,000 రూపాయలు,
@ డిప్లొమా విద్యార్థులు మూడు సంవత్సరాల వరకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందుకుంటారు. @ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా నేరుగా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేయబడతాయి.
# అర్హత...
@ స్కాలర్‌షిప్‌కు అర్హత మెరిట్ ఆధారంగా ఉంటుంది.
డిగ్రీ స్థాయి విద్యార్థుల కోసం, ఎంపిక వారి 12వ తరగతి విద్యార్హతల ఆధారంగా,
@ డిప్లొమా స్థాయి విద్యార్థులను వారి 10వ తరగతి విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు.
@ ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్‌ను పునరుద్ధరించడానికి, విద్యార్థులు వారి ఉత్తీర్ణత సర్టిఫికేట్/మార్క్‌షీట్‌తో పాటు వారి సంస్థ అధిపతి నుండి లేఖను సమర్పించాలి. @ YASHASVI స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులు సంవత్సరానికి ఒకసారి ఆహ్వానించబడతాయి.
 @ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన తర్వాత అర్హులైన అభ్యర్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP)లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
@ మరింత సమాచారం మరియు దరఖాస్తు వివరాల కోసం,దయచేసి AICTE వెబ్‌సైట్‌..... www.aicte-india.org ను సందర్శించండి.

*AICTE Launches 'Yasasvi' Scholarship*

@ All India Council for Technical Education (AICTE) has officially launched “Young Achievers Scholarship and Holistic Academic Skills Venture Initiative (Yasasvi) Scheme 2024” for Civil, Chemical,
# Who is the scholarship for?
@ Electrical, Electronics and Mechanical Engineering (CCEEM) Degree (Engineering) and Diploma (Polytechnic) students.

@ Every year, the scholarship benefits over 5,000 students,
@ 2,500 scholarships for degree students and 2,500 for diploma students.
@ 18,000 rupees per annum for a maximum of four years for degree students,
@ Diploma students will receive Rs 12,000 per year for up to three years. @ Scholarships are disbursed directly to students through Direct Benefit Transfer (DBT).
# Qualify...
@ Eligibility for scholarship is based on merit.
For degree level students, selection is based on their 12th class merit,
@ Diploma level students are selected on the basis of their 10th class merit.
@ To renew the scholarship every year, students have to submit their pass certificate/marksheet along with a letter from their institution head. Applications for the @YASHASVI Scholarship are invited once a year.
 Eligible candidates should apply online at the National Scholarship Portal (NSP) after starting the application process.
@ For more information and application details, please visit AICTE website….. www.aicte-india.org.


-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

Agriculture Polytechnic: అగ్రి కోర్సులతో ఉపాధి.. తక్కువ ఫీజుకే నాణ్యమైన వ్యవసాయ విద్యా కోర్సులు* *Agriculture Polytechnic: Employment with Agri Courses.. Quality Agricultural Education Courses at Low Fees*

*Agriculture Polytechnic: అగ్రి కోర్సులతో  ఉపాధి.. తక్కువ ఫీజుకే నాణ్యమైన వ్యవసాయ విద్యా కోర్సులు* 

*Agriculture Polytechnic: Employment with Agri Courses.. Quality Agricultural Education Courses at Low Fees*
    
 ప్రతి ఒక్కరిలోనూ పదో తరగతి పరీక్షలు రాయగానే నెక్ట్స్‌ ఏమిటనే ప్రశ్న వ్యక్తమవుతూ ఉంటుంది. అయితే పదో తరగతి ఉత్తీర్ణత కాగానే రెండేళ్ల కాల వ్యవధి ఉన్న అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కోర్సు పూర్తి చేయగలిగితే కేవలం 19 ఏళ్ల వయసులోనే కొలువులు దక్కడం ఖాయమని నిపుణులు అంటున్నారు. 

The question of what's next arises in everyone's mind after writing the 10th class exams. However, experts say that if you can complete the two-year Agriculture Polytechnic course after passing the tenth standard, you will be able to get the qualifications at the age of 19.
@ అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

@ Government has issued a notification for admissions in Agriculture Polytechnic Courses.

@ జూన్‌ 1 నుంచి 20వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు

Applications will be accepted online from 1st June to 20th June

@ విద్యార్హతలు .....
పదో తరగతి ఉత్తీర్ణత అయి 15 నుంచి 22 సంవత్సరాల్లోపు వయసున్న వారికి అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు. 

@ Qualifications …..
After passing 10th standard, admissions are given to those who are between 15 to 22 years of age in Agriculture Polytechnic course.

www.angrau.ac.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

Apply through www.angrau.ac.in website.


@దరఖాస్తు చేసుకున్న వారికి ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఆన్‌లైన్‌ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలకు అవకాశం కల్పిస్తారు.

Acharya N G Ranga Agricultural University will conduct interviews and give admissions to those who have applied.


@ పూర్తి సమాచారానికి ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు.

@ NG Ranga Agricultural University website for complete information.

