డిసెంబర్ 28,2020 నుండి జనవరి 13,2021వరకూ ఈ పరీక్షలు వ్రాయబోతున్న సుమారు 23 లక్షల మంది అభ్యర్థులకు వారి వారి పరీక్ష తేదీలు, పరీక్ష కేంద్రాలకు కేటాయించిన నగరాలు మరియు మాక్ టెస్ట్స్ లకు సంబంధించిన లింక్ డిసెంబర్ 18 వ తారీఖు రాత్రి 9 గంటల 45 నిమిషాలకు ఓపెన్ అవుతుంది.
ప్రస్తుతం భువనేశ్వర్ రైల్వే జోన్ లింక్స్ పై భారతీయ రైల్వే బోర్డు అధికారిక సమాచారం ఇచ్చినది. మన సికింద్రాబాద్ జోన్ గురించి కూడా అతి త్వరలోనే రైల్వే బోర్డు నుండి అధికారిక సమాచారం వచ్చే వీలుంది.
రైల్వే ఎన్టీపీసీ 2020 పరీక్షలుకు దరఖాస్తు చేసుకున్న ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మీ మీ పరీక్షతేదీలు మరియు పరీక్ష కేంద్రాలను తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ ను చూడవచ్చును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి