అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
23, ఏప్రిల్ 2021, శుక్రవారం
22, ఏప్రిల్ 2021, గురువారం
ICAR Jobs Recruitment || రైస్ రీసెర్చ్ లో వివిధ ఉద్యోగాల భర్తీ
ముఖ్యమైన తేదీలు:
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేందుకు చివరి తేదీ | 30-04-2021 |
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1)రీసెర్చ్ అసోసియేషట్ | 1 |
2)జూనియర్ రీసెర్చ్ ఫెలో | 5 |
౩)టెక్నికల్ అసిస్టెంట్ | 5 |
విభాగాల వారీగా మొత్తం ఖాళీల వివరాలు:
రీసెర్చ్ అసోసియేషట్(1),జూనియర్ రీసెర్చ్ ఫెలో(5),టెక్నికల్ అసిస్టెంట్(5) మొత్తం 11 ఉద్యోగాల భర్తీ కు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది
విభాగాల వారీగా అర్హతల వివరాలు:
1)రీసెర్చ్ అసోసియేట్:
అగ్రికల్చరల్ బయో టెక్నాలజీ/ప్లాంట్ బ్రీడింగ్ /జెనెటిక్స్/బయో టెక్నాలజీ లో పి.హెచ్.డి లేదా M.Sc. బయోటెక్నాలజీ / M.Sc లో 5 సంవత్సరాలు ఏదైనా లైఫ్ సైన్స్లో మొక్కల పెంపకం, మొక్కల పరమాణు జీవశాస్త్రం మరియు వరి వ్యవసాయ పంటల క్షేత్ర ప్రయోగాలు చేయడం పై కనీస పరిశోధన అనుభవం కలిగి ఉండాలి. ఇలా మొదలగు అర్హతలు కావలెను.
2)జూనియర్ రీసెర్చ్ ఫెలో :
పి.జి. ప్రాథమిక శాస్త్రాలలో (బయోటెక్నాలజీ / లైఫ్ సైన్స్ / బయోకెమిస్ట్రీ / బోటనీ) మూడేళ్లతో అర్హతతో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి
లేదా
పి.జి. ప్రొఫెషనల్ సైన్సెస్ (M.Tech. Biotechnology / M.Sc. బయోటెక్నాలజీ) లో 3 సంవత్సరాలు ’
బ్యాచిలర్ డిగ్రీ మరియు 2 సంవత్సరాల మాస్టర్ డిగ్రీ లేదా 4 సంవత్సరాల
బ్యాచిలర్ డిగ్రీ తో పాటు 2 సంవత్సరాల మాస్టర్స్ డిగ్రీ కావలెను.
లేదా
అగ్రిల్ లో సబ్మిట్ చేసిన PH.D. సైన్సెస్ / బయోటెక్నాలజీ / బయోకెమిస్ట్రీ / నేచురల్ సైన్సెస్ / లైఫ్ సైన్స్ తో పాటు బయోటెక్నాలజీలో అనుభవం కావలెను. మొదలగు క్వాలిఫికేషన్ లు కావలెను.
