9, సెప్టెంబర్ 2024, సోమవారం

టెన్త్‌ అర్హతతో యూనిఫాం ఉద్యోగాలు, మొత్తం పోస్టులు 39,481| SSC GD Constable Recruitment 2024 ఉద్యోగాలకు అప్లికేషన్లు మొదలయ్యాయి అప్లికేషన్కు ఎలా ప్రిపేర్ అవ్వాలో అప్లికేషన్ చేయించుకోవడానికి ఏమేమి తీసుకు రావాలో ఈ లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోండి. | Applications for SSC GD Constable Recruitment 2024 jobs have started, how to prepare for the application, what to bring to apply, click this link.

పదో తరగతి విద్యార్హతతోనే యూనిఫాం ఉద్యోగాలకు అవకాశమొచ్చింది. కేంద్ర సాయుధ దళాల్లో 39,481 కానిస్టేబుల్‌ జనరల్‌ డ్యూటీ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన వెలువడింది. తెలుగులోనూ పరీక్ష రాసుకోవచ్చు. మహిళలూ అర్హులే. కంప్యూటర్‌ బేస్డ్, దేహదార్ఢ్య, శారీరక ప్రమాణ, ఆరోగ్య పరీక్షలతో ఎంపిక చేస్తారు. వీరిని శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే సుమారు రూ.40,000 వేతనం అందుకోవచ్చు. 

click here for official notification https://doc.sarkariresults.org.in/SarkariResult.Com_SSC_GD_Notice_of_CTGD_2024_09_05.pdf

భవిష్యత్తులో ఉన్నత స్థాయికీ చేరుకోవచ్చు.
    ఎస్‌ఎస్‌సీ దాదాపు ఏటా సాయుధ దళాల్లో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేస్తోంది. పదో తరగతి విద్యార్హతతో, జనరల్‌ అభ్యర్థులు 23 ఏళ్ల వయసు వరకు పోటీ పడవచ్చు. అందువల్ల వీటిని లక్ష్యంగా చేసుకున్నవారు విజయం సాధించడానికి అవకాశాలెక్కువ. ఆసక్తి, మెరిట్‌ ప్రకారం అభ్యర్థులు.. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ), సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (ఎస్‌ఎఫ్‌ఎఫ్‌), అస్సాం రైఫిల్స్‌ (ఏఆర్‌), నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ)లో ఏదైనా ఎంచుకోవచ్చు. 

    ఎన్‌సీబీకి లెవెల్‌-1 మూలవేతనం రూ.18,000 దక్కుతుంది. వీరు అన్నీ కలిపి రూ.35,000 పొందొచ్చు. మిగిలిన విభాగాల్లో లెవెల్‌-3 మూలవేతనం రూ.21,700 పొందుతారు. దీనికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలూ దక్కుతాయి తొలి నెల నుంచే సుమారు రూ.40 వేల జీతం అందుకోవచ్చు. అనుభవంతో హెడ్‌ కానిస్టేబుల్, ఏఎస్సై స్థాయికి చేరుకోవచ్చు. విధుల్లో ప్రతిభ, విద్యార్హతలు, శాఖాపరమైన పరీక్షలతో ఎస్సై, ఆపై స్థాయిలో సేవలు అందించవచ్చు.

ఆన్‌లైన్‌ పరీక్షలో.. 
    80 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 చొప్పున 160 మార్కులకు దీన్ని నిర్వహిస్తారు. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్‌/హిందీ ఒక్కో విభాగం నుంచి 20 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. వీటికి గంటలో సమాధానాలు గుర్తించాలి. పరీక్ష మాధ్యమంగా తెలుగు, ఇంగ్లిష్‌ లేదా ఏదైనా భాషను ఎంచుకోవచ్చు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో పదో తరగతి సిలబస్‌ స్థాయిలోనే ఉంటాయి. తప్పు జవాబుకు పావు మార్కు తగ్గిస్తారు. పరీక్షలో అర్హత సాధించడానికి జనరల్‌ అభ్యర్థులు 30, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌లు 25, ఎస్సీ, ఎస్టీలు 20 శాతం మార్కులు పొందాలి. ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్‌కు 5, బీ ఉంటే 3, ఏ ఉన్నవారికి 2 శాతం మార్కులు కలుపుతారు. ఇలా అర్హత మార్కులు పొందినవారి జాబితా నుంచి రాష్ట్రాలు, విభాగాల వారీ మొత్తం ఖాళీలకు 8 రెట్ల సంఖ్యలో అభ్యర్థులకు ఫిజికల్‌ టెస్టులు నిర్వహిస్తారు. 

