12, జులై 2024, శుక్రవారం

బీఎస్సీ ఆనర్స్‌ కమ్యూనిటీ సైన్స్‌ | అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి బైపీసీ/ఎంపీసీ/ఎంబైపీసీ గ్రూప్‌ సబ్జెక్టులతో ఇంటర్‌/ పన్నెండో తరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి | BSc Honors Community Science | Eligibility: Passed Inter/ 12th Class/ Equivalent Course with BIPC/ MPC/ MBIPC Group Subjects

బీఎస్సీ ఆనర్స్‌ కమ్యూనిటీ సైన్స్‌

గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ(ఏఎన్‌జీఆర్‌ఏయూ)– బీఎస్సీ ఆనర్స్‌ కమ్యూనిటీ సైన్స్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా లాంలోని కాలేజ్‌ ఆఫ్‌ కమ్యూనిటీ సైన్స్‌లో అడ్మిషన్స్‌ ఇస్తారు. ఈ కాలేజీకి ఐకార్‌ గుర్తింపు ఉంది. మొత్తం 83 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థుల కోసం 10 శాతం సూపర్‌ న్యూమరరీ సీట్లు నిర్దేశించారు. గ్రామీణ అభ్యర్థుల కోసం 40 శాతం సీట్లు ప్రత్యేకించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. హాస్టల్‌ సౌకర్యం ఉంది.

అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి బైపీసీ/ఎంపీసీ/ఎంబైపీసీ గ్రూప్‌ సబ్జెక్టులతో ఇంటర్‌/ పన్నెండో తరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

• మూడేళ్ల వ్యవధి గల డిప్లొమా(హోం సైన్స్‌) ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం పది శాతం సూపర్‌ న్యూమరరీ సీట్లు(ఎనిమిది సీట్లు) ప్రత్యేకించారు. గ్రామీణ అభ్యర్థులకు కేటాయించిన సీట్లకు అప్లయ్‌ చేసుకోవాలంటే ఒకటోతరగతి నుంచి ఇంటర్‌ స్థాయి వరకు కనీసం నాలుగేళ్లు గ్రామ పాఠశాలల్లో చదివి ఉండాలి. సంబంధిత ధ్రువపత్రాన్ని సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది.

• అభ్యర్థుల వయసు 2024 డిసెంబరు 31 నాటికి 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25 ఏళ్లు; దివ్యాంగులకు 27 ఏళ్లు మించకూడదు.

• దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.2,000; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000

• పోస్ట్‌ ద్వారా దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: జూలై 29

• దరఖాస్తు పంపాల్సిన చిరునామా: రిజిస్ట్రార్‌, ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌, లాం, గుంటూరు – 522034

• వెబ్‌సైట్‌: angrau.ac.in

BSc Honors Community Science
Acharya NG Ranga Agricultural University (ANGRAU), Guntur has released notification for admission to B.Sc Honors Community Science Program. The duration of the program is four years. Admissions to the College of Community Science, Lam are based on academic merit. This college has ICAR recognition. There are total 83 seats. 10 percent supernumerary seats have been reserved for EWS candidates. 40 percent seats are reserved for rural candidates. Men and women from Telugu states can apply. Hostel facility is available.

Eligibility: Passed Inter/ 12th Class/ Equivalent Course with BIPC/ MPC/ MBIPC Group Subjects from a recognized Board.

• Ten percent supernumerary seats (eight seats) are reserved for candidates who have passed Diploma (Home Science) of three years duration. In order to apply for the seats allotted to rural candidates, they should have studied in village schools for at least four years from first class to inter level. Relevant certificate has to be submitted.

• Candidates age should be between 17 to 22 years as on 31st December 2024. 25 years for SC and ST candidates; Disabled persons should not exceed 27 years.

