నీట్ 2021 నోటిఫికేషన్ విడుదల | ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం 13.07.2021 | ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 06.8.2021 | పరీక్ష తేది: 12 సెప్టెంబర్ 2021(ఆదివారం) పరీక్ష సమయం: మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)–2021కు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో దేశవ్యాప్తంగా ప్రవేశాలు కల్పిస్తారు. ...