No Exam Tirupati Jobs Latest Update || తిరుపతి లో ప్రభుత్వ ఉద్యోగాలు, పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త . ఏపీ లో చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుపతి నగరంలో శ్రీ వెంకటేశ్వర రామ నారాయణ రూయ ప్రభుత్వ ఆసుపత్రి లో ఖాళీగా ఉన్న మెడికల్ మరియు నర్సుల పోస్టుల భర్తీకి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది. పరీక్షలు మరియు ఇంటర్వ్యూలు లేకుండా కేవలం మెరిట్ లిస్ట్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలను 80% స్థానికులతో మరియు 20% నాన్ – లోకల్ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు.అర్హతలు గల అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు : దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 28,2020 విభాగాల వారీగా ఖాళీలు : మహిళా నర్సులు 27 బ్యాక్ లాగ్ పోస్టులు 4 స్టాఫ్ నర్స్ లు 2 రేడియోలాజికల్ ఫిజిస్ట్ 2 ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 4 మహిళా నర్స్ (ఎం. ఎస్సి కేటగిరీ ) 3 మహిళా నర్స్ (బీ. ఎస్సీ కేటగిరీ, జిఎన్ఎం) 12 అర్హతలు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయకునే అభ్యర్థులు విభాగాలను అనుసరించి 10వ తరగతి /ఇంటర్మీడియట్ /జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ /బీ. ఎస్స...