6, ఫిబ్రవరి 2021, శనివారం

IBPS Clerk Recruitment 2020 Pre Result 2021

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ వ్యక్తిగత ఎంపిక ఐబిపిఎస్ ఇటీవల క్లర్క్ ఎక్స్ రిక్రూట్మెంట్ 2020 కోసం ముందస్తు ఫలితాన్ని అప్‌లోడ్ చేసింది. ఆ అభ్యర్థులు ఖాళీలతో నమోదు చేయబడ్డారు.

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
 

Some Useful Important Links

Download Pre Result

Click Here

Download Admit Card

Click Here

Apply Online

Registration | Login

How to Fill Form (Video Hindi)

Click Here

Download Syllabus / Pattern

Click Here

Download Re Open Notification

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

JOB VACANCY AT Bangalore - Electronic-city

!  !  !  MNC COMPANY  ! !  !
LOGISTIC / STORE EXECUTIVE
✔️ Inventory Maintenance
✔️ Stock Checking
✔️ MIS Reports
✔️ Checking Stock Levels
✔️ Checking Incoming & Outgoing Material
✔️ Monitor material Deliveries
✔️ Dispatch Activities
✔️ Raising MRN & GRN
✔️ DC preparation
Gross Salary -18000 to 25000 + ESI + PF
Diploma / PUC / Any Degree / Any Qualification
2 to 6 Years experienced
Contact : Mr. Arun Kumar.
9880548497

All India Jobs

HCL Job Profile: Product Support Engineer Degree Needed:
B.E/B.Tech/B.Sc/M.E/M.Tech/M.Sc
https://www.k2atech.in/2021/01/hcl-recruitment-drive-software-engineer.html

Zensar Technologies Positions: Project Trainee Degree Needed: BE/B.Tech/MCA
https://www.k2atech.in/2019/12/bangalore-pune-zensar-is-hiring-send.html

AST CorpDegree Needed: B.E/B.Tech/MCAPassout Year: 2019/2020/2021".
http://www.k2atech.in/2021/02/ast-corpdegree-needed-bebtechmcapassout.html

"SarensJob Position:-  TraineeWork Location :- Across India".
http://www.k2atech.in/2021/02/sarensjob-position-traineework-location.html

Cognizant Recruitment Drive 2020 Position: PROGRAMMER TRAINEE Qualification :B.E/B.Tech, Position: Programmer Trainee".
http://www.k2atech.in/2020/12/cognizant-recruitment-drive-2020.html

Wipro Recruitment drive , Across India".
http://www.k2atech.in/2021/01/wipro-limitedjob-position-associate.html

ఎస్బీఐలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇప్పటికే 489 పోస్టులకు ఓ నోటిఫికేషన్, 16 పోస్టులకు మరో నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తుల్ని స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్- మేనేజర్ (రీటైల్ ప్రొడక్ట్స్) పోస్టుల్ని ప్రకటించింది. 5 ఖాళీలను ప్రకటించింది.

ఈ పోస్టులకు 2021 జనవరి 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 ఫిబ్రవరి 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

అభ్యర్థులు నోటిఫికేషన్ చదివిన తర్వాత విద్యార్హతలు ఉంటే ఈ పోస్టులకు అప్లై చేయాలి. 2020 సెప్టెంబర్ 18న ఎస్‌బీఐ విడుదల చేసిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు.

స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ మేనేజర్ (రీటైల్ ప్రొడక్ట్స్) ఖాళీలు 5 ఉన్నాయి. విద్యార్హతల వివరాలు చూస్తే ఫుల్ టైమ్ ఎంబీఏ లేదా పీజీడీఎం లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ డిగ్రీ పాస్ కావాలి. ఫుల్ టైమ్ బీఈ, బీటెక్ పాస్ కావాలి.

దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. అభ్యర్థుల వయస్సు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు ముందుగా https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. Apply Online పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. కొత్త పేజీలో Click for New Registration పైన క్లిక్ చేయాలి.

పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాత స్టెప్‌లో ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. మూడో స్టెప్‌లో క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.

నాలుగో స్టెప్‌లో ఓసారి దరఖాస్తులో సబ్మిట్ చేసిన వివరాలన్నీ సరిచూసుకోవాలి. చివరి స్టెప్‌లో పేమెంట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే వారు తమ యొక్క ఎ టి ఎ కార్డుతో సహ అన్ని ధృవపత్రాలతో సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్ , ధనలక్ష్మిరోడ్, హిందూపురం.
 

