10, జనవరి 2025, శుక్రవారం

**సదరం మెడికల్ క్యాంపులు తాత్కాలికంగా రద్దు** ** **Temporary Suspension of Sadarum Medical Camps**

**:**
**సదరం క్యాంపులు రద్దు**

అనంతపురం టౌన్, జనవరి 9(ఆంధ్రజ్యోతి): జిల్లా సర్వజన ఆస్పత్రిలో సదరం మెడికల్ క్యాంపుల నిర్వహణను తాత్కాలికంగా రద్దు చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు గురువారం తెలిపారు. ఫించన్లకు సంబంధించి వైకల్య మెడికల్ సర్టిఫికెట్ల జారీ కోసం వారానికి మూడురోజులు సదరం మెడికల్ క్యాంపులను ఆస్పత్రిలో నిర్వహించామన్న ఆయన, ఇప్పటి వరకూ మంజూరు చేసిన సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్ జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త వైకల్య మెడికల్ సర్టిఫికెట్ల జారీని నిలిపేశామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత తిరిగి సదరం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. అప్పటివరకూ ఎవరూ సదరం సర్టిఫికెట్ల కోసం ఆస్పత్రికి రావద్దని సూచించారు.

---

**:**
**Suspension of Sadarum Camps**

Anantapur Town, January 9 (Andhra Jyothi): The Superintendent of the District General Hospital, Dr. Venkateswar Rao, announced on Thursday that the Sadarum medical camps have been temporarily suspended. He mentioned that the camps were being conducted three days a week to issue disability medical certificates for pension purposes, and the re-verification of certificates already issued is underway. In this context, following government orders, the issuance of new disability medical certificates has been halted. He stated that the camps will resume once further instructions are received from the government. Until then, he advised people not to visit the hospital for Sadarum certificates.-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

**"చేలపై డ్రోన్లు: వ్యవసాయ రంగంలో సాంకేతిక పరివర్తన"** మహిళలకు నమో డ్రోన్ పథకం** డ్రోన్లు పొందడానికి అర్హతలు,

### **చేలపై డ్రోన్లు..!**  

**సాంకేతికతకు పెద్దపీట**  
కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి సాంకేతికతను జోడించి యాంత్రీకరణ పద్ధతులను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో, డ్రోన్లను రైతులకు అందజేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది.  

---

### **35 కిసాన్ డ్రోన్ల మంజూరు**  
శ్రీ సత్యసాయి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 35 కిసాన్ డ్రోన్లు అందజేయనున్నారు. ఈ పథకంతో రైతుల వ్యవసాయ పనులు వేగవంతం అవుతాయి.  

---

### **80 శాతం రాయితీ**  
ప్రతి డ్రోన్ యూనిట్ ధర రూ.10 లక్షలు కాగా, 80 శాతం రాయితీ వర్తింపజేస్తున్నారు. మిగతా 20 శాతం రైతుల భాగస్వామ్యంగా చెల్లించాలి.  

---

### **డ్రోన్లు పొందడానికి అర్హతలు**  
1. రైతు 2.5 ఎకరాలకు పైగా భూమి కలిగి ఉండాలి.  
2. ఐదు నుంచి పదిమంది రైతులు కలసి కమిటీగా ఏర్పడాలి.  
3. డ్రోన్ ఆపరేటర్ వయసు 16-35 సంవత్సరాల మధ్య ఉండాలి.  
4. పదో తరగతి ఉత్తీర్ణత అవసరం.  
5. అమరావతిలోని ఏఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 10 రోజుల శిక్షణ పొందాలి.  

---

### **మహిళలకు నమో డ్రోన్ పథకం**  
మహిళలను వ్యవసాయ రంగంలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో "నమో డ్రోన్ పథకం" అమలు చేస్తున్నారు. ఎంపిక చేసిన మహిళలకు డ్రోన్ ఆపరేటింగ్ శిక్షణతో పాటు అవసరమైన లైసెన్స్ అందజేస్తారు.  

---

### **సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పురోగతి**  
డ్రోన్ల ద్వారా రైతులకు సమర్థవంతమైన సేవలు అందించడంతోపాటు, వ్యవసాయ రంగానికి కొత్త పుంతలు తొక్కిస్తామని అధికారులు తెలిపారు.  

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

### **"కృష్ణుడి జీవితం: జగద్గురువుగా ఆవిర్భావం"** ### **:** **"The Life of Krishna: Emergence as the Jagadguru"**

### **In**  
**కృష్ణుడే జగద్గురు**  

» **డా. మేడసాని మోహన్**  
» **సిద్ధార్థ కళాపీఠం భాగవత సప్తాహం ముగింపు**  

**విజయవాడ కల్చరల్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి):**  
కృష్ణుడు మాత్రమే జగద్గురువని, అర్జునుడితో పాటు ఉద్దవుడికి ధర్మప్రభోదం చేశాడని, కుచేలుణ్ణి సమాద రించి మిత్రత్వం చాటుకున్నాడని, కృష్ణావతారం ఒక్కటే సంపూర్ణ అవతారమని పంచ సహస్రావధాని మహాపండితుడు డాక్టర్ మేడసాని మోహన్ తెలిపారు. ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో వారం రోజులుగా సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన మేడసాని భాగవత సప్తాహ ప్రవచనం ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్ డాక్టర్ మేడసాని మోహన్‌ను ఘనంగా సత్కరించారు.  

