Process Executive
Number of Openings: 20
Qualification: Graduate.
Experience: 0 - 1 year
Salary: Rs.11,000 - 13,000/-
How to apply: Candidates can apply online only.
Job Location: Secunderabad
For more details, please visit:
https://www.ncs.gov.in/job-seeker/Pages/ViewJobDetails.aspx?A=w1BcJXzB%2BW4%3D&U=&JSID=hExQ0FtuoCU%3D&RowId=hExQ0FtuoCU%3D&OJ=7k4L7QQ5IOM%3D
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
20, ఆగస్టు 2021, శుక్రవారం
Sales Executive posts at Pika Medical Private Limited
Sales Executive
Number of Openings: 02
Qualification: Graduate.
Experience: 0 - 5 years
Skills: Medical Equipment, consultative, negotiations.
How to apply: Candidates can apply online only.
Job Location: Bangalore
For more details, please visit:
https://www.ncs.gov.in/job-seeker/Pages/ViewJobDetails.aspx?A=w1BcJXzB%2BW4%3D&U=&JSID=4PzFNlo%2FA3Y%3D&RowId=4PzFNlo%2FA3Y%3D&OJ=7k4L7QQ5IOM%3D
Number of Openings: 02
Qualification: Graduate.
Experience: 0 - 5 years
Skills: Medical Equipment, consultative, negotiations.
How to apply: Candidates can apply online only.
Job Location: Bangalore
For more details, please visit:
https://www.ncs.gov.in/job-seeker/Pages/ViewJobDetails.aspx?A=w1BcJXzB%2BW4%3D&U=&JSID=4PzFNlo%2FA3Y%3D&RowId=4PzFNlo%2FA3Y%3D&OJ=7k4L7QQ5IOM%3D
Digital Interaction Advisor posts at [24]7
Digital Interaction Advisor
Qualification: BE/ B.Tech., B.Sc., B.Com., BA, BBA, BCA (any discipline) 2021 Graduates with minimum 55 % aggregate throughout the academics and with no backlogs.
Skills:
Interview Procedure:
How to apply: Candidates can apply online only.
Last date: August 23, 2021
For more details, please visit: https://www.task.telangana.gov.in/Placements/24_7ai_dig_adv
Qualification: BE/ B.Tech., B.Sc., B.Com., BA, BBA, BCA (any discipline) 2021 Graduates with minimum 55 % aggregate throughout the academics and with no backlogs.
Skills:
- Excellent Verbal and Written Communication skills
- Good logical reasoning & analytical skills.
- Able to work in rotational night shifts.
- Able to interact with customers.
- Should have typing speed of 25 WPM
Interview Procedure:
- Personal Introduction Round
- Online Test
- Operations round
How to apply: Candidates can apply online only.
Last date: August 23, 2021
For more details, please visit: https://www.task.telangana.gov.in/Placements/24_7ai_dig_adv
Freshers jobs at CGI
The CGI invites application for the following posts

Manual Tester
Qualifications:
- BS/ MS/ MCA degree in Computer Science, Engineering. Should be Analytically very strong.
- Hands-on knowledge writing manual test steps.
- Self driven and should have attention for details.
- Complex product testing both mannual and using test automation tools using Agile.
- Knowledge of testing windows, web, mobility apps with associated operating systems. Knowledge about different browsers.
- Quick learner
- Possess good communication and presentation skills.
Location: Bangalore
For more details, please visit: cgi.njoyn.com/cgi/xweb/XWeb.asp?NTKN=c&clid=21001&page=joblisting
నిట్, వరంగల్‌లో 129 నాన్‌టీచింగ్ పోస్టులు | ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 23.08.2021 | ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.09.2021
వరంగల్‌లోని
భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ(నిట్)..నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 129
పోస్టుల వివరాలు: సీనియర్ మెడికల్ ఆఫీసర్–01, అసిస్టెంట్ రిజిస్ట్రార్–06, అసిస్టెంట్ ఇంజనీర్–02, సూపరింటెండెంట్–08, టెక్నికల్ అసిస్టెంట్–27, జూనియర్ ఇంజనీర్–08, ఎస్‌ఏఎస్ అసిస్టెంట్–03, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్–02, సీనియర్ టెక్నీషియన్–19, టెక్నీషియన్–34, జూనియర్ అసిస్టెంట్–19.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ/ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, ట్రేడ్/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 23.08.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 23.09.2021
వెబ్‌సైట్: www.nitw.ac.in
ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులు | ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది:15.09.2021
ఇండియన్
ఆర్మీ జనవరి 2022లో ప్రారంభమయ్యే 134వ టెక్నికల్ గ్రాడ్యుయేట్
కోర్సు(టీజీసీ) కోసం అవివాహితులైన పురుష ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుంచి
దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 40
అర్హత:ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజనీరింగ్ డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 01.01.2022 నాటికి 20–27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...