• Application Fee: Rs.2,000 for General Candidates; Rs.1000 for Handicapped, SC, ST candidates

• Last date for receipt of application by post: 29th July

• Address to send application: Registrar, Acharya NG Ranga Agricultural University, Administrative Office, Lam, Guntur – 522034

• Website: angrau.ac.in

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

11, జులై 2024, గురువారం

PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months

PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను)

1.     Nominee ఫోటో

2.     Nominee ఆధార్

3.     అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో   

4.     అభ్యర్థి ఆధార్

5.     Original Bank Passbook

6.     UAN

7.     Password

8.     Phone Number ఉండాలి

పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015

Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు)

·        Nominee Update కొరకు రూ.50/-

·        Password Update కొరకు రూ.50/-

·        UAN Activation కొరకు రూ.50/-

·        PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే)

·        Pension withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/-

If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months (Direct contact only)
1. Photo of Nominee
2. Nominee Aadhaar
3. Photograph of the candidate (who has UAN Number).
4. Candidate's Aadhaar
5. Original Bank Passbook
6. UAN
7. Password
8. Should have Phone Number
Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 with above details

Fees we charge for Applying (Note the price table may change from time to time)
• Rs.50/- for Nominee Update
• Rs.50/- for Password Update
• Rs.50/- for UAN Activation
• PF withdrawal Rs.50/- for withdrawing money (Note if within Rs.50000/- only)
• Rs.50/- for withdrawing pension withdrawal money 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

AP IIIT Selection List 2024 Released, IIIT Selected Candidates Download Call Letters

IIIT Admissions 2024 Certificate Verification & Counselling Dates

Description Venue Counselling Dates
Announcement of Provisional Selection List for all campuses other than Special Categories Online 11.7.2024
Certificate Verification & Counselling including other states & International students for RGUKT, Nuzvid Campus. RGUKT-Nuzvid Campus, Eluru Dist 22.7.24 to 23.7.24
Certificate Verification & Counseling including other states & International students for RGUKT,RK Valley Campus. RGUKT-RK Valley campus, Idupulapaya, Kadapa Dist 22.7.24 to 23.7.24
Certificate Verification & Counseling including other states & International students for RGUKT, Srikakulam Campus. RGUKT-Srikakulam Campus, Etcherla Campus,
Srikakulam
 26.7.24 to 27.7.24
Certificate Verification & Counseling including other states & International students for RGUKT, Ongole Campus. RGUKT-RK Valley Campus, Idupulapaya, Kadapa Dist 24.7.24 to 25.7.24
Commencement of class work at respective campuses.  

AP IIIT Selection List 2024 Overview

Title Description
Name of the Article AP IIIT 2024 Call Letters Download, AP IIIT Selection Lists 2024
Date of the Event 11th July 2024
Official Website https://rgukt.in
IIIT Call Letters Download Procedure Online
Admission Course B.Tech, B.E in IIIT Campuses (IIIT Nuzuvid, IIIT Srikakulam, IIIT Idupulayapa, IIIT Ongole)
Academic Year 2024-25
Number of Candidates applied Around 50000

Selection Procedure for IIIT Selection List - Call Letter List

Selection Method: Admission to two years PUC and four years B.Tech Program (2024-25) will be based on marks obtained in SSC or equivalent examination conducted in 2023 and Guidelines issued by the Governing Council of RGUKT from time to time. 
In case of students studied in Government Schools, a deprivation score of 4% will be added to the marks of scored by the candidates in each subject in SSC/Equivalent examination conducted in 2024. 
In case of boards declare results in grades, an equivalency factor recommended by the Governing Council of RGUKT will be used to convert grades in to marks. The decision of RGUKT is final in this regard.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

PAN CARD కు అప్లై చేయడానికి కావలసిన వివరాలు Details required to apply for PAN CARD

PAN CARD కు అప్లై చేయడానికి కావలసిన వివరాలు

1.     10వ తరగతి మార్కుల జాబితా

2.    ఆధార్ కార్డు

గమనిక

a.    పై రెండింటిలో మీ యొక్క పేరు తండ్రి పేరు పుట్టిన తేది నెల సంవత్సరం సరిపోలవలెను

b.    ఆలాగే ఇనిషియల్స్ (Initials) ఏవైనా ఉంటే వాటి యొక్క పూర్తి expansion ఇవ్వవలసి ఉంటుంది