౩)టెక్నికల్ అసిస్టెంట్:
ఏదైనా లైఫ్ సైన్స్ / డిప్లొమాలో అగ్రికల్చరల్ డిగ్రీ
విభాగాల వారీగా జీతం వివరాలు:
రీసెర్చ్ అసోసియేషట్ | 47000+24% HRA |
జూనియర్ రీసెర్చ్ ఫెలో | 31000+24% HRA |
టెక్నికల్ అసిస్టెంట్ | 20000 |
అప్లై చేసుకునే విధానం :
ఈ ఈమెయిల్ అడ్రెస్ కు వివరాలు పంపవలెను msmrecruitment2021@gmail.com
వయసు:
1)SRF / JRF & ప్రాజెక్ట్ అసిస్టెంట్ / టెక్నికల్ అసిస్టెంట్ / ల్యాబ్ అసిస్టెంట్ కోసం: పురుషులకు 35 సంవత్సరాలు
మరియు మహిళలకు 40 సంవత్సరాలు ఉండవలెను
2)ఆర్‌ఏ కోసం: పురుషులకు 40 సంవత్సరాలు, మహిళలకు 45 సంవత్సరాలు
4)YP I & II కోసం: 21 సంవత్సరాలు మరియు గరిష్టంగా 45 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి
3)ఎస్సీ / ఎస్టీలకు 5 సంవత్సరాల వరకు, ఓబిసికి 3 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయో సడలింపు
నిబంధనల ప్రకారం అందుబాటులో ఉంది
కాంట్రాక్టు వివరాలు:
1)రీసెర్చ్ అసోసియేషట్ — ప్రారంభంలో ఒక సంవత్సరం మరియు పొడిగించే అవకాశం ఉంది
2))జూనియర్ రీసెర్చ్ ఫెలో –ప్రారంభంలో ఒక సంవత్సరం మరియు పొడిగించే అవకాశం ఉంది
Western Railway Jobs 2021 || రైల్వే లో ఉద్యోగాలు, పరీక్ష లేదు 75,000వరకూ జీతము
తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా జగజీవన్ రామ్ వెస్ట్రన్ రైల్వే హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న సుమారు 138 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ కాంట్రాక్టు రైల్వే ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Western Railway Jobs 2021
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది | ఏప్రిల్ 6 , 2021 |
ఇంటర్వ్యూల నిర్వహణ తేది | ఏప్రిల్ 8, 2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
CMP – GDMO | 14 |
నర్సింగ్ సూపరింటెండెంట్ | 59 |
రేడియో గ్రాఫర్ | 2 |
రానల్ ప్లేస్ మెంట్ /హెమో డైలిసిస్ టెక్నీషియన్ | 1 |
క్లినికల్ సైకాలజిస్ట్ | 2 |
హాస్పిటల్ అటెండెంట్ | 60 |
ఖాళీలు:
మొత్తం 138 ఉద్యోగాలను తాజాగా విడుదలైన ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
విభాగాలను అనుసరించి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యూలేషన్, మరియు సంబంధిత విభాగాలలో ఎంబీబీఎస్ /పీజీ డిగ్రీ /డిప్లొమా /మాస్టర్ డిగ్రీ /జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ సర్టిఫికెట్ మొదలైన విద్యా అర్హతలు కలిగి ఉండవలెను అని ప్రకటనలో పొందుపరిచారు.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.
మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీసియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.
వయసు :
18 నుండి 53 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సదలింపు కలదు.
రైల్వే లో రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు 65 సంవత్సరాలు వరకూ వయసు పరిమితి సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
టెలిఫోన్ / వాట్సాప్ ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18,000 రూపాయలు నుండి 75,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈ జీతం తో పాటు అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.
21, ఏప్రిల్ 2021, బుధవారం
MIS AP Jobs మిలటరీ ఇంజనీరింగ్ సేర్వీసెస్- AP TS 502 డ్రాఫ్ట్స్‌మన్ సూపర్‌వైజర్ నియామకాలు
MIS AP Jobs మిలటరీ ఇంజనీరింగ్ సేర్వీసెస్
MIS Providing infrastructure to armed forces.
ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళం యొక్క అన్ని మౌలిక సదుపాయాల రూపకల్పన, నిర్మాణం మరియు నిర్వహణకు మిలిటరీ ఇంజనీరింగ్ సేవలు బాధ్యత వహిస్తాయి.