@ సీట్ల కేటాయింపు ఫీజులు ఇలా..
అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఎస్సీలకు 15 శాతం సీట్లు, ఎస్టీలకు 6 శాతం, బాలికలకు 33 శాతం, అంగ వైకల్యం కలిగిన వారికి 3 శాతం చొప్పున సీట్లు కేటాయించారు. మెరిట్‌ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు. 

@ The seat allotment fees are as follows..
In the Agriculture Polytechnic College, 15 percent of seats are reserved for SCs, 6 percent for STs, 33 percent for girls and 3 percent for physically challenged. Admissions are made on the basis of merit.

@ ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రవేశ అర్హత పొందిన వారు ఏడాదికి రూ.8,800 చెల్లించాలి. హాస్టల్‌లో వసతి పొందేందుకు రూ.11 వేలు డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. 

@ Government Agricultural Polytechnic College Admission Qualified Candidates Pay Rs.8,800 per annum. A deposit of Rs.11 thousand has to be paid to get accommodation in the hostel.
@ కోర్సు పూర్తి అయిన తర్వాత డిపాజిట్‌ సొమ్మును వెనక్కు చెల్లిస్తారు.

@ The deposit will be refunded after completion of the course.


@ ప్రైవేట్‌ కళాశాలల్లో ప్రభుత్వ నిర్దేశించిన మేరకు ఏడాదికి రూ.29 వేలు ఫీజు, హాస్టల్‌కు సంబంధించి నెలకు రూ.5,500 చెల్లించాల్సి ఉంటుంది.

@ In private colleges as prescribed by the government Rs.29 thousand fee per year and Rs.5,500 per month for hostel.

@ 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 1 నుంచి 20వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

@ Govt has issued a notification for admissions for the academic year 2024-25. Interested students should apply online from 1st to 20th of this month.

క్రింద రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యవసాయ (అగ్రికల్చర్) పాలిటెక్నిక్ కళాశాలు/ ఉన్న సీట్లు  వివరాలు  మరియు ప్రోగ్రామ్ వివరాలు/ కళాశాల ఫోన్ నెంబర్ లు ఉన్నాయి .

Below are the details of government and private agriculture (agriculture) polytechnic colleges/ available seats and program details/ college phone numbers in the state.

ప్రోగ్రామ్: డిప్లొమా ఇన్ అగ్రికల్చర్
1 అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 7732080474 Anakapalli, Anakapalli Dist.  34
2. వ్యవసాయ పాలిటెక్నిక్
Ph:9177291369 పశ్చిమగోదావరి జిల్లా మారుటేరు..  34
3 అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9701363780 పొదలకూరు, నెల్లూరు జిల్లా.  34
4 అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9848148522 Reddipalli, Ananthapuram Dist.  34
5 అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9849834220 ఉటుకూరు, కడప జిల్లా.  34
6 అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 7702366113 మడకశిర, శ్రీ సత్యసాయి జిల్లా.  34
7 అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9014557648 గరికపాడు, ఎన్టీఆర్ జిల్లా..  34
8 అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ Ph: 9989625208 నంద్యాల, నంద్యాల జిల్లా. 34
9 అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ Ph: 7780713298 తిరుపతి, తిరుపతి జిల్లా.  34
10 అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ Ph: 9441206497 సోమశిల, నెల్లూరు జిల్లా.  34
11 అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 8008554448 Kalikiri,Annamayya Dist..  34
12 అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 7093364895 Rampachodavaram,Alluri Seetharama Raju Dist....  34
13 అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9248838628 ఘంటసాల, కృష్ణా జిల్లా .... 34
14 అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9963722002 రామగిరి, శ్రీ సత్యసాయి జిల్లా ... 34
15 అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9490723412 Darsi,Prakasam Dist ... 34
16 అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9966505285 పుంగనూరు, చిత్తూరు జిల్లా. ... 34
17 అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 7981979119 Thogaram, Srikakulam Dist ... 34
ప్రోగ్రామ్: డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (సీడ్ టెక్నాలజీ)
1 అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9490784669 Jangamaheswarapuram,
Palnadu Dist.....25
ప్రోగ్రామ్: డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (సేంద్రీయ వ్యవసాయం)
1 అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9490748743 Chintapalli,
Alluri Sitarama Raju Dist. ..... 25
అనుబంధ పాలిటెక్నిక్స్
ప్రోగ్రామ్: డిప్లొమా ఇన్ అగ్రికల్చర్
1. శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చరల్
పాలిటెక్నిక్
Ph: 9010094831 SSR పురం (v)
ఎచ్చెర్ల Srikakulam ..... 40
2. SVJ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9440212469 కుహరం Srikakulam .... 40
3. డా. NRR అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ 