3.    ఇ మెయిల ఐడి

4.    ఫోన్ నెంబరు

5.    ఫోటో

6.    సంతకం

సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015

Details required to apply for PAN CARD
1. 10th Class Marks List
2. Aadhaar Card
Note
a. In the above two your name father name date of birth month year should match
b. Also, full expansion of initials, if any, should be given
3. Email Id
4. Phone number
5. Photograph
6. Signature
Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram 9640006015

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

7, జులై 2024, ఆదివారం

ANGRAU Diploma: ఎన్‌జీ రంగా వర్సిటీలో డిప్లొమా ప్రోగ్రామ్‌

ANGRAU Diploma: ఎన్‌జీ రంగా వర్సిటీలో డిప్లొమా ప్రోగ్రామ్‌ 

గుంటూరు లాంలోని ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం… 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాలిటెక్నిక్‌, అనుంబంధ పాలిటెక్నిక్‌లలో కింది నాలుగు డిప్లొమా ప్రోగ్రామ్‌లు అందిస్తోంది. అర్హులైన పదో తరగతి ఉత్తీర్ణులు ఆన్‌లైన్‌లో జులై 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

ప్రోగ్రామ్, సీట్ల వివరాలు:

1. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్లు)

సీట్లు: ప్రభుత్వ- 578; అనుబంధ- 1900.

2. డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ (రెండేళ్లు)

సీట్లు: ప్రభుత్వ- 25; అనుబంధ- 260

3. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (రెండేళ్లు)

సీట్లు: ప్రభుత్వ- 25; అనుబంధ- 40

4. డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (మూడేళ్లు)

సీట్లు: ప్రభుత్వ- 60; అనుబంధ- 330

మొత్తం సీట్లు: ప్రభుత్వ- 688; అనుబంధ- 2530.

బోధనా మాధ్యమం: ఇంగ్లిష్.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 31-08-2024 నాటికి 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: పదో తరగతి సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.400; మిగతా అభ్యర్థులందరికీ రూ.800.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 01.06.2024

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 10.07.2024
 
Important Links

Posted Date: 06-07-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

SAIL: సెయిల్‌లో 249 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

SAIL: సెయిల్‌లో 249 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థ- స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్… దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్‌ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్‌) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:

* మేనేజ్‌మెంట్ ట్రైనీ(టెక్నికల్‌): 249 పోస్టులు (యూఆర్‌- 103, ఓబీసీ(ఎన్‌సీఎల్‌)- 67, ఎస్సీ- 37, ఎస్టీ- 18, ఈడబ్ల్యూఎస్‌- 24)

విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్.

అర్హత: కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2024 స్కోరు సాధించి ఉండాలి.

వయో పరిమితి: 25-07-2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: రూ.60,000 – రూ.1,80,000.

దరఖాస్తు రుసుము: రూ.700(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200).

ఎంపిక ప్రక్రియ: గేట్-2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05-07-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-07-2024.

Important Links

Posted Date: 06-07-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

SVVU: ఎస్వీవీయూ, తిరుపతిలో ఏహెచ్‌సీ డిప్లొమా | అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.

SVVU: ఎస్వీవీయూ, తిరుపతిలో ఏహెచ్‌సీ డిప్లొమా 

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ… 2024-25 విద్యా సంవత్సరానికి పశుసంవర్ధక పాలిటెక్నిక్‌లలో రెండేళ్ల డిప్లొమా ఇన్ యానిమల్ హస్బెండరీ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు జులై 22వ తేదీలోగా ఆన్‌లై'6597న్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సు వివరాలు:

* పశుసంవర్ధక పాలిటె/ki098క్నిక్‌లో రెండేళ్ల డిప్లొమా కోర్సు

సీట్ల సంఖ్య:

ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు: 330 సీట్లు

అనుబంధ (ప్రైవేట్) పాలిటెక్నిక్‌లు: 660 సీట్లు

మొత్తం సీట్లు: 990.

కోర్సు వ్యవధి: రెండేళ్లు.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: పదో తరగతిలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

వయోపరిమితి: 31-08-2024 నాటికి 15 మరియు 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

బోధనా మాధ్యమం: ఇంగ్లిష్‌.

దరఖాస్తు రుసుము: జనరల్ కేటగిరీ, బీసీ కేటగిరీలకు రూ.880. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.440.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 08-07-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-07-2024.