ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

e-paper విద్యా ఉపకారవేతనం సమాచారం 16-08-2024 AP MPHW(Female)/ANM Training | Corteva Agriscience Scholarship Program | Rolls-Royce Wings4Her Scholarship for Women Engineering Students | KSB Scholarship and Mentorship | Infosys Foundation STEM Stars Scholarship

  ఏపీ ఎంపీహెచ్ డబ్ల్యూ ( ఫీమేల్ )/ ఏఎన్ఎం ట్రెయినింగ్ అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమినర్ కార్యాలయం ( సీహెచ్ & ఎఫ్ డబ్ల్యూ ) - మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ( ఎంపీహెచ బ్ల్యూ - ఫీమేల్ )/ ఏఎన్ఎం కోర్సులో ప్రవేశానికి నోటిఫికే షన్ విడుదల చేసింది . కోర్సు వ్యవధి రెండేళ్లు . రాష్ట్రంలోని ప్రభుత్వ / ప్రైవేట్ కళాశా లల్లో మొత్తం 2,330 సీట్లు ఉన్నాయి . ప్రభుత్వ కళాశాల ల్లోని సీట్లన్నీ ఉచితమే . ప్రైవేట్ కళాశాలల్లో 60 శాతం సీట్లు ఉచితం కాగా మిగిలిన 40 శాతం సీట్లు మేనేజ్మెంట్ కోటాకు చెందుతాయి . అకడమిక్ మెరిట్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు . గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఏదేని గ్రూప్తో ఇంటర్ పూర్తిచేసిన అభ్యర్థులు దర ఖాస్తు చేసుకోవచ్చు . ఆసక్తిగల అభ్యర్థులు వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్లోడ్ చేసు కుని పూర్తిగా నింపి నిర్దేశిత ద్రువ పత్రాలు జతచేసి సంబంధిత జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వి కార్యాల యంలో వ్యక్తిగతంగా గానీ / రిజి సర్డ్ పోస్ట్ ద్వారా గానీ సబ్మిట్ చేయాలి . ముఖ్య సమాచారం ...