Ph: 7013930509 Nelliparthi (v),Salur పార్వతీపురం మన్యం ..... 60
4. గోకుల్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 7095487721 Piridi (v), Bobbili విజయనగరం  ..... 40
5. బెహరా అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 7780622790 కొట్యాడ (v), L. కోట విజయనగరం .... 40
6. BR అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph:8919867479 / 9885428734 నర్సీపట్నం అనకాపల్లి .... 60
7. రిషి అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9985695345 / 9491606568 నర్సీపట్నం అనకాపల్లి ..... 40
8. పైడా అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9849908735 / 9652900003 ద్రాక్షారామం Dr Ambedkar Konaseema .... 60
9 పైడా అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9493147683 పటావల, కాకినాడ Dr Ambedkar Konaseema .... 60
10 MPM అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 7036326348 మూలపాలెం Dr Ambedkar Konaseema .... 40
11 .నోవా అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9398421724 నూజివీడు Eluru .... 60
12. చేగొండి హర రామ జోగయ్య అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9542734211 Kalagampudi (v),Palakollu పశ్చిమ గోదావరి ..... 60
13. BN మూర్తి అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9700183086 / 9133111131 పాతిపెట్టు పశ్చిమ గోదావరి ..... 60
14 .శ్రీ స్వామి నాధన్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9494106333 కొయ్యలగూడెం Eluru .... 40
15 .నోవా అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 7675969686 వేగవరం Eluru .... 60
16 .వికాస్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 8500669271, 8099606743 జీవితం ఎన్టీఆర్ .... 40
17 .సాదినేని అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
ఫోన్: 9642597393 మద్దిరాల గుంటూరు 60
18. MAM అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 7013058005... పల్నాడు ..... 60
19. MAM అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9885801917 ముప్పాళ్ల పల్నాడు  60
20 .SS & N అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 8985897959 నసరావుపేట పల్నాడు... 40
21. BR & D అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 7989964124 / 9110500000 Yanamadala గుంటూరు .... 40
22 .బెల్లంకొండ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 994843844 / 98489509427 / 8501003807 కంబాలపాడు Prakasam ... 60
23 .మహేష్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 7997646602 బేస్తవారిపేట Prakasam ... 40
24 .శంకర రెడ్డి వ్యవసాయ పాలిటెక్నిక్
Ph: 9676883237 / 9848055320 సలకలవీడు Prakasam .... 40
25 .శారద అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9632244006 మేదరమెట్ల బాపాటిల .... 40
26. NBKR అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 8618243330 విద్యా నగర్ Tirupathi .... 40
27 .సిద్దార్థ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 8919090554 C. Gollapalli Tirupathi .... 40
28. SVS అగ్రిల్.పాలిటెక్నిక్
Ph: 9618976553 పుత్తూరు Tirupathi ... 40
29. RASS-KVK అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 7981070420 కరకంబాడి Tirupathi .... 40
30. Vinayaka Agril. Polytechnic
Ph: 7084483960 సోడమ్ చిత్తూరు .... 40
31. Syamala Krishna Agril. Polytechnic
Ph: 9543210587 తంబళ్లపల్లె Annamayya ... 40
32 .SBNM అగ్రిల్. పాలిటెక్నిక్
Ph: 9848544349 బద్వేల్ YSR Kadapa  60
33. శ్రీ వెంకటేశ్వర అగ్రిల్. పాలిటెక్నిక్
Ph:9951244546  YSR Kadapa  60
34 .GM అగ్రిల్. పాలిటెక్నిక్
Ph: 9398219863 Nandyal Nandyal  60
35. శ్రీ హరి అగ్రిల్ పాలిటెక్నిక్
Ph: 9110397083 / 9392656586  కర్నూలు  40
36 KVR అగ్రిల్.పాలిటెక్నిక్
Ph: 8008345665   Nandyal  40
37 SR అగ్రిల్. పాలిటెక్నిక్,
Ph: 9390005486 / 9396554737 ఉత్తరాన Nandyal  40
38 Bhuma Shobha Nagireddy Memorial APT
Ph: 9440777513 ఆళ్లగడ్డ Nandyal  40
39 జేసీ దివాకర్ అగ్రిల్. పాలిటెక్నిక్
Ph: 9849751008 తాడిపత్రి Anantapuram  40
40 మునేశ్వరి అగ్రిల్. పాలిటెక్నిక్
Ph: 7981776864 కూలేపల్లి Sri Satyasai  40
41 శ్రీ బాలాజీ అగ్రిల్. పాలిటెక్నిక్
Ph: 8886621120 / 9014219387 సంకేతాలు అనంతపురము  40
42 విజ్ఞాన్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9441366364 OD Cheruvu Anantapuram  40
మొత్తం 1980
ప్రోగ్రామ్: డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (సీడ్ టెక్నాలజీ)

