Alerts

Loading alerts...

2, డిసెంబర్ 2020, బుధవారం

జాతీయ అర్హత పరీక్ష యూజీసీ-నెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

యూజీసీ నెట్ 2020కి సంబంధించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(ఎన్‌టీఏ) విడుదల చేసింది. అభ్యర్ధులు ఫలితాలను  వెబ్‌సైట్‌లో చూడవచ్చు.యూజీసీ నెట్ 2020 పరీక్షలను సెప్టెంబర్ 24 నుంచి నవంబర్ 13 తేదీల మధ్య నిర్వహించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫలితాలను అధికారిక వెబ్‌సైట్లో చూడవచ్చు. ఈ సంవత్సరం జనరల్ కేటగిరీ 47,161, ఓబీసీ 1,92,434, ఎస్సీ 88,914 ఎస్టీ 33,811, పీడబ్ల్యూడీ 7505 మంది అభ్యర్థులు పరీక్షకు నమోదు చేసుకోగా, 1,56,882 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు.

ఫలితాల కోసం..
  1. మొదట యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in లింక్ మీద క్లిక్ చేయండి.
  2. హోమ్ పేజ్‌లో UGC NET June 2020 Result లింక్ మీద క్లిక్ చేయండి.
  3. లాగ్ఇన్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
  4. యూజీసీ పరీక్ష ఫలితాలు స్రీన్ మీద కనిపిస్తాయి.
  5. ఈ ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవాలి.

డైరక్ట్ లింక్ కోసం: 
ntaresults.nic.in/resultservices/UGCNet&auth&June&2020

TTD NEWS

వ‌సంత మండ‌పంలో శాస్త్రోక్తంగా అచ్యుతార్చ‌న‌, గోపూజ‌

         కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా బుధ‌వారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో అచ్యుతార్చ‌న‌, గోపూజ శాస్త్రోక్తంగా జ‌రిగాయి. 

ఉద‌యం 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

         ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వ‌సంత మండ‌పానికి వేంచేపు చేశారు.

 ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ గోవు స‌క‌ల దేవ‌తా స్వ‌రూప‌మ‌న్నారు. 

గోధూళిని తాకితే వాయువ్య స్నానం చేసిన ఫ‌లితం ద‌క్కుతుంద‌ని, గోదానం వ‌ల్ల 14 లోకాల్లోని దేవ‌త‌ల ఆశీర్వాదం ల‌భిస్తుంద‌ని పురాణాల ద్వారా తెలుస్తోంద‌న్నారు.

         ముందుగా కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం చేసి ప్రార్థ‌నా సూక్తం, విష్ణుపూజా మంత్ర ప‌ఠ‌నం చేశారు. 

ఆ త‌రువాత స్వామి, అమ్మ‌వార్ల‌కు తిరువారాధ‌న చేశారు. అనంతరం క‌పిల గోవుకు, దూడకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. 

గోప్ర‌ద‌క్షిణ చేశారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.

          ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ ఎన్ఎకె.సుంద‌ర‌వ‌ద‌నా చార్యులు పాల్గొన్నారు.

BECIL Jobs

భారతదేశ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన  బ్రాడ్ క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్స్(BECIL) లో ఖాళీగా ఉన్న ఫీల్డ్ టెక్నీషియన్స్ ఉద్యోగాల భర్తీకి ఒక ప్రకటన విడుదల అయినది. BECIL Govt Jobs 2020 Update

ఈ ఉద్యోగాలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విజయవాడ, భీమవరం, విశాఖపట్నం లలో తమ ఉద్యోగ బాధ్యతలను నిర్వహించవలసి ఉంటుంది. BECIL Govt Jobs 2020 

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదీనవంబర్ 28,2020
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 11,2020

విభాగాల వారీగా ఉద్యోగాలు :

ఫీల్డ్ టెక్నికల్ ఆఫీసర్స్6
ఫీల్డ్ టెక్నికల్ ఆఫీసర్స్ (GIS)2

విద్యార్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలను అనుసరించి డిగ్రీ / పీజీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. మరియు అనుభవం అవసరం.లోకల్ లాంగ్వేజ్ పై ప్రావీణ్యత అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.

వయో పరిమితి :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులకు 35 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం :

వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

వేతనాలు – వివరాలు  :

ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30,000 రూపాయలు వరకూ వేతనం లభించనుంది.

దరఖాస్తు ఫీజు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే జనరల్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ  అభ్యర్థులు 750 రూపాయలు మరియు ఎస్సి, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 450 రూపాయలను దరఖాస్తు రుసుముగా చెల్లించవలెను.

Website

Notification

Private Jobs at Vijayawada

 

House Keepers

  Platinum Motors
  Vijayawada
  Vancacies : 03     Start date : 01-12-2020     End date : 07-12-2020  


Job Details

Address
Besides Lutheran Church, R & B Junction, Vijayawada.
Qualification
10/Inter passfail
Experience
Any
Age Limit
21-30
Salary
Best In Market

Priate Jobs at Anantapur

 

Marketing Executive

  Dinesh AirCooler
  Anantapur all division
  Vancacies : 02     Start date : 01-12-2020     End date : 07-12-2020  


Job Details

Contact No
Qualification
Any Degree
Experience
3-4 Years in Marketing
Age Limit
21-30
Salary
Negotiable
 

Sales Staff

  FirstCry.Com
  Anantapur
  Vancacies : 05     Start date : 01-12-2020     End date : 07-12-2020  


Job Details

Address
Raji Road, Bridge Stone Opp
Contact No
Qualification
Inter and above
Experience
Any
Age Limit
21-30
Salary
Negotiable
 
 
 
 

Private Jobs at Kadapa

 

Teacher- (Social Subject)8th to 10th standard

  Usha Kiran School
  Kadapa
  Vancacies : 02     Start date : 02-12-2020     End date : 07-12-2020  


Job Details

Contact No
Qualification
B.Ed/PG for concerned subjects
Experience
Any
Age Limit
Above 25
Salary
Negotiable

Private Jobs at Guntur

 

Sales Executive

  Sree Yamaha Show Room
  Guntur
  Vancacies : 01     Start date : 03-12-2020     End date : 07-12-2020  


Job Details

Contact No
Qualification
Any Graduate
Experience
0-1 Year
Age Limit
Above 20
Salary
7500+ Incentives PM

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...