పీఈటీ, పీఎస్‌టీ 
    పీఈటీలో భాగంగా పురుషులు 5 కి.మీ. దూరాన్ని 24 నిమిషాల్లో, మహిళలు 1.6 కి.మీ. దూరాన్ని 8 1/2 నిమిషాల్లో చేరుకోవాలి. పీఎస్‌టీలో.. పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీ పురుషులు 162.5, మహిళలు 150 సెం.మీ. ఉంటే సరిపోతుంది. పురుషుల ఛాతీ విస్తీర్ణం 80 సెం.మీ. (ఎస్టీలకు 76) తప్పనిసరి. ఊపిరి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ.పెరగాలి. ఎత్తుకు తగ్గ బరువుండాలి. అన్ని విభాగాల్లోనూ అర్హులైనవారి జాబితా నుంచి పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం కేటగిరీలవారీ ఖాళీలకు 2 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మెడికల్‌ టెస్టుకు అవకాశమిస్తారు. అందులోనూ విజయవంతం కావాలి. తుది నియామకాలు పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్, రాష్ట్రాలు, విభాగాల వారీ ఖాళీలు, రిజర్వేషన్ల ప్రకారం ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు నింపినప్పుడే సర్వీసులవారీ ప్రాధాన్యం తెలపాలి. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు కానిస్టేబుల్‌ హోదాతో సేవలందిస్తారు. 

వచ్చే ఐదేళ్లలో కోటి కొలువులు!

ప్రశ్నాంశాలివీ...
    జనరల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ రీజనింగ్‌: నంబర్‌ ఎనాలజీ, పోలికలు, తేడాలు, పరిశీలనలు, సంబంధాలు నంబర్‌ క్లాసిఫికేషన్, ఫిగర్‌ ఎనాలజీ, నంబర్‌ సిరీస్, కోడింగ్‌ - డీకోడింగ్, వర్డ్‌ బిల్డింగ్‌..మొదలైన విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు సాధిస్తే ఎక్కువ సమాధానాలు గుర్తించవచ్చు. తర్కంతో ముడిపడే తేలిక ప్రశ్నలే ఉంటాయి.
జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలోని ప్రశ్నలకు సాధారణ పరిజ్ఞానంతోనే జవాబులు గుర్తించగలరు. దైనందిన జీవితంతో ముడిపడే ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. పర్యావరణాంశాలకు ప్రాధాన్యం. రోజువారీ సంఘటన (వర్తమాన వ్యవహారాలు)లే ప్రశ్నలుగా వస్తాయి. వీటితోపాటు భారత్‌ - పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్‌ అంశాల నుంచీ ప్రశ్నలు అడుగుతారు. హైస్కూల్‌ సోషల్, సైన్స్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదివినవారు ఎక్కువ మార్కులు పొందగలరు. వర్తమాన వ్యవహారాల ప్రశ్నలు ఎదుర్కోవడానికి జనవరి 2024 నుంచి ముఖ్యాంశాలు గుర్తుంచుకోవాలి.
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌: అంకెల మధ్య సంబంధం, శాతాలు, సగటు, భిన్నాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వడ్డీ, డిస్కౌంట్, కొలతలు, క.సా.గు., గ.సా.భా., వైశాల్యాలు, ఘనపరిమాణాలు మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. ఇవన్నీ దాదాపు హైస్కూల్‌ మ్యాథ్స్‌ పుస్తకాల్లోనివే. గణిత పుస్తకాలు బాగా చదివి, వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే గరిష్ఠ మార్కులు పొందవచ్చు.
ఇంగ్లిష్‌: అభ్యర్థి ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. ఖాళీలు పూరించడం, వాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థకాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమ పద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్‌.. విభాగాల నుంచే వీటిని అడుగుతారు. హైస్కూల్‌ స్థాయి ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు సాధించగలరు.