స.నెం. పాలిటెక్నిక్ పేరు స్థానం జిల్లా స్థాపన సంవత్సరం తీసుకోవడం
1 బెహరా అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 7780622790 కోట్యా విజయనగరం  40
2 BR అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 8919867479 / 9885428734 నర్సీపట్నం అనకాపల్లి  40
3 AJK అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9353877795 Machilipatnam   40
4 NBKR అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 8618243330 విద్యానగర్, కోటా Tirupathi  40
5 .శ్యామలకృష్ణ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్
Ph: 9543210587 / 8374292420 తంబళ్లపల్లె Annamayya .. 40
మొత్తం 200
ప్రోగ్రామ్: డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (సేంద్రీయ వ్యవసాయం)
అనుబంధ పాలిటెక్నిక్ - ఆర్గానిక్ ఫార్మింగ్ (1)
1. ఆదరణ POF
Ph: 7981450565 హమపురం అనంతపురము  40

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

*. IGNOU విద్య సమాచారం* *IGNOU Admissions: ఇగ్నోలో ప్ర‌వేశానికి జూలై సెషన్‌ 2024–25 కు నోటిఫికేషన్‌ విడుదల.....**. IGNOU Education Information* *IGNOU Admissions: IGNOU Admission Notification Released for July Session 2024-25…..*

*.  IGNOU విద్య సమాచారం*
*IGNOU Admissions: ఇగ్నోలో ప్ర‌వేశానికి జూలై సెషన్‌ 2024–25 కు నోటిఫికేషన్‌ విడుదల.....* 

*. IGNOU Education Information* *IGNOU Admissions: IGNOU Admission Notification Released for July Session 2024-25.....*

    మనకు డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది.. ఇగ్నో(ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం). ఈ యూనివర్సిటీ అందించే వైవిధ్యమైన కోర్సులు, నాణ్యమైన స్టడీ మెటీరియల్‌ కారణంగా విద్యార్థులు ఇగ్నో కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
 జూలై సెషన్‌ 2024–25కు సంబంధించి యూజీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఇగ్నో ప్రకటన విడుదల చేసింది. 

The first thing that comes to mind as distance education is IGNOU (Indira Gandhi National University). Due to the variety of courses and quality study material offered by this university, students are interested in enrolling in IGNOU courses. For July session 2024-25, IGNOU has released notification for admissions in UG, PG, Diploma, PG Diploma and other courses.

ఇగ్నో ప్రత్యేకత
రెగ్యులర్‌ విధానంలో అందుబాటులో లేని కోర్సులను సైతం దూర విద్యవిధానంలో అందించడం ఇగ్నో ప్రత్యేకత. తక్కువ విద్యార్హతలు ఉన్నవారికీ, వృత్తి నిపుణులకూ, ఉన్నత విద్యను కోరుకునేవారికీ, స్వయం ఉపాధి ఆశించేవారికి ఉపయోగపడేలా భిన్నమైన కోర్సులను ఈ విశ్వవిద్యాలయం అందిస్తోంది.

IGNOU is unique
IGNOU is unique in offering courses that are not available in regular mode through distance education. The university offers different courses to cater to those with low qualifications, professionals, higher education seekers and self-employed aspirants.

@ అందించే కోర్సులు
సర్టిఫికేట్, డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేట్‌ సర్టిఫికేట్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయిల్లో చాలా విభాగాల్లో కోర్సులు అందిస్తోంది. ఆర్ట్స్, సైన్స్, హ్యుమానిటీస్, లాంగ్వేజెస్, సోషల్‌ సైన్సెస్‌లే కాకుండా.. మెడిసిన్, న్యూట్రిషన్, నర్సింగ్, అగ్రికల్చరల్, లా.. ఇలా వివిధ విభాగాలకు సంబంధించిన కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. 

Courses offered @
It offers courses in many disciplines at Certificate, Diploma, Advanced Diploma, Post Graduate Diploma, Post Graduate Certificate, Degree, PG, PhD levels. Apart from Arts, Science, Humanities, Languages, Social Sciences, Medicine, Nutrition, Nursing, Agricultural, Law, etc., it provides admissions in various courses.

@ తెలుగు కోర్సులు
పౌల్ట్రీ, డెయిరీ ఫార్మింగ్‌ కోర్సులను తెలుగు మాధ్యమంలోనూ అందిస్తున్నారు. ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సులు, మార్కెటింగ్‌ నిపుణులు, మెడికల్‌ రిప్రజెంటేటివ్స్, టూర్‌ ప్లానర్స్, అకౌంటెంట్స్‌.. ఇలా అన్ని వృత్తులు, రంగాల వారికి ఉపయోగపడే కోర్సులు వివిధ స్థాయిల్లో అందుబాటులో ఉన్నాయి. విదేశీ భాషలు, ఇంగ్లిష్‌ నైపుణ్యాలు, రచనలో సృజనాత్మకతకు మెరుగులద్దే కోర్సులను కూడా ఇగ్నో నిర్వహిస్తోంది.

@ Telugu Courses
Poultry and dairy farming courses are also offered in Telugu medium. Teachers, Doctors, Nurses, Marketing Specialists, Medical Representatives, Tour Planners, Accountants, etc., are available at various levels for all professions and sectors. IGNOU also conducts courses to improve foreign languages, English skills and creativity in writing.