---

### ****  
**Krishna is the Jagadguru**  

» **Dr. Medasani Mohan**  
» **Conclusion of Siddhartha Kala Peetham Bhagavata Saptaham**  

**Vijayawada Cultural, January 9 (Andhra Jyothi):**  
Krishna is the only Jagadguru who imparted the essence of Dharma to both Arjuna and Uddhava, demonstrated true friendship with Kuchela, and is considered the most complete avatar, said Dr. Medasani Mohan, a renowned scholar and Panch Sahasravadhani. Speaking at the conclusion of the week-long Bhagavata Saptaham discourse organized by Siddhartha Kala Peetham at Siddhartha Auditorium, he highlighted the spiritual significance of Krishna's life and teachings. Siddhartha Academy President Malineni Rajayya, Secretary Paladugu Lakshman Rao, and High Court Judge Justice Durgaprasad honored Dr. Medasani Mohan on this occasion.-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం Invitation for Applications for Anganwadi Posts

మడకశిర: నియోజకవర్గంలోని మడకశిర, గుడిబండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్థానిక ఐసీడీఎస్ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 25 లోగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. గ్యారగొండనహల్లి- అంగన్వాడీ కార్యకర్త(ఓసీ), కేపాళ్యం- మినీ అంగన్వాడీ కార్యకర్త(బీసీ-ఏ), కేగొల్లహట్టి- హెల్పర్(ఓసీ), కనకనపల్లి- హెల్పర్(బీసీ-ఏ), మోరుబాగ్-2- హెల్పర్(ఓసీ), తిమ్మలాపురం- హెల్పర్(పీహెచ్), పత్తికుంట- హెల్పర్(ఓసీ), గుడ్డంపల్లి- హెల్పర్(ఓసీ) పోస్టులు ఖాళీ ఉన్నాయని తెలిపారు.

Madakasira: The local ICDS officials announced on Friday that applications are invited for the vacant Anganwadi posts in the Madakasira and Gudibanda areas under the ICDS project. Eligible candidates are requested to apply by the 25th of this month. The vacant positions include Anganwadi Worker (OC) in Gyaragondanahalli, Mini Anganwadi Worker (BC-A) in Kepalym, Helper (OC) in Kegollahatti, Helper (BC-A) in Kanaknapalli, Helper (OC) in Morubag-2, Helper (PH) in Timmapur, Helper (OC) in Pattikunta, and Helper (OC) in Guddumpalli.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోండి Apply for Subsidized Loans

అమడగూరు: మండల వ్యాప్తంగా ఉన్న యువత సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ మునెప్ప సూచించారు. 21 నుంచి 60 ఏళ్ల లోపున్న వారు ఈ సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. మూడు రకాల యూనిట్లను అర్హులైన వారికి అందించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల వారు ఈ నెల 16వ తేదీ లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలని కోరారు. మరిన్ని వివరాల కోసం మండల పరిషత్ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.

Amadaguru: The MPDO Munneppa suggested that the youth across the mandal should apply for subsidized loans. Those between the ages of 21 and 60 are eligible to apply for these loans. He mentioned that three types of units will be provided to the qualified individuals. Interested candidates are asked to apply online by the 16th of this month. For more details, they can contact the Mandal Parishad office.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

**అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం - 2025** ### : **Applications Invited for Anganwadi Jobs - 2025**

###:  

**అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం**  
పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, మినీ కార్యకర్తలు, హెల్పర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్టు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధావరలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 10 నుంచి జనవరి 25 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.  

**దరఖాస్తు విధానం**:  
- అభ్యర్థులు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఖాళీల వివరాలు తెలుసుకొని, అక్కడే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.  
- **అర్హతలు**:  
  - 10వ తరగతి పాసై ఉండాలి.  
  - 2024 జూలై 1 నాటికి వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.  
  - అభ్యర్థులు వివాహితులై ఉండాలి.  
- **ఎంపిక విధానం**: రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం పోస్టులు భర్తీ చేస్తారు.  

---

###:  

**Applications Invited for Anganwadi Jobs**  
Puttaparthi Urban: ICDS Project Director Sudhavaralakshmi announced that applications are invited for vacant positions of Anganwadi Workers, Mini Workers, and Helpers in various areas of the district. Eligible candidates can apply from January 10 to January 25, by 5 PM.  