సన్నద్ధత మెలకువలు 
• సిలబస్‌ వివరాలు గమనించి, విభాగాలు, అంశాల వారీ చదువుకోవాలి. వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి.
• పాత ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. వీటిద్వారా ప్రశ్నల స్థాయి తెలుస్తుంది. సాధనను అందుకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.  
• పరీక్షలో 60 నిమిషాల వ్యవధిలో 80 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. అంటే ప్రతి ప్రశ్నకు 45 సెకన్లే ఉంటాయి. అందువల్ల తక్కువ వ్యవధిలో వీలైనన్ని సరైన సమాధానాలు గుర్తిస్తేనే విజయం సాధించగలరు.  
• క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాల్లో జవాబు కోసం ఎక్కువ సమయం పడుతుంది. పరీక్షకు ముందు వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో మాదిరి ప్రశ్నలు సాధన చేయడం, సూత్రాలు ఉపయోగించే విధానం, షార్ట్‌ కట్‌ మెథడ్స్‌పై పట్టు సాధిస్తే తక్కువ వ్యవధిలో జవాబు గుర్తించగలుగుతారు. 
• పరీక్షకు ముందు కనీసం 20 మాక్‌ టెస్టులు రాయాలి. వాటి ఫలితాలను సమీక్షించుకుని, తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి.
• రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియనివాటిని వదిలేయాలి. 
• ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌.. అగ్నివీర్‌ పరీక్షల ప్రశ్నపత్రాలూ అధ్యయనంలో ఉపయోగమే. 
• పరీక్షకు ముందు ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఉంచిన మాక్‌ టెస్టునూ రాయాలి. 
• ఇప్పటి నుంచీ పరీక్ష మీదే దృష్టి సారించాలి. పరీక్ష తర్వాత ఫిజికల్‌ టెస్టుల్లో ఉత్తీర్ణతకు సాధన చేయవచ్చు. 

ముఖ్య సమాచారం 
ఖాళీలు: 39,481. విభాగాలవారీ.. బీఎస్‌ఎఫ్‌-15,654, సీఐఎస్‌ఎఫ్‌-7145, సీఆర్‌పీఎఫ్‌-11,541, ఎస్‌ఎస్‌బీ-819, ఐటీబీపీ-3017, ఏఆర్‌-1248, ఎస్‌ఎస్‌ఎఫ్‌-35, ఎన్‌సీబీ-22. మొత్తం పోస్టుల్లో 3869 మహిళలకు కేటాయించారు. 
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత
వయసు: జనవరి 1, 2025 నాటికి 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. జనవరి 2, 2002 - జనవరి 1, 2007 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. 
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: అక్టోబరు 14 రాత్రి 11 వరకు స్వీకరిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు మినహాయించారు. 
పరీక్ష: జనవరి - ఫిబ్రవరిలో నిర్వహిస్తారు. తేదీలు తర్వాత ప్రకటిస్తారు. 
పరీక్ష కేంద్రాలు: ఏపీలో.. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌. 
వెబ్‌సైట్‌: https://ssc.gov.in/

Required Documents

1. SSC Marks Memo

2. Mobile

3. e-mail

4. Signature

5. UPI payment for fee payment

6. Aadhaar 

అప్లికేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం, హిందూపురం For Application Contact Gemini Internet Dhanalakshmi Road Hindupuram, Hindupuram

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

APTET 2024: సెప్టెంబర్‌ 22న టెట్‌ హాల్‌టికెట్లు విడుదల | అందుబాటులో పాత ప్రశ్నపత్రాలు | అక్టోబర్‌ 3 నుంచి టెట్ పరీక్షలు

ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (ఏపీ టెట్ జులై-2024) అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు జరుగనున్నాయి. ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ)గా నిర్వహిస్తారు. రోజుకు రెండు సెషన్లలో ఉంటుంది. మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్‌ 22 తర్వాత హాల్‌టికెట్లు అందుబాటులో రానున్నాయి. అక్టోబర్‌ 4 తర్వాత (పరీక్ష ముగిసిన ఒక రోజు తర్వాత) ప్రాథమిక ‘కీ’లు వరుసగా విడుదల కానున్నాయి. అక్టోబర్‌ 5 నుంచి కీపై అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. అక్టోబర్‌ 27న తుది ‘కీ’ విడుదల; నవంబర్‌ 2న ఫలితాల ప్రకటన ఉంటుంది.