ఖాళీలు: 504 పోస్టులు
- డ్రాఫ్ట్స్‌మన్- 52
- సూపర్‌వైజర్- 450
ఏజ్ క్రైటీరియా: 18 – 30 సంవత్సరాలు
విద్యా అర్హత:
- 3 సంవత్సరాల డిప్లొమా(ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్)
- ఎకనామిక్స్ / కామర్స్ / స్టాటిస్టిక్స్ / బ్యూస్నెస్ స్టడీస్ / పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తో మాస్టర్ డిగ్రీ మరియు 1 సంవత్సరాల అనుభవం లేదా ఎకనామిక్స్ / కామర్స్ / స్టాటిస్టిక్స్ / బ్యూస్నెస్ స్టడీస్ / పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తో డిప్లొమా ఇన్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ లేదా సమానమైన మరియు 2 సంవత్సరాల అనుభవం
జీతం: Rs. 35,500 – 1,24,000/-
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 17.05.2021
ఎంపిక ప్రక్రియ: మెరిట్ OMR ఆధారిత రాత పరీక్ష
ఎలా దరఖాస్తు చేయాలి:
అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు–> – https://www.mes.gov.in Or https://www.mesgovonline.com
దరఖాస్తు రుసుము – 200/-
Post Details |
Links/ Documents |
అధికారిక నోటిఫికేషన్ | Download |
దరఖాస్తు చేసుకోండి | Click Here |
20, ఏప్రిల్ 2021, మంగళవారం
CAPF 159 Jobs 2021 || CAPF నుండి వివిధ ఉద్యోగాల భర్తీ
ఈ ఉద్యోగాలకు అభ్యర్ధులను రాత పరీక్ష,ఇంటర్వ్యూ మరియు ఫిజికల్ టెస్ట్ ల ద్వారా ఎంపిక చేసుకోబడును. CAPF 159 Jobs 2021
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది | 05-05-2021 |
పరీక్షకు హాజరు కానీ నేపధ్యం లో | 12-05-2021 నుంచి 18-05-2021 మధ్య గడువులో అప్లికేషన్ ను ఉపసంహరించుకోవచ్చును. |
పరీక్ష నిర్వహించే తేదీ | 08-08-2021 |
విభాగాల వారీగా ఖాళీలు:
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నందు | 35 |
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నందు | 36 |
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నందు | 67 |
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ నందు | 20 |
సశాస్త్ర సీమ బాల్ నందు | 1 |
విభాగాల వారీగా మొత్తం ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ కు విభాగాల వారీగా(BSF,CRPF,CISF,ITBP,SSB) మొత్తం ఖాళీలు 159 ఉన్నవి.
అర్హతలు:
1)స్త్రీ/పురుషులు ఇద్దరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చును.
2)SC/ST అభ్యర్ధులు 5 సంవత్సరంల ఏజ్ రేలాక్సేషన్ కల్పించడం జరిగినది.
3)OBC అభ్యర్ధులకు అర్హులైన వారికి 3 సంవత్సరంల ఏజ్ రేలాక్సేషన్ కల్పించడం జరిగినది.
4)సెంట్రల్ సివిలియన్ గవర్నమెంట్ సర్వంట్స్ కు వల్ల సర్విస్ ఆధారంగా ఏజ్ రేలాక్సేషన్ కల్పిస్తారు.
5)ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అభ్యర్ధి బ్యాచిలర్స్ డిగ్రీ గవర్నమెంట్ చే గుర్తింపబడిన యూనివర్సిటీ లో పూర్తి చేసి ఉండాలి.
వయసు:
1 వ ఆగస్టు 2021 నాటికి ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకునే అభ్యర్ది వయసు 20 సంవత్సరంల నుండి 25 సంవత్సరంల మధ్యలో ఉండవలెను.
అప్లై చేసుకునే విధానం:
ఈ నోటిఫికేషన్ కు అభ్యర్ధులు UPSC. NIC. IN వెబ్సైట్ లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు:
SC/ST/స్త్రీ అభ్యర్ధులకు ధరకస్తూ ఫీజు లేదు. మిగిలిన అభ్యర్ధులు 200/- ధరకస్తూ ఫీజు ను ఆన్లైన్ చెల్లించవలెను.
ఎంపిక విధానం :
1)రాత పరీక్ష ఉంటుంది
2)ఫిజికల్ టెస్ట్ లు మరియు మెడికల్ టెస్ట్ లు జరపబడును.
3)ఇంటర్వ్యూ జరపబడును
పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్ మరియు విశాఖపట్నం పరిక్షాకేంద్రాలు గా ఇవ్వడం జరిగినది.
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...