@ యూజీ స్థాయి కోర్సులు
బీఏ టూరిజం స్టడీస్, బీసీఏ, బీఎస్‌డబ్ల్యూ, బీఎల్‌ఐఎస్‌సీ, ప్రిపరేటరీ ప్రోగ్రామ్‌ ఉన్నాయి. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఏ ఒకేషనల్‌ స్టడీస్‌(టూరిజం మేనేజ్‌మెంట్‌) కోర్సులను ఛాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం(సీబీసీఎస్‌) విధానంలో అందిస్తోంది.
సీబీసీఎస్‌ ఆనర్స్‌ విధానంలో.. బీఏ–ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, ఇంగ్లిష్‌ కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. ఆనర్స్‌ విధానంలో బీఎస్సీ బయోకెమిస్ట్రీ, బీబీఏ రిటైలింగ్‌ అందుబాటులో ఉన్నాయి. 

@ UG Level Courses
There are BA Tourism Studies, BCA, BSW, BLISC, Preparatory programme. BA, BCom, BSc, BA Vocational Studies (Tourism Management) courses are offered under Choice Based Credit System (CBCS).
In CBCS Honors system.. BA – Economics, History, Political Science, Psychology, Public Administration, Sociology, Anthropology, English courses can be selected. BSc Biochemistry and BBA Retailing are available under Honors system.

@ పీజీ ప్రోగ్రామ్స్‌
ఎంఏ రూరల్‌ డెవలప్‌మెంట్, ఇంగ్లిష్, హిందీ, ఫిలాసఫీ, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, గాంధీ అండ్‌ పీస్‌ స్టడీస్, సైకాలజీ, అంత్రోపాలజీ, డెవలప్‌మెంట్‌ స్టడీస్, జండర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్, మాస్టర్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌(కౌన్సెలింగ్‌), మా­స్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్సెస్, మాస్టర్‌ ఆఫ్‌ కామర్స్‌ కోర్సులను ఇగ్నో అందిస్తోంది. 

@ PG Programs
MA Rural Development, English, Hindi, Philosophy, Education, Economics, History, Political Science, Public Administration, Sociology, Gandhi and Peace Studies, Psychology, Anthropology, Development Studies, Gender and Development Studies, Dis Education, Translation Studies, Master Off tourism And Travel Management, Master of Social Work (Counseling), Master of Library and Information Sciences, Master of Commerce courses are offered by IGNOU.

@ పీజీ డిప్లొమా
లైబ్రరీ ఆటోమేషన్‌ అండ్‌ నెట్‌వర్కింగ్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, గాంధీ అండ్‌ స్టడీస్, రూరల్‌ డెవలప్‌మెంట్, ట్రాన్స్‌లేషన్, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ ఆపరేషన్స్, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్, అనలిటికల్‌ కెమిస్ట్రీ, అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌ ఆడియో ప్రోగ్రామ్‌ ప్రొడక్షన్, హయ్యర్‌ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ, స్కూల్‌ లీడర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, ఎడ్యుకేషన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఫార్మాస్యూటికల్‌ సేల్స్‌ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్, క్రిమినల్‌ జస్టిస్, అర్బన్‌ ప్లానింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, ఫోక్‌లోర్‌ అండ్‌ కల్చర్‌ స్టడీస్, సస్టెయినబిలిటీ సైన్స్, సోషల్‌ వర్క్‌ కౌన్సెలింగ్, డెవలప్‌మెంట్‌ స్టడీస్, ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ ఆక్యుపేషనల్‌ హెల్త్, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

@ PG Diploma
Library Automation and Networking, Disaster Management, Gandhi and Studies, Rural Development, Translation, International Business Operations, Environmental and Sustainable Development, Analytical Chemistry, Applied Statistics, Journalism and Mass Communications Audio Program Production, Higher Education, Education Technology, School Lee Leadership and Management , Education Management and Administration, Pre-Primary Education, Pharmaceutical Sales Management, Information Security, Intellectual Property Rights, Criminal Justice, Urban Planning and Development, Folklore and Culture Studies, Sustainability Science, Social Work Counselling, Development Studies, Environmental and Occupational Health, Computer Applications courses are available.

@ డిప్లొమా కోర్సులు
అర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్‌ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్, పంచాయత్‌ లెవల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్, టూరిజం స్టడీస్, ఆక్వాకల్చర్, క్రియేటివ్‌ రైటింగ్‌ ఇన్‌ ఇంగ్లిష్, ఉర్దూ, హెచ్‌ఐవీ అండ్‌ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌–ఫైనాన్స్‌ అండ్‌ అకౌంటింగ్, ఉమెన్స్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్, పారా లీగల్‌ ప్రాక్టీస్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో నచ్చిన వాటిలో చేరవచ్చు. 