Private Jobs

ప్రముఖ గవర్నమెంట్ రిజిస్టర్డ్ సంస్థ నందు ఉద్యోగ అవకాశాలు
ఇతర వివరాలు: వయస్సు 18-26 సంవత్సరాల లోపు జాబ్ చేయుటకు యువతీ యువకులు కావలెను. ట్రైనింగ్ లో: 7,000-10,000 జీతం
అసిస్టెంట్ మేనేజర్: 12,000 ఈ ఎస్ ఐ సదుపాయం కలదు. బ్రాంచ్ మేనేజర్: 16,000-30,000 ఈ ఎస్ ఐ సదుపాయం కలదు. ఇతర వివరములకు సంప్రదించండి 6304650866
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ప్రదేశం: అనంతపురం జిల్లా అన్ని మండలాలలో
సంస్థ పేరు: శ్రీ సూర్య ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
విద్య: సెవెంత్, టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లమా, ఐటిఐ(పాస్/ఫెయిల్)
వేతనం: నెలకి 8,000-25,000/-
📞 కాల్: 9100256966
-----------------------------------------------------------------------------------------------------------------------
టీచర్స్ కావలెను
ఉద్యోగ రకము: జనరల్
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ప్రదేశం: సాయినగర్ 1st క్రాస్, అనంతపురం
సంస్థ పేరు: రామన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్
విద్య: Bed
వేతనం: ఇంటర్వ్యూ ఆధారంగా
📞 కాల్: 9030292106
----------------------------------------------------------------------------------------------------------------------
టెలికాలర్స్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను
ఇంగ్లీషు లో సమర్ధవంతంగా మాట్లాడగలగాలి
పని ప్రదేశంః అనంతపురం, తాడిపత్రి 
విద్యార్థతః పదవ తరగతి ఆ పైన
ఇంటర్వ్యూ ఆధారంగా
సంస్థ పేరుః డేటా లైన్ సొల్యూషన్
📞 కాల్: 9061577559
----------------------------------------------------------------------------------------------------------------------
https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/వదిలేయండి - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS
 
 
 

Professional Jobs

 

The DBS Bank Limited invites application for filling up the following posts.
Jobs Images 
Technical Associate
Qualification:
  • BE/ B.Tech. (CSE/ IT Discipline only)
  • 2021 graduating students with 60% throughout the academics with no backlogs need to apply
  • Only Female students are eligible to apply
Skills: Excellent communication skills

Selection Process:
  • 1st round: Hacker earth test
  • 2nd round: Virtual Hack to Hire interview
How to Apply: Candidates can apply online only.

Last Date: February 09, 2021

For more details, please visit: https://www.task.telangana.gov.in/Placements/DBS_-_tech_Associate
---------------------------------------------------------------------------------------------------------------

Junior Software Developer/ Engineer jobs for freshers at Jarvis


Jarvis invites application for filling up the following posts.
Jobs Images Junior Software Developer/ Engineer
Qualification:
  • BE/ B.Tech. (CSE/ IT Discipline only).
  • 2020 graduating students with 60% throughout the academics with no backlogs need to apply.
Skills: Strong written and oral communication skills

Selection Process:
  • 1st round: Online test
  • 2nd round: Face to Face Interview
How to Apply: Candidates can apply online only.

Last Date: February 08, 2021

For more details, please visit: https://www.task.telangana.gov.in/Placements/Jarvis_Business_Solutions
 

Inside Sales Executive jobs for freshers at CommLab India

--------------------------------------------------------------------------------------------------
CommLab India invites application for filling up the following posts.
Jobs ImagesInside Sales Executive
Qualification:
  • BE/ B.Tech., MBA (Any discipline).
  • 2020 graduates with 60% throughout the academics and no back logs from Hyderabad, Ranga Reddy and Medchal districts only need to apply.
Skills:
  • Excellent command over English language and grammar, both written and spoken
  • Proficient in MS Office suite and Internet research skills
  • Effective time management and planning skills
  • Creative at prospecting, handling objections and negotiation skills
Selection Process:
  • 1st round: Written (general English and Reading comprehension)
  • 2nd round: Personal Interview
  • 3rd round: HR Interview
How to Apply: Candidates can apply online only.

Last Date: February 08, 2021

For more details, please visit: https://www.task.telangana.gov.in/Placements/CommLab_India-_ISE
-----------------------------------------------------------------------------------------------------------

Trainee Software Programmer jobs at Vitasoft

Join our Community

facebook Twitter Youtube
Vitasoft invites application for filling up the following posts.
Jobs ImagesTrainee Software Programmer
Qualification:
  • BE/ B.Tech. (Any Discipline)/ B.Sc. (Comp).
  • 2019/ 2020 graduating students with 60% throughout the academics with no backlogs need to apply.
Skills:
  • Good Communication skills
  • Basics of C, OOPS and DBMS
Selection Process:
  • 1st round: Written test
  • 2nd round: Technical Interview
  • 3rd round: HR Interview
How to Apply: Candidates can apply online only.

Last Date: February 11, 2021

For more details, please visit: https://www.task.telangana.gov.in/Placements/Vita_technologies_(VITATECH_Solutions_Private_Limited)
 
 
 

Eenadu Main Classifieds