క‌మ్యూనిటీ వారీ ఉత్తీర్ణతా మార్కులు
1. ఓసీ(జనరల్‌)- 60% మార్కులు ఆపైన‌
2. బీసీ- 50% మార్కులు ఆపైన‌
3. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌- 40% మార్కులు ఆపైన‌

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

UGC-NET: యూజీసీ- నెట్‌ 2024 ప్రిలిమినరీ కీ విడుదల | త్వరలో ఫలితాలు

UGC-NET: యూజీసీ- నెట్‌ 2024 ప్రిలిమినరీ కీ విడుదలనేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ముఖ్య నగరాల్లోని కేంద్రాల్లో ఆగస్టు 21, 22, 23వ తేదీల్లో పరీక్షలు జరిగాయి. అధికారిక వెబ్‌సైట్‌లో కీని అందుబాటులో ఉంచింది. కీపై అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్‌ 9వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చు. త్వరలో ఫలితాలు వెలువడనున్నాయి. అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ కీతోపాటు పరీక్ష ఫలితాలను కూడా ఎన్టీఏ విడుదల చేయనుంది. ఈ పరీక్ష జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడుతుంది. మొత్తం 83 సబ్జెక్టుల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహించారు. 

అధికారిక ప్రకటన వివరాలు

యూజీసీ నెట్ 2024 ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి

కీపై అభ్యంతరాల నమోదు కోసం క్లిక్ చేయండి  

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

నేటి వార్తలు

*♻️నేటి వార్తలు (09.09.2024)*

*✳️నేటి ప్రత్యేకత:*
▪️అంతర్జాతీయ సుడోకు దినోత్సవం
▪️తెలంగాణ భాషా దినోత్సవం 

✳️ *అంతర్జాతీయ వార్తలు::*
▪️అమెరికా అధ్యక్షుడు ఎన్నికలలో తాను విజయం సాధిస్తే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఓటింగ్ లో అనైతిక చర్యలకు పాల్పడిన వారినందరిని జైలుకు పంపిస్తానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
▪️చైనా హాంకాంగ్ లలో బీభత్సం సృష్టించిన యాగి తుఫాను వియత్నాం లో తీరాన్ని దాటగా తుఫాను ప్రభావంతో 14 మంది మరణించగా మరో 176 మంది గాయపడినట్లు వియత్నాం ప్రభుత్వం తెలియజేసింది.
▪️భారత్ లో ఆశ్రయం పొందుతున్న బాంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా పై అరెస్టు వారంతో జారీ చేస్తామని బాంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ఐసిటి) నూతన ప్రధాన ప్రాసిక్యూటర్ తెలియజేశారు.
▪️ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలతో అరెస్ట్ అయిన వెనిజువెలా ప్రతిపక్ష మాజీ అధ్యక్ష అభ్యర్థి ఎడ్ముండో గొంజలెజ్ స్పెయిన్ లో ఆశ్రయం పొందారు.
▪️అమెరికాకు చెందిన ఎంక్యూ-9 డ్రోన్ ను కూల్చివేసినట్లు యెమెన్ లోని హుతి తిరుగుబాటుదారులు ఆదివారం నాడు ప్రకటించారు. 

*✳️జాతీయ వార్తలు::*
▪️మంకీ పాక్స్ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న దేశం నుంచి వచ్చిన యువకుడిలో ఎం పాక్స్ లక్షణాలను గుర్తించినట్లు అతడిని ఐసోలేషన్ లో ఉంచామని కేంద్ర ఆరోగ్య శాఖ నిన్న వెల్లడించింది.
▪️పాకిస్తాన్ సైనిక ప్రధాన కార్యాలయంలో నిన్న జరిగిన డిఫెన్స్ డే సందర్భంగా సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ పాల్గొన్నట్లు అంగీకరించారు.
▪️ఆధార్ కార్డు జారీ కావాలంటే జాతీయ పౌర నమోదు (ఎన్ఆర్సి) దరఖాస్తు సంఖ్యను సమర్పించేలా అస్సాం ప్రభుత్వం అక్టోబర్ 1వ తేదీ నుంచి నూతన విధానాన్ని అమలులోకి తీసుకురానిందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు.
▪️పశ్చిమ బెంగాల్ మంత్రివర్గ సమావేశాన్ని అత్యవసరంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీని గవర్నర్ డాక్టర్ సి.వి ఆనంద బోస్ ఆదేశించారు.
▪️ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పే ప్రయత్నాలలో భాగంగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ ఈ వారంలో మాస్కోలో జరగనున్న బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల (ఎన్ ఎస్ ఏ) సదస్సులో పాల్గొననున్నారు.
▪️మణిపూర్ లో ఉగ్రవాదులు ఇటీవల డ్రోన్లతో బాంబు దాడులకు దిగుతున్న నేపథ్యంలో ఇంఫాల్ లోయలో డ్రోన్ నిరోధక వ్యవస్థను మొహరించినట్లు రాష్ట్ర పోలీసులు వెల్లడించారు.