@ Diploma Courses
Early Childhood Care and Education, Nutrition and Health Education, Panchayat Level Administration and Development, Tourism Studies, Aquaculture, Creative Writing in English, Urdu, HIV and Family Education, Business Process Outsourcing – Finance and Account Ting, Women's Empowerment and Development, Para Legal You can join any of the courses of your choice in practice and event management.

@ సర్టిఫికేట్‌ కోర్సులు
పెయింటింగ్, అప్లయిడ్‌ ఆర్ట్, థియేటర్‌ ఆర్ట్స్, హిందూస్థానీ మ్యూజిక్, కర్ణాటిక్‌ మ్యూజిక్, భరతనాట్యం, అరబిక్‌ లాంగ్వేజ్, ఫ్రెంచ్‌ లాంగ్వేజ్, రష్యన్‌ లాంగ్వేజ్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్, ఎన్జీవో మేనేజ్‌మెంట్, బిజినెస్‌ స్కిల్స్, టీచింగ్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ యూజ్‌ సెకండ్‌ లాంగ్వేజ్, ఫంక్షనల్‌ ఇంగ్లిష్, ఉర్దూ లాంగ్వేజ్, హెచ్‌ఐవీ అండ్‌ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, సోషల్‌ వర్క్‌ అండ్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టమ్, సోషల్‌ వర్క్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, న్యూ బోర్న్‌ అండ్‌ ఇన్‌ఫాంట్‌ నర్సింగ్, మాటర్నల్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ నర్సింగ్, హోంబేస్‌డ హెల్త్‌కేర్, కమ్యూనిటీ రేడియో, టూరిజం స్టడీస్, ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్, న్యూట్రిషన్‌ అండ్‌ చైల్డ్‌కేర్, రూరల్‌ డెవలప్‌మెంట్, సెరీ కల్చర్, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌.

@ Certificate Courses
Painting, Applied Art, Theater Arts, Hindustani Music, Carnatic Music, Bharatanatyam, Arabic Language, French Language, Russian Language, Disaster Management, Environmental Studies, NGO Management, Business Skills, Teaching of English Use as Second Language, Functional English, Urdu Language, HIV and Family Education, Social Work and Criminal Justice System, Social Work and Healthcare Waste Management, New Born and Infant Nursing, Maternal and Child Health Nursing, Home Based Healthcare, Community Radio, Tourism Studies, Food and Nutrition, Nutrition and Child Care, Rural Development , Series Culture, Organic Farming.

@ అర్హతలు
కోర్సులను అనుసరించి 8వ తరగతి, 10వ తరగతి, ఐటీఐ, 10+2, బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

@ Qualifications
Should have passed 8th class, 10th class, ITI, 10+2, Bachelor Degree, PG, Diploma, Certificate following courses.


@ కోర్సు కాలవ్యవధి
అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల కాలవ్యవధి మూడు లేదా నాలుగేళ్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ –రెండేళ్లు, పీజీ డిప్లొమా/డిప్లొమా–ఏడాది, పీజీ సర్టిఫికేట్‌/సర్టిఫికేట్‌–6 నెలలు, అవేర్‌నెస్‌– 2/3 నెలలు.

@ Course duration
Duration of undergraduate courses is three or four years, Post Graduate – two years, PG Diploma/Diploma – one year, PG Certificate/Certificate – 6 months, Awareness – 2/3 months.

@ ముఖ్యసమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 30.06.2024
»    వెబ్‌సైట్‌: http://ignou.ac.in

@ important information
» Mode of Application: Through Online.
» Last date for online applications: 30.06.2024
» Website: http://ignou.ac.in


-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

RRB Railway Protection Force RPF CEN 01/2024 Sub Inspector and CEN 02/2024 Constable Pay Exam Fee, Re Upload Photo / Signature for 4660 Post

RRB Railway Protection Force RPF CEN 01/2024 Sub Inspector and CEN 02/2024 Constable Pay Exam Fee, Re Upload Photo / Signature for 4660 Post

For Re Upload Photo / Signature

Click Here

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

14, జూన్ 2024, శుక్రవారం

పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు, ఇంటర్ పూర్తి చేసుకొన్న వారికి హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్నాలజీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం | మొదటి సంవత్సరం నెలకు రూ. వెయ్యి రెండో సంవత్సరం నెలకు రూ.2 వేలు, మూడో సంవత్సరం నెలకు రూ. 3 వేల చొప్పున స్కాలర్షిప్ | Applications invited for Hand Looms and Technology Course for those who have passed 10th and completed Inter | First year per month Rs. 2 thousand per month for the second year and Rs.2 thousand per month for the third year. 3 thousand per scholarship

హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్నాలజీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
పుట్టపర్తి టౌన్: వెంకటగిరిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్ఎ)లో డిప్లొమా హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్నాలజీ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు జిల్లా చేనేత జౌళిశాఖ అధికారి రమేష్ తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు, ఇంటర్ పూర్తి చేసుకొన్న వారు అర్హులన్నారు. గరిష్ట వయో పరిమిత 25 సంవత్సరాలని, మొదటి సంవత్సరం నెలకు రూ. వెయ్యి రెండో సంవత్సరం నెలకు రూ.2 వేలు, మూడో సంవత్సరం నెలకు రూ. 3 వేల చొప్పున స్కాలర్షిప్ వస్తుందన్నారు. ఈనెల 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరా లకు 9866727042, 8185881331, 9866160008 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