**Application Process**:  
- Candidates should check the vacancy details at their respective village/ward secretariats and apply online from there.  
- **Eligibility Criteria**:  
  - Must have passed the 10th standard.  
  - Age should be between 21 and 35 years as of July 1, 2024.  
  - Applicants should be married.  
- **Selection Process**: Posts will be filled as per the Rule of Reservation.  
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

**బీఈఎల్ చెన్నైలో 83 అప్రెంటిస్ అవకాశాలు మరియు ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో మేనేజిరియల్ ఉద్యోగాలు** **83 Apprentice Vacancies at BEL Chennai and Managerial Positions at Udupi Cochin Shipyard**

### :  

**బీఈఎల్ చెన్నైలో 83 అప్రెంటిస్ ఖాళీలు**  
చెన్నైలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) గ్రాడ్యుయేట్, డిప్లొమా, బీకాం అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  

- **మొత్తం పోస్టులు**: 83  
- **పోస్టుల వివరాలు**:  
  - గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 63  
  - టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ – 10  
  - బీకాం అప్రెంటిస్ – 10  
- **విభాగాలు**: ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, సివిల్, మెకానికల్.  
- **అర్హత**: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్, లేదా బీకాం పూర్తి చేసి ఉండాలి. దక్షిణ భారత రాష్ట్రాలకు చెందినవారు మాత్రమే అర్హులు.  
- **వయసు**: 25 ఏళ్లు మించకూడదు.  
- **ఎంపిక విధానం**: సీజీపీఏ స్కోరు మరియు ఇంటర్వ్యూల ఆధారంగా.  
- **దరఖాస్తు విధానం**: ఆన్లైన్ ద్వారా.  
- **తేదీలు**: 20, 21, 22 జనవరి 2025  
- **ఇంటర్వ్యూ వేదిక**: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), నందంబాక్కం, చెన్నై-600089  
- **వెబ్‌సైట్**: [https://bel-india.in](https://bel-india.in)  

---

**ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 5 మేనేజిరియల్ పోస్టులు**  
ఉడిపి (కర్ణాటక)లోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో మేనేజిరియల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

- **మొత్తం పోస్టులు**: 5  
- **పోస్టుల వివరాలు**:  
  - అసిస్టెంట్ జనరల్ – 1  
  - మేనేజర్ – 1  
  - డిప్యూటీ మేనేజర్ (మెషినరీ ఔట్ఫిట్) – 1  
  - డిప్యూటీ మేనేజర్ (ప్లానింగ్ & ప్రాజెక్ట్ మేనేజ్మెంట్) – 1  
  - డిప్యూటీ మేనేజర్ (హల్) – 1  
- **అర్హత**: సంబంధిత విభాగంలో 60% మార్కులతో డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం మరియు ఉద్యోగ అనుభవం.  
- **వయసు**: 31.01.2025 నాటికి 45 ఏళ్లు మించకూడదు.  
- **వేతనం**:  
  - అసిస్టెంట్ జనరల్: రూ. 80,000–2,20,000  
  - మేనేజర్: రూ. 60,000–1,80,000  
  - డిప్యూటీ మేనేజర్: రూ. 50,000–1,60,000  
- **ఎంపిక విధానం**: పీపీటీ, అనుభవం, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.  
- **దరఖాస్తు విధానం**: ఆన్లైన్ ద్వారా.  
- **చివరి తేదీ**: 31.01.2025  
- **వెబ్‌సైట్**: [https://cochinshipyard.in](https://cochinshipyard.in)  

---

### :  

**83 Apprentice Vacancies at BEL Chennai**  
Bharat Electronics Limited (BEL), Chennai, is inviting applications from eligible candidates for graduate, diploma, and B.Com apprentice positions.  

- **Total Vacancies**: 83  
- **Details of Posts**:  
  - Graduate Apprentice – 63  
  - Technician (Diploma) Apprentice – 10  
  - B.Com Apprentice – 10  
- **Departments**: Electronics & Communication, Electrical & Electronics, Computer Science, Civil, Mechanical.  
- **Eligibility**: Diploma, BE/B.Tech, or B.Com in the relevant field. Only candidates from South India are eligible.  
- **Age Limit**: Maximum 25 years.  
- **Selection Process**: Based on CGPA score and interview.  
- **Application Mode**: Online.  
- **Dates**: January 20, 21, 22, 2025  
- **Interview Venue**: Bharat Electronics Limited (BEL), Nandambakkam, Chennai-600089  
- **Website**: [https://bel-india.in](https://bel-india.in)  

---

**5 Managerial Positions at Udupi Cochin Shipyard**  
Cochin Shipyard Limited, Udupi (Karnataka), is inviting applications for managerial positions in various departments.  

- **Total Vacancies**: 5  
- **Details of Posts**:  
  - Assistant General Manager – 1  
  - Manager – 1  
  - Deputy Manager (Machinery Outfit) – 1  
  - Deputy Manager (Planning & Project Management) – 1  
  - Deputy Manager (Hull) – 1  
- **Eligibility**: Degree in relevant field with 60% marks, computer proficiency, and work experience.  
- **Age Limit**: Below 45 years as of 31.01.2025.  
- **Salary**:  
  - Assistant General Manager: ₹80,000–2,20,000  
  - Manager: ₹60,000–1,80,000  
  - Deputy Manager: ₹50,000–1,60,000  
- **Selection Process**: Based on PPT, experience, group discussion, and interview.  
- **Application Mode**: Online.  
- **Last Date**: 31.01.2025  
- **Website**: [https://cochinshipyard.in](https://cochinshipyard.in)  
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

Recent

Work for Companies from Where you are