*✳️రాష్ట్ర వార్తలు:*
▪️వాయుగుండం ప్రభావంతో ఆగస్టు 31వ తేదీ నుంచి కురిసిన అత్యంత భారీ వర్షాలు వరదల కారణంగా తాత్కాలిక శాశ్వత పునరావాస పునరుద్ధరణ పనులకు రూ.6880 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది
▪️వైకుంఠం ప్రభావంతో ఉత్తరాంధ్రలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండగా ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో జనజీవనం అస్తవ్యస్తమైంది.
▪️మేర పరివాహక ప్రాంతంలో నిరంతరాయంగా వానలు పడుతుండడంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికలు నేపథ్యంలో ఏ క్షణంలోనైనా ఆకస్మిక వరదలు రావచ్చని విజయవాడ నీటిపారుదుల విభాగం తెలియజేసింది.
▪️బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడి నేటి మధ్యాహ్నం ఒడిస్సా లోని పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులలో కోస్తా జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది.
▪️ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) రాష్ట్ర అధ్యక్షుడుగా విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
▪️కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) నిర్వహించిన 'స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024" లో పది లక్షల జనాభా పై బడిన నగరాలలో విజయవాడ 9 విశాఖపట్నం 26వ స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో సూరత్, జబల్ పూర్, ఆగ్రా లు తొలి మూడు స్థానాలను దక్కించుకున్నాయి.
▪️రాష్ట్రంలోని 17 విశ్వ విద్యాలయాల వైస్ ఛాన్సర్ పోస్టుల భర్తీకి ఈనెల 28 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది.

*✳️క్రీడావార్తలు: .*
▪️ప్యారిస్ లో ముగిసిన 17వ పారా ఒలింపిక్స్ క్రీడలలో భారత్ 7 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 29 పతకాలు గెలుచుకొని పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలువగా అత్యధిక పతకాలతో చైనా, బ్రిటన్ అమెరికా లు తొలి మూడు స్థానాలను సాధించాయి.
▪️ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓ సి ఏ) అధ్యక్షుడిగా రణదీర్ సింగ్ ను కేంద్ర క్రీడల శాఖా మంత్రి మన్ సుఖ్ మాండవీయ నిన్న ప్రకటించారు.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

SBI SO Posts Should have completed BE / B.Tech / IT Engineering / MCA / M.Tech / MSc / MBA / Other education as per the posts.

State Bank of India has invited applications for various 58 Specialist Cadre Officer Posts. Know the details of the posts below and apply. The posts offer an attractive salary. Applications are allowed till September 24. Selection will be done through interview.

State Bank of India has released the recruitment notification to fill the posts of Deputy Vice President, Assistant Vice President, Senior Special Executive and other specialist cadre. Applicants for these posts will be recruited on the basis of work experience and interview. Know the details of the posts below and apply.

Recruitment Bank State Bank of India
Post Name Specialist Cadre Officer
No. of posts 58

Various minimum and maximum age limits have been prescribed for various posts like 31-45 years for the post of Deputy Vice President, 29-42 years for the post of Assistant Vice President, 27-40 years for the post of Senior Special Executive. 3 years for OBC category and 5 years for SC/ST/PWD category will be applicable.

Important dates
Starting Date for Submission of Online Application: 03-09-2024
Last Date for Submission of Online Application: 24-09-2024

Application Fee Details
Rs.750 for general merit candidates.
Rs.750 for Other Backward Class, Ex-Servicemen, Women candidates.
Fee exemption for SC / ST / Economically Backward Class / Handicapped Candidates.
Application fee should be paid online.

How to apply ?

  • - Visit the web address https://recruitment.bank.sbi/crpd-sco-2024-25-14/apply.
  • - You can click on 'More Events' to know post-wise eligibility and other details on the open page.
  • - Click on 'Click For New Registration' to apply.
  • - Submit the application by providing the required information as asked.
  • - Take a printout of the application for further reference.

Documents / Information required for application

E-mail address, mobile no
Academic records
Professional Certificates
SSLC / Date of Birth Certificate
Experience records
PAN card
Aadhaar Card
Other applicable documents

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

Telugu Competitive Materials 09-09-2024

6, సెప్టెంబర్ 2024, శుక్రవారం

Competitive Material 06-09-2024