ಹ್ಯಾಂಡ್ ಲೂಮ್ಸ್ ಮತ್ತು ಟೆಕ್ನಾಲಜಿ ಕೋರ್ಸ್‌ಗೆ ಅರ್ಜಿ ಆಹ್ವಾನ
ಪುಟ್ಟಪರ್ತಿ ಟೌನ್: ವೆಂಕಟಗಿರಿಯಲ್ಲಿರುವ ಇಂಡಿಯನ್ ಇನ್‌ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಆಫ್ ಹ್ಯಾಂಡ್‌ಲೂಮ್ ಟೆಕ್ನಾಲಜಿ (ಐಐಎಚ್‌ಎ) ಡಿಪ್ಲೊಮಾ ಹ್ಯಾಂಡ್‌ಲೂಮ್ಸ್ ಮತ್ತು ಟೆಕ್ನಾಲಜಿ ಕೋರ್ಸ್‌ಗೆ ಅರ್ಜಿ ಆಹ್ವಾನಿಸುತ್ತಿದೆ ಎಂದು ಜಿಲ್ಲಾ ಜವಳಿ ಅಧಿಕಾರಿ ರಮೇಶ್ ತಿಳಿಸಿದ್ದಾರೆ. 10ನೇ ತರಗತಿ ಉತ್ತೀರ್ಣರಾದವರು ಮತ್ತು ಇಂಟರ್ ಮುಗಿಸಿದವರು ಅರ್ಹರು. ಗರಿಷ್ಠ ವಯಸ್ಸಿನ ಮಿತಿ 25 ವರ್ಷಗಳು, ಮೊದಲ ವರ್ಷ ರೂ. ಎರಡನೇ ವರ್ಷ ಮಾಸಿಕ 2 ಸಾವಿರ ಹಾಗೂ ಮೂರನೇ ವರ್ಷದಲ್ಲಿ 2 ಸಾವಿರ ರೂ. 3 ಸಾವಿರ ದರದಲ್ಲಿ ವಿದ್ಯಾರ್ಥಿ ವೇತನ ಬರಲಿದೆ ಎಂದರು. ಈ ತಿಂಗಳ 20 ರ ಮೊದಲು ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಿ. ಹೆಚ್ಚಿನ ವಿವರಗಳಿಗಾಗಿ ದೂರವಾಣಿ ಸಂಖ್ಯೆ 9866727042, 8185881331, 9866160008 ಅನ್ನು ಸಂಪರ್ಕಿಸಬಹುದು.

हथकरघा एवं प्रौद्योगिकी पाठ्यक्रम हेतु आवेदन पत्र आमंत्रित
पुट्टपर्थी टाउन: जिला कपड़ा अधिकारी रमेश के अनुसार, वेंकटगिरी में भारतीय हथकरघा प्रौद्योगिकी संस्थान (आईआईएचए) डिप्लोमा हथकरघा और प्रौद्योगिकी पाठ्यक्रम के लिए आवेदन आमंत्रित कर रहा है। जिन लोगों ने 10वीं कक्षा उत्तीर्ण की है और जिन्होंने इंटर पूरी कर ली है वे पात्र हैं। अधिकतम आयु सीमा 25 वर्ष है, प्रथम वर्ष रु. दूसरे वर्ष के लिए 2 हजार रुपये प्रति माह और तीसरे वर्ष के लिए 2 हजार रुपये प्रति माह। उन्होंने कहा कि 3 हजार की दर से स्कॉलरशिप आएगी. इस महीने की 20 तारीख से पहले आवेदन करें. अधिक जानकारी के लिए फोन नंबर 9866727042, 8185881331, 9866160008 पर संपर्क करें।

Invitation of applications for Hand Looms and Technology Course
Puttaparthi Town: Indian Institute of Handloom Technology (IIHA) in Venkatagiri is inviting applications for the Diploma Handlooms and Technology course, according to Ramesh, District Textile Officer. Those who have passed 10th standard and those who have completed Inter are eligible. Maximum age limit is 25 years, first year Rs. 2 thousand per month in the second year and Rs. 2 thousand per month in the third year. He said that the scholarship will come at the rate of 3 thousand. Apply before 20th of this month. For more details contact on phone numbers 9866727042, 8185881331, 9866160008.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

ఐటీఐలో పాసైన విద్యార్థులకు నేరుగా రెండో సంవత్సరంలోకి దరఖాస్తు చేసుకోండి..Apply directly to 2nd year for ITI passed students.

దరఖాస్తు చేసుకోండి..
పుట్టపర్తి రూరల్, జూన్ 13: వెంకటగిరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ కోర్సు ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా చేనేత జౌళి శాఖాధికారి రమేష్ గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. 10వతరగతి పాసైన విద్యార్థులు అర్హులన్నారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ, ఐటీఐలో పాసైన విద్యార్థులకు నేరుగా రెండో సంవత్సరంలోకి ప్రవేశం కల్పిస్తారన్నారు. వయసు 15-23 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు గరిష్ఠ వయోపరిమితి 25 సంవత్సరాలన్నారు. మొదటి సంవత్సరంలో రూ.1100, రెండో సంవత్సరంలో రూ.1200 స్టైఫండ్ ఇస్తా రన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి www.iihtvgr.com వెబ్సైట్ను సందర్శించాలన్నారు.  08625-295003, 9399936872, 9866169908, 9010243054 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.

ಅನ್ವಯಿಸು..
ಪುಟ್ಟಪರ್ತಿ ಗ್ರಾಮಾಂತರ, ಜೂ.13: ವೆಂಕಟಗಿರಿ ಇಂಡಿಯನ್ ಇನ್‌ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಆಫ್ ಹ್ಯಾಂಡ್‌ಲೂಮ್ಸ್ ಟೆಕ್ನಾಲಜಿ ಕೋರ್ಸ್, ಇಂಡಿಯನ್ ಇನ್‌ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಆಫ್ ಹ್ಯಾಂಡ್‌ಲೂಮ್ಸ್ ಟೆಕ್ನಾಲಜಿ ಕೋರ್ಸ್ ಪ್ರವೇಶಕ್ಕಾಗಿ ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸುವಂತೆ ಜಿಲ್ಲಾ ಜವಳಿ ಅಧಿಕಾರಿ ರಮೇಶ್ ಗುರುವಾರ ಪ್ರಕಟಣೆಯಲ್ಲಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ. 10ನೇ ತರಗತಿ ಉತ್ತೀರ್ಣರಾದ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಅರ್ಹರು. ಇಂಟರ್ ಮೀಡಿಯೇಟ್ ಎಂಪಿಸಿ ಮತ್ತು ಐಟಿಐ ಪಾಸಾದ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಎರಡನೇ ವರ್ಷಕ್ಕೆ ನೇರ ಪ್ರವೇಶ ನೀಡಲಾಗುವುದು. ವಯಸ್ಸು 15-23 ವರ್ಷಗಳ ನಡುವೆ ಇರಬೇಕು. SC ಮತ್ತು ST ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಗರಿಷ್ಠ ವಯಸ್ಸಿನ ಮಿತಿ 25 ವರ್ಷಗಳು. ಮೊದಲ ವರ್ಷ ರೂ.1100 ಮತ್ತು ಎರಡನೇ ವರ್ಷದಲ್ಲಿ ರೂ.1200 ಸ್ಟೈಫಂಡ್ ನೀಡಲಾಗುವುದು. ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಲು ವೆಬ್‌ಸೈಟ್ www.iihtvgr.com ಗೆ ಭೇಟಿ ನೀಡಿ. ದೂರವಾಣಿ ಸಂಖ್ಯೆ 08625-295003, 9399936872, 9866169908, 9010243054 ಅವರನ್ನು ಸಂಪರ್ಕಿಸಬೇಕು.

आवेदन करना..
पुट्टपर्थी ग्रामीण, 13 जून: वेंकटगिरी भारतीय हथकरघा प्रौद्योगिकी संस्थान पाठ्यक्रम में प्रवेश के लिए आवेदन करने के लिए जिला प्रमुख कपड़ा अधिकारी रमेश ने गुरुवार को एक घोषणा में कहा। 10वीं उत्तीर्ण छात्र पात्र हैं। इंटरमीडिएट एमपीसी और आईटीआई उत्तीर्ण करने वाले छात्रों को सीधे दूसरे वर्ष में प्रवेश दिया जाएगा। आयु 15-23 वर्ष के बीच होनी चाहिए. एससी और एसटी छात्रों के लिए अधिकतम आयु सीमा 25 वर्ष है। पहले साल 1100 रुपये और दूसरे साल 1200 रुपये स्टाइपेंड दिया जाएगा. आवेदन करने के लिए वेबसाइट www.iihtvgr.com पर जाएं। उनसे फोन नंबर 08625-295003, 9399936872, 9866169908, 9010243054 पर संपर्क किया जाना चाहिए।

Apply..
Puttaparthi Rural, June 13: Venkatagiri Indian Institute of Handlooms Technology Course, District Head Textile Officer Ramesh said in an announcement on Thursday to apply for admission to the Indian Institute of Handlooms Technology course. 10th passed students are eligible. Students who have passed Intermediate MPC and ITI will be given direct admission to the second year. Age should be between 15-23 years. Maximum age limit for SC and ST students is 25 years. A stipend of Rs.1100 will be given in the first year and Rs.1200 in the second year. To apply visit the website www.iihtvgr.com. They should be contacted on phone numbers 08625-295003, 9399936872, 9866169908, 